Arun Raj Sherikar | Telangana Jagruthi District Youth President | BRS | the Leaders Page

Arun Raj Sherikar

Telangana Jagruthi District Youth President, Sangareddy, Telangana, BRS

Arun Raj Sherikar is an Indian Politician from BRS and Telangana Jagruthi District Youth President of Sangareddy, Telangana.

EARLY LIFE AND EDUCATION

Arun was born on April 14, 1988, in the place of Narayankhed, to a couple named Baswaraj and Shobavathi.

In 2003, He acquired his Secondary Board of Education at Sri Vidhya Aranya Avasa Vidhyalayam located at Siddipet and Studied Intermediate from Vidhya Vikas Junior College, Bodhan from 2003 to 2005.

Later in 2005, He Obtained a Bachelor’s degree at Chikkadapally’s Aurora Degree College up to 2008 and followed his master’s with the specialization of Marketing HR from Sai Sudheer PG college situated at Ecil.

CAREER IN POLITICS

In 2016, Arun Raj Sherikar debuted in active politics through the Bharat Rashtra Samithi Party (often called BRS ) and continued rendering services to the people as an Active Member.

CAREER IN ORGANIZATION

From 2014 to 2015, He was appointed as the State Youth General Secretary of Rastra veerashaiva lingayath linga balija sangham (RVLLBS), by contributing to the betterment of society, working relentlessly for the welfare of the people, continuously fighting for society’s growth, and giving desperate service to the society.

During his tenure as State General Secretary in 2015, he exhibited his dedication to society by tirelessly advocating for their well-being, organization growth, and putting out great effort for the benefit of all people.

In addition to his above responsibilities, For his commitments and Trustworthiness towards the work, He was assigned as the State Youth Committee Incharge of TVLF and has served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations since 2016.

As a Telangana Jagruthi Constituency President of Narayankhed in 2016, he demonstrated his commitment to the Villagers by continuously working for their well-being, constitution development, and striving hard for their benefit of them.

In 2019, For his impressive performance during his services, Arun was designated as the Telangana Jagruthi District Youth President of Sangareddy to serve the people in all ways by working thoroughly all the time for the benefit of humanity, citing code of conduct and disciplinary concerns.

CAREER IN PROFESSION

Arun Raj was brought up with a positive mindset and Creation of Moral responsibility, Hardworking by imposing the ethical values of Social, Spiritual, and Economic life among the people working for National integration by securing their bread and butter.

He started his professional career in 2011 to build himself as an independent by working as a Team Leader for three HDFC Bank branches in Hyderabad, Kukatpally, and Secunderabad.

From 2013 to 2014, He increased his work ethic by being a Medwin Hospital Marketing Manager by proposing various Marketing strategies following the corporate policy for the hospital brand.

He prolonged his service as a Marketing Manager at Striker Soft Solutions in Hitech City in 2015 and 2016, expanding his duties while still performing his family obligations and maintaining a proportionate balance between the several jobs he has.

FAMILY INVOLVEMENT IN POLITICS

Over the years, the Sherikar family has given generously to those in need, and some members of the family are active in politics. Smt Shobavathi Baswaraj is the mother of Arun, and she was elected as a Sarpanch with a 155-vote majority and worked for the village’s growth.

In recognition of her outstanding contributions and genuine concern, she was elevated to the position of Sirgapur Mandal Sarpanch Union President in 2019. She has since served the greater good of society by carrying out her responsibilities properly and in compliance with the appropriate rules and regulations.

Activities Performed 

  • Raj Sherikar has performed a wide range of development activities for the growth of the village and the welfare of the people.
  • The village, Mandal, and district levels were all places where they fought tirelessly for the resolution of people’s concerns.
  • Some funds are granted to impoverished children to help them further their education, while athletes who are chosen to compete in district and constituency level competitions are supported by funds to cover sporting equipment, travel fees, and other expenditures.
  • A donation of 5 lakh rupees was made to the hospital under the auspices of MLA Bhupal Reddy and CM Sahaya Nidhi to be used for the treatment of poor and needy patients.

Activities Carried Out through the Party and Telangana Jagruthi:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • BRS Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village in their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • Raj Sherikar was the commander of the AP Parade at RajPuth, Delhi, on 26 January 2008, and also participated in the parade.
  • Under the Telangana Jagruthi, Arun has presented with the opportunity to offer two buses for the youngsters who are charged with the complex problem of traveling from Narayankhed to Gandhi Nagar hamlet, In addition, he provided bus passes to the pupils.
  • He has been campaigning about the relevance of Aarogyasri cards since 2015 and issued 80 Aarogyasri cards in the village he also assisted in the treatment of cancer and the provision of free heart surgery.
  • During the 1st GHMC corporate elections, Arun Raj with the members of RVLLBS campaigned for the Gadwal Vijayadalaxmi and Ghoshamahal, Mukesh Singh.
  • From 2016 to 2018, Arun has organized Telangana Jagruthi Programs in every Mandal, including the bathukamma festival, where sarees were distributed, and Sankranthi, where a rangoli competition was held and prizes were awarded to the victors.
  • cricket tournaments are conducted at the constituency level, and winners are awarded prizes such as medals, trophies, and cash rewards, as well as other recognition.
  • During the 2016 Narayankhed MLA by-elections, Arun worked with and supported 200 young people in their campaigning efforts. During the election campaign in 2018, he boosted his total to 500.
  • In 2017, 110000 rupees were contributed towards the improvement of schools in the Nagalgidda Mandal under the patronage of Zaheerabad Member of Parliament BB Patil.
  • Himas lights costing one lakh rupees have been installed in the hamlet of Ujlampad.

Activities Undertaken by Society:

  • In 2016, a state-level gathering was organized in Ravindra Bharathi under the auspices of the RVLLBS, with the Chief Minister KCR (the chief guest).
    The meeting comes to a close with an agreement on three protocols:
    1. Mahatma Basaveshwara Jayanti should be commemorated every year in every village using state government subsidies, according to the National Conference of Hindu Religious Leaders.
    2.  At the tank band, a statue of Mahatma Basaveshwar should be constructed in his honor.
    3. The monument should be built in honor of Mahatma Basaveshwara’s contributions to the world via his teachings.
  • In recognition of these three guidelines, KCR agreed and authorized their implementation, which was formally recognized by the erection of a statue of Mahatma Basaveshwar at Batukamma Ghat (Tank Band).
  • KCR has granted one acre of land in Kolkata, valued at Rs 50 crore, for the building of the Bhavan, which is scheduled to begin in 2021.
  • Arun has made a representation to the Central OBC in Delhi in 2021, as part of the TVLF and with the members of BV Patil’s State BC Commission, as well as State BC Commission member Subha Pratha Patel.
  • Arun Raj installed the idol of Swami Vivekananda at the Palle Prakriti Vanam at the Sirgapur Zone Headquarters, at his own cost.

Developmental Activities:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted the Annadhanam Program, which served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Raj Sherikar assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • He Participated in the Village development activities in the village like the laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversary, distributes sweets to the villagers and also conducts Cultural and Traditional programs in the Schools.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.

During The Pandemic, Services Were Provided:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.
  • Raj Sherikar with the help of MLC Kavitha, 50 Remdesivir injections were given to covid patients which the injection is used to treat coronavirus disease, It works by stopping the virus from spreading in the body.

H.No: 2-3-136/20, Landmark: Near Suwarna Theatre, AS Nagar, Post: Narayankhed, Village: Ujlampad, Mandal: Sirgapur, District: Sangareddy, Constituency: Narayankhed, State: Telangana, Pincode: 502286.

Email: [email protected]

Mobile: 8143567676

Recent Activities

మహాత్మా బసవేశ్వర జయంతి

2023లో , హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహాత్మా బసవేశ్వర జయంతి పాల్గొన్న అరుణ్ రాజ్ గారు.

NCC అల్యూమిని ప్రొగ్రమ్

NCC క్యాడెట్స్ అల్యూమిని ప్రొగ్రమ్ లో సుమారు 300 కు పైగా NCC cadets అటెండ్ అయ్యారు. అరుణ్ రాజ్ శేరీకర్ సీనియర్ అండర్ ఆఫీసర్ గా 2008 సంవత్సరంలో 26 జనవరి గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొన్నారు అల్యూమిని ప్రోగ్రాం లో పాత NCC Cadets అందరు కలవటం జరిగింది . 2001 వ సంవత్సరం లో పాల్గొన్న అనసూయ భరధ్వాజ్ గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని AP&T DDG గారు కండక్ట్ చేయటం జరిగింది.

