Atchannaidu Kinjarapu | Minister | MLA | Tekkali | Srikakulam | TDP | the Leaders Page

Atchannaidu Kinjarapu

MLA, TDP, Tekkali, Srikakulam, Andhra Pradesh

Atchannaidu Kinjarapu is the Current Member of the Legislative Assembly of Tekkali Constituency, Srikakulam Dist. He was born in 1969 to Dalinaidu in Nimmada Village, Kotabommali Mandal, Srikakulam. He completed Graduate B.Sc, Krishna College, Vishakapatnam in 1991. He married Vijaya Madhavi.

He started his Political Journey with the Telugu Desam Party(TDP). In 2009, He lost the Post of MLA, Tekkali Constituency. From 2014-2017, He was served as Minister for Labour & Employment, Factories, Youth & Sports, Skill Development, and Entrepreneurship. From 2014-2019, He served as a Member of the Legislative Assembly of Tekkali Constituency, Srikakulam Dist from the TDP.

From 2017-2019, He worked as Minister for Transport, BC Welfare, and Empowerment, Handlooms, and Textiles of Andhra Pradesh. In 2019, Member of Legislative Assembly of Tekkali Constituency, Srikakulam Dist from the TDP.

Recent Activities:

  • Atchannaidu said Birthday wishes to Srikakulam Ex MLA Sri Gunda Lakshmi Devi. He said that the effort she has done for the development of their constituency will always stand in the people.
  • He paid tributes to the Former President of India Pranab Mukherjee.
  • He initiated a hunger strike to protest the inflated electricity charges.

D.No.5-31, Village: Nimmada, Mandal: Kothbommali, District: Srikakulam, State: Andhra Pradesh, Pincode: 532430

Contact: +91-9440196777

Recent Activities

క్యాంపు కార్యాలయం లో

నిమ్మాడ క్యాంపు కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా లభ్ధిదారలుకు దోమతెరలును పంపిణీ చేస్తున్న టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చన్నాయుడు గారు

గ్రామదర్శని గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా

బ్రహ్మోత్సవాలలో

నరసన్నపేట టౌన్ కొత్తవీది లో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు సందర్శిస్తూ

సహాయ నిధి కార్యక్రమంలో

నిమ్మాడ క్యాంపు కార్యాలయం లో నందిగాం చెందిన పిన్నింటి రవికుమార్ కు 50,000 రూపాయలు సీఎం సహాయనిధి చెక్కును అందజేస్తూన్న ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం కు పులమాల వేసి సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్ బాబుతో కలిసి నివాళులర్పిస్తూ.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ఇచ్ఛాపురం నియోజకవర్గ కవిటి గ్రామంలో 30పడకల ఏరియల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తో కలసి పాల్గూంటూ..

ప్రారంభ కార్యక్రమంలో

ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస బస్ స్టేషన్ సముదాయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చన్నాయుడు గారు  

వనం-మనం కార్యక్రమంలో భాగంగా

టెక్కలి చేరివీది లో నూతనంగా నిర్మించిన 45 అడుగుల రోడ్డులో వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. మంత్రి, యంపి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఒక మొక్క ఇస్తున్నాం దాన్ని మీరే భాద్యతగా పెంచాలని, ఊరంతా వనం ఆరోగ్యంగా మనం ఉంటామని అన్నారు.

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి

సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి పధకం ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభించిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు..

Party Activities

}
1969

Born in Nimmada

Srikakulam

}
1991

Completed Graduate

Krishna College, Vishakapatnam 

}

Joined in the TDP

}
2014-2019

MLA

Tekkali Constituency, Srikakulam Dist

}
2014-2017

Minister

for Labour & Employment, Factories, Youth & Sports, Skill Development and Entrepreneurship

}
2017-2019

Minister

Transport, BC Welfare and Empowerment, Handlooms and Textiles

}
2019

MLA

Tekkali Constituency, Srikakulam Dist