Arukala Venkatesh Goud

Arukala Venkatesh Goud

Mandal Working President, M.Turkapally, Yadadri - Bhuvanagiri, Alair, Telangana, INC

Arukala Venkatesh Goud is an Indian Politician of the Congress Party and Mandal Working President of M. Turkapally, Yadadri – Bhuvanagiri, Telangana. 

CHILDHOOD AND EDUCATION-

On the 06th of June 1983, Venkatesh was born to the couple Mr Arukala Kumara Swamy Goud and Mrs Arukala Lingamma and raised in Dathaipalli Village of Yadadri – Bhuvanagiri District in the Indian state of Telangana. 

In1999, Venkatesh obtained his Secondary Board of Education from ZP High School, placed at Dathaipally, and in 2002, he completed his  Intermediate course from Government Junior College in Bhongir, Telangana. 

Later in 2004, Venkatesh Attained BA from Sai Krupa Degree College at Bhongir, Telangana. 

CAREER IN SFI – 

He is a firm believer that education is the only means of eradicating social evils and elevating society and that it is the only way of reaching out to deserving students from the most impoverished segments of society and providing them with opportunities to not only complete their education but also transform into confident individuals.

In 2002, Venkatesh joined the Students’ Federation of India (SFI) and was appointed as the SFI Member to tackle the issues and consequences that arose for the Students.

CAREER IN NSUI –

In 2002, Venkatesh joined the National Students’ Union of India (NSUI), the student wing of the Indian National Congress (INC), often called the Congress Party, to solve students’ problems.

He stood by the Students and People and gave courage to the students by solving every problem till 2004. 

 Student Welfare Activities-

  • He mainly focused on students like Scholarships, Free seats and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • As soon as it came to his notice that there were no proper facilities in the college, new furniture was arranged.
  • He laid a powerful platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • He provided moral support to the villagers and created employment for the graduated students who were being unemployed after the conclusion of their education.
  • Every year on 15th August, Independence Day and 26th January, Republic Day celebrations are held at the school, and cultural events are organized. Plates and prizes are awarded to the event winners.
  • As a student, He fought for every issue related to students and sorted out them within a minute. He was constantly working hard for the student’s career.
  • He was involved in student Dharnas and fought for many issues like Fee Reimbursement, Meals for Hostels, Reservation seats, Hostel Facilities for poor Students, Admissions for Students, and essential things for hostels and college students.

 DEMOCRATIC CAREER IN INC-

Venkatesh was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Sri YS. Rajasekhara Reddy. Venkatesh is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 2004, Venkatesh joined the Indian Congress Party (INC). He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Venkatesh expressed keen interest and performed every activity to recognize the respective party till 2014. 

In 2014, For his impressive performance during his services, Venkatesh was designated as the Vice Sarpanch from INC of Dathaipally Village and simultaneously in the following year, Venkatesh  elected as the Forum President from Dathaipally Village to serve the people in all ways by working all the time for the benefit of humanity thoroughly, citing code of conduct and disciplinary concerns till 2019.

As Venkatesh takes a genuine interest in the Party and participates proactively in every activity, he was appointed as the Mandal President of M.Thurkapally from BC Sankshema Sangham in 2014 by executing his responsibilities under a code of conduct and for the benefit of the party’s public exposure.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Venkatesh was elected as a Goud Sangam District President of Yadadri -Bhuvanagiri district with a majority of votes in 2014 and executed his tasks and responsibilities till 2021. 

As a Mandal JAC Convenor in Telangana Movement, Venkatesh takes a sincere concern for the Party and partakes in all of its activities, carrying out his responsibilities by a conduct code and for the benefit of the people.

With his constant attention and pure dedication to service in 2021, Venkatesh led to his promotion to the Mandal Working President of M. Turkapally from INC to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Due to his dedication and commitment to the people of Yadadri – Bhuvanagiri district, Venkatesh was appointed as the Consumer Rights District Vice President of Yadadri – Bhuvanagiri from INC in 2022. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

He has been served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement and performing desperate service to the community and the goodness of the people.