సన్మానం

వినాయక చవితి సందర్బంగా నారాయణఖేడ్ మండలం సీతారాం తండా సర్పంచ్ రాజు తండా ప్రజలు ఆప్యాయతతో పిలిచి సన్మానించడం జరిగింది

పుట్టినరోజు సందర్బంగా

ఎంపీ బీబీ పాటిల్ గారి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసిన అరుణ్ రాజ్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15 ఆగస్టు నాడు పంచాయతీ , పాఠశాల , అంగన్‌వాడీలలో జండావందనం చేసి గ్రామం మొత్తం ప్రజలు , విద్యార్థులు తిరిగి మన దేశం గొప్పతనం గురించి , దేశ భవిష్యత్తులో మన పాత్ర అంటే దాని పైనా ప్రజల కోసం అరుణ్‌రాజ్ గారు మనదేశంలో ఒక విధముగా ఉండాలి , మార్గదర్శకం చేసారు. మన భారత భూమి మరియు జండా విలువను పొగడుతు ప్రతి ఒక్కరు చేతిలో త్రివర్ణ పథకం చేతిలో పట్టుకొని జై భరత్ అంటూ వీధి వీధి తిరిగారు

జన్మదిన వేడుకలు

అరుణ్ రాజ్ శేరికార్ గారి పుట్టిన రోజు (15-08-2022) శుభాకాంక్షలు తెలిపిన సిర్గాపూర్ మండల సర్పంచ్ లు , పార్టీ నాయకులు , ముఖ్యంగా యువత , ముఖ్య కార్యకర్తలు.

బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వీరశైవ లింగాయత్ ల ఆత్మ గౌరవం నిలుపుతు కోకపేట లో 1ఏసర్ భూమి , 10 కోట్ల పైనా భవన నార్మన్ కోసం నిధులను TVLF చైర్మన్ శ్రీ BB పాటిల్ (ZBD-MP) గారి అధ్వర్యంలో అరుణ్‌రాజ్ శేరికర్ గారు బహిరంగ సభ చేయటానికీ బాధ్యతనూ తీసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీరశైవ లింగాయత్ లను కలిసి ఈ కార్యక్రమానికీ విజయవంతం చేయడం జరిగింది.

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

TSRTC -MD- శ్రీ సజ్జనార్ ఐపీఎస్ గారిని అక్టోబర్ నెలలో కలిసి దుర్గ ఉన్న గ్రామాలకు బస్సు సౌకార్యం కల్పించాలని కోరటం జరిగింది. అందులో సిర్గాపూర్ మండలానికి చెందిన గ్రామల పేర్లు ఇవ్వటం జరిగింది.

శుభాకాంక్షలు

హైదరాబాద్ లో ఫుడ్ కార్పోరేషన్ చైర్మైన్ మేడె రాజీవ్ సాగర్ గారి ప్రమాణ స్వీకారం హాజరైన తెలంగాణ జాగృతి స౦గారెడ్డి జిల్లా యువజన అధ్యక్షుడు అరుణ్ రాజ్ శేరికర్, చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మహిళకు అన్నదానం

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి బతుకమ్మ కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ నియోజకవర్గం మహిళలకి భోజన సదుపాయలు అరుణ్‌రాజ్ శేరికార్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.

బతుకమ్మ సందర్బంగా

బతుకమ్మ పండగ సందర్బంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కి గ్రామానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత గారు పాల్గొనడం జరిగింది

వజ్రోత్సవాల్లో భాగంగా

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుమేరకు నారాయణఖేడ్ సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ప్రారంభించిన ఆత్మీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్ క్రీడలను గౌరవ శాసనసభ్యులు గారు ఆడి అక్కడి వారిని అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుబినాబేగం నజీబ్, జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్,ఎంపీపీ తనయుడు రమేష్ చౌహన్, అరుణ్ రాజ్ శేరీకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

రవీంద్ర భారతి లో మామిడి హరికృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్ శేరికార్ గారు..

సన్మానం

నాగల్ గిద్ద మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు నిర్మించిన పోతులూరి వీరబ్రమేంద్ర స్వామి ఆలయానికి తెలంగాణ జాగృతి యూత్ జిల్లా అధక్ష్యుడు అరుణ్ రాజ్ శేరికార్ గారు తన సొంత డబ్బులతో హైమాస్త్ లైట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా విశ్వబ్రాహ్మణ సంఘం తరుపున వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.. మరియు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..

విరాళం

ఉజాలంపహాడ్ గ్రామ పంచాయతీలో సప్త కార్యక్రమములో పాల్గొన్న భూపాల్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు, సర్పంచ్ శ్రీమతి శోభావతి శేరికార్ గారు, గ్రామప్రజలు పాల్గొన్నారు. MLA గారికి సర్పంచ్ గారు శాత్కరించటం జరిగింది మరియు హనుమాన్ మరియు దుర్గ మాత దేవాలయ అభివృద్ధి కోసంరకు అరుణ్ రాజ్ శేరికార్ గారు 3 లక్షల రూపాయలను విరాళం ఇవ్వడం జరిగింది.

జయంతి సందర్భంగా

ఉజాలంపాడు గ్రామ పంచాయతీ లో సర్పంచ్ శ్రీమతి శోభావతి షికార్ గారి అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి చేయటం జరిగింది..

బహుకరణ

బోరంచ లో జరిగిన శ్రీ బసవేశ్వర ప్రాజెక్ట్ సర్వే స్టార్టింగ్ ప్రోగ్రాం లో ఆర్థిక మంత్రి హరిశ్ రావు గారిని , బి.బి.పాటిల్ గారిని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారిని కలిసి బసవేశ్వరుని మూర్తి బహుకరించడం చేయటం జరిగింది ….

చీరల పంపిణీ కార్యక్రమం

ఉఙలంపాడ్ గ్రామ పంచాయతీ , సిర్గాపూర్ మండలం యందు M.L.A శ్రీ భూపాల్రెడ్డి గారి ఆదేశానుసారం బతుకమ్మ చీరలను పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు..

మొమెంటం బహుకరణ

ఉచిత వైద్య శిబిరం కి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కి శాలువాతో సత్కరించి, మొమెంటం ను అందజేసిన అరుణ్ గారు..

మెడికల్ క్యాంపు లో

ఉచిత మెడికల్ క్యాంపు లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారుకు బీపీ చెక్ చేస్తున్న సందర్భము..

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా

తెలంగాణ జాగృతి నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అరుణ్‌రాజ్ శేరికార్ గారి అధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు NKD , పెద్దలు పాల్గొన్నరు.

ప్రోత్సాహం

నియోజకవర్గ స్థాయిలో యువజన కార్యకలాపాలు నిర్వహించి విజేతలకు పతకాలు, ట్రోఫీలును ప్రదానం చేయడం జరుగుతుంది..

ప్రచారంలో

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

ఎన్నికల సమయంలో

నారాయణఖేడ్ లో, 2018 లో జరిగిన ఎన్నికల సమయంలో తెరాస పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ బారిఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది..

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా

బీబీ పాటిల్ గారు ఇచ్చిన హిమాస్ లైట్ వద్ద తెరాస పార్టీ సభ్యులు ఉన్న సందర్భము..

జయంతి సందర్బంగా

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

ఆర్ధిక సహాయం

M L A శ్రీ. భూపాల్రెడ్డి గారు ఉజలంపాడ్ సర్పంచ్ శ్రీమతి. శోభవతి శేరికర్ గారి రిక్వెస్ట్ మేరకు గ్రామస్థుడైన సంజు కు T R S పార్టీ ముఖ్య కార్యకర్త నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో అనారోగ్యంతో జాయిన్ అయినందుకు ముఖ్యమంత్రి సహాయనిది 5,00,000/-అరుణ్ రాజ్ శేరికర్ గారు MLA గారి చేతుల మీదుగా ఇప్పించటం జరిగింది.. 

విగ్రహ దాత

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సిర్గాపూర్ మండలం హెడ్ క్వార్టర్ లోని పల్లె ప్రకృతి వనం లో సిర్గాపూర్ యువజన విభాగం లో నిర్వహించారు. విగ్రహ దాత శ్రీ .అరుణ్ రాజ్ శేరికార్ – తెలంగాణ జగ్రుతి యువత అధ్యాక్షులు ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎందరో అధికారులు, గ్రామస్థులు పాల్గొని విజయవంతం చేయడాం జరిగింది..

పరామర్శ

సిర్గాపూర్ మండలానికి చెందిన పండ్లిక్ మరియు ప్రదీప్ పాటిల్ ఇద్దరు వేరు ప్లేస్ లాలో ప్రమాదం అవ్వడంతో గాయపడిన తెలంగాణ జాగృతి సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ అరుణ్‌రాజ్ షెరికార్ గారు ,తెరాస మండల అధ్యక్షులు సంజు గారు నిమ్స్ హాస్పిటల్ లో వారిని కలవడం జరిగింది… 

రక్తదాన శిభిరం

887 వ బసవ నగర్యంతి సంధర్భంగా సంగారెడ్డి P.S.R గార్డెన్ లొ రక్తదాన శిభిరం యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది.. ఈ కార్యక్రమంలో అరుణ్‌రాజ్ శేరికార్ TVLF – స్టేట్ యూత్ కమిటీ ఇంఛార్జ్, సర్వేశ్, శశాంక్ , యువకుల రక్తదానం జరిగింది. ముఖ్య అతిధిగా హరీష్రావు గారు మరియు పలువురు హాజరైయ్యారు..

సత్కారం

సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కి బతుకమ్మ పండగ సందర్బంగా వీచిన కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు, NZBD MLC గారిని సత్కరించి ఆహ్వానం పలికిన తెలంగాణ జాగృతి సంగారెడ్డి జిల్లా యువజన అధ్యక్షురాలు S.B.K.S.R.S గారు.
జనాలను ఒకదగ్గరికి చేసి చెంగు చెర్ల తండా లో గిరిజన మహిళలను అప్పయయంగా పలకరించి అందరితో బతుకమ్మ అడుతుతు అందరికి అందగా ఉండమని ప్రజలకు చైతన్యం చేసారు కవిత గారు.

బతుకమ్మ సంబరాలు

నారాయణఖేడ్ నియోజకవర్గ తెలంగాణ జాగృతి అధ్యక్షులు అరుణ్ రాజ్ శేరికార్ గారు 2016 నుండి ప్రతి సంవత్సరం నారాయణఖేడ్ కొని ప్రతి మండలం లో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను కార్యకర్తలు నిర్వహిస్తూ కల్వకుంట్ల కవిత గారి ఆశయాలను నిజం చేస్తూ మహిళలను చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ శ్రీ బీబీ పాటిల్ గారు , శ్రీ భూపాల్ రెడ్డి గారు, పాల్గొని వారి చేత మహిళలకు జాగృతి తరుపున చేరాలను బహుమతి గ అందజెయ్యడం జరిగింది.

నియామకం

నాడు అరుణ్ రాజ్ శేరికర్ గారి తెలంగాణ జాగృతి నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర మరియూ జిల్లా బాధ్యులు అరుణ్ రాజ్ గారిని నియమిస్తూ నారాయణఖేడ్ MLA భూపాల్రెడ్డి గారి చేతుల మీదుగా పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది యువత పెద్దలు పాలుగొన్నారు

ఉచిత వైద్య శిబిరం

వీరశైవ లింగాయత్ మలక్‌పేట్ అధ్వర్యంలో సభ్యులతో మాట్లాడి ఉచిత వైద్య శిబిరాన్ని అక్కడ నిర్వహించిన అరుణ్‌రాజ్ శేరికార్, అనాధ పిల్లలకు అన్నదానం కూడా చేయటం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలాల గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది మరియు మలక్ పేట సమాజం పెద్దలు పాల్గొన్నారు.

సన్మానం

మలక్ పేట సభ్యులు అరుణ్ రాజ్ శేరికార్ గారిని సన్మానించడం జరిగింది. 

జయంతి

2015 హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

అభినందనలు

మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో 2015 అక్షయ తృతీయ నాడు జహీరాబాద్ MP Sr BB PATIL గారి అధ్వర్యంలో (RVLLBS) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, DY.CM మహమూద్ అలీ గారు, కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హోం మంత్రి నాయని నర్సింహ గారు, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు మరియూ రాష్ట్ర నాయకులు హాజరై వీరశైవ లింగాయత్ ల ఆత్మ గౌరవ సభ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అన్నారు. వీరశైవ లింగాయత్ లకు ఒక ఏసర్ భూమి 10cr నిధులు, బసవేశ్వర జయంతి నాడు ప్రభుత్వ లాంఛనలతో బసవ జయంతిని నిర్వహిం చారు, మహాత్మా బసవేశ్వర కాంష్య విగ్రహాన్ని ప్రచురించారు. అరుణ్‌రాజ్ శేరికార్ గారు RVLLBS రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా ఈ కార్యక్రమం లో కీలక బాధ్యాతలను చేపట్టి సమావేశం విజయవంతం అవ్వటానికి అహర్నిశలు కష్టపడ్డారు. RVLLBS నేతలు అభినందనలు తెలియజేసారు.

ఆసరా పెన్షన్

ఉజ్లంపాడు గ్రామపంచాయతీ సిర్గాపూర్ మండలంలో ఆసరా పింఛన్లు అందజేశారు మరియు 20 లక్షల పనులకు శంకు స్థాపన చేసిన MLA భూపాల్రెడ్డి గారు , సర్పంచ్ శ్రీమతి శోభావతి శేరికార్ గారు, MPTC పద్మినీబాయి గారు, వార్డు సభ్యులు, తెలంగాణ జాగృతి సంగారెడ్డి కొండల యువజన అధ్యక్షులు అరుణ్‌రాజ్ శేరికార్ గారు, ఎంపీపీ మాగిపాల్‌రెడ్డి గారు, జెడ్పీటీసీ రాఘవరెడ్డి గారు, మొగులప్ప గారు, మాదప్ప గారు, విశ్వనాథ్ గారు, ప్రతాపరెడ్డి గారు, గ్రామ పెద్దలు, ఎంపీడీఓ గారు, పిఆర్ ఎ ఆర్ గారు, 24 కొత్త పెన్షన్ లు ఇవ్వటం జరిగింది, తాండలో ST కమ్యూనిటీ హాల్ ని కూడా శంకు స్థాపన చేసారు.

నాగల్గిధ లో విశ్వ బ్రాహ్మణులు కట్టిన వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి హైమస్ట్ లైట్ ను అరుణ్ రాజ్ శెరీకర్ Telangana Jagruthi sangareddy District Youth President గారు తన సొంత౦గా విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆయనను సంఘం తరపున సన్మానించడం జరిగింది.. కార్యక్రమంలో నాగశేట్టి గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మానవతా దృక్పథం తో

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని నాకెందుకులే అనకుండా తెలంగాణ జాగృతి జిల్లా యువజన అధ్యక్షుడు అరుణ్ రాజ్ శేరికార్ గారు తన సొంత వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరుణ్ రాజ్ తన సొంత గ్రామం నుండి నారాయణఖేడ్ తన వాహనంలో వస్తుండగా నారాయణఖేడ్ మండలంలోని సీతారాంతాండా దగ్గర సిర్గాపూర్ మండలం గైరాన్ తాండాకు చెందిన వ్యక్తి మద్యం సేవించి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొని గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన అరుణ్ రాజ్ బాధితుడిని తన కారులో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

Party Activities

నూతన కమిటీ ఏర్పాటు

నారాయాణ ఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల్ లో 5 గ్రామాల్లో తెలంగాణ జాగృతి యువత గ్రామా కమిటీలు వేయటం జరిగింది మరియు కల్హేర్ మండలం లో చిన్న ముబారక్పూర్ లో గ్రామా కమిటీలు నారాయణ ఖేడ్ నియోజకవర్గం తెలంగాణ జాగృతి యూవ అధ్యక్షుడు అరుణ్ రాజ్ శేరికర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు వేయటం జరిగింది.

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారితో తెలంగాణ జాగృతి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్‌రాజ్ శేరికార్ మొక్కలను నాటించారు

ఎన్నికల సమయంలో

నారాయణఖేడ్ లో, 2018 లో జరిగిన ఎన్నికల సమయంలో తెరాస పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ బారి ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది..

జయంతి సందర్బంగా

 ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా

బీబీ పాటిల్ గారు ఇచ్చిన హిమాస్ లైట్ వద్ద తెరాస పార్టీ సభ్యులు ఉన్న సందర్భము..

నూతన కార్యక్రమ ప్రారంభోత్సవం

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా హనుమాన్ నగర్ లో నూతనంగా ప్రారంభిస్తున్న రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని అరుణ్ గారి ఆధ్వర్యంలో జేసీబీ తో మొదలుపెట్టడం జరిగింది. 

పాలాభిషేకం

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సందర్భము..

పల్లె ప్రగతి కార్యక్రమంలో అరుణ్‌రాజ్ శేరికర్ తెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షుడు గారు తన సొంత ఖర్చులతో గ్రామం కోసం బోరు వేస్తున్నారు.. మండల SPL అధికారి DFO వెంకటేశ్వర్ రావు గారు, మండల శాఖ కార్యదర్శి, పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

చెత్త బుట్టల పంపిణి కార్యక్రమం

ఉజ్లంపాడు గ్రామపంచాయతీలో చెత్త బుట్టల పంపిణి చేయటం జరిగింది, మరియు ప్లాంట్లు భర్తీ చేయటం , శ్రమదానం చేస్తు గ్రామం మొత్తం తిరిగి ఇంటి ముందు సుభ్రత గురించి ప్రజలకు తెలియజేయటం జరిగింది.. 

అభినందనలు

శోభావతి బస్వారాజ్ గారు సర్పంచ్ గా గెలిచిన సందర్బంగా వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది..

జన్మదిన సందర్భంగా

కేసీఆర్ గారి జన్మదిన నాడు చెట్లు నాటిన ఉజ్లంపాడు పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళాసంఘం నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

పరామర్శ

గ్రామం లోని ఇమ్లాబాయి గారికి ఆపరేషన్ జారిందని వారిని కలవటానికి MLA గారితో తనయుడు యువ నాయకుడు రోషన్ రెడ్డి గారు , తెలంగాణ జాగృతి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ్ రాజ్ శేరికార్ గారు వచ్చి వారిని పరామర్శించడం జరిగింది..

విద్యార్థుల శ్రేయస్సుకై

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌ నుంచి గాంధీ నగర్‌ కుగ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న యువకుల కోసం రెండు బస్సులను ఏర్పాటు చేసి, బస్సు పాసులను అందించారు.

జయంతి సందర్బంగా

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది. 

శుభాకాంక్షలు

తెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షుడు అరుణ్ రాజ్ గారి జన్మదిన సందర్బంగా వారికీ శాలువాతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ గారు ఉపాధి హామీ పథకం ఉజాలంపాడు లో వచ్చి 13 సంవత్సరాల తరువాత హనమంత్ రావు గారిని పిలిపించి మళ్ళీ 2019 లో పనులను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసారు..

బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

ప్రసంగం

సమావేశంలో ప్రసంగం ఇస్తున్నతెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షుడు అరుణ్ రాజ్ గారు..

రక్తదానం

అరుణ్ రాజ్ గారు ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్న దృశ్యం..

జన్మదినం సందర్బంగా

శ్రీమతి. MLC కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్బంగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన జాగృతి సంగారెడ్డి జిల్లా TJYF అద్యక్షులు అరుణ్‌రాజ్ శేరికార్ గారు, Zptc రాఘవ రెడ్డి గారు,Trs మండల పార్టీ’ప్రస్తుతం సంజీవ్ పాటిల్, మరియు పలువురు పాల్గొన్నారు..

వీరశైవ లింగాయత్ సమాజ్ యువజన సంఘం

ఉజలంపాడ్ గ్రామంలొ ఉపాది హామీ పని ప్రారంభం చేయటం జరిగింది 13 సంవత్సరాలుగా లేని ఉపాధి హామీ పనులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ హన్మంత్ రావు గారిని పిలిపించి ఉపాధి హామీ పనులను కొనసాగించే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.

2017 క్రికెట్ టోర్నమెంట్ లో

 Arun Raj With Prominent Leaders

నిజామాబాద్ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ప్రముఖ నాయకుడును మర్యాద పూర్వకంగా కలిసి వారికి శాలువాతో సన్మానిస్తున్న అరుణ్ గారు..

కల్వకుంట్ల కవితక్క గారిని కుటుంబ సమేతంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలియజేయటం జరిగింది

 సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బొకేను అందజేస్తున్న
తెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షురాలు అరుణ్ రాజ్ షెరికార్ గారు

నేపథ్య గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ) గారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్న అరుణ్ గారు

On the Occasion of Meeting

 Recent Events

Press Clippings 

}
14-04-1988

Born in Narayankhed

}
2003

Finished School

at Sri Vidhya Aranya Avasa Vidhyalayam, Siddipet

}
2003-2005

Studied Intermediate

from Vidhya Vikas Junior College, Bodhan

}
2005-2008

Obtained Graduation

at Chikkadapally’s Aurora Degree College

}

Completed Post Graduation

from Sai Sudheer PG college, Ecil

}
2014

Joined RVLLBS

}
2014-2015

State Youth General Secretary

}
2015

State General Secretary

}
2016-Till Now

State Youth Committee Incharge

of TVLF

}
2016

Joined BRS

}
2016

Telangana Jagruthi Constituency President

of Narayankhed

}
2016

Joined BRS

}
Since - 2019

Telangana Jagruthi District Youth President

of Sangareddy