Asanapuram Venkatesh | TNSF State Social Media Coordinator | | the Leaders Page

Asanapuram Venkatesh

TNSF State Social Media Coordinator, Andhra Pradesh, TDP.

 

Asanapuram Venkatesh is an Indian Politician of the TDP and TNSF State Social Media Coordinator of Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION:

On the 20th December, 1995, Venkatesh was born and raised in Gudur Mandal of Sri Potti Sriramulu Nellore District in the Indian State of Andhra Pradesh.

In 2010, Venkatesh acquired his Secondary School Certificate from Sri G.V.S Sankaraiah Memorial School in Malavyanagar, Gudur and completed his Diploma Course from Government Polytechnic College at Gudur in 2012.

He attained his Graduation Degree from Sri Krishna Devaraya Iti College at Vedayapalem, Nellore, in 2015.

CAREER IN POLITICS:

Having joined the Telugu Nadu Student Federation, the Student wing of the Telugu Desam Party (TDP), in 2012, Venkatesh’s political career was starting to attain the people’s political requirements while also providing a specific service.

As a member of the TDP, Venkatesh takes a keen interest in and participates in all activities as a Party Activist by carrying out his obligations by a code of conduct and for the recognition of the relevant party.

Venkatesh was appointed as the TNSF Town Secretary of Gudur for TDP in 2013 to serve the people by working all the time for the benefit of humanity thoroughly, citing code of conduct and disciplinary concerns.

Venkatesh was elevated to TNSF Division President of Gudur from TDP in 2014, with the mandate to carry out his tasks only for the benefit of the people, without impacting the party’s faith in him.

In 2019, Venkatesh was appointed to the honourable position of TNSF Secretary from TDP, and he executed his obligations by being very attentive while implementing the party’s initiatives.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Venkatesh was designated as the TNSF State Social Media Coordinator from TDP in 2020 since the moment he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

PARTY ACTIVITIES:

  • He is fighting with the government to provide proper employment by releasing Job notifications to the unemployed who are worried about getting a decent job even after graduation.
  • Venkatesh has taken up the responsibility to protect child rights and primarily ensure that no child is subjected to the struggle of work and exploitation.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • Venkatesh was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • In case of any issues with the land of the village people, Venkatesh remained and argued the problems and handed over the grounds to them.
  • Following a recent event in which Chandra Babu Naidu wept in the CBN Assembly for instigating obscene statements against the wife of our beloved former Chief Minister, all Telugu Desam party leaders conducted a dharna in support of them to protest against the Opposition party.

SOCIAL ACTIVITIES:

  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • Venkatesh said that the struggle for developing Dalits, minorities, the poor, and minorities in society would be achievable only with the TDP party.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • He supported the farmer’s strike protesting against the agricultural reform. He fought for the discounted price for the crop to farmers.
  • Venkatesh fought for the farmers against the anti-laws of the government. He fought for the farmers that the government should provide agricultural land to cultivate and survive and to give dry fertilizers.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to compensate the victims affected during the rainy season.
  • He supported the farmer’s strike protesting against the agricultural reform. He fought for the discounted price for the crop to farmers.

PANDEMIC SERVICES:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals affected by the lockdown. Venkatesh distributed face masks, hand sanitisers, meals to the less fortunate, and financial support for them.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Venkatesh assisted people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • During the corona boom, Venkatesh held a dharna thinking about the life of the students stating that it is not appropriate to endanger the lives of children by conducting final exams of SSC and Intermediate.

H.No: 15-175/4, Ranipet, Village&Mandal: Gudur, District: Sri Potti Sriramulu Nellore, Constituency: Gudur, Parliament: Tirupati, State: Andhra Pradesh, Pincode: 524101.

Email: [email protected]

Mobile: 83747 39556

 Bio-Data of Mr Asanapuram Venkatesh

Asanapuram Venkatesh | TNSF State Social Media Coordinator | | the Leaders Page

Name: Asanapuram Venkatesh

DOB: 20th December 1995

Education Qualification: Graduation

Political Party: TDP

Present Designation: TNSF State Social Media Coordinator

Profession: Full Time Politician

Permanent Address: Gudur, Nellore, Andhra Pradesh.

Contact No: 83747 39556

Leadership is difficult to define, and excellent leadership is much more challenging to Execute.

 

Recent Activities

సత్కారం

వైస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు గూడూరు శ్రీమంతుడు గా పిలవపడే కనుమురు హరిచంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లో చేరుతున్న సందర్భంగా మా నాయకులు కాబోయే గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారితో కలిసి శాలువతో సత్కరించటం జరిగింది.

ఓటు హక్కు

గూడూరు లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల నందు ఉన్న విద్యార్థులకు ఓటు నమోదు గురించి వివరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని తెలియజేసి ఓటు హక్కు లేనివాళ్లకు ఓటు నమోదు చేయడం జరిగింది.

ఆవశ్యకత అవగాహన సదస్సు

ఈనాడు పత్రిక వాళ్ళు గూడూరు సిరామిక్ కళాశాల నందు నిర్వహించిన కొత్త ఓటు నమోదు మరియు ఓటు యొక్క ఆవశ్యకత అవగాహన సదస్సు లో పాల్గొనడం జరిగింది.

చుసారా సార్… ఇది వైస్సార్సీపీ ఇంచార్జ్ గారు కనుచూపుమేర జనాలే ఉన్నారు కదా మీతో పోల్చుకుంటే నా స్థాయి ఎక్కడ ….సార్… మా మీటింగ్ లకే అంతమంది ఉంటే మా నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్న గారి సభకు ఎంతమంది ఉంటారో ఒకసారి మా మీటింగ్ ల వీడియో లు తెపించుకొని చూడండి.. సార్… జస్ట్ మా జనరల్ బాడీ మీటింగ్ లకే 200 మంది హాజరు అవుతారు సార్….

మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం

రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు పాశం సునీల్ కుమార్ గారి అదేశాలమేరకు తెలుగు మహిళ ,తెలుగు యువత , TNSF ఆధ్వర్యంలో గూడూరు పట్టణ కార్యాలయం నందు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు తెలుగు యువత , TNSF ఆధ్వర్యంలో కుల దృవీకరణ పత్రాలు వెంటనే మంజూరు చేయాలని MRO గారు అందుబాటులో లేకపోవడం తో D.T గారికి వినతిపత్రం అందించిన నాయకులు.

నిరాహారదీక్ష

నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా 6 రోజులుగా గూడూరు నియోజకవర్గం లో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

గూడూరు నియోజకవర్గం లో జరిగిన నారా లోకేషగారి యువగళం పాదయాత్ర కు యువతతో కలిసి పాల్గొన్న TNSF రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ గారు.

హలో లోకేష్ కార్యక్రమం

గూడూరు నియోజకవర్గం లో యువత ,విద్యార్థుల తో కలిసి చేసిన “హలో లోకేష్ కార్యక్రమం” లో పాల్గొనడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రరాష్ట్ర ప్రజల భవిష్యత్ నా అనే నినాదంతో ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ కి గ్యారెంటీ చైతన్య రథం గూడూరు నియోజకవర్గం చిల్లూరు పంచాయతీలో ప్రవేశించిన సందర్భంగా కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీగా నాయకులు కార్యకర్తలు కలిసి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

సన్మానం

తెలుగుదేశం పార్టీ రథసారథి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా మా ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ గారిని ఎంపిక చేసిన సందర్భంగా మా TNSF సభ్యులతో కలిసి సన్మానించడం జరిగింది. 

బంద్

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను వెతిరేకిస్తూ TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మనం గారి పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గం నందు AISF మరియు TNSF ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది.

