Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page

Arelli Rajalingam

BJP Mandal President, Indervelly, Telangana, BJP

 

Arelli Rajalingam is an Indian politician from the Southern Indian state of Telangana. He is serving as the BJP Mandal President of Indervelly.

EARLY LIFE & EDUCATION

He was born and bought up at Yemaikunta on 20-March-1990 to Laxmaiah & Laxmi.

In 2006, He received his Secondary Board of Education at ZP High School, Indervelly, and Studied Intermediate from Govt. Junior college in 2008.

Later, He obtained ITI at Shanthi Shakti, Mancherial from 2010-2012 and enrolled Bachelor’s degree from JMR DC Degree College in 2014.

CAREER IN POLITICS

With the continuation of his studies, In 2011, Rajalingam was drawn into active politics by the Bharatiya Janata Party (BJP) with great zeal and the desire to serve the People.

He has been a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

As an SC Mandal President, he demonstrated his commitment to the people by continuously working for their well-being, Mandal development, and striving hard for their benefit between 2012-2015.

His unwavering commitment and true effort gained him the position of BJP Mandal President of Indervelly, where he has worked diligently for the Party and the people since 2015.

From the beginning of his political career until the present, he has worked relentlessly for the welfare of the people, continuously fighting for the party’s and society’s growth, and giving desperate service to the society via the posts he has been assigned to.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like the clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Rajalingam Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top. He served under the BJP by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • BJP responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.No: 1-39/1, Indravelly Post Office, Village: Yemaikunta, Mandal: Indervelly, District: Adilabad, Assembly: Khanapur, State: Telangana, Pincode: 504346

Email: [email protected]

Mobile:9441841913

 

Party Activities

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

పాలాభిషేకం

భారత ప్రధాన మంత్రి గౌ. శ్రీ. నరేంద్ర దామోదరదాస్ మోడీ గారికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

మేరీ మతి మేరా దేశ్ కార్యక్రమం

మేరీ మతి మేరా దేశ్ కార్యక్రమం లో భాగంగా గడప గడప కార్యక్రమం లో పాల్గొన్న ఆరెల్లి రాజలింగం గారు మరియు ఇతర నాయకులు.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

జయంతి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా

మీటింగ్స్

ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని శక్తి కేంద్రాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్

కలిసిన సందర్భంగా

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

సమావేశం

మాజి ఎంపి బిజెపి నేత రాథోడ్ రమేష్ గారి రాజకీయ ప్రస్థానం ప్రజాసేవలో 30 వసంతాలు పూర్తి చేసుకొని రాజకీయాల్లో గడచిన 30 ఏళ్లలో నిత్యం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందులోనూ మన ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు సేవలు అందించారు. జడ్పీటీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆదిలాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, ఆదిలాబాద్ ఎంపీగా ప్రజలకు సేవలందించారు. 30ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ 30 సంవత్సరాల ప్రజాసేవలపై చిరు పుస్తకాన్ని ఆత్మీయ సమావేశంలో ఆవిష్కరించటం జరిగింది.రాథోడ్ రమేష్ గారి చిన్న కుమారుడు ఢిల్లీ ఐఏఎస్ అధికారి రాహుల్ రాథోడ్,కోడలు డాక్టర్ దనశ్రిల కుమార్తె నామకరణ మహోత్సవ కార్యక్రమంలో పరమ పూజ్యులు శ్రీ సురేష్ మహారాజ్, రాంసింగ్ మహరాజ్, అదిలాబాదు మహంకాళి ఆలయం కిషన్ మహారాజ్, బాబు సింగ్ మహారాజ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారు, బిజెపి జిల్లా ప్రధాకార్యదర్శి వకుళ బరణం ఆదినాత్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సిడాం భింరావు, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు మరప రాజు, సిరికొండ ఎంపీపీ అమృత్ రావు, జెడ్పీటీసీ రఘురాం, ఉట్నూర్ బిజెపి మండల అధ్యక్షుడు కలిపాక రాజశేఖర్,ఇంద్రవెల్లి బిజెపి మండల అధ్యక్షుడు అరెల్లి రాజలింగం, సిరికొండ బిజెపి మండల అధ్యక్షుడు అమోల్, ముత్నూరు ఎంపిటిసి పద్వల్ విజయ్ సింగ్, ఏమయికుంట సర్పంచ్ జాదవ్ లకన్, మాజి pacs చైర్మన్ దిలీప్ మోరే, మండల ఉపాధ్యక్షుడు రాథోడ్ భింరావు, ముండే రాజేశ్వర్, చారక్ సుధీర్ మరియు ఇంద్రవెల్లి మండల ముఖ్యులు అభిమానులు పాల్గొనటం జరిగింది.

