ANR Andharivadu | Founder&Chairperson of ANR Helping Hands | the Leaders Page

ANR Andharivadu

Founder&Chairperson of ANR Helping Hands, Gajuwaka, Visakhapatnam, Andhra Pradesh.

 

Narendra is the Social Activist and Founder&Chairperson of ANR Helping Hands in Gajuwaka in Visakhapatnam, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 19th of June 1990, Narendra was born to the couple Mr. Venkateshwar Rao and Mrs. Jagadeshwari in the Village of Gajuwaka in Visakhapatnam District in the Indian State of Andhra Pradesh.

In the year 2005, Narendra obtained his Secondary School Certificate from Oxford English Medium High School in Gajuwaka, Visakhapatnam District, and completed his Intermediate course from Mrs. AVN College placed at Visakhapatnam in 2007.

He acquired his ITI Course from Kakatiya (P) Industrial Training Institute (ITI) at Visakhapatnam in 2009 and completed his Graduation of Degree from Andhra University at Visakhapatnam in 2014.

PROFESSIONAL LIFE:

In the Year 2017, After earning his higher education, Narendra enlisted in the Indian Navy Defence under the management of the Government of India with the goal of serving his nation and safeguarding Mother Earth from undiscovered treasures.

He witnessed a number of hardships with restless nights after enrolling in the Indian army, and he battled hard day and night to preserve the beloved country.

He served in the Army since 2017 as a Commander of Andaman and Nicobar Island and in 2021 he transferred to Visakhapatnam and continued his services to the nation.

CAREER IN SOCIAL LIFE:

Beginning at a young age, he had a passion for working in the public service. Narendra has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

Narendra is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

As a Social Activist, he has participated in a variety of welfare and development initiatives as well as public awareness programs for the betterment of society’s people.

“We cannot all do great things, but we can do small things with great love.” – Mother Theresa

Fortunately, a lot of groups are working relentlessly to eradicate poverty in India, following the lines outlined in Mother Teresa’s philosophies. ANR Helping Hands is a professional non-governmental organization that aims to offer a livelihood to the poor, orphans, and elderly people. He served the people in a variety of ways by guiding himself to people when they were in need, and his pure sense of humor made him a remarkable leader with compassion.

Narendra has served as the Founder and Chairman of the respective Foundation from its inception, giving services to the public by addressing the needs of everyone who has approached him for assistance.

ACTIVITIES PERFORMED RECENTLY:

  • He is the first responder to everyone in need of assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.
  • By assisting those in need, he earned the adoration of the whole society. His early commitment to social work gained him a reputation as an educated man.
  • Many social and welfare activities have been performed through the foundation to the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • In old age homes and communities, they provide medical camps and cultural events for the elderly and provide clothing, wheelchairs, blankets, and mosquito nets to the aging people in rural areas.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for their growth and the development of the societies.
  • The Helping Hands had provided financial assistance to the less fortunate patients and pupils.

SOCIAL ACTIVITIES:

  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality and is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.
  • The organization has always been at the forefront of promoting great athletes. Muskan, a well-respected youngster who trained at the Nukambika Cricket Club and excelled in cricket, received a cricket kit worth Rs 8,000 from ANR Helping Hands, which was donated by coaches Gandhi and Sreenu on behalf of the organization.

SERVICES RENDERED DURING THE PANDEMIC:

  • Narendra sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following to the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 23-72-4/2 BC Road, Landmark: Marvel School, 5th line, Village: Gajuwaka, Mandal: Gajuwaka, District: Visakhapatnam, State: Andhra Pradesh, Pincode: 530026.

Email: 
Mobile: 95500 12267.

ANR Andharivadu | Founder&Chairperson of ANR Helping Hands | the Leaders Page

Those who come forward with humanity for service and to participate in the service of the ANR HELPING HANDS

Donate Now- Give Hope and Save Life 🙏

Phonepay/Gpay: 95500 12267

ANR HELPING HANDS

The ANR Helping Hands, a combination of every service activity that benefits the Poor and Needy, is a great platform for many orphans to begin their lives for a bright future. Many service activities have been organized on behalf of the Organization, and the support of many has been appreciated by everyone.

