Anumula Srikanth Reddy | District Spokesperson | Rajanna Sircilla | the Leaders Page

Anumula Srikanth Reddy

Rajanna Sircilla, District Spokesperson, Rajanna Sircilla, Choppadandi, Telangana, YSRTP

 

Anumula Srikanth Reddy is an Indian Politician of the YSR Telangana Party and a District Spokesperson from Rajanna Sircilla of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 01st of January 1992, Srikanth Reddy was born to the couple Mr Anumula Rajesh Reddy and Mrs Anumula Lakshmi Reddy and raised in Neelojipally Village of Rajanna Sircilla district in the Indian State of Telangana.

In 2010, Srikanth Reddy obtained his Primary Education at Vivekananda High School in Karimnagar and completed his Intermediate from Trinity  Junior  College in Karimnagar, Telangana, in 2012.

OCCUPATIONAL LIFE –

Srikanth Reddy hails from an Agricultural family. On the one hand, he continued his occupational career (Farming) by sustaining his work from his heredity. On the other hand, he was handling the family responsibilities.

CAREER IN YSRTP –

Srikanth Reddy has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically.

Srikanth Reddy joined the YSR Telangana Party, which the YS Sharmila, the daughter of late Chief Minister YS Rajasekhar Reddy, founded.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Srikanth Reddy was elected by the people as a District Spokesperson of Rajanna Sircilla in 2021, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities –

  • Srikanth Reddy has actively participated in the Dharnas & Rallies organized by the Party. He engaged in dharnas, Rallies & Hunger Strikes to recognize the respective party.
  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Many party development programs were carried out in the village for the party’s growth, and he respectably accepted the work assigned by the higher authorities. He is wholly involved in sorting out the issues raised on any topic.

Social Activities:

  • Srikanth Reddy has performed many developmental programs and social activities for the welfare of the people. Many service activities were organized, such as food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He helped the death-affected family in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.

Pandemic Services:

  • Srikanth Reddy distributed vegetables and fruits to the villagers and Municipality workers by following the precautions.
  • Srikanth Reddy came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona, an awareness program has been conducted.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the town’s safety as part of the drive to eradicate the corona epidemic.
  • He looked after the people and was constantly available mainly to the poorest people in the zone. He rushed to the hospital with the corona-affected people and admitted them by consulting the doctor.

HNO: 1-91, Land Mark: Goud School, Village: Neelojipally, Mandal: Boinipally, District: Rajanna Sircilla, Constituency: Choppadandi, State: Telangana, Pincode: 505402

Email: [email protected]

Mobile No: 8374031882, 6301664395

Biodata of Mr. Anumula Srikanth Reddy

Anumula Srikanth Reddy | District Spokesperson | Rajanna Sircilla | the Leaders Page

Name: Anumula Srikanth Reddy

DOB: 01-01-1992

Father: Mr. Anumula Rajesh Reddy

Mother: Mrs. Anumula Lakshmi Reddy

Education Qualification: Intermediate

Profession: Farming

Political Party: YSRTP

Present Designation: District Spokesperson

Permanent Address: Neelojipally, Boinipally, Rajanna Sircilla, Choppadandi, Telangana

Contact: 8374031882, 6301664395

Recent Activities

వర్ధంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డా. రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి లో భాగంగా జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము గారు,జిల్లా అధికార ప్రతినిధి అనుముల శ్రీకాంత్ రెడ్డి గారు, సిరిసిల్లా టౌన్ ప్రెసిడెంట్ మ్యాన లక్ష్మినారాయణ గారు, జిల్లా మీడియా ఇంచార్జి గుండేటి శేఖర్ గారు, సిరిసిల్లా మండల అధ్యక్షులు వంగరి అనిల్ గారు,తంగళ్లపెల్లి మండల అధ్యక్షులు పూర్మనీ కర్ణాకర్ గారు, ఎల్లారెడ్డిపేట ఆరుట్ల సత్యం రెడ్డి గారు,వేములవాడ అధ్యక్షులు జింక ఎల్లయ్య గారు,గంబీరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ కుమ్మరివేణి సాయికృష్ణ గారు,ఇల్లంతకుంట అధ్యక్షులు గజ్జల దేవరాజ్ నాగరాజు గారు,తదితరులు పాల్గొన్నారు సిరిసిల్లా జిల్లా ఏరియా హాస్పిటల్ లో పండ్ల పంపిణి చెయ్యడం జరిగింది

