Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page

Anji Prakash

Madiga MahaSena District President, State President of NSF Kalakarula Vibagam, Tiruchanur, Tirupat, Chittoor, Chandragiri, Andhra Pradesh.

Anji Prakash is the Madiga MahaSena District President of Chittoor District in the Indian state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 13th of January 1991, Prakash was born in Tiruchanur Village of Tirupati Mandal in Chittoor district of Andhra Pradesh to the couple Mr. Shivaiah and Mrs. Dhanalaxmi.

In the year 2007, Prakash studied his Secondary Board of Education from Sri Pandit Jawaharlal Nehru Municipal High school located at Tirupati and completed his ITI a Technical Course from Dr. TMRITC College situated at Tirupati of Chittoor District.

PROFESSIONAL LIFE:

In the year 2019, Prakash has started a New YouTube Channel in the name of Policherla Creation.

Besides that, Prakash is a Lyricist and working as a District  Incharge of 99 Update News on the YouTube Channel since 2021 with his sense of dedication he put out many inappropriate things in public.

Prakash is also serving as the Associate Director at Telugu Film Industry(TFI) and also a Writer and Director of Telugu Short Film Industry.

EARLY CAREER IN THE COMMUNITY:-

In the year 2011, Prakash joined the Nava Samaj Federation(NSF) and is working as a Member by discharging his role and responsibilities by rendering service to the people.

Recognising Prakash’s services to the people, he was appointed as the State President of NSF Kalakarula Vibagam for State of Andhra Pradesh in 2019 to empower him to fulfil his obligations and tackle the issues.

In the year 2019, The Community not only advanced him to the position of Madiga MahaSena District President of Chittoor in honor of his sustained dedication but also enhanced his responsibilities to discharge for the people’s well-being.

He has worked diligently for the prosperity of the community since the dawn of his career, constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

Village: Tiruchanur, Mandal: Tirupati, District: Chittoor, Constituency: Chandragiri, State: Andhra Pradesh.

Email: [email protected]

Mobile: 99857 57827

ఎవరికీ ఏ అవసరం వచ్చిన ప్రతి ఒక్కరికి నీవు గుర్తొస్తున్నావంటే నీవు నాయకుడిగా ఎదగడం ప్రారంభమైనదని అర్ధం.

Anji Prakash

District President of Madiga MahaSena

Recent Activities

ఆవిష్కరణ

శ్రీ చెంచు వరప్రసాద్, సుధాకర్, ప్రకాష్ గారు మరియు సురేష్ గారి సహకారంతో అంజి ప్రకాష్ గారు రచించిన ధీర వనిత , వీర వనిత పాటను నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. 

సన్మానం

మాదిగ మహావీరుల సంఘం వారు చేసిన కార్యక్రమంలో అంజి ప్రకాష్ గారిని అతిధిగా ఆహ్వానించి రచయితగా, NSF కళాకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వారిని సన్మానించడం జరిగింది.

బహుకరణ

నవ సమాజ్ వార్షికోత్సవ సాదరంగా అంజి ప్రకాష్ గారికి అవార్డు బహుకరణ చేసి సన్మానం చెయ్యడం జరిగింది.

క్యాలెండరు ఆవిష్కరణ

 “అరుంధతి” మహా సాద్వి క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా (రచయిత,జిల్లా అధ్యక్షులు మాదిగ మహాసేన) మాదిగ మహా జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు, KS మునిరత్నం గారికి,జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఆహ్వానించడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా సెల్వమణి గారితో కలిసి ఎం ఎస్ ఎఫ్ సభ్యులు

కార్యాలయంలో

నవ సమాజ్ ఫెడరేషన్ కార్యాలయంలో అధికారితో అంజి ప్రకాష్ గారు మరియు ఇతర నాయకులు .

బాలల దినోత్సవ వేడుక

నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్బంగా గ్రామంలో అంజి ప్రకాష్ గారు మరియు ఇతర నాయకులు కలిసి మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలను వేసి వేడుకను జరుపుకోవడం జరిగింది.

బహుమానం

పాఠాలు నేర్పిన గురువు గారి చేతుల మీదుగ రచయిత , NSF సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా అంజి ప్రకాష్ గారు బహుమానం అందుకోవడం జరిగింది.

Anji Prakash with Significant Leaders

మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ “శ్రీ కొమ్మూరి కనకారావు” గారిని కలిసిన మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షులు అంజి ప్రకాష్ గారు.

రాష్ట్ర SC Corporation చైర్మన్ “శ్రీ కొమ్మూరి కనకారావు” గారిని కలిసిన NSF రాష్ట్ర అధ్యక్షులు అంజి ప్రకాష్ గారు.

KS మునిరత్నం గారి కుమారుడు మాదిగ మహా జన సంఘం జిల్లా అధ్యక్షులు “కరాటపు సుధాకర్ బాబు” గారిని కలవడం జరిగింది.

“నందిపాటి రవి కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాదిగ మహాజన జిల్లా అధ్యక్షులు అంజి ప్రకాష్ గారు.

Lyricist Anji Prakash with Movie Celebrities and Directors

నిర్మాత “సి. ఆర్. రాజన్” గారితో కలిసిన గీత రచయిత అంజి ప్రకాష్ గారు.

షార్ట్ ఫిల్మ్‌లలో మాస్టర్ గిన్నీస్ బుక్ రికార్డు గ్రహీత “డాక్టర్ P.C ఆదిత్య” గారిని కలిసిన అంజి ప్రకాష్ గారు.

సేయల్ సినిమా హీరో “సి.ఆర్ తేజు” గారితో కలిసి గీత రచయిత అంజి ప్రకాష్ గారు.

దర్శకుడు “రాజీవ్ కృష్ణ గాంధీ” గారితో కలిసి మన గీత రచయిత అంజి ప్రకాష గారు.

భారతీయ సినీ విమర్శకుడు “మహేష్ కత్తి” గారిని మర్యాదపూర్వకంగా కలిసి షావువతో సన్మానం చేయడం జరిగింది.

దర్శకుడు “రవి చంద్ర రెడ్డి” గారితో కలిసి అంజి ప్రకాష గారు.

Anji Prakash with Well-Known Leaders 

Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page
Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page
Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page
Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page
Anji Prakash | Madiga Mahasena District President | Chittoor | the Leaders Page

Newspaper Clippings and Pamphlets

Video Clippings

}
13-01-1991

Born in Tiruchanur Village

of Chittoor District

}
2006-2007

Studied Schooling

from Sri Pandit Jawaharlal Nehru Municipal High school, Tirupