Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page

Ankannagari Nagaraj Goud

BB Pet Mandal Rythu Bandhu Samithi President, Telangana, TRS

 

Ankannagari Nagaraj Goud is an Indian Politician and BB Pet Mandal Rythu Bandhu Samithi President.

EARLY LIFE AND EDUCATION

On the 01st of May 1983, Nagaraj was born to the parents of Kista Goud and Shanthamma in the Village of Mohammadapur.

He acquired his Secondary Board Of Education from ZP High School, Mohammadapur, and Intermediate from Siddarth Junior College at Kamareddy.

Later, He Obtained Bachelors Degree from Acharya NG University and extended his education with the ITI.

CAREER IN COMMUNITY

Nagaraj Goud started his Social career through the Indian Red Cross Society by being a Executive Member, by sorting out the issues with the assistance of the Organization.

As an Kamareddy District Treasurer of the Indian Red Cross Society, he demonstrated his commitment to the people by continuously working for their well-being, Mandal development, and striving hard for their benefit of them.

CAREER IN POLITICS

Nagaraj Goud was drawn into active politics in 2017 through the Telangana Rastra Samithi (TRS) and continued rendering services to the people as an Active Member.

For his impressive performance during his services, He was appointed as the BB Pet Mandal Rythu Bandhu Samithi President and has been served in the position with gratitude and perpetually working hard for the well-being of society.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Raju assisted the death-affected family financially for their survival.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Plantation and casting the plants in the hamlet.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 2-29, Village: Mohammadapur, Mandal: BB Pet, District & Assembly: Kamareddy, State: Telangana, Pincode: 503101

Mobile:
Email:

Recent Activities

పోలియో చుక్కల కార్యక్రమం

బీబీపేట్ మండలం మందాపూర్ గ్రామంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో చావిడి వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని 05 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి, అంగన్ వాడి, ఐకేపీ సిబ్బంది, ఆశా వర్కర్లకు బిస్కెట్లు (స్నాక్స్) అందించడం జరిగింది

అందజేయడం

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 31మంది విద్యార్థినులకు 20 రోజుల పాటు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి అందించడం జరిగింది

అందజేయడం

దోమకొండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 79 మంది విద్యార్థినులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా రెడ్ క్రాస్ డివిజన్ ఎంసీ మేంబర్ దాత కంది వినోద్ కుమార్ సహకారంతో పరీక్ష అట్టలు (ఎగ్జామ్ ప్యాడ్స్)అందజేయడం జరిగింది

ప్రచారం

 బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో 82 వ బూత్ లో కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది

బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో అరుణోదయ హాస్పిటల్ (బీబీపేట్) వారి సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో గ్రామంలో రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, సర్పంచ్ రేవతీ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు ఆపరేషన్లు అవసరం ఉన్న వారికీ మెడిసిటి ఆసుపత్రి, ఎంవిఆర్, లయన్స్ వీటి ఠాకుర్ ఇతర ఆసు పత్రుల సహకారం తో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. వైద్యులు డా అఖిలేష్ వైద్య శిబిరం లో ఓపి 70 మంది కి ఈసిజి, బిపి, షుగర్, రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నాగేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నవీన్, గ్రామ రైతుబంధు కన్వీనర్ మధుసుధన్ రెడ్డి, ఆసు పత్రి సిబ్బంది సాయి, సునీత, పూజ, శిరీష గ్రామస్తులు ముత్యంరెడ్డి, హన్మండ్లు, సిద్దులు, రాజిరెడ్డి, పోచయ్య, పెద్దులు, చంద్రయ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

బీబీపేట్ మండలం యాడవరం గ్రామానికి చెందిన ఎల్ దాసరి రాజమణి పర్షరామ్ గౌడ్ కూతురు రుచిత వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని గ్రామ ప్రజాప్రతినిధులు మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు తెల్పగా హైదారాబాద్ గౌడ హాస్టల్ ఛైర్మన్ మోతే చక్రవర్తి గౌడ్ సహకారంతో పూస్తేమట్టెలు బుదవారం రోజున మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ వధువుకు అందజేశారు ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా ఆడపడుచు వివాహానికి సహాయం చేయమని కోరగానే పుస్తే మట్టెలు అందింపజేసిన దాత గౌడ హాస్టల్ ఛైర్మన్ మోతే చక్రవర్తి గౌడ్, సహకరించిన నాగరాజ్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు

జయంతి

గౌడ సంఘం ఆధ్వర్యంలో తోలి బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది

విద్యార్థులకు సన్మానం

బీబీపేట్ మండలం మా గ్రామం మాందాపూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులకు మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ విద్యార్థులను ఘనంగా శాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలలో అద్భుతంగా ఏర్పాటు చేసి ఉత్తమ కళా నైపుణ్యం కనబరిచే విధంగా విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల ,ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది

జయంతి కార్యక్రమం

 గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది

వినతి పత్రం అందజేత

హైదరాబాద్ లోని విద్యాశాఖ మంత్రి శ్రీమతి. శ్రీ. సబితా ఇంద్రారెడ్డి గారి నివాసంలో బీబీపేట్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలనీ ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గౌ,,శ్రీ,, గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులతో,గ్రామ రైతుబంధు సమితి కన్వీనర్ల తో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అనంతరం మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

బహుమతులు ప్రధానం

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలము మాందాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

వైద్య శిబిరం

 ఈ రోజు మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ సహాకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్, ఉప్పరపల్లి గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి వైద్య శిబిరం లో మాందాపూర్ లో ఓపి 170 మంది ఐపి, 71 మంది,ఉప్పర్ పల్లి లో ఓపీ 60 మంది, ఐపి 17 మంది కీ పరీక్షలు చేసి వివిధ రకాల వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది ఆపరేషన్లు అవసరం ఉన్న వారికీ ఆపరేషన్ చేయిస్తామని తెల్పడం జరిగింది

ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అయా క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికల్లో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు తెలియజేసారు.

జెండా ఆవిష్కరణ

బీబీపేట్ మండల కేంద్రంలో మండల రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

అవతరణ దినోత్సవ సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా నగరం మున్సిపాలిటీ లో జెండాను ఎగరవేసి తెలంగాణ ప్రతేయక రాష్ట్రము కోసం ప్రాణాలను అర్పించిన అమర వేడుకలు ఘన నివాళి తెలుపడం జరిగింది.

దర్శనం

ముంబైలోని ప్రముఖ దేవాలయం శ్రీ వజ్రేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. 

దర్శనం

ముంబైలోని ప్రముఖ దేవాలయం శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి వినాయకుణ్ణి దర్శించుకోవడం జరిగింది. 

విగ్రహ ప్రతష్ఠాపన,కళ్యాణ మహోత్సవం

మాందాపూర్ గ్రామంలోశ్రీ పార్వతీ రాజరాజేశ్వర సహిత వీరభద్ర స్వామి విగ్రహ ప్రతష్ఠాపన,కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం జరిగింది అనంతరం గ్రామ మాల జంగం కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది

పుస్తె మట్టలు అందజేత

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని శ్యాగ నర్సయ్య తమ కూతురు లక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ గారి సహకారంతో వధువుకు పుస్తె మట్టలు అందించారు.

అవార్డ్స్

కామారెడ్డి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి అన్నుల్ జనరల్ బాడీ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గార్ల చేతుల మీదుగా రాష్ర్ట స్థాయిలో గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం, జిల్లా స్థాయిలో మేమొంటో, ప్రశంసాపత్రం,బెస్ట్ సర్వీస్ అవార్డ్స్ అందుకోవడం జరిగింది.

దుప్పట్లు పంపిణి

అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు నీరు పెదాలకి దుప్పట్లు మరియు మెడికల్ కిట్ ని అందిస్తున్న సందర్భం.

వంట సామాను, బ్లాంకెట్లు అందజేత

బీబీపేట్ మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేయడం జరిగింది.

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

బీబీపేట్ మండల కేంద్రము లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతువేదిక వద్ద మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ భాలమణి గారు, సర్పంచ్లు తేలు లక్ష్మి సత్యనారాయణ గారు, వెంకటరావు గారు,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్ గారు, ఎంపీడీఓ పూర్ణ చందర్ గారు, ఎంపిటిసిలు పల్లవి భుమేశ్ గారు, నీరజ నర్సింలు గారు, లక్కర్స్ రవి గారు, ఉపసర్పంచ్ సాయినాథ్ గారు, ఎఎంసి డైరెక్టర్లు అది రాజయ్య గారు, ప్రసాద్ గారు, బాపురెడ్డి గారు, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పర్శరాంలు గారు, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు బాయికాడి వినోద్ గారు, పంపరి రాజు గారు,మాజీ సర్పంచ్ గాడి లింగం గారు, మాజీ ఎంపిటిసి ఛంద్రాగౌడ్ గారు, పంచాయతీ కార్యదర్శి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంబరి స్వామి గారు, దోమల సిద్దరాములు గారు, బత్తిని జనార్ధన్ గారు, శ్యాగ సిద్దయ్య గారు,పోచయ్య గారు, రజనికాంత్ గారు, కుర్ల సిద్దారాములు గారు, నర్సింలు గారు, శ్రీనివాస్ గారు,వెంకటేశం గారు, నందు గారు,బాలరాజు గారు, దడిగే నర్సింలు గారు,ప్రశాంత్ గారు పాల్గొన్నారు.

సన్మానం

బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత చేతుల మీదుగా పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించిన 22 మంది విద్యార్థులకు, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.

భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో భవానిపేట్ గ్రామంలో ఇండియన్ జిప్సి డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమం లో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటి ద్వారా ప్రతినిధులు చేస్తున్న పలుసేవలు అభినందనీయమని సొసైటి ప్రతినిధులను అభినందించారు

ఆర్థికసాయం

 దోమకొండ మండల కేంద్రంలో అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన పొటోళ్ల శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి మృతుని భార్య రజితకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజుగౌడ్ ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.సంజీవరెడ్డి శ్రీనివాస్‌గౌడ్‌ గారు కుటుంబ పరిస్థితిని వివరించగా, స్పందించి రూ.10వేలు ఆర్థికసాయం అందించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల

ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గౌరవ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గారు మరియు కలెక్టర్ జితేష్ వి గారు పాటిల్ గారి నుండి ఉత్తమ సేవా ప్రశంసాపత్రం స్వీకరిస్తున్న కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు.

అవార్డ్

75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాదులో మెగా రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ,ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి నన్ను శాలువాతో సన్మానించి ఇండిపెండెన్స్ డే అవార్డ్ 2022 ప్రశంసా పత్రం నాకు అందించడం జరిగింది.

సభ్యత్వం

దోమకొండ:జూలై:17 దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారి చేతుల మీదుగా దోమకొండ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ వేయి రూపాయలు చెల్లించి రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని కోరడడం జరిగింది.

గ్రామాభివృద్ధి

బీబీపేట్ మండలం జనగామ మర్రి నుంచి మాందాపూర్ గ్రామానికి వెళ్ళే దారిలో దర్గా దగ్గర తూము వుండడంతో కొన్ని రోజుల క్రితం చిన్న గుంత ఏర్పడగా ఈ మధ్య గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద గుంత ఏర్పడగా దారి వెంట వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ గారు గ్రామ సర్పంచ్ కు విన్నవించగా, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో అట్టి గుంతను సుమారు 8 గంటల పాటు అక్కడే వుండి మరమ్మత్తు చేయించి దారి వెంట వెళ్ళే వాహనదారులకు శాశ్వత పరిష్కారం చూపడం జరిగింది.

హైజీన్ కిట్స్ పంపిణీ

 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బీబీపేట్ మండల కేంద్రములో మరియు శేరి బీబీపేట్ గ్రామంలో మరియు దోమకొండ మండలంలోని చింతమాన్ పల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా పూరి గుడిసెల్లో, పురాతన ఇళ్ళల్లో ఉంటూ వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా ఉండే ఉద్దేశంతో 8 కుటుంబాలకు టార్పలిన్ కవర్స్, హైజీన్ కిట్స్ అందజేయడం జరిగింది.

సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మాచారెడ్డి మండలంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రానికి వెళ్ళగా మండల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు హైజిన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

స్టడీ మెటీరియల్ పంపిణీ

బిబిపేట్ మండలంలోని నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతి,యువకులకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయ వసతి కల్పించి స్టడీ మెటీరియల్ ,అందించే కార్యక్రమంలో నాగరాజు గారు పాల్గొని స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

బిబిపేట్ మండల కేంద్రంలో శ్రీ సాయి దీపాలి చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమంలో నాగరాజు గారు పాల్గొని వారి చేతుల మీదుగా మెడికల్ షాప్ ప్రారంభించడం జరిగింది అనంతరం ఆస్పత్రి యాజమాన్యం శాలువాతో సన్మానించడం జరిగింది.

అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవ సందర్భంగా

పేట్ మండల కేంద్రంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ మాతృదినోత్సవం పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంగన్ వాడి కేంద్రంలో 25 మంది బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుందని నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతిని రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు జయంతి పురస్కరించుకొని నివాళులర్పించారు.
ఇట్టి కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండల చైర్మన్ బాశేట్టి నాగేశ్వర్ గారు, ఉపసర్పంచ్ సాయి గారు, వైస్ చైర్మన్ పిడుగు స్వామి గారు, మండల సభ్యులు సాయిబాబా గారు, రమేష్ రాజు నాగరాజు గారు, ప్రేమ్ చారి గారు, ఐసిడిఎస్ సూపర్ వైజర్ శివలక్ష్మి గారు,అంగన్ వాడి టీచర్స్, మంగ గారు, సరోజన గారు, కవిత గారు, శారద గారు, ఆయాలు గారు, తల్లులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు తన్నీరు రంగారావు , రాష్ర్టవిద్యుత్ టెక్నికల్, ఫైనాన్స్ అధికారులతో బీబీపేట్ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ మాందాపూర్ ఎస్సీ కాలనీలో ఇండ్ల పై వున్న 11కేవీ విద్యుత్ లైన్ షిఫ్ట్ చేయాలనీ, దోమకొండ మండల విద్యుత్ పరిథిలో వున్న మాందాపూర్ గ్రామంను మా మండలమైన బీబీపేట్ సెక్షన్ కు మార్చాలని బీబీపేట్ మండలములో గ్రామాలలో రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయపు భూముల వద్ద లూజ్ లైన్లను సరి చేసి అవసరం వున్నచోట కొత్త పోల్స్ వేయించాలని కోరడం జరిగింది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గా అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గా నాగరాజ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అభినందించి సన్మానించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి, తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి గారికి ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి,అడిషనల్ ఎస్పీ అనోన్య గారికి, చైర్మన్& టీం రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా గార్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

నాగరాజ్ గౌడ్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం నిర్వహించిన పార్టీ సభ్యులు..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మొక్కలను నాటే కార్యక్రమం చేప్పట్టిన నాగరాజ్ మరియు పలు సభ్యులు..

మాస్కు, శానిటైజర్ ల పంపిణీ

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను, శానిటైజర్ లను అందచేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

మొమెంటం బహుకరణ

నాగరాజ్ గౌడ్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసి మొమెంటం ని బహుకరించడం జరిగింది.. 

కళ్లద్దాలు అందజేత

గ్రామంలో ఉచిత కంటి ఆపరేషన్ ను నిర్వహించి వారికీ కళ్లద్దాలును అందజేయడం జరిగింది..

పరామర్శి

ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితుడి దగ్గరకు వెళ్ళి పరామర్శిస్తున్న సందర్భము

సన్మాన కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేస్తున్న సేవలకు కృతజ్ఞతతో వారందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించిన నాగరాజ్ గారు..

ఆర్ధికంగా సహాయం

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నాగరాజ్‌ గారు వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు కొంత డబ్బును ఆర్ధికంగా సహాయం చేయడం జరిగింది..

కలిసిన సందర్భంలో

ప్రభుత్వ విప్ MLA గౌ. శ్రీ గంప గోవర్ధన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చాన్ని అందజేసిన బిబి పేట్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ గారు

సభలో

తెరాస పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో పాల్గొన్న బిబి పేట్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ గారు

సన్మాన కార్యక్రమం

రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మండలంలోని 6గురు ఉత్తమ రైతులకు పూలమాల వేసి శాలువాతో సన్మానం చెసి బహుమతి ప్రధానం చేయడం జరిగింది

ఎన్నికల ప్రచారంలో

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా ప్రజలకు వివరిస్తూ పార్టీ యొక్క గెలుపుకు కృషు చేయడం జరిగింది..

కలిసిన సంధర్బములో

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చాన్ని అందజేస్తున్న తెరాస పార్టీ సభ్యులు.. 

మహిళలకు ముగ్గుల పోటీలు భాగంగా

బహుమతులు ప్రధానం

రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా విధ్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చెయడం జరిగింది

ఆత్మీయ సమ్మేళనం లో

హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ జలవిహార్ లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం లో…

క్యాలెండర్ ఆవిష్కరణ

బీబీపేట్ మండలం కేంద్రంలో మరియు యాడవరం గ్రామాలలో గల రైతు వేదికల్లో తెలంగాణా రైతుబంధు సమితి క్యాలెండర్లు ఆవిష్కరణ చేసిన మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్

అన్నదాన కార్యక్రమం

కరోనా మొదటిదశలో లాక్డౌన్ తరుణంలో జాతీయ రహదారి 44 పై స్వస్థలాలకు వెళుతున్న వారికి వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అంకన్నగారి నాగరాజు గౌడ్..

సన్మాన కార్యక్రమం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గా అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారిని మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది..

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత

బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది

ఎన్నికల ప్రచారం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో గట్టుప్పల్ మండల కేంద్రంలో గౌరవ ఐటి శాఖ మంత్రి కేటీఆర్,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం ఎంపీటీసీ 2 క్లస్టర్ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయమని గౌరవ సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచమని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించమని కోరుతున్న బీబీపేట్ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ గారు.

 మునుగోడు నియోజకవర్గం లో గట్టుప్పల్ మండలం కేంద్రంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ విప్,కామారెడ్డి ఎమ్మేల్యే గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం కేంద్రంలో ప్రచారం చేస్తున్న బీబీపేట్ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్.

పుస్తే మట్టెలు

మార్చి 11, బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డ పెళ్లి అంటే తల్లిదండ్రులు భయపడే వారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ వంటి సంక్షేమ పథకం ప్రారంభించి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి మేనమామ వలే ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు 1,100, 16 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా సహాయం చేయమని అడగగానే పుస్తే మట్టెలు పంపించి మా ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన బ్రహ్మం కు, అందించిన నాగరాజు గౌడ్ కు వధువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ అల్వాల రేవతి శ్రీనివాస్,ఎంపిటిసి లక్ష్మారెడ్డి, కాశీరాం,లక్ష్మయ్య, లక్ష్మణ్,రాజు,సిద్దయ్య, నర్సయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు

ఇఫ్తార్ విందు

బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో జామ మసీద్ లో బుధవారం సాయంత్రం మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసం ఉన్న మైనార్టీ సోదరులకు పండ్లు ఇచ్చి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో సలీం, నహిం, మౌల్సాబ్, ఆరిఫ్, అస్లాం, ఆయూబ్, ఆదిమ్, షారుక్ ఖాన్, మహిపాల్ రెడ్డి, శ్రీమాన్ గౌడ్ పాల్గొన్నారు

Recent Activities

హరితహారం

 బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో తెలంగాణ హరితహారం కోటివృక్షార్జనలో భాగంగా కోట మైసమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటడం జరిగింది

పుస్తే మట్టెలు అందజేత

బీబీపేట్ మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన తండ్రి లేని ఆడపడుచు అందె దివ్య వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నామని వారి కుటుంబసభ్యులు నాకు తెలియజేయగా మిత్రుడు లింగాపూర్ కు చెందిన అవుసుల బ్రహ్మం సహకారంతో వధువుకు పూస్తేమట్టలు అందజేశారు ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా ఆడపడుచు వివాహానికి సహాయం చేయమని కోరగానే పూస్తే మట్టెలు అందించినదందుకు ధన్యవాదాలు తెలిపారు

మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగల మార్చింది కేసీఆరే రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ బిబిపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో తెలంగాణ రైతుల పట్ల రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ సబ్ స్టేషన్ ఎదుట దహనం చేయడం జరిగింది ఈ సంధర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోని రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే దండగలా వున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా పంట సాగుకి పెట్టుబడి సాయం అందిస్తూ పంట కొనుగోలు వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు

ప్రచారం

మునుగోడు నియోజకవర్గం లోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఎంపీటీసీ క్లస్టర్ 2 లో 187 వ బూత్ పరిధిలో తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్,ఎంపిటిసి 2 క్లస్టర్ ఇంచార్జ్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం 14వ వార్డు లో ఉపఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రజల అభివృద్దే ముఖ్యంగా వారి సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ కు మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు, పలితాలు తెలియజేస్తున్న బీబీపేట్ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు

సన్మానం

కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి చేతుల మీదుగా వైద్యులకు సన్మానం చేయడం జరిగింది.

కలిసిన సందర్బంగా

రాజ్యసభ సభ్యుడు కే ఆర్ సురేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. 

మాస్క్ లు శానిటైజర్స్ పంపిణి

కరోనా కాలంలో ఉపాధి హామీ కూలీలకు మరియు పోలీసులకు మాస్క్ లు శానిటైజర్స్ పంపిణి చేయడం జరిగింది..

కలిసిన సమయంలో

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారితో నాగరాజ్ గారు.. 

సన్మానం కార్యక్రమం

ప్రముఖ పారిశ్రామిక వేత్త Cadol అధినేత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది.. 

శుభాకాంక్షలు

కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకం అయిన పున్న రాజేశ్వర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

సన్మాన కార్యక్రమం

దోమకొండ మండలం ముత్యంపేట్ సింగల్ విండో చైర్మన్ గా ఎన్నికైన కొడిప్యాక తిరుపతి గౌడ్ గారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది..

మాస్కుల పంపిణీ

కరోనా కాలంలో పట్టణంలో నిరంతరం సేవలు అందించిన కామారెడ్డి మున్సిపల్ కార్మికులకు మాస్క్ శానిటైజర్స్ అందజేయడం జరిగింది..

సన్మాన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం అయిన నంద రమేష్ గారిని కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

పార్టీ కార్యక్రమంలో

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగరాజ్ గారు.. 

సన్మాన కార్యక్రమం

జిల్లా అంబేద్కర్ యువజన సంఘం మరియు మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాందాపూర్ మాల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో సంఘం ప్రతినిధులు సన్మానించడం జరిగింది..

బీబీపేట్ మండల రైతు బంధు సమితి కన్వీనర్ గా నాగరాజ్ గారిని నియమించినందుకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారిని కలిసి శాలువాతో సన్మానించి మెమొంటో అందించడం జరిగింది.. కన్వీనర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు రైతు బంధు సమితి కన్వీనర్ గా నియమించి నాగరాజ్ గారిని సన్మానించి స్వీట్ తినిపించారు..

విరాళం

మాచారెడ్డి మండలం బండ రామేశ్వర పల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి భూ క్షేత్రము ఆలయంకు స్వామీ వారి కళ్యాణ మహోత్సవం కు విరాళం అలయ కమిటి ప్రతినిధులకు అందించడం జరిగింది..

కలిసిన సందర్భంలో

తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది…

శుభాకాంక్షలు

టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియామకం అయిన ఎం కె ముజిబొద్దిన్ అన్న గారిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి సమక్షంలో కలిసి శాలువాతో సన్మానించి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ఇస్సానగర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాకు సన్మానం చేసిన ఎంపిపి భాలమణి..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గా నాగరాజ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పి అభినందించి సన్మానించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి, తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి గారికి తడితుర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది..

ఉత్తమ సేవ ప్రశంసా పత్రం

రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నాగరాజ్ గౌడ్ అందించిన సేవలకు గుర్తింపుగా గవర్నర్ ఉత్తమ సేవ ప్రశంసా పత్రం, మెడల్ అందజేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపి బిబి పాటిల్, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత గార్లు..

మాస్క్ ల పంపిణి

 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఈఓ సాయగౌడ్ గార్కి, సిబ్బందికి మాస్క్ లను రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతులమీదుగా అందించడం జరిగింది

వినతి పత్రం

బీబీపేట్ మండల కేంద్రములో గల ప్రైమరీ హెల్త్ సెంటర్ ను 30 పడకల ఆసుపత్రి గా మార్చి నూతన భవనం మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి సమక్షంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారికి వినతి పత్రం అందించడం జరిగింది

సన్మానం

75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాదులో మెగా రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ,ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి గారు శాలువాతో సన్మానించి ఇండిపెండెన్స్ డే అవార్డ్ 2022 ప్రశంసా పత్రం అందించడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ నేతలు మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వ విప్, గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు బీబీపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజా గౌడ్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

Party Activities

Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page
Ankannagari Nagaraj Goud | BB Pet Mandal Rythu Bandhu Samithi President | the Leaders Page

 Party Activities

 Pamphlets

News Paper Clippings

}
01-05-1983

Born in Mohammadapur

}

Finished School

from ZP High School, Mohammadapur

}

Studied Intermediate

from Siddarth Junior College at Kamareddy

}

Obtained Graduation

from Acharya NG University

}

Completed ITI

}

Executive Member

of Indian Red Cross Society

}

Kamareddy District Treasurer

of Indian Red Cross Society

}

BB Pet Mandal Rythu Bandhu Samithi President