As a Telangana Activist – 

During Telangana Movement, Venkatesh played an active role and fought to create a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. Maha Dharna was held at the Clock Tower Center for the separate state of Telangana.

As a part of the fight for the state of Telangana, Venkatesh has organized Padayatra and fought for Telangana State along with party members. He organized and was involved in Rasta Roko from a distance from the Tank Bund at Hyderabad.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State. He set up a Vanta Varpu during the period of Rasta Roko, and in Sakala Jamula Samme, Bahiranga Saba programs, and many more dharnas and rallies were held in continuous movement.

He formed Youth students to fight for the Telangana State and to bring Telangana as a separate state.

Activities Performed Recently- 

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and installing CC Cams.
  • He has conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • He has taken an active interest in environmental protection by participating in the Palle Pragathi Program, the Haritha Haram Program, and planting trees in the hamlet. 
  • An amount from the CM Relief Fund was also handed over for rural development and the people of the village.
  • Kalyana Lakshmi cheques and Shadi Mubarak cheques were handed over to the villagers on behalf of the government. 
  • Venkatesh distributed Health Sree cards to the needy to assist them at the hospital during crises. 
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards to the town.
  • Venkatesh continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • Venkatesh is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Covid-19 Pandemic Services –

  • Venkatesh distributed vegetables and fruits to the villagers and Municipality workers by following the precautions.
  • Venkatesh came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic of Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the town’s safety as part of the drive to eradicate the corona epidemic.
  • He looked after the people and was constantly available mainly to the poorest people in the zone.
  • Venkatesh donated eggs, veggies, rice, medicines, and sanitizers to 600 people in the Yadadri Bhuvanagiri district through the Kalluri Foundation.
  • He rushed to the hospital with the corona-affected people and admitted them by consulting the doctor.

Village: Dathaipally, Mandal: M.Turkapally, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Pincode: 508115

Email: venkateshgoud0085@gmail.com 
Mobile: 9989926686

 

Overview of Arukala Venkatesh Goud
Full Name Arukala Venkatesh Goud
Date of Birth 06-06-1983
Birth Place Dathaipally
Qualification BA (Bachelor of Arts)
Nationality Indian
Father Name Mr. Arukala Kumara Swamy Goud
Mother Name Mrs. Arukala Lingamma
Occupation
Business
Constituency Alair
Designation Mandal Working President
Permanent/ Residential Address Dathaipally, M.Turkapally, Yadadri-Bhuvanagiri, Alai, Telangana
Mobile Number 9989926686

Recent Activities

రక్త దానం

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి ఎరుకల వెంకటేష్ గారు రక్తదానం చేయడం జరిగింది.

పరిశీలన

రాంపూర్ వద్ద మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం బస్టాండ్ ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేస్తున్న వెంకటేష్ గారు..

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా

తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో జై బీం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ నీయులు శ్రీ కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భక్తి భావాన్ని పెంపొందించు కోవడం అభినంద నీయమని కొని యాడారు ఈ సంధర్బంగా జై భీం అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారిని శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

నిరవధిక సమ్మె

ఆలేరు పట్టణ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ లు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు అరుకాల వెంకటేష్ గారు.

కలిసిన సందర్భంగా

ప్రముఖ సీనియర్ నాయకుడిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

నిరాహార దీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రఘునాథపురంను మండలంగా ప్రకటించాలని మండల సాధన కమిటీ JAC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరిన సందర్భంగా నేడు వారికి సంఘీభావం తెలియజేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు బొల్ల కొండల్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో వడ్డరి కులస్థుల కాలనీలో నూతనంగా నిర్మించబడిన పోషమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆలేరు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు 15000 వేల రూపాయల ఆర్థిక సహాయంను ఇదే గ్రామానికి చెందిన తుర్కపల్లి మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ ద్వారా గుడి వద్ద వడ్డెరి కుల పెద్దలకు అందజేయడం జరిగింది ఆలయ నిర్మాణంకు తనవంతు ఆర్థిక సహకారం అందించిన కల్లూరి రాంచంద్రా రెడ్డి గారికి,మరియు సహకరించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు……

