Aranii Srenevasulu (Jangalapalli)
MLA, Chittoor, YSRCP, Andhra Pradesh.
Aranii Srenevasulu (Jangalapalli) is the Member of the Legislative Assembly (MLA) of Chittoor Constituency from the YSRCP.
He was born in 1954 to Krishnaiah, Kongareddypalli. In 1974, He completed his B.A. from PVKN Government Degree College, S.V University Tirupati.
He Started his Political Journey with the Congress Party and was the Active Leader in his Constituency.
Later on, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2014, He contested as MLA from Chittoor Constituency, but he lost the post of MLA.
In the 2019 General elections, He won as Member of the Legislative Assembly (MLA) of Chittoor constituency with the Highest majority votes from the YSRCP, Andhra Pradesh.
Recent Activities:
- Arani Srinivas was the Hon’ble Chittoor legislator who attended the Gangamma Gudi Bhoomi Puja at Honey Banda, 22nd Division, Srinivasapuram.
- Arani Srinivasu, Honorary Legislator Participating in the Nizam Physiotherapy Institute Program at the Municipal Office.
- Chittoor MLA Arani Srinivasu inaugurated Arogyasree 104, 108 at Chittoor Government Hospital.
- Chittoor MLA Arani Srinivasu distributes battery vehicles to the disabled from MP Lads through the Disabled Welfare Department.
Door no.24-19, Lakshmi Nagar Colony, Kongareddypalli, Chittoor, Andhra Pradesh
Email: [email protected]
Contact :9440222555
Party Activities
News Paper Clippings
Born in Kongareddypalli
Completed B.A.
from PVKN Government Degree College, S.V University Tirupati.
Joined in the Congress
Joined in the YSRCP
MLA
of Chittoor, YSRCP
Inspected the facilities, including availability of beds and medicines for #COVID19 patients as part of my visit to Government Hospital, Chittoor. Interacted directly with Covid patients to know about the facilities and treatment providing to them. #StaySafeStayHealthy pic.twitter.com/ah44aZR8PZ
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 25, 2020
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రిగా, ఎంపీగా ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. దుర్గా ప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను pic.twitter.com/pbJqP1PioJ
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) September 16, 2020
అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ధ, ఫీజు రీయింబర్స్మెంట్ మొదలగు అద్భుతమైన పథకాలు @ysjagan గారు విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టారు. వీటి ద్వారా మన అక్షరాస్యత రేటు వేగంగా పెరిగి మొదటి స్థానంలోకి తప్పక వస్తుందని ఆశిస్తున్నాను.#WorldLiteracyDay pic.twitter.com/6bclWGlcOh
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) September 8, 2020
పేద కుటుంబాలకు చెందిన గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పౌష్టికాహారలోపం వల్ల కలిగే రక్తహీనత, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించి సుసంపన్నమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి @ysjagan గారు ఇవాళ #YSRSampoornaPoshana పథకాన్ని ప్రారంభించారు! pic.twitter.com/lkeExcYrbV
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) September 7, 2020
చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహి! ఒక వైపు దళితులు లబ్ధి పొందే ప్రతీ ఒక్క పథకాన్ని అడ్డుకుంటూ ఇంకో వైపు దళితులపై పక్క రాష్ట్రంలో కూర్చొని కపట ప్రేమ చూపిస్తున్నాడు. దళితుల ఎదుగుదలను @ncbn మొదటి నుంచి జీర్ణించుకొనే రకం కాదు. దళిత ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు. #CBNBetrayedDalits pic.twitter.com/JmdFSNzhSo
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 31, 2020
About 150 people, including an ex-corporator in the 19th Division Srinagar Colony in Chittoor constituency, have joined in YSRCP from @JaiTDP in praise of honourable Chief Minister @ysjagan sir's rule! #YSJaganMarkGovernance pic.twitter.com/HDelSndF2m
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 30, 2020
Attended the meeting organized by the Chinmaya Ashram Development Committee, Chittoor and discussed the various development projects in Chittoor constituency. pic.twitter.com/UevEelho0c
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 30, 2020