THE PRIMARY GOAL

The organization’s main motto is to provide service to those who are in need of aid and to assist them in every manner possible. The Foundation is determined to make significant changes in people’s lives. In all areas, it strives to “Promote the Well-Being of Humanity.”

E-Store India Supermarket

 On the 07th of October 2021, Nagendra turned into a professional by setting up a business of his own in the field of Marketing as the E-Store Super Market in his locality at Gajuwaka, and ever since he started the business he has simultaneously handled his family responsibilities.

Recent Activities

ఆర్థిక సహాయం

నూతన సంవత్సరం సందర్భంగా జనసేన ANR హెల్పింగ్ హాండ్స్ మరియు జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి గారి, విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు హైదరాబాదులో గాయపడి చికిత్స పొందుతున్న 74వ వార్డులో నివాసం ఉంటున్న ఏసీ మెకానిక్ సతీష్ కి 40 వేలు ఆర్థిక సహాయం మరియు రమణా రెడ్డి గారు కొంత ఆర్థిక సాయం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ అందరి మనలో పొందుతున్న ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ నువ్వు అందరూ ఆదరించాలని టి ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తిప్పల రమణారెడ్డి అన్నారు. జీవీఎంసీ 74 వ వార్డు దయాల్ నగర్ కొండపై నివసిస్తున్న మహేష్ అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు హైదరాబాదులో ఏసీ మెకానిక్ పనులు నిర్వహిస్తున్న తరుణంలో మూడు అంతస్తుల భవనం నుండి జారి పడటంతో నడుముకి దెబ్బ తగలడం వలన రెండు కాళ్లు రెండు కాళ్లు పనిచేయకపోవడంతో వీల్ చైర్ కు అంకితం అవడంతో ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ మహేష్ ని గుర్తించి 40 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు. సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ పూర్తిగా తీసుకొని సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ లో ఒక సభ్యుడుగా సతీష్ కొనసాగుతుండేవాడని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ మరియు ఏఎన్ఆర్ మరియు ANR హెల్పింగ్ హాండ్స్ సభ్యులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

రక్తం అందజేసిన సందర్భంలో

బాబుకి ఓపెన్ హార్ట్ సర్జరీ నిమిత్తం B+ve లైవ్ డోనర్ కావాలని బాక్సర్ గంధం సాయి ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ గ్రూపులో పెట్టగానే,వెంటనే స్పందించి భరద్వాజ్ ఆరిలోవ పినాకిల్ హాస్పిటల్ కి వెళ్లి రక్తం అందజేయడం జరిగింది.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

బ్లడ్ కంపెనీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
లివర్ వ్యాధితో బాధపడుతున్న వైవాహిక వైద్య ఖర్చుల కోసం అందరి ఆర్థిక సహాయంతో 1,00,000 రూ సమకూర్చిన ANR helping hands సభ్యులు, 74వ వార్డు దయాల్ నగర్ లో నివసిస్తున్న వైవాహిక అనే చిన్నారికి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు వైద్యం సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ANR helping hands కి సమాచారం అందిన వెంటనే టీమ్ సభ్యులందరూ విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు కానీ దురదృష్టవశాత్తు 28/5/22 తేదీన చిట్టి తల్లి మరణించడం జరిగింది. ఆ పాప వైద్య ఖర్చుల కోసం సేకరించిన విరాళాలు 1,00,000 ANR helping hands సభ్యులు వైవాహిక కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేయడం జరిగింది

క్రికెట్ కిట్ అందజేత

ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏఎన్నార్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని సంస్థ వ్యవస్థాపకుడు ఏఎన్ఆర్ తెలిపారు. నూకంబిక క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతూ క్రికెట్ క్రీడలో ఎంతో నైపుణ్యం ప్రదర్శిస్తూ అందరి మన్ననలను పొందుతున్న ముస్కాన్ అనే చిన్నారికి ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ తరఫు నుండి 8 వేల రూపాయల విలువచేసే క్రికెట్ కిట్ ను కోచ్లు గాంధీ, శ్రీనుల చేతులమీదుగా అందజేశారు.

ఆర్థిక సహాయం

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి ఏఎన్నార్ హెల్పింగ్ హాండ్స్ కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు చేతుల మీదుగా 50 వేల సాయం చేయూతనివ్వడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది.

ప్రశంస పత్రం

ప్రశంస పత్రం అందజేత

రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన కారణముగా అభినందనలను తెలుపుతూ నాగేంద్ర గారికి ప్రశంస పత్రాన్ని అందచెయ్యడం జరిగింది.

రక్తదానం

రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చెయ్యడం జరిగింది.

మొక్కలు నాటడం

ఉక్కు నిర్వాసిత కాలనీల్లో పర్యావరణ పరిరక్షణకు విస్తారంగా మొక్కలు నాటడం జరిగింది.

Services Rendered during the Pandemic Covid-19

భోజనం ప్యాకెట్లు అందజేత

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీస్ సిబ్బందికి ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ ద్వారా గాజువాక నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు స్టేషన్ ఉన్న ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ సిబ్బందికి 200 భోజనం ప్యాకెట్లు అందించడం జరిగింది.

బియ్యం కూరగాయలు పంపిణీ

విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం లో నివాసం ఉంటున్న పొందర కమల గారి భర్త అకాల మరణం చెందారు వారి కుటుంబానికి ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం కూరగాయలు ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ అండ్ సభ్యులు అందజేశారు.

బియ్యం కూరగాయలు పంపిణీ

విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం లో నివాసం ఉంటున్న పొందర కమల గారి భర్త అకాల మరణం చెందారు వారి కుటుంబానికి ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం కూరగాయలు ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ అండ్ సభ్యులు అందజేశారు.

భోజనం అందజేత

ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు కరోనా సమయంలో నిరాశారాయలకు , అభాగ్యులకు నిత్యం రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నవారికి నిత్యం 500 వరకు బోజనాలను తయారుచేసి బైక్ ల పైన ఆర్టీసీ కంప్లెక్సలు, రైల్వే స్టేషన్ వద్ద నివసిస్తున్న వారికి సరఫరా చేస్తుండడం జరిగింది.

100 మందికి నిత్యం భోజనం

గాజువాక వైసీపీ ఇంచార్జి తప్పుల దేవం రెడ్డి స్పూర్తితో ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఉదారతను చాటుకున్నారు. ప్రారంభించారు. ఒక్కరుగా ప్రారంభమైన ఏ ఎన్ ఆర్నిత్యం బోజనాలను సరఫరా చేస్తూ తమ సంస్థ నేడు 100 మందికి నిత్యం పేదవారికి అండగా ఉండటంతో పాటు వారికీ సహాయం చేస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తూ అభాగ్యులకు అండగా ఉంటున్నారు.

కూరగాయల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు.

ఆహరం పంపిణీ

అనాధలకు ఆహరం పంపిణీ చేస్తున్న ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ.

మాస్కుల పంపిణి

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను అందచేయడం జరిగింది.

భోజనం మరియు వాటర్ బొట్టెల్ పంపిణీ

కరోనా సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజల యొక్క రక్షణ కోరకు రాత్రి పగలు కష్టపడుతున్నా పోలీస్ అధికారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ భోజనం మరియు వాటర్ బొట్టెల్ లను అందచెయ్యడం జరిగింది.

Mr. Narendra With Eminent Personalities

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  ఆంధ్ర ప్రదేశ్ మాజీ  శాసనసభ స్పీకర్‌ “నాదెండ్ల మనోహర్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

 “గంటా శ్రీనివాసరావు” గారిని ఏ ఎన్ ఆర్ అందరివాడు వ్యవస్థాపక అధ్యక్షులు నరేంద్ర గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

News Paper Clippings

Social Activities

Videos

}
19-06-1990

Born in Gajuwaka Village

in Visakhapatnam

}
2004-2005

Studied SSC Standard

from Oxford English Medium High School, Gajuwaka

}
2006-2007

Completed Intermediate

from Mrs AVN College, .Visakhapatnam

}

Completed ITI

from Kakatiya (P) Industrial Training Institute (ITI,.Visakhapatnam

}
2014

Attained Graduation

from Andhra University, Visakhapatnam

}
2017

Joined in the Indian Navy

}
2017

Commander

of Andaman and Nicobar Island

}
Till Now

Founder and Chairman

of ANR Helping Hands