Anna Rambabu | MLA | Giddalur | Prakasam | YSRCP | the Leaders Page

Anna Rambabu

MLA, Giddalur, Prakasam, YSRCP, Andhra Pradesh.

Anna Rambabu is the MLA of the Giddalur Constituency of Prakasam Dist. He was born in 1966 to Rangaiah in Markapur. He has completed Graduate B.A, Agra University,1985. Basically, He hails from an agricultural family.

He started his political journey with the Praja Rajyam Party (PRP). In 2009, He was elected as MLA of Giddalur constituency of Prakasam Dist from the Praja Rajyam Party.

He joined the TDP(Telugu Desam Party) and was the Ex-MLA of Giddalur Constituency.

In the 2014, Andhra Pradesh Legislative Assembly election, He Contested as MLA of Giddalur constituency of Prakasam Dist.

He is the Humanitarian, Philanthropist, Selfless, and Compassionate. He worked as the Chairman of KITS, Markapur.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party. In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He elected as MLA of Giddalur constituency of Prakasam Dist.

H.No. 10-104-12A, Jawaharnagar Colony, Markapur – 523 316, Prakasam Dist.

Contact :+91-9153049999

Recent Activities

Election Campaign

ప్రకాశం జిల్లా, గిద్దలూరులో ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు.

నిన్ను నమ్మం బాబు" కార్యక్రమం ప్రారంభోత్సవం లో

గిద్దలూరు నియోజకవర్గం…
గిద్దలూరు మండలం, ఆదిమూర్తి పల్లె పంచాయతీలో “నిన్ను నమ్మం బాబు” కార్యక్రమం ప్రారంభోత్సవం లో ప్రకాశం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గిద్దలూరు వైస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ అన్నా వెంకట రాంబాబు గారు…

 

గిద్దలూరు నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అన్నా వెంకట రాంబాబు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధ్యక్షులు శ్రీ #జగన్మోహన్_రెడ్డి గారి సమక్షంలో వైసీపీ లో చేరిన గిద్దలూరు, అర్ధవీడు ఎంపీపీ లు, అర్ధవీడు జడ్పీటీసీ, పలువురు ఎంపీటీసీ లు,తాజా మాజీ సర్పంచులు మరియు ఎమ్మెల్యే ముత్తుముల అశోకరెడ్డి గారి ముఖ్య అనుచరులు, టీడీపీ నేతలు… వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి గారు…
కార్యక్రమంలో పాణ్యం మాజీ.ఎమ్మెల్యే, వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాటసాని.రాంభూపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు…

కార్యక్రమంలో వైకాపా నాయకులు

మార్కాపురం టౌన్…గిద్దలూరు వైకాపా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నా వెంకట రాంబాబు గారి నివాసంలో మర్యాదపూర్వకంగా తేనేటివిందులో పాల్గొన్న వైకాపా రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, ఒంగోలు తాజామాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ జంకె వెంకట రెడ్డి గారు, అనంతరం వారిని ఘనంగా శాలువా మెమోంటోతో సత్కరించిన డా” అన్నా కృష్ణచైతన్య గారు..
కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు..

నా జీవితం ఎల్లప్పుడు ప్రజాసేవకే అంకితం – మీ అన్నా వెంకట రాంబాబు.

అమరావతి తాడెపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నూతన గృహ ప్రారంభోత్సవంలో దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న గిద్దలూరు వైకాపా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నా వెంకట రాంబాబు గారు…

Election Campaign

గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క తల్లి, అక్క,చెల్లమ్మలు తమ దీవెనలతో నన్ను ఆశీర్వదిస్తున్నందుకు నా ధన్యవాదాలు🙏 మీ.అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి.

రాజ్యసభ సభ్యులు గౌ”శ్రీ.విజయసాయిరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఘన నివాళులు తెలుపుతూ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో గిద్దలూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుండి రాచర్ల గేట్ వైస్సార్ విగ్రహం వరుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి సంగీభావం తెలపడం జరిగింది…
దీనికి మద్దతుగా రిటైర్డ్ ఆర్మీ జవాన్లు మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు…

ఈ కార్యక్రమంలో జోరువానని కూడా లెక్క చేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, అర్ధవీడు మండల వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు వైస్సార్ అభిమానులకు నా ధన్యవాదాలు.

}
1966

Born in Markapur

Prakasam Dist.

}
1985

Graduate B.A

Agra University

}

Joined in the PRP

}
2009-2014

MLA

of Giddalur Constituency from the Prajarajyam party

}

Joined in the TDP

}
2014

Contested MLA, Lost

of Giddalur constituency from the TDP

}

Joined in the YSRCP

}

Chairman of KITS

Markapur.

}
2019-till Now

MLA

of Giddalur constituency from the YSRCP