జెండా ఆవిష్కరణ

17 సెప్టెంబర్ బిజెపి పార్టీ అధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది

కార్యక్రమం

కేశ్లపోర్ లో ఆదివాసి గుసాడి దండారి కార్యక్రమం లో పాల్గొనటం జరిగింది

పరామర్శ

పరామర్శ

ఇంద్రవేల్లీ మండలం బుర్సాన్ పాటర్ గ్రామానికి చెందిన వాగ్మరే బ్రహ్మానంద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ దిపాక్ సింగ్ శేకావత్ గారు , బీజేపీ మండల అధ్యక్షులు అరేలి రాజలింగం గారు , పిఎసిఎస్ మాజీ చైర్మన్ దిలిప్ మోరే గారు, రాజు వర్ధన్ గారు , గిరి లహనే గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

శ్రద్ధాంజలి

ఇంద్రవేల్లీ మండలం శంకర్ గూడా గ్రామంలో 108 పైలేట్ అత్రం అశోక్ గారి తండ్రి కి.షే అత్రం భగవాన్ జీ గారి పూన్యాతితీ ఆదిలాబాద్ మాజీ యంపి రమేష్ రాథోడ్ గారు హాజరై అత్రం భగవాన్ జీ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అరేలి రాజలింగం గారు , స్వచ్ఛభారత్ జిల్లా కన్వీనర్ దిపక్ సింగ్ శేఖావత్ గారు , మాజీ pacs చైర్మన్ దీలిప్ మోరే గారు , స్థానికఉప సర్పంచ్ సిహెచ్ సూధీర్ కుమార్ గ్రామ పటేళ్లు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ప్రత్యేక పూజలు

ఇంద్రవెల్లి మండలం లోని కేస్లపూర్ గ్రామానికి విచ్చేసిన ఎంపి సోయం బాపురావు నాగోబా సన్నిదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కేస్లాపూర్ గ్రామ పటేల్ పెద్దలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంప్రదాయం గుస్సాడీ నృత్యాలు, కోలాటములతో ఘనంగా స్వాగతం పలికారు. ఏర్పాటు సభలో ఆదివాసీ పటేల్ పెద్దలు ఎంపీ సోయం బాపురావు గారిని సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల జెడ్పీటీసీ ఆర్కా పుష్ప లత గారు, బీజేపీ నాయకులు అజ్మీరా హరినాయక్ గారు,కంది శ్రీనివాస్ రెడ్డి గారు, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్, బిజెపి జిల్లా నాయకులు ఆర్కా ఖమ్ము, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుక, నాగణత్ గారు, ఇంద్రవెల్లి బిజెపి మండల అధ్యక్షులు ఆరెల్లి రాజలింగం, మండల ఉపాధ్యక్షులు రాథోడ్ భింరావు, పెందుర్ గణేశ్, బూత్ అధ్యక్షులు సంజు, తుకారాం, నూర్ సింగ్, ఖానాపూర్ మండల అధ్యక్షులు టేకు ప్రకాష్,దస్తురాబాద్ మండల అధ్యక్షులు కోడిమేల లక్ష్మణ్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల ఉపేందర్,మండల ఉపాధ్యక్షుడు ఎనగందుల రవి, బూత్ అధ్యక్షుడు దాసరి రాజేష్,గ్రామపటేలల్లు మహిళలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సోయంబాపూరావు గారిని, మరియు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారిని కలిసి మండల సమస్యలను విన్నవించటం జరిగింది..

