Annabathuni Siva Kumar | MLA | Tenali | Guntur | Andhra Pradesh | the Leaders Page

Annabathuni Siva Kumar

MLA, Tenali, Guntur, YSRCP, Andhra Pradesh

Annabathuni Siva Kumar is a Member of the Legislative Assembly(MLA)of Tenali Constituency of Guntur Dist. He was born in 1969 to Annabathuni Satyanarayana in Tenali. He completed his Graduate Bachelor of Arts from ASN Degree College, Tenali Acharya Nagarjuna University in 1991.

He started his Political Journey with the Telugu Desam Party(TDP). His father served as a Member of the Legislative Assembly of Tenali from the TDP. Siva Kumar joined the YSRCP. In 2014, He was Contested as MLA of Tenali But he lost the MLA post. He worked as Chairman of ASN GROUP of institutions.

Annabathuni Siva Kumar is the present MLA of the Tenali constituency representing the YSR Congress party. He defeated Alapati raja of the Telugu Desam Party in the 2019 Andhra Pradesh Assembly Elections.

 

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people in the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

D. No:4-53-24, Library Road, Itanagar,Tenali-522 201

Email: [email protected]

Contact Number: +91-08644-228324

Party Activities

శంకుస్థాపన కార్యక్రమంలో

తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో మహిళామండలి ఆఫీస్ సమీపంలో నిర్మించతలచిన అంతర్గత సి.సి. రోడ్స్ శంకుస్థాపన మరియు శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసన సభ్యులు గౌ ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు,వాలంటీర్ల సేవలను అభినందిస్తూ చప్పట్లతో సంఘీభావం తెలపాలని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ ” శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులమేరకు తెనాలి పట్టణం 15 వ వార్డ్ గౌడ కాలనీలోని ప్రజలతో కలిసి చప్పట్లు కొట్టి ,వాలంటీర్స్ సేవలను అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించిన తెనాలి శాసన సభ్యులు గౌ ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.ఈ కార్యక్రమంలో 15 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గుంటూరు కోటేశ్వర రావు గారు మరియు 15 వ వార్డ్ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పారిశుధ్య కార్మికులకు అవార్డ్స్

స్వచ్ఛ సర్వేక్షన్ – 2021 జాతీయ స్థాయిలో పరిశుభ్రతపై పట్టణాలకు,నగరాలకు శానిటేషన్ అవార్డ్స్ ప్రకటించడమైనది. తెనాలి పట్టణానికి సంబంధించి పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన పారిశుధ్య కార్మికులకు అవార్డ్స్ అందజేసిన కార్యక్రమంలో తెనాలి శాసన సభ్యులు గౌ ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.

శంకుస్థాపన కార్యక్రమంలో

తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శివాలయం వద్ద నిర్మించతలచిన బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నఅనంతరం పేదలకు చీరలు పంపిణి చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసన సభ్యులు గౌ ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.

తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని రెడ్డి పాలెం లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయినది.విషయం తెలుసుకున్న వెంటనే తెనాలి శాసన సభ్యులు గౌ ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు,వంట సామాగ్రి,దుప్పట్లు మరియు కొంతమొత్తంలో నగదును అందజేసి ప్రభత్వం తరపున కూడా వచ్చే సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన తెనాలి శాసన సభ్యులు గౌ” శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.

గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో

గడప గడపకు వైఎస్ఆర్” కార్యక్రమం కొల్లిపర గ్రామములో ఈ కార్యక్రమం అన్నాబత్తుని శివకుమార్ – వైఎస్సార్సిపి-తెనాలి నియోజవర్గ సమన్వయకర్త గ్రామములో ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సానిటైజేషన్ కిట్లను తెనాలి ఆర్టీవో ఆఫీసులో ఆర్టీవో శ్రీ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెనాలి శాసనసభ్యులు గౌ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా డ్రైవర్లకు కిట్ల పంపిణీ చేశారు

పారిశుధ్య కార్మికులకు మద్దతుగా అన్నాబత్తుని శివకుమార్ YSRCP తెనాలి నియోజవర్గ సమన్వయకర్త..

నిత్యావసర వస్తువులు పంపిణీ

అత్తోట గ్రామంలో కరోనా వైరస్ నేపథ్యంలో కర్ఫ్యూ వల్ల అవస్థలు పడుతున్న పేదలకు గ్రామ వైసీపీ ఎంపీటీసీ 1 అభ్యర్థి శ్రీ బొల్లిముంత. పోతురాజు గారు మరియు ఎంపీటీసీ 2 అభ్యర్థి శ్రీ ఎర్రు.వెంకటేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో తెనాలి శాసనసభ్యులు గౌ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు ,కార్యకర్తలు మరియు వైసీపీ సోషల్ మీడియా వారు పాల్గొన్నారు .

ప్రజాసంకల్పపాదయాత్ర

పాదయాత్ర ద్వారా మంగళగిరి నియోజకవర్గం దుగ్గి రాలకు చేరుకుంటారని,ఏప్రియల్ 7 వ తేదీ సంగం జాగర్లమూడిలో ప్రారంభమయ్యే జగన్మోహన్ రెడ్డి తెనాలి నియోజకవర్గ ప్రజాసంకల్పపాదయాత్ర 8 వ తేదీ సాయంత్రం దుగ్గిరాలలో ముగుస్తుందని శివ కుమార్ వెల్లడించారు ..,ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సానుభూతిపరులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు.,

 

ప్రత్యేక హోదా కోసం

ప్రత్యేక హోదానే రాష్ట్ర అభి వృద్ధికి సంజీవనని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తాము చేసిన తప్పును తెలియజేయటానికే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మానవ హారాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల పక్షాన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపు తున్నామని ఆయన అన్నారు . రాష్ట్రానికి శాశ్వత సచివాల యం,భవనాలు లేకుండా పరి పాలన చేస్తున్న చంద్రబాబు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక సహకారం అందిం చిన వ్యక్తులకు ఆర్ధిక పరిపుష్టి చేయటానికి ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు .,
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి లేకుండా కేంద్రం తో సఖ్యత లేకుంగా తగాదా పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రా న్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తా రని నియోజకవర్గ ప్రజలను శివ కుమార్ సూటిగా ప్రశ్నించా రు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం,రాష్ట్ర అభివృద్ధి ప్రయో జనాల కోసం రాబోయే రోజుల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయటం ద్వారానే సాధ్యమని శివకుమార్ అన్నారు.,

}
1969

Born in Tenali

}
1991

Graduate Bachelor of Arts

from ASN Degree College, Tenali Acharya Nagarjuna University 

}

Joined in the TDP

}

Chairman

of ASN GROUP of institutions

}

Joined in the YSRCP

}
2019

MLA

of Tenali Constituency, Guntur Dist.