విద్యా దినోత్సవ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఐదవ వార్డ్ కాకగూడ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల పిల్లకు ఉన్నతమైన విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో మన బస్తి మనబడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను మౌలిక సదుపాయాలు,భవనాల అభివృద్ధి చేస్తున్నారు , ఫ్రీ బుక్స్ , ఫ్రీ యూనిఫామ్ , మధ్యాహ్న భోజన సదుపాయం సన్న బియ్యంతో , డిజిటల్ క్లాస్ రూమ్స్ ,మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్,గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ M.రాజకుమారి మరియు K. హేమలత , S.N. మాణిక్యేశ్వరి ,D. లక్ష్మీ దుర్గ,D. అనిత ,టీచర్లను సన్మానించడం జరిగింది. బస్తి పెద్దలు బాల కిట్టు, సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు గిరి, సురేందర్, యాదగిరి, అజయ్, శివ, తదితరులు పాల్గొన్నారు

సంఘీభావం

ఇంటి ఇంటికి – మీ పాశం సునీల్ కుమార్ అనే పేరుతో గూడూరు నియోజకవర్గం మొత్తం పాదయాత్రగా వస్తున్న గూడూరు కి కాబోయే శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది.

ట్రైనింగ్ కార్యక్రమం

మంగళగిరి నందు ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్కొనడం జరిగింది.

పరామర్శ

బస్ యాక్సిడెంట్ లో గాయపడిన విద్యార్థులను పరామర్శించడం జరిగింది.

ధర్నా

అయ్యన పాత్రులు గారి అక్రమ అరెస్ట్ ను కండిస్తూ నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుక

ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి స్వాతంత్య్రం సాధించి 75 వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో తెలుగుదేశం కార్యకర్తలు , నాయకులు అందరూ పాల్గొనాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసన సభ్యులు డా.పాశం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు
వెంకటేష్ గారు తమ నివాసంలో జాతీయ జెండాఎగురవేసి వందనం చేయడం జరిగింది.

గోరంట్ల మాధవ్ దిష్టి బొమ్మ దహనం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజా ప్రతినిధి అనేది మరచి అతను చేసిన వికృత చేష్టలకు నిరసనగా గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు గోరంట్ల బుమ్మను తగులబెట్టడం జరిగింది.

ఫిర్యాదు

గూడూరు నియోజకవర్గం నందు నందమూరి తారకరామారావు గారి కూతురు ఉమ మహేశ్వరి గారి మరణాన్ని యువ నాయకులు నారా లోకేష్ గారి మీద నిందమోపుతూ సోషల్ మీడియా వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి అలాగే గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి మరియు వైస్సార్సీపీ పే టిఎం బ్యాచ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు స్టేషన్ లో విజయసాయిరెడ్డి కి తెలుగు యువత , తెలుగు మహిళ , టి ఎన్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించి చెప్పారు నందు వీరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది

నిరసన

గూడూరు ZP బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల కు పెట్టె (జగనన్న-గోరుముద్ద) భోజనాలు పరిశీలనకు పోగా హెడ్ మాస్టర్ గారు పై అధికారుల అనుమతి ఉంటేనే లోపలకి పోనిస్తామని ఆపేయడం తో బయటే విద్యార్థుల తో కూర్చొని భోజనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది.

ధర్నా

గూడూరు నియోజకవర్గంలో కాండ్ర గ్రామం నందు గ్రావెల్ తవ్వుతు పట్ట పగలే జనవసాల్లో కాండ్ర నుండి వెంకటేసుపల్లి , కొండగుంట , పార్ చర్ల , గాంధీ నగర్, మాలవ్యనాగర్ , కోర్ట్ సెంటర్ ,బానిగిసాహెబ్ పేట మీదుగా అతి వేగంగా , పెద్ద హారన్ లతో నడుపుతున్నారు అని టిప్పర్లు అపి మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

సంగిభవంగా ఒక్కరోజు దీక్ష

కరోనా సమస్యల పరిష్కారాని కై YSRCP ప్రభుత్వం పై సమరభేరి కార్యక్రమంలో బాగముగా కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న డాక్టర్లు , పోలీసుశాఖ , పారిశుద్యకార్మికులకు సంగిభవంగా ఒక్కరోజు దీక్ష చేపట్టిన పాశం సునీల్ కుమార్ గారితో కలిసి దీక్షలో పాల్గొనటం జరిగింది.

నిరసన

జాబ్ లేని జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి – TNSF గూడూరు జగనన్న జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులకు జరిగిన తీవ్ర అన్యాయం ను నిరసిస్తూ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు TNSF పట్టణ అధ్యక్షులు పచవ గౌతం చౌదరి ఆధ్వర్యం లో నిరసన తెలియజేయటం జరిగింది.

 

వినతిపత్రం అందజేత

G.O.No.117 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు డివిజన్ లోని చిల్లకూరు మండల విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి .. G.O కాగితాలను తగులబెట్టి నిరసన తెలియజేసి .. MEO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ G.O ని వెనక్కు తీసుకోకుంటే రాష్ట్రం అంతా విద్యార్థులు , విద్యార్థుల తల్లితండ్రులతో కాలిసి ధర్నాలు , రాస్తారోకో లు చేస్తామని హెచ్చరించారు.

వినతిపత్రం అందజేత

గూడూరు డివిజన్ నందు ఉన్న కార్పొరేట్ , ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అలాగే అక్కడే బుక్స్ , యూనిఫామ్ , బూట్లు కూడా అమ్ముతూ ప్రభుత్వ నియమనిబంధనలను తుంగలో తొక్కుతున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని విద్యాధికారి వారికి వినతిపత్రం అందించటం జరిగింది.

నిరసన కార్యక్రమం

గూడూరు నియోజకవర్గం నందు మాజీ శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెరిగిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించి … ప్రజలపై జగన్ సర్కారు బాదుడు ని తెలియజేసే పంప్లేట్స్ అందరికి ఇవ్వడం జరిగింది.

సాధన దీక్షకు మద్దతు

కరోన మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రివర్యులు, జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రపార్టీ కార్యాలయంలో తలపెట్టిన సాధన దీక్షకు మద్దతుగా గూడూరు నియోజకవర్గం లో మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ చేపట్టిన దీక్షలో అన్న గారితో కలిసి పాల్గొనటం జరిగింది.

పాలాభిషేకం

గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు TNSF జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో లో 10th , ఇంటర్ పరీక్షలు రద్దు కోసం పోరాడి ఎంతో మంది విద్యార్థులు కరోనా బారిన పడకుండా , ప్రాణాలు రక్షించిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేసిన TNSF నాయకులు పట్టణ అధ్యక్షుడు పచవ గౌతమ్ చౌదరి , కిషోర్ , లల్లు ,మనోజ్ , లీలాప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమం

చిల్లకూరు మండలకేంద్రం లో అరుంధతి వాడాలో ఉన్న MPP స్కూల్ నందు వైస్సార్సీపీ నాయకుడు అశోక్ తెలుగుదేశం హయాంలో పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రక్షణగా నిర్మించిన ఇనుప కంచెను తీసేసి చుట్టు ప్రహరీ గోడ కాంట్రాక్టు ను తీసుకొని సంవత్సరం అవుతున్న నిర్మించపోవడంతో అక్కడ స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి MEO గారి కుర్చీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ధర్నా

పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గూడూరు మునిసిపల్ కార్యాలయం నందు ధర్నా చేసి కమిషనర్ కి పాశం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా వినతి పత్రంఇవ్వటం జరిగింది.

జన్మదిన వేడుక

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నందమూరి అభిమాన సంఘము మరియు బాలకృష్ణ గారి అభిమాన సంఘము ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసిన మన గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ పాశం సునీల్ కుమార్ గారు.

విద్యాశాఖ మంత్రి బొమ్మలను తగలబెట్టి నిరసన

గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి కేవలం 64 శాతం ఉత్తీర్ణత మాత్రమే సాధించిన నేపథ్యంలో చేతగాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వైఫల్యాలను నిరసిస్తూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి బొమ్మలను తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది.

డాక్టర్ నందమూరి.తారకరామారావు గారి 98వ జయంతి

 డాక్టర్ నందమూరి.తారకరామారావు గారి 98వ జయంతి సందర్భముగా నెల్లటూరు , విందురు రోడ్డు లో ఉన్న గిరిజన కుటుంబాల వాళ్లకు బియ్యం , కోడిగుడ్లు , చిన్నపిల్లకు బట్టలు , బిస్కేట్ ప్యాకెట్స్ , బత్తాయి కాయలు పంచిపెట్టడం జరిగింది.

రంజాన్

 నెల్లటూరు , విందురు రోడ్డు లో ఉన్న గిరిజన కుటుంబాలకు తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యం లో పోస్టల్ డిపార్ట్మెంట్ అమ్మాజీ(MTS) గారి సహకారంతో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్యానీ పంచిపెట్టడం జరిగింది.

దిశ చట్టం ఎక్కడ - జగన్ ఎక్కడ

గూడూరు డివిజన్ లో వేరు వేరు ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థి మీద అలాగే ఓ వివాహిత పై హత్యాచారం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ , తెలుగు మహిళ , తెలుగు యువత , TNSF ఆధ్వర్యంలో లో మొక్కల పై కూర్చొని దిశ చట్టం ఎక్కడ – జగన్ ఎక్కడ అనే నినాదంతో నిరసన తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుక

తెలుగుదేశం పార్టీ రథసారథి , నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మాజీ – కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు డా. పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవడం జరిగింది.

ధరల పట్టీల గల కరపత్రాల అందజేత

గూడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరు ఆర్టీసీ బస్టాండ్ నందు పెరిగిన ఆర్టీసి చార్జీలు తగ్గించాలని నిరసన తెలియజేసి ప్రయాణికులకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ధరలు ఇప్పటి వైస్సార్సీపీ అధికారం లో ఉన్నపుడు ఉన్న ధరల పట్టీల గల కరపత్రాలను అందించటం జరిగింది.

డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి 131 వ జయంతి

గూడూరు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది.

ప్రచారం

గూడూరు నియోజకవర్గం చిల్లకూర్ మండలం లో తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో పనబాక లక్ష్మీ గారిని సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి కి తిరిగి ప్రచారం చేయడం జరిగింది

కొవ్వుతులతో నిరసన

 చిత్తూరు జిల్లా పలమనేరు లో బ్రహ్మర్షి స్కూల్ నందు చదువుతున్న మిస్బా అనే అమ్మాయి వైస్సార్సీపీ నాయకుడు సునీల్ అనే వ్యక్తి స్వార్థప్రయోజనాల వలన అధికార మదం కి బలై పోయింది అని ఆ అమ్మాయి చావుకు కారణం అయిన వైస్సార్సీపీ నాయకుడిని , స్కూల్ యాజమాన్యం ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు కొవ్వుతులతో నిరసన తెలియజేయడం జరిగింది.

 Pandemic Services

నిత్యావసర సరుకులు పంపిణీ

తెలుగునాడు విద్యార్థి సమైక్య గూడూరు ఆధ్వర్యం లో కొంతమంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు , కూరగాయలు అలాగే బియ్యం పంచిపెట్టడం జరిగింది.

బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ

పెద్దలు మాజీ వర్యులు డా.పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా.పాసం సునీల్ కుమార్ గారి అద్వర్యం ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు విద్యార్థులకు బ్రెడ్, ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది.