నిరసన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో షర్మిల అక్క గారిని అరెస్టు చేసి మరియు పార్టీ నాయకులను కార్యకర్తలు అరెస్టు చేసి ఎక్కడి వారిని అక్కడే నిర్బంధం చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో గాంధీ గారికి వినతిపత్రం ఇచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము గారు,
అధికార ప్రతినిధి అనుమల శ్రీకాంత్ రెడ్డి గారు, జిల్లా యూత్ అధ్యక్షులు మారబోయిన రాజా రమేష్ యాదవ్ గారు, సిరిసిల్ల పట్టణఅధ్యక్షులుమ్యాన లక్ష్మీనారాయణ గారు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు పుర్మాని కరుణాకర్ రెడ్డిగారు తదితరులు ఉన్నారు

ఆర్ధిక సహాయం

రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన అంగపెల్లి వెంకటేశం – అంజవ్వ గారు ముగ్గురు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు, పెద్దమ్మాయి భారతి వివాహం ఈ మధ్యనే నిశ్చయం కాగా పెళ్ళి చేయడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న శివ కుమార్ గౌడ్ గారు, నవాబ్ గారు, చంచల్ గూడ సెంట్రల్ జైలు Sp హైదరాబాద్ గారు రూ. 5000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రామ్ గారి ఆధ్వర్యంలో భారీగా చేరిన యువకులు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అనుముల శ్రీకాంత్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మ్యాన లక్ష్మీనారాయణ గారు, కొనరావుపేట్ మండల అధ్యక్షుడు కదిరి అనిల్ గారు, వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు *గజ్జల దేవరా గారు పాల్గొన్నారు.

రక్తదానం

అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదనే నానుడిని అనుసరించి అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్ గారి స్నేహితుడికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పాదయాత్ర

వైఎస్సార్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల గారితో కలసి పాదయాత్రలో పాల్గొన్న అనుముల శ్రీకాంత్ రెడ్డి గారు.

ధన్యవాదములు

రాజన్న సిరిసిల్లా జిల్లా సాదించుకోవడం కోసం అనునిత్యం పోరాటం చేసిన చొక్కాల రాము గారు YSR తెలంగాణా పార్టీ రాజన్న సిరిసిల్లా నియోజకవర్గ కోర్డినేటర్ గా నియమించిన షర్మిల గారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా షర్మిల గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పార్టీలో చేరిక

అచ్ఛంపేట నియోజక వర్గం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లోకి చేరిన తెరాస నాయకులు.

కలిసిన సందర్భంగా

హుజరాబాద్ నియోజకవర్గంలోని శనిగారం గ్రామంలోని ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారిని క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. అనంతరం ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యూత్ వింగ్ చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి జిల్లా యూత్ కమిటీ సభ్యులు, రంగల్ల రమేష్ గారు పాల్గొన్నారు.

పాదయాత్ర

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 214 వ రోజు హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపురం మండలం పరిధిలోని పాత ఉప్పల్ వంగపల్లి గ్రామంలో వైయస్ షర్మిల గారికి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి జిల్లా యూత్ కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి.. జిల్లా యూత్ కమిటీ సభ్యులు.రంగల్ల. రమేష్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామనికి చెందిన సిర్రం రాములు అనే వ్యక్తి గుండెపోటుతో గత 10 రోజుల క్రితం మరణించగా వారి కుటుంబం అనాధలుగా మారి దీన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో గత సంవత్సరం క్రితం రెండు మూడు నెలల వ్యవధిలో అన్న వదిన కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోవడం జరిగింది వారికి కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వారిని కూడా వారి చిన్న నాన్న అయినా శివరాం అండగా నిలిచారు ఇప్పుడు శివరాం కూడా మరణించడం వలన నలుగురు పిల్లలు అనాధలుగా మారిన నేపథ్యంలో వారి దీనస్థితిని చూసి ఔదార్యంతో సేవ్ చైల్డ్ గర్ల్స్ ఫౌండేషన్ చైర్మన్ చంచల్గూడా జైల్ ఎస్పీ గారు శివకుమార్ గౌడ్ నవాబ్ ఐదువేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుముల శ్రీకాంత్ రెడ్డి గారు, అనుముల నాగరాజు గారు, బొంగోని నరేష్ గారు, బుర్ర వేణు గారు, తదితరులు కలిసి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.

Party Activities

In the News

Videos

}
01-01-1992

Born in Neelojipally

Boinipally, Rajanna Sircilla

}
2010

Studing Schooling

from Vivekanda High School, Neelojipally

}
2012

Completed Undergraduation

from Trinity Junior College, Karimnagar

}
2021

Joined in the YSRTP

}
2021

Party Activist

from YSRTP

}
Since - 2021

District Spokesperson

from Rajanna Sircilla, Telangana, YSRTP