భోజనం

ప్రభుత్వ హాస్టల్ వసతులపైన ప్రతి రోజు వార్తలు వినిపిస్తున్నాయని తెలుసుకొని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామ చంద్ర రెడ్డి గారు క్షేత్రస్థాయిలో హాస్టల్ పనితీరు చూడాలని బొమ్మల రామరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను పరిశీలించారు, విద్యార్థినిలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు కల్లూరి రామ చంద్ర రెడ్డి గారు…విద్యార్థలకు అందుతున్న భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు… విద్యార్థులతో కలిసి భోజనం చేశారు…ఈ సందర్భంగా కల్లూరి రామ చంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తాన్న మెస్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలంటే మెస్ చార్జీలు పెంచాల్సిన డిమాండ్ చేశారు…. విద్యార్థినిలకు రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పని చేయడం లేదు వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలి కోరారు కల్లూరి రామ చంద్ర రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే విద్యార్ధినిలను కాస్మొటిక్స్ బిల్లు ఇవ్వాలని అలాగే మెస్ చార్జీలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టకుండా బిల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు కల్లూరి రామ చంద్ర రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎరకుల వెంకటేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగం

యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో గంగాధర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ నీయులు శ్రీ కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భక్తి భావాన్ని పెంపొందించు కోవడం అభినంద నీయమని కొని యాడారు ఈ సంధర్బంగా గంగాధర యూత్ సభ్యులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు..

ఆత్మీయ సన్మాన సభ

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన మొదటిసారి తన మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆత్మీయ సన్మాన సభలో యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు పాల్గొని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంగంజిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి గారు,కాదూరి అచ్చయ్య గారు, మాటూరు అశోక్ గారు, ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు, గాజుల క్రాంతికుమార్ గారు, అశోక చారి గారు, గట్టుకుప్పల శ్రీనివాస్ గారు.

మలిదశ ఉద్యమం

తెలంగాణ సహజకవి, మలిదశ ఉద్యమంలో అత్యంత ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులు అందెశ్రీ గారితో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గీతం నిర్వహించిన పాత్ర, తెలంగాణ ఏర్పాటు, అనంతర సాంస్కృతిక, రాజకీయ పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో అధికారప్రతినిధులు అద్దంకి దయాకర్ గారు, బోరెడ్డి అయోధ్య రెడ్డి గారు, మానవతా రాయ్ గారు, సహచరులు రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

సన్మానం

ప్రముఖ సినీ హీరో తల్వార్ సుమన్ గౌడ్ గారు, దత్తాయపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా సాధర స్వాగతం పలికి గణంగా సన్మానించడం జరిగింది.

ఆత్మీయ అబినందన సభ

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన మునుగోడు ముద్దు బిడ్ జాజుల శీనన్న గారికి ఏర్పాటు చేసిన “ఆత్మీయ అబినందన సభ”ను విజయవంతం చేయాలని హైదరాబాద్ లోని అంబర్ పేటలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన వివిధ బిసి సంఘాల నేతలు.

మెహేంగై పార్ హాల్ బోల్ కార్యక్రమం

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని మెగా ర్యాలీ – రామ్ లీలా మైదాన్ లో మెహేంగై పార్ హాల్ బోల్ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు.

మెహేంగై పార్ హాల్ బోల్ కార్యక్రమం

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని మెగా ర్యాలీ – రామ్ లీలా మైదాన్ లో మెహేంగై పార్ హాల్ బోల్ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు.

ధర్నా కార్యక్రమం

రికార్డ్ స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదల, అడ్డగోలుగా పెరిగిన నిరుద్యోగం, క్షిణించిన ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీలోని రాంలీల మైదానంలో ఉదయం 11 గంటలకు మెహంగాయి పే హాల్లా బోల్ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది..

సమావేశం

రికార్డ్ స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదల, అడ్డగోలుగా పెరిగిన నిరుద్యోగం, క్షిణించిన ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారితో వెంకటేష్ గారు మాట్లాడడం జరిగింది.

ఎన్నికైన సంధర్బంగా

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఏక్రీవంగా ఎన్నికైన సంధర్బంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న జాజు ల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు..

మీడియా సమావేశం

పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు, డీజల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా ఏఐసీసీ సెప్టెంబరు 4 న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని భువనగిరి గెస్ట్ హౌస్ట్ లో మీడియా సమావేశంలో యాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

ఆలేరు నియోజకవర్గంలోని మన ప్రియతమ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామన్న గారి పుట్టినరోజు వేడుకలను వెంకటేష్ గారు మరియు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వింహించారు. ఈ సందర్బంగా ఆయన చేత కేక్ కట్ చేయించి శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు, మండల కేంద్రంలో దీక్ష చేస్తున్న గ్రామ సేవకులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

పండ్లు పంపిణీ

రామన్న జన్మదినం సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో దీక్షలో కూర్చున్న వీ ఆర్ ఏ లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

సత్కారం

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎల్లమ్మ తల్లినీ దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేశం గారిని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది ఆయన వెంట వెంకటేష్ గారు, అభిమానులు పాల్గొన్నారు.

Party Activities

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా

75 వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్ర సంగ్రామ యోధుల ఫోటోలను దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాలకు బహుకరించిన సంధర్బంగా వెంకటేష్ గారికి చిరు సన్మానం చేసిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ఎస్, ఎం, సీ, యాజమాన్య కమిటీ సభ్యులకు,విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు పేరున నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

సంగీబావం

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏ ల నిరవదిక సమ్మెలో భాగంగా తుర్కపల్లి మండల పరిధిలోని తహశీల్దార్ కార్యాలయం ముందు 30 వ రోజు కొనసాగుతున్న దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకుడు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు గ్రామ రెవెన్యూ సహాయకులకు సంగీబావం తెలియజేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ లను వెంటనే అమలు చేయాలని డిమండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.

పూజ

ఆలేరు ఎమ్యెల్యే టికెట్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కల్లూరి రాంచంద్రా రెడ్డి గారికి ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రం లో శ్రీ శ్రీ శ్రీ దుర్గామాతా అమ్మ వారి ఆలయంలో కల్లూరి యువసేన అద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

నూతన గృహప్రవేశ కార్యక్రమం

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎరుకుల వెంకటేష్ గౌడ్ గారు.

వివాహం

పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్ర రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు నాయకులు పాల్గొన్నారు.

ఆశీర్వాదం

తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జేరిపోతుల నరేందర్ గారి తమ్ముడు వేల్పుపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ జే రిపోతుల ఉపేందర్ వివాహనికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలేరు నియోజకవర్గం శ్రీ కల్లూరి రాంచంద్రా రెడ్డి గార. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భువనగిరి కోటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పులమాల వేసి నివాళులర్పించిన మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు గారు మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భువనగిరి కోటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహనికి పులమాల వేసి నివాళులర్పించిన మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు గారు మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు, మరియు వెంకటేష్ గారు..

జయంతి కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్లో, మరియు, భువనగిరి ఖిల్లా కోట వద్ద ఉన్న బహుజన పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద 372వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి తదితర బీసీ నాయకులు.

ఆజాది కా గౌరవ్ యాత్రా

డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన ఆజాది కా గౌరవ్ యాత్రా యాదగిరిగుట్టలో మొదలవగా, ఈ కార్యక్రమంలో అనీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు అనంతరం యాదగిరిగుట్ట బస్ డిపోలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

జయంతి వేడుకలు

బహుజన విప్లవ వీరుడు, బడుగు బహీనవర్గాల ఆశా జ్యోతి గోల్కొండ కోటను జయించిన రాజు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి వేడుకలను ప్రభుత్వం బహుజనుల మెప్పు కోసం అధికారికంగా నిర్వహించామని గొప్పలు చెప్పడానికే పనికి వస్తుందని తెలంగాణ రాష్ట్ర గౌడ సంగం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు , ఆరోపించారు యాదాద్రి భువగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక వేడుకలను స్ధానిక కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బంది తూతూ మంత్రంగా నిర్వహించి అవమాన పరిచారని ఆవేదన వ్యక్తంచేశారు సమావేశంలో కూర్చో కుండానే కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపి వేసి ముగించిన సంబంధిత అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా లోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బడుగు బహీనవర్గాలను ఏకం చేసి పోరాడి రాజ్యం సాధించిన పాపన్న స్పూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆయన్ వెంట బీసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు గారు, ఎండి కరీం గారు,నల్ల బాల కృష్ణ గార , తదితరులున్నారు.

జన్మదినం సందర్భంగా

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలో ప్రతిగుడి,బడి, తేడా లేకుండా ఏర్పాటు చేసన బారీ కటౌట్లు, ప్లెక్సీలు,వాల్ పోస్టర్లను అధికారులు వెంటనే తొలగించాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు, సామాజిక కార్యకర్త బొడుసు మహేష్ యాదవ్ గారు,లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెంగాణ తిరుపతిగా పేరు గాంచిన పవిత్ర పున్యక్షేత్రమైన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి పాదాల వద్ద నుండి స్వామిని దర్శించు కునేదుకు భక్తులు వెల్లే మెట్ల మార్గం వద్ద ఎమ్మెల్యే ప్రతిమ గల బారీ కటౌట్ ను ఏర్పాటు చేయడంతో స్థానికులకు, భక్తులకు,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కరంగా ఉందని ఒక వేళ కటౌట్ కూలి పడితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు అదే విధంగా స్వామి వారి పాదాల నుండి బస్టాండ్ రోడ్డు వరకు డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలకు పెద్ద పెద్ద ప్లెక్సీ లను బిగించడంతో ఆ మార్గం గుండా వెల్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు ఇదే గాక నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, గ్రామంలో ఇవే పరిస్థితులు ఉన్నాయని అన్నారు బడి,గుడి తేడా లేకుండా వేసిన వాటిని వెంటనే తొలగించాలని యాదగిరగుట్ట సీఐ, ఈఓ, కమీష్ నర్ లకు వ్రాత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు తెలిపారు సంబధిత అధికారులు వెంటనే తొలగించని పక్షంలో స్థానికులు,భక్తులు,ప్రయాణికులతో కలిసి పేద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వ హిస్థామని హెచ్చరించారు.

పాద యాత్ర

రాజాపేట మండల కేంద్రం నుండి యాదగిరిగుట్ట మండల కేంద్రం వరకు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోళ్ళ కొండల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాధికా గౌరవ్ ప్రజా పాద యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన సంద్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు రేణికుంట గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు రంగ సాయిలు గౌడ్ గారి ఇంటికి వెళ్ళి పూల మాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం రాజాపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందలాది మందితో అక్కడి నుండి పాదయాత్ర చేసుకుంటూ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు సంగీబావం తెలిపారు.

గౌరవ్ ప్రజా పాద యాత్ర

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి గారి నాయకత్వంలో రాజాపేట మండల కేంద్రం నుండి యాదగిరిగుట్ట మండల కేంద్రం వరకు నిర్వహించిన ఆజాధికా గౌరవ్ ప్రజా పాద యాత్రలో వెంకటేష్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

75 సంవత్సారాల భారత స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకుని ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 వరకు మన యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పాదయాత్రలో మొదటిరోజు భూదాన్ పోచంపల్లి గ్రామంలో డా, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారితో పాదయాత్రలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు..

గౌరవ్ ప్రజా పాద యాత్ర

రాజాపేట మండల కేంద్రం నుండి యాదగిరిగుట్ట మండల కేంద్రం వరకు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోళ్ళ కొండల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాధికా గౌరవ్ ప్రజా పాద యాత్రకు ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు వెంకటేష్ గారు.

పుట్టినరోజు వేడుకలు

ఆలేరు నియోజకవర్గ కాగ్రెస్ పార్టీ నాయకులు నేత కల్లూరి రాంచంద్రా రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. పూజారులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఆయన వెంట తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గారు,నాయకులు,గడ్డమీది యాదగిరి గారు,మాడిగే వెంకట స్వామి గారు, తిప్పారం బాను ప్రకాష్ గారు,నల్ల బాల కృష్ణ గారు తదితులున్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

12 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, పేద ప్రజల జీవితాలలో సంతోషాలను నింపుతూ…అనునిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తు, యువతను ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించే నాయకుడు, జనం మెచ్చిన నేత, నిస్వార్థ సేవకులు ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పండ్లు పంపిణీ

ఆలేరు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీ కల్లూరి రాంచంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి , మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మండల కమిటీ అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపుమేరక ఆగస్టు 7 న ఢిల్లీలో జరగబోయే “అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ” గోడపత్రికలను బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు. కొత్త నరసింహస్వామి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి విడుదల చేయడం జరిగింది.

నిశ్చితార్థం కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన గుండు మాధవ రెడ్డి గారి నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్ నాగారంలోని ఫంక్షన్ హల్ లో పాల్గొన్న ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు వెంకటేష్ గారు.

నిశ్చితార్థం కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన గుండు మాధవ రెడ్డి గారి నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్ నాగారంలోని ఫంక్షన్ హల్ లో పాల్గొన్న ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు వెంకటేష్ గారు.

వివాహ రిసెప్షన్

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి, ప్రముఖ కళాకారుడు మహమ్మద్ జహింగిర్ కుమారుడు మహ్మద్ సాదిక్ వివాహ రిసెప్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజక వర్గ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు మరియు వెంకటేష్ గారు, పార్టీ నాయకులు .

పరామర్షించిన సందర్భంగా

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి,ప్రముఖ కళాకారుడు మహమ్మద్ జహింగీర్ ఇటీవల గుండె పోటుకు గురి కావడంతో ఆయనను తన నివాసంలో కలిసి పరామర్షించిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజక వర్గ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి గారు, ఎరకుల వెంకటేష్ గారు.

గోడపత్రికలు విడుదల

భువనగిరి ,బీబీనగర్ పోచంపల్లి ఆలేరు, మండల కేంద్రాలలో అఖిలభారత ఓబీసీ మహాసభ గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది.

సమావేశం

భద్రాచలం, ములుగు నియోజకవర్గంలో వరద బాధితులకు పది లక్షల రూపాయల బియ్యం ఉచితంగా అందిస్తున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్ గారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం లొ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు,పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ,సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు, భద్రాచలం, రెండు నియోజకవర్గాల్లో పది లక్షల రూపాయల బియ్యం అందిస్తాను అని హామీ ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రాం చంద్రరెడ్డి గారు లారీ లోడ్ చేసి బియ్యం భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొడిమ్ వీరయ్య గారికి పంపించారు అక్కడున్న వరద బాధితులు క్షేమంగా ఉండాలని సీతారామచంద్ర స్వామి వారిని కోరుకున్నారు.

Party & Social Activities

In the News

Pamphlets

}
06-06-1983

Born in Dathaipally

M.Turkapally,Yadadri- Bhuvanagiri

}
1999

Studied Schooling

From ZP High School, Dathaipally

}
2002

Completed Intermediate

From Government Junior College, Bhongir

}
2004

Attained Graduation

From Sai Krupa Degree College, Bhongir

}
2002

SFI Member

}
2002

NSUI Member

}
2004

Joined in the INC

}
2004

Party Activist

From INC

}
2014

Vice Sarpanch

From INC, Dathaipally

}
2014

Mandal President

For BC Sankshema Sangham

}
2014-2021

Goud Sangam District President

From Yadadri-Bhuvanagiri

}
Since - 2021

Mandal Working President

From INC, M.Turkapally

}
Since - 2022

Consumer Rights District Vice President

From Yadadri-Bhuvanagiri, Telangana