డిమాండ్

కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు నష్టపోవడంతో, వారిని ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీజేపీ నాయకు డిమాండ్ చేయడం జరిగింది..

పార్టీ కార్యక్రమంలో

వినతి పత్రo

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

ధర్నా లో భాగంగా

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ధర్నా చేయడం జరిగింది.. 

దిష్టి బొమ్మ దగ్ధం

ధర్నాలో భాగంగా , కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న బీజేపీ నాయకలు

నిధులను సేకరణ

త్వరలో అయోధ్య నగరంలో రూపుదిద్దుకుంటున్న అపూర్వమైన శ్రీ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తమ వంతు సహాయముగా ఆదోని నగరం పూర్తిగా సంచరించి నిధులను సేకరించడం జరిగింది.

వృద్దులకు పెన్షన్ లను మంజూరు చేస్తునట్టుగా ఫామ్ లను అందజేసిన మండల అధ్యక్షులు రాజలింగం గారు..

ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావు గారితో, బీజేపీ నాయకులతో, మండల అధ్యక్షులు రాజలింగం గారు గ్రామం మొత్తం వీక్షించడం జరిగింది..

కేంద్రా ఏర్పాటు

యెమైకుంట లో ఉచిత టీకా కేంద్రాను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు

Party Events

ఆర్ధిక సహాయం

అకాల వర్షాల కారణంగా రోడ్డులు , పంట నష్టం కావటం తో విస్తృత పర్యటన.

విస్తృత పర్యటన

అకాల వర్షాల కారణంగా రోడ్డులు , పంట నష్టం కావటం తో విస్తృత పర్యటన.

ధర్నా

అదిలబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు పేదలకు డబుల్ బెడ్ రూం లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

గోశాల ప్రారంభోత్సవం

ఇంద్రవెల్లి మండలం ఏమయికుంట గ్రామంలో గోశాల ప్రారంభోత్సవంలో బాగంగా ఆరేళ్ల్లి రాజలింగం గారు పాల్గొన్నారు

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది

కార్యక్రమంలో

కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన బీజేపీ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో రాజలింగం గారు పాల్గొనడం జరిగింది..

కరపత్రాల అందజేత

శ్రీ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు కరపత్రాలను అందజేస్తున్న రాజలింగం గారు..

స్ట్రైక్ లో భాగంగా

బీజేపీ నాయకులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది.

సభ్యత్వ కార్యక్రమంలో

రాజకీయాలకు సంబంధించిన ప్రతి వ్యవస్థీకృత పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటూ రాజలింగం గారు కీలక పాత్ర పోషిస్తున్నారు…

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ రాజలింగం గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది.

సమావేశంలో

బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు…

మీటింగ్

ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితురులు

కల్సిన సంధర్బము

అదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావు గారితో, మండల అధ్యక్షులు రాజలింగం గారు మర్యాదపూర్వకంగా కల్సిన సంధర్బములో….

జయంతి సందర్బంగా

ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

Recent Activities

Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page
Arelli Rajalingam | BJP Mandal President | Indervelly | the Leaders Page

Party Activities

News Paper Clippings and Pamphlets

 

Party Programs Videos

}
20-03-1990

Born in Yemaikunta

}
2006

Finished School

at ZP High School, Indervelly

}
2008

Studied Intermediate

from Govt. Junior college

}
2010-2012

Obtained ITI

at Shanthi Shakti, Mancherial

}
2011

Joined BJP

}
2011

Party Activist

}
2012-2015

SC Mandal President

}
2014

Completed Graduation

from JMR DC Degree College

}
2015-Till Now

BJP mandal President

of Indervelly