మూడు రాజధానుల ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి @ysjagan గారు వికేంద్రీకరణను తీసుకొచ్చారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే వికేంద్రీకరణ జరిగి తీరాలి. అందులో భాగంగా నేడు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. #APWelcomes3Capitals pic.twitter.com/YfqauvjCTe
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 26, 2020
చిత్తూరు నగరంలో నిన్న కురిసిన అకాల వర్షానికి చెరువుల నుండి వర్షపునీరు రోడ్లపైకి రావడంతో ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ఇవాళ కట్టమంచి చెరువు మరియు గంగినేని చెరువు పరిశీలించడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. pic.twitter.com/9yplNwsKNn
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 24, 2020
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గారితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. #StaySafe pic.twitter.com/85EHsEsMEv
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) August 22, 2020
చిత్తూరు మండలం ముత్తుకూరులో ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 30, 2020
రైతు బాగుంటేనే దేశం బావుంటుందని రైతులకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి @ysjagan గారు. #1YearForYSJaganAneNenu#RythuBharosaKendralu pic.twitter.com/zhtDP1AhAq
కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారు. అయినా ప్రజలే ముఖ్యమన్నారు.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 29, 2020
కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు. దాన్ని తిరస్కరించి ప్రజలే ముఖ్యం అన్నారు
పాదయాత్ర చేస్తున్నప్పుడు కత్తితో దాడి చేశారు. అయినా ప్రజలే ముఖ్యమన్నారు
అందుకే ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు అయ్యారు#1YearForYSJaganAneNenu pic.twitter.com/JWMCc7zUxg
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను @ysjagan గారు ఏడాదిలోపే అమలు చేసి జనం మెచ్చిన నాయకుడయ్యారు.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 25, 2020
రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన పనులపై మన పాలన - మీ సూచన పేరుతో తిరుపతిలో ఎస్వీ సెనేట్ హాలుల మేధోమథనం సమావేశం జరిగింది.
పరిపాలన సంస్కరణలు, సంక్షేమం, పరిపాలన వికేంద్రీకరణ పై చర్చ జరిగింది. pic.twitter.com/OJk9ZTnWBT
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 17, 2020
కానీ ఏపీ ప్రభుత్వం అడగకముందే అన్నం పెడుతోంది.
రాష్ట్రంలో వలస కార్మికులు ఎక్కడ కనిపించినా వారికి భోజనం, త్రాగునీరు, వసతి కల్పించి వారిని బస్సులు, రైళ్లు ద్వారా సొంత రాష్ట్రాలకు పంపే బాధ్యత తీసుకుంది.#YSJaganCaresForMigrants #APFightsCorona pic.twitter.com/Ksi3ClNT1v
సామాజిక దూరం పాటిస్తూ చిత్తూరు నందు సంపత్ నగర్ లో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) April 1, 2020
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిత్యావసరాల వస్తువుల సమస్యలు రానివ్వము.
కరోనా నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరించకపోతే వ్యాధిని అరికట్టడం కష్టం అవుతుంది. pic.twitter.com/gIBhX7SxX3
నాడు తండ్రి.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 15, 2020
నేడు తనయుడు.
ఇద్దరూ రైతన్న ఆత్మబంధువులు!!
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభించిన రాజన్న బిడ్డ జగన్ గారు. #YSRRythuBharosa #YSJaganForFarmers pic.twitter.com/BhVv1Uf9w1
ఈ రోజు 5వ డివిజన్ జ్యోతిరెడ్డి మెమోరియల్ స్కూల్ నందు #COVIDー19 నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) May 14, 2020
అలానే మిథున్ అన్న యువసేన ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.#APFightsCorona pic.twitter.com/Qv8ZNEoTPR
ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని పేద కుటుంబాలకి అండగా ఉండేందుకు వెయ్యి రూపాయిలు ఆర్థిక సాయం చేయడానికి సంకల్పించింది మన ప్రభుత్వం.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) April 4, 2020
అందులో భాగంగా ఇవాళ వాలంటీర్లతో కలిసి చిత్తూరులో ప్రజలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది.#YSJaganCares#StayHomeSaveLives pic.twitter.com/stnqWrea4J
చిత్తూరు నగరంలో వసతి లేని పేద ప్రజలకు మరియు భిక్షగాళ్లకు సాంఘిక మహిళా హాస్టల్ నందు వసతి ఏర్పాటు చేయడం జరిగింది.
— Aranii Srenevasulu - MLA (@Jmc_MLA) April 3, 2020
ఇందుకు సహకరించిన చిత్తూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ చల్లా ఓబులేసు గారు మరియు సిప్యాక్ బృందానికి ధన్యావాదాలు. #StayHomeSaveLives #APFightsCorona pic.twitter.com/GpslcEVjw2