
Aroori Ramesh
MLA, Hanmakonda, Wardhannapet, Warangal, Telangana, TRS.
Aroori Ramesh is the Member of the Legislative Assembly(MLA) of Wardhannapet Constituency from the TRS party.
He was born on 04-04-1967 to Gattumallu. He completed his M.A (Sociology) from Kakatiya University in 1995. He has completed LLB. Basically, he hails from an Agricultural family. He has Business.
He started his political journey with the Praja Rajyam Party(PRP). In 2009, He contested as MLA for Ghanpur constituency from the PRP but he lost.
He joined the Telangana Rashtra Samithi(TRS) party. In 2014, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 1,17,254 votes from the TRS party.
From 2015-2018, he served as the Chairman of House Committee on Irregularities in the Co-operative Housing Societies, Telangana Legislature.
In the 2018, Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) of Wardhannapet Constituency with the highest majority of 131252 votes from the TRS party.
Recent Activities:
- TRS party activist Bhukia Ganesh recently died accidentally and MLA Aroori Ramesh handed over an insurance check worth Rs 2 lakh sanctioned by the party to Ganesh’s family members as he was an active member of the party.
- MLA Aroori Ramesh presented Kalyana Lakshmi checks to 66 beneficiaries from various divisions in Warangal who were financially viable for the marriage of poor girls.
- MLA Aroori Ramesh has requested the party workers and leaders to actively participate in the voter registration program for the upcoming Warangal – Khammam – Nalgonda graduate MLC election voter registration awareness program at the Parvatagiri constituency center in Vardhanapeta constituency.
- Vardhannapeta Constituency Level Khammam – Warangal – Nalgonda Graduate Constituency Voter Registration Preparatory Meeting Participated by Kalvakuntla Taraka Rama Rao, MLA Aururi Ramesh Garu, Minister Dayakar Rao Errabelli, MLC Pochampally Srinivas Reddy, Gyadari Balamallu, TSIIC Chairman Guards, Representatives, Leaders, Incharge.
H No- 1-1-374, Prashanth Nagar, Kazipet, Hanamkonda, Warangal, Telangana
Recent Activities
Born in Hanamkonda
M.A (Sociology)
from Kakatiya University
Business
Joined in the TRS
MLA
Member of Legislative Assembly from Wardhannapet Constituency.
Chairman
of House Committee on Irregularities in the Co-operative Housing Societies
MLA
Member of Legislative Assembly from Wardhannapet Constituency.
నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కేంద్రంలో రాబోయే వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి హాజరై ఓటరు నమోదులో పార్టీ కార్యకర్తలు, నాయకులు క్రియాశీలకంగా పని చేయాలని కోరటం జరిగింది.@trspartyonline @KTRTRS pic.twitter.com/5iJVRWUeDJ
— Aroori Ramesh (@ArooriRamesh) September 23, 2020
పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు 81 లక్షల 10 వేల 396 రూపాయలను అందచేయడం జరిగింది.#Kalyanalaxmi #AnnaKCR pic.twitter.com/6KlNHmPujn
— Aroori Ramesh (@ArooriRamesh) September 23, 2020
వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ఖమ్మం - వరంగల్ - నల్గొండ పట్టాభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు సన్నాహాక సమావేశంలో పాల్గొన్న మంత్రి @DayakarRao2019 , ఎమ్మెల్సీ @PSReddyTRS , @TSIICLtd ఛైర్మన్ @G_Balamallu గార్లు, ప్రజాప్రతినిధులు,ఇంఛార్జ్లు,నాయకులు @trspartyonline @KTRTRS pic.twitter.com/YUKEqDMkqo
— Aroori Ramesh (@ArooriRamesh) September 19, 2020
రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడుకునేందుకు @TelanganaCMO కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు @MC_GWMC 33వ డివిజన్ భట్టుపల్లి గ్రామంలో తాటి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గీతా కార్మికులకు తాటి విత్తనాలను అందజేయడం జరిగింది.@KTRTRS pic.twitter.com/KFpKkT3GhI
— Aroori Ramesh (@ArooriRamesh) September 19, 2020
నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను గౌరవ మంత్రులు @VSrinivasGoud , @DayakarRao2019 గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.అనంతరం లబ్దిదారులతో కలిసి సాముహిక గృహప్రవేశాల్లో పాల్గొనడం జరిగింది.#DoubleBedRoom #DildarCM #KCR pic.twitter.com/y1QUDgeLMX
— Aroori Ramesh (@ArooriRamesh) September 12, 2020
Deepest condolences on the passing away of former President Of India and Veteran leader,Telangana will always remember you Pranab Ji...#PranabMukherjee pic.twitter.com/oc1xNcTNgQ
— Aroori Ramesh (@ArooriRamesh) August 31, 2020
ఐనవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పల్లె పకృతి వనం భూమి పూజ కార్యక్రమంలో DCCB ఛైర్మెన్ మార్నేని రవీందర్ రావు,MPP మధుమతి గార్లతో కలిసి మొక్కను నాటి శంఖుస్థాపన చేయడం జరిగింది.#Harahaitohbharahai #GIC pic.twitter.com/JpTn5sZXtc
— Aroori Ramesh (@ArooriRamesh) August 25, 2020
వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు కట్ట గండి వద్ద నిర్మిస్తున్న రింగ్ బండ్ నిర్మాణ పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి పరిశీలించటం జరిగింది.చెరువుకు గండి పడి వరద నీటితో పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. pic.twitter.com/nCe3ZB67vU
— Aroori Ramesh (@ArooriRamesh) August 23, 2020
మామునూర్ ఏర్ పోర్టు స్థలాన్ని మంత్రి @DayakarRao2019 ,ప్రభుత్వ చీఫ్ విప్ @dasyamofficial ,@ParkalTrs చల్లా ధర్మారెడ్డి,@MC_GWMC మేయర్ @gundaprakashrao,DCCB ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు @Collector_WGLU , @AAI_Official అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గోనడం జరిగింది. pic.twitter.com/tnCjDlUwk5
— Aroori Ramesh (@ArooriRamesh) August 31, 2020
వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకు భారీ గండి పడి వరద ఉధృతి కారణంగా కోట్టుకుపోయిన వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారి మరమ్మత్తు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అధికారులను సమన్వయపరుస్తూ 48గంటలు గడవకముందే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.#ThankYouOfficials pic.twitter.com/092ULjDh34
— Aroori Ramesh (@ArooriRamesh) August 23, 2020
నియోజకవర్గంలోని హాసన్ పర్తి మండలం నాగారం గ్రామంలో @ArooriFoundatio ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు,అర్చకులకు,పాస్టర్లకు,నిరుపేద కుటుంబాలకు బియ్యం & నిత్యావసర సరుకులను అందజేయటం జరిగింది.@KTRTRS @trspartyonline#TelanganaFightsCorona #lockdown #HumanityFirst pic.twitter.com/lzIJmpsaJx
— Aroori Ramesh (@ArooriRamesh) April 26, 2020
పర్వతగిరి మండలకేంద్రంలో కరోనా కట్టడికై విధించిన లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యావసర వస్తువులను, @pra_foundation వారి మాస్కులను మాన్యులు @DayakarRao2019 , @vinodboianpalli @MLAShankarTRS , నాగుర్ల వెంకటేశ్వర్లు గారితో కలిసి అందించడం జరిగింది. #lockdown pic.twitter.com/fbMsJBDXSU
— Aroori Ramesh (@ArooriRamesh) April 22, 2020
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీలకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీ @TrsNarender గారితో కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది.@KTRTRS#CitizenHeroes pic.twitter.com/4Z1CsWeh8H
— Aroori Ramesh (@ArooriRamesh) April 22, 2020
వర్ధన్నపేట మండలంలోని బండౌతాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది...@KTRTRS @trspartyonline @TelanganaCMO @trsharish@RaoKavitha #KCR4Telangana#TelanganaFightsCorona pic.twitter.com/GOyDctLmLP
— Aroori Ramesh (@ArooriRamesh) April 21, 2020
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారితో కలిసి కొబ్బరి మొక్కలు నాటిన అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.#GreenIndiaChallenge #HaraHaiTohBharaHai pic.twitter.com/DEqpLQSpbf
— Aroori Ramesh (@ArooriRamesh) August 20, 2020
వర్ధన్నపేట మున్సిపాలిటీ కో ఆప్షన్ మెంబర్లుగా ఎన్నికైన మాశెట్టి సోమయ్య, శివరాత్రి రేణుక, మహమ్మద్ అబ్దుల్ అజిమ్ గార్లు మర్యాద పూర్వకంగా ఈరోజు కలిశారు.ఈ సందర్బంగా వారిని అభినందించి ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలనీ సూచించడం జరిగింది. pic.twitter.com/3e6Bxpup0w
— Aroori Ramesh (@ArooriRamesh) August 19, 2020
వరంగల్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం శ్రీ @KTRTRS, శ్రీ @Eatala_Rajender, శ్రీ @DayakarRao2019, శ్రీమతి @SatyavathiTRS, ఛీఫ్ విప్ @dasyamofficial గార్లు, @MC_GWMC అధికారులతో పర్యటించడం జరిగింది.తక్షణ సహాయ చర్యల నిమిత్తం 10 కోట్లను కేటాయించిన @MinisterKTR గారు. pic.twitter.com/yPK8wWiUbb
— Aroori Ramesh (@ArooriRamesh) August 18, 2020
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి,వందనం చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్#IndependenceDayIndia #Trs pic.twitter.com/Wsq7knzhr4
— Aroori Ramesh (@ArooriRamesh) August 15, 2020
లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు,నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు @ArooriFoundatio కు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేసిన వరంగల్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అందజేశారు.#CitizenHeroes #TelanganaFightsCorona pic.twitter.com/oQCLnXdmyt
— Aroori Gattumallu Memorial Foundation (@ArooriFoundatio) April 20, 2020