వలస కార్మికులకు భోజనం

గూడూరు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో చైతు షోడవరం గారి సహకారంతో ప్రభుత్వం సహాయంతో సొంత ఊర్లకు ప్రయాణిస్తున్న వలస కార్మికులకు అలాగే లారీ డ్రైవర్లకు , గూడూరు పట్టణం మరియు విందురు రోడ్డులో ఉన్న నిరుపేద కుటుంబాల వారికి మధ్యాహ్నం భోజనం పంచిపెట్టడం జరిగింది.

నిత్యావసర వస్తువులు పంపిణీ

కాల్ డౌన్ లాక్ ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షులు మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి కోటంరెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం చేసి ఒక పశువు లాగా ఆయనను చేతులు రెండు వెనకకి నెత్తి కట్టేసి పశువులను ఈడ్చుకొని వెళ్లటాని నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో పాల్గొనటం జరిగింది .

నిరాశ్రయులకు భోజనం

తెలుగునాడు విద్యార్థి సమైక్య గూడూరు వారి ఆధ్వర్యం లో ఎవ్వరు ఆకలితో పడుకోకూడదు అనే ఉద్దేశంతో గూడూరు పట్టణం , చిల్లకూర్ నందు ఉన్న నిరాశ్రయులకు అలాగే కొంతమంది వలస కూలీలకు చెపాతి, వడలు పంచిపెట్టడం జరిగింది.

నిత్యావసర సరుకులు , కూరగాయలు, కోడిగుడ్లు పంపిణి

తెలుగునాడు విద్యార్థి సమైక్య గూడూరు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి విద్యార్థుల సహకారం తో గూడూరు పట్టణం మరియు నెల్లటూరు అలాగే కరుణమయి కాలేజ్ దగ్గర నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు , కూరగాయలు, కోడిగుడ్లు పంచిపెట్టడం జరిగింది.

చిన్నపిల్లలకు బట్టలు పంపిణి

విందురు మరియు నెల్లటూరు నందు ఉన్న నిరుపేద కుటుంబాలకు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గూడూరు ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు బట్టలు అలాగే కోడిగుడ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ , గిరి,శశి ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం భోజనం పంపిణీ

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలి అని నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి రోజు గూడూరు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యం లో మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే గూడూరు నందు ఉన్న నిరుపేద కుటుంబాలకు గుడ్లు మరియు మధ్యాహ్నం భోజనం ను పంపిణీ చేయటం జరిగింది.

TNSF ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం

గూడూరు పట్టణం నందు ఉన్న నిరాశ్రయులు అలాగే వరుస కూలీలకు చిల్లకూర్ గ్రామంనందు ఉన్న నిరాశ్రయులకు గూడూరు తెలుగునాడు విద్యార్థి సమైక్య (TNSF)ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం పంచిపెట్టడం జరిగింది.

విద్యార్థి సమైక్య గూడూరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం

గూడూరు పట్టణం మరియు విందురు రోడ్డు లో ఉన్న నిరాశ్రయులకు T.N.S.F జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు కాకర్ల గారి సహకారంతో గూడూరు తెలుగునాడు విద్యార్థి సమైక్య గూడూరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ ,గిరి,గురు,శశి కొనసాగుతారు.

ధరల పట్టీల గల కరపత్రాల అందజేత

గూడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరు ఆర్టీసీ బస్టాండ్ నందు పెరిగిన ఆర్టీసి చార్జీలు తగ్గించాలని నిరసన తెలియజేసి ప్రయాణికులకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ధరలు ఇప్పటి వైస్సార్సీపీ అధికారం లో ఉన్నపుడు ఉన్న ధరల పట్టీల గల కరపత్రాలను అందించటం జరిగింది.

డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి 131 వ జయంతి

గూడూరు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది.

మధ్యాహ్నం భోజనం పంపిణి

 గూడూరు నియోజకవర్గం నందు ఉన్న విందురు రోడ్డు దగ్గర చెరువు కట్ట మీద ఉన్న వాళ్లకు అలాగే నెలకాస్ట్ కంపెనీ నందు పని నిమిత్తం వచ్చి ఇక్కడ ఉండిపోయిన వేరే రాష్ట్రాల వాళ్లకు అలాగే చిల్లకూర్ మండలం లో ఉన్న గిరిజనులకు దాత Dr. చైతన్య కందగడ్ల గారి సహకారంతో మధ్యాహ్నం భోజనం పంపిణి చేయటం జరిగింది.

100 మందికి మధ్యాహ్నం భోజనం

పోటుపాలెం గిరిజన కాలనీ లో బాంబే హెయిర్ స్టైల్(గూడూరు) ఓనర్ గోపాల్ మంగళపురి గారి సహకారంతో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య , గూడూరు వారి ఆధ్వర్యం లో 100 మందికి మధ్యాహ్నం భోజనం అందించడం జరిగింది.

పోలీస్ శాఖకు మధ్యాహ్నం భోజనం పంపిణి

గూడూరు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యం లో కోవిడ్ లాక్ డౌన్ తో ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ శాఖ మరియు వాలంటీర్ లకు మజ్జిగ మరియు లస్సిలు అలాగే నిరాశ్రయలు అయిన ప్రజలకు మధ్యాహ్నం భోజనం పంపిణి చేయటం జరిగింది.

Party and Social Activities

వినతిపత్రం అందజేత

తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం TNSF ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాశం సునీల్ కుమార్ గారు పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ అదేశాలనుసారం గత నాలుగు రోజులుగా గూడూరు డివిజన్ పరిధిలో కల ప్రభుత్వ హాస్టల్స్ , కళాశాలు , స్కూల్స్ లో విద్యార్థులతో ముఖ ముకి మాట్లాడి తెలుసుకున్న సమస్యలను గూడూరు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం రూపంలో తెలియజేయడం జరిగింది.

కొత్త క్యాలెండర్ విడుదల

ఈ అరాచక అబద్ధపు ప్రభుత్వంకి రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఈ మిడిసిపాటు జాబు లేని జాబ్ క్యాలెండర్ వదలి జాబులు ఉన్న కొత్త క్యాలెండర్ విడుదల చేయాలి. తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షులు అలిమిలి రవినాయుడు గారు అలాగే పార్లమెంట్ ప్రధానకార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్ గారు నిర్వహించిన కార్యక్రమంలో TNSF గూడూరు నియోజకవర్గం తరుపున పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది.

గౌరవసభ

గూడూరు 23 వార్డ్ నందు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకులు బిల్లు చెంచురమయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరవసభలో మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారితో కలిసి పాల్గొనడటం జరిగింది.

నిరసన లో భాగంగా

గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని లేదా గూడూరు కి ప్రత్యేక జిల్లా కావాలని చేస్తున్న నిరసన లో భాగంగా అఖిలపక్షం పిలుపుమేరకు జరిగిన బంద్ లో పాల్గొనడం జరిగింది.

రిలే నిరాహారదీక్ష కార్యక్రమం

శ్రీ బాలాజీ జిల్లా మాకు వద్దు గూడూరు ని యధావిధిగా నెల్లూరు లొనే ఉంచాలి లేదు ప్రత్యేక జిల్లా ఇవ్వాలని గత 3 రోజులుగా గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ Dr. పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన జరుగుతున్న రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతు తెలిపిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గార.

రిలే నిరాహారదీక్ష

గూడూరు ను నెల్లూరు జిల్లా లొనే ఉంచాలి లేదా గూడూరు కి ప్రత్యేక జిల్లా ఇవ్వాలని కొరుతు గత రెండు రోజుల నుండి జరుగుతున్న రిలే నిరాహారదీక్ష లో డా. పాశం సునీల్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో లో పాల్గొనడం జరిగింది.

చలో ఆంధ్ర యూనివర్సిటీ

చలో ఆంధ్ర యూనివర్సిటీ 3-3-2022 విశాఖపట్నకి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు,, విద్యార్థి నాయకులు అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

సంతకాల సేకరణ కార్యక్రమం

గూడూరు ను జిల్లా చేయాలని లేదా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి అని గూడూరు జిల్లా విద్యార్థి యువజన జె.ఏ. సి తరుపున విద్యార్థుల దగ్గర నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మీడియా సమావేశం

రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలు కొడాలి నాని వలన ప్రభుత్వం మీద వస్తున్న వెతిరేకత అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కు ఆయన చేసిన అన్యాయం కు వాళ్లు సమ్మె సైరన్ ఇవ్వడం లాంటి వాటిని దారిమళ్లించే దానికి అడ్డదిడ్డంగా జిల్లాలు విభజించడాన్ని వెతిరేకిస్తూ మా గూడూరు ప్రత్యేక జిల్లా చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న విధంగా నెల్లూరు లొనే ఉంచాలని శ్రీ బాలాజీ జిల్లా మాకు వద్దు అని ప్రభుత్వాన్ని వెతిరేకిస్తూ హెచ్చరిస్తూ మా నాయకులు మాజీ శాసనసభ్యులు డా. పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

సానిటైజర్ యొక్క ఆవశ్యకత

కారోనా 3rd వేవ్ ఒమెక్రన్ అనే కొత్త వ్యాధితో ఉధృతంగా ఉన్న ఈ సమయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాఠశాల కు సెలవు ప్రకటించి టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించకుండా ఈ విధంగా స్కూల్స్ నడుపుతూ విద్యార్థులు కారోనా బారిన పడేలా చేస్తున్నారు . దీనికోసమనే TNSF ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు మాస్క్ , సానిటైజర్ యొక్క ఆవశ్యకతను అలాగే ఎలా వాడాలి స్కూల్ కి వచ్చినప్పుడు ఎలా ఉండాలో వాళ్లకు తెలియజేయండి జరిగింది.

నివాళ్ళు

స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి 26 వ వర్ధంతి సందర్భంగా గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరు పార్టీ కార్యాలయం నందు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించటం జరిగింది.

సబ్ - కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

గూడూరు నందు ఉన్న ఆదిశంకర కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఫిట్నెస్ లేని బస్సులు ఇప్పటికైనా సీజ్ చేసే విధంగా RTO అధికారాలకు ఆదేశాలు ఇచ్చి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని గూడూరు సబ్ – కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేసిన TNSF సభ్యులు.

జన్మదిన వేడుక

జన్మదినం పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గం లో చిల్లకూర్ నందు ఉన్న అనాదాశ్రమం లో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి , పిల్లకు పండ్లు , చక్లెట్లు , కేక్లు పంచిపెట్టడం జరిగింది.

Mr Asanapuram Venkatesh with Politicians

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

 

  ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారిని సవినయముగా కలిసిన వెంకటేష్ గారు.

 గూడూరు నియోజికవర్గ శాసనసభ్యులు “శ్రీ పాసిం సునీల్ కుమార్” గారిని గౌరవప్రదంగా కలిసిన వెంకటేష్ గారు.

మాజీ మంత్రివర్యులు “సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన వెంకటేష్ గారు.

నెల్లూరు జిల్లా ముద్దు బిడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తనయుడు “సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

Party and Social Activities

Newspaper Clippings

}
20-12-1995

Born in Gudur

of Nellore, Andhra Pradesh

}
2009-2010

Studied SSC Standard

 from Sri G.V.S Sankaraiah Memorial School, Malavyanagar

}
2012

Completed Diploma

from Government Polytechnic College, Gudur

}
2012

Joined in TDP

}
2013-2014

TNSF Town Secretary

of Gudur, TDP

}
2014-2019

TNSF Division President

of Gudur, TDP

}
2015

Attained Graduation

from Sri Krishna Devaraya Iti College, Vedayapalem

}
2019-2020

TNSF Secretary

of Gudur, TDP

}
2020-Till Now

TNSF State Social Media Coordinator

of Andhra Pradesh, TDP