Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page

Asireddy Mahender Reddy

Sarpanch, TRS, Gundlagudem, Alair, Yadadri-Bhuvanagiri

Asireddy Mahender Reddy is the Sarpanch of Gundlagudem from the TRS Party. He was born on 06-06-1980 to Kistareddy & Yashodha in Gundlagudem Village, Alair Mandal, Yadadri-Bhuvanagiri District.

Mahender completed his SSC Standard in 1994 from Alair Ramakrishna High School. In 1996, He completed his Intermediate from ABV College, Jangaon. Mahender completed his Degree from SLNS Degree College in 1999.

In 2000, Mahender Reddy Started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS) Party and he was Selected as the Village President. He played an important role in Telangana Udyamam and also got arrested for the Telangana Formation.

He was the District Youth Secretary in 2014. Asireddy Mahender Reddy was the Mandal General Secretary in 2017 from the TRS Party. Mahender Reddy was elected as the Sarpanch of Gundlagudem Village by the TRS Party with the highest majority of votes in 2019.

Social Activities:

  • Mahender Reddy distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • He distributed Blankets, Fruits to the old aged people, donated dresses, food, to the orphans. He laid CC roads, put Street Lights, fought for village problems.
  • Participated in Haritha Haram, Swachh Bharath programs.
  • He did so many Social Activities like he provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.

Gundlagudem, Alair, Yadadri-Bhuvanagiri

E-Mail[email protected]

Contact : +91-9000336989

Recent Activities 

ప్రచారం

అలైర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారితో కలిసి గుండ్లగూడెం సర్పంచ్ వాసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు ఇతర పార్టీ నాయకులతో కలిసి ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ప్రజా ఆశీర్వాద సభ

గుండ్ల గూడెం గ్రామం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు గంపల విజయ్ & సర్పంచ్ ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకై ప్రజా ఆశీర్వాద సభకు తండోపతండాలుగా బయలుదేరిన గుండ్ల గూడెం టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు జై తెలంగాణ కెసిఆర్ గారి నాయకత్వం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కారు గుర్తుకే మన ఓటు.

జెండా ఆవిష్కరణ

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అలైర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ శాసనసభ మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

గుండ్లగూడెం గ్రామంలో శ్రీ పూసలోజు. రాములు గారి ఇల్లు వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచ్గా స్పందిస్తూ వారిని ఓదార్చి ధైర్యం చెప్పి రూపాయలు ₹5000 అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు, BRS గ్రామ శాఖ అధ్యక్షులు మరియు గ్రామ వార్డు సభ్యులు పాలసంఘం చైర్మన్ మరియు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ విషయం ఆలేరు MLA గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే MLA గారు స్పందించి ఇంటికి నష్ట పరిహారం మరియు గృహ లక్ష్మి పథకం ద్వారా ఇంటిని మంజూరు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 

సంఘీభావం

ఆలేరు మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయడం కోసం చేపట్టిన 8వ రోజు శాంతియుత నిరవధిక సమ్మెలో భాగంగా మండలంలోని సర్పంచ్లందరూ సంఘీభావం తెలపడం జరిగింది.సర్పంచ్లందరూ మాట్లాడుతూ వారి న్యాయమైన హక్కును ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులరైజేషన్ చేయాలని కోరడం జరిగింది.

జన్మదిన వేడుకలు

శాంతియుత నిరవధిక సమ్మె

ఆలేరు మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయడం కోసం చేపట్టిన 8వ రోజు శాంతియుత నిరవధిక సమ్మెలో భాగంగా మండలంలోని సర్పంచ్లందరూ సంఘీభావం తెలపడం జరిగింది.సర్పంచ్లందరూ మాట్లాడుతూ వారి న్యాయమైన హక్కును ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులరైజేషన్ చేయాలని కోరడం జరిగింది.

సెమీ క్రిస్మస్ వేడుకలు

మహేందర్ రెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి గుండ్లగుడెం ఎస్సీ కాలనీ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో మంజూరు చేసింది గాను ప్రభుత్వ వైపు శ్రీమతి గొంగిడి మహేందర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించిన సర్పంచ్ ఎస్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు మరియు ఇతరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ద్వారా గుండ్లగూడెం గ్రామానికి సంబంధించి మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది దూసరి యాదగిరి 60000, కేతావత్ రాజు నాయక్ 60000, ఎస్ రెడ్డి రాజేందర్ రెడ్డి 14000. ఈ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి గారు ఉపసర్పంచ్ రవి నాయక్ వార్డ్ మెంబర్లు మరియు TRS పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

సన్మానం

మండల ఉత్తమ ఉపాధ్యాయు రాలుగా అవార్డు అందుకున్న CSI హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీ సుసన్ సరళ వేణి గారిని గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఏసీరెడ్డి మహేందర్ రెడ్డి గారు శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడపడుచులకు కేసిఆర్ గారీ బతుకమ్మ కానుగ గా బతుకమ్మ చీరలను గుండ్లగూడెం సర్పంచ్ ఏసిరెడ్డీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో బతుకమ్మ చీరలను పంచడం జరిగింది.ఇందులో భాగంగా గ్రామ ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

పించేన్లు అందజేత

గుండ్ల గూడెం గ్రామంలో కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతనంగా ఆసరా పెన్షన్లు కొత్తవి 45 పింఛను లబ్ధిదారులకు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

జన్మదిన వేడుక

శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో ఆసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు బహుమతి అందజేయడం జరిగింది.

ఆలేరు రెవిన్యూ పరిధిలో ఉన్న గుండ్లగూడెంను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వ WIP, స్థానిక MLA గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండ్లగూడెం సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ కే రవీందర్ నాయక్, వార్డ్ సభ్యులు పర్రె ప్రభాకర్, గజ్జెల మాధవ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, బీమగాని మంజులారమేశ్ గారు పాల్గొన్నారు. గుండ్లగూడెంకు ప్రత్యేక రెవెన్యూ హోదా కల్పిస్తామని ఎంఎల్ఏ గారు హామీ ఇవ్వడం జరిగింది.

జయంతి వేడుకలు

గుండ్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణం లో బి ఆర్ అంబేద్కర్ గారి 131 వ జయంతి వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ రెడ్డి ఉపసర్పంచ్ రవినాయక్, వార్డు సభ్యులు ప్రభాకర్, అంజమ్మ, శ్రీను, మంజుల, వెంకటేష్, మధుసూదన్ రాజు నాయక్, మేకల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ గర్ల్ ఆధ్వర్యంలో గుండ్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్లు అభిషేక్, ప్రియా, ఏంజెలీనా, ప్రిసిల్లా, సుహాసిని, ఆనంద్, వేదాంత్, రాకేష్ అలెక్స్ గ్రామసర్పంచ్ మహేందర్ రెడ్డి మరియు సృజన గ్రామస్థులు సిబ్బంది పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం

గుండ్లగూడెం గ్రామంలో తాండ్ర ప్రకాష్ గారు మరణించారు వీరి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది అనంతరం వారికి గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఏసీరెడ్డి మహేందర్ రెడ్డి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ రవినాయక్, వార్డు సభ్యులు ఎర్ర సుగుణ గారు, ప్రభాకర్ గారు, మరియు ఇస్సాక్ గారు, తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకలలో

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మహేందర్ గారు మరియు తదితరులు

రైతు వేదిక కార్యక్రమం

రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్ రెడ్డి గారు..

ఆర్థిక సహాయం

గుండ్ల గూడెం గ్రామంలో ఎలగందుల వసంత అనారోగ్యంతో మరణించారు వారి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి  5000 వేలు రూపాయల ఆర్థిక సహాయం చేసిన గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గంపల విజయ్ కుమార వార్డు సభ్యులు గజ్జల మాధవ రెడ్డి పర్రే ప్రభాకర , ఆలేటి శ్రీను, భీమగాని రమేష్, సీనియర్ నాయకులు భీమ గానివెంకటేష్ , చెక్కిల మోహన్, మేకల భాను, యూత్ ప్రెసిడెంట్ నరేష్, ఆలేటి నాగార్జున తదితరులు పాల్గొనడం జరిగింది

గ్రామ పరిధిలోని శివలాల్ తండాలో 100శాతం కోవిడ్ 19 వాక్సినేషన్ పూర్టైన సందర్భంగా బుధవారం తండాలోని వాక్సినేషన్ సెంటర్లో గుండ్లగూడెం సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్ రావు, వైద్యాధికారి శ్రవణ్, ఉప సర్పంచ్ రవీందర్ నాయక్ తదితరులు కేకు కట్ చేసి ఉత్సవం లా వాక్సినేషన్ పూర్తి్చేశారు.

సన్మానం

గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహేందర్ రెడ్డి గారిని హృదపూర్వకంగా సన్మానించడం జరిగింది.

కోవిడ్ వాక్సినేషన్ క్యాంపు

గుడ్లగూడెం గ్రామంలో బుధవారం కోవిడ్ వాక్సినేషన్ క్యాంపును సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది . కార్యక్రమంలో ఏఎన్ ఎమ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి గారు , గ్రామ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి, భీమగాని భాస్కర్, గుగులోతు రాజు ఆశలు మాధవి గారు, సంతోష గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

గుండ్ల గూడెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్యార ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన గ్రామ సర్పంచ్ ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గ్రామ శాఖ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, వార్డు సభ్యులలు పర్రె ప్రభాకర్ గారు ,ఎర్ర సుగుణ గారు , గజ్జల మాధవ రెడ్డి గారు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

అంత్యక్రియలలో

 గుండ్లగూడెం గ్రామంలో అనారోగ్య కారణంతో మరణించిన గొల్లపల్లి శాంతమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు & టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంపల విజయ్ కుమార్, వార్డు సభ్యులు పర్రే ప్రభాకర్, గజ్జల మాధవరెడ్డి, గజ్జల శ్రీనివాస్ రెడ్డి, ఆలేటి శ్రీనివాసు, భీమగాని రమేష్, ఎర్ర సుగుణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు యువజన నాయకులు 

నివాళి

తెలంగాణ ఉద్యమ ప్రముఖ సిద్ధాంతకర్త, భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

షీట్లా భవానీ వేడుక

షీట్లా వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మహేందర్ రెడ్డి, గుండ్లగూడెం పరిధిలోని శివలాల్ తండాలో మంగళవారం నిర్వహించిన షీట్లా భవానీ వేడుకల్లో సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొని పూజలు చేసారు. కొబ్బరికాయ కొట్టి గిరిజనుల సాంప్రదాయ వేడుకలు ప్రారంభించారు. ఉపసర్పంచ్ రవీందర్ నాయక్, నాయకులు జయరాం నాయక్, తండా వాసులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో  మృతిచెందిన ఈరసారపు యాదగిరి మృతదేహనికి సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు  పూలమాల వేసి నివాళి అర్పించారు. యాదగిరి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు అందించి సాయం చేసారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, నాయకులు భీమగాని వెంకటేష్, రమేశ్, భాస్కర్, ఎమ్. రంగయ్య, జంగిటి అబ్బయ్య, ఆలేటి నాగార్జున, బింగి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో చేయూత

గుడ్లగూడెంలో   మృతిచెందిన  చెక్కిళ్ల  సాయమ్మ  మృతదేహనికి  సర్పంచ్ ఏసిరెడ్డి  మహేందర్ రెడ్డి గారు  పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు రూ 5000 ఆర్థిక సాయం అందజేశారు

పారిశ్యుద్ద కార్యక్రమంలో ....

పరిసరాలను పరిశుభ్రంగా ఉచుకోవడంతోనే సీసన్ల వ్యాధులను ఆరికట్టవచ్చని సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు అన్నారు.

తడి చెత్త పొడి చెత్త అవగహన సదస్సు

గుండ్లగూడెం గ్రామంలో తడి చెత్త పొడి చెత్త అవగహన సదస్సు కొరకు డస్ట్ బిన్స్  ప్రొవైడ్ చేస్తున్న సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు.

సహాయనిధి

అంత్యక్రియ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు

గ్రామా ప్రజలతో కలిసిన సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు

గ్రామ ప్రజలకు రైల్వే గేట్ వల్ల పడుతున్న ఇబ్బందుల పరిష్కారంగా వాగులో నుండి దారిని ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి గారు మరియు గ్రామ ప్రజలు.

భూమి పూజ కార్యక్రమంలో

సాగునీరే లక్శ్యంగా

Social Activities

జన్మదిన వేడుక

మొక్కలు నాటడం

హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరి చేత మొక్కలను నాటించడం జరిగింది. 

క్షీరాభిషేకం

ప్రతి గ్రామపంచాయతీకి రూ 25 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటనను హర్షిస్తూ ఆలేరు మండలం లోని సర్పంచ్ లు బుధవారం ఆలేరు గెస్ట్ హౌస్ వద్ద కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో గుండ్లగూడెం సర్పంచ్ ఏసిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గాంధీ జీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కెసిఆర్ పాలనలోనే సాధ్యమైదన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా పల్లెల్లో రైతువేదికలు, వైకుంఠదమాలు, డంపింగ్ యార్డ్లు, ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మందనపల్లి సర్పంచ్ పండరి, శారాజీపేట సర్పంచ్ బండ పద్మ పర్వతాలు,శ్రీనివాపురం సర్పంచ్ నవ్య శోభనబాబు, టంగుటూరు ఉపసర్పంచ్ నీలారామన్న,

సన్మానం

ఆలేరు MLA గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

గొంగిడి మహేందర్ రెడ్డి గారిని మారేయదపూర్వకంగా కలవడం జరిగింది. 

రోడ్డు విస్తరింపు కార్యక్రమంలో భాగంగా

ప్రతిజ్ఞ

నూతన ట్రాక్టర్ కొనుగోలు

స్వాతంత్ర దినోత్సవ వేడుక

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ఎయిర్పోర్టులో

సంబరాలు

చీరల పంపిణీ

్రభుత్వం తరుపున గ్రామాల్లో నివసిస్తున్న తెలంగాణ ఆడపడుచులకు చీరలను అందచేయడం జరిగింది..

పోలియో

పోలియో

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. గొంగిడి సునీత” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

Financial Assistance

Assisting the death-affected family in the village by providing the essentials to them for survival and also assisted them during

the financial crisis.

Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page

Party Activities and Party Meetings

Palle Pragathi

Birthday Celebrations 

Party and Social Activities

Pictures of Asireddy Mahender Reddy 

Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page
Asireddy Mahender Reddy | Sarpanch | Mandal General Secretary | the Leaders Page

 Newspaper Clippings and Pamphlets

Video Clippings 

}
06-06-1980

Born in Gundlagudem

Alair, Yadadri-Bhuvanagiri

}
1999

Completed Degree

from SLNS Degree College

}
2000

Joined in the TRS Party

}
2000

Village President

from the TRS Party, Gundlagudem

}
2011

Paricipated in Telangana Udyamam

}
2014

District Youth Secretary

Yadadri-Bhuvanagiri, TRS

}
2017

Mandal General Secretary

Alair, TRS 

}
2019-2024

Sarpanch, Gundlagudem

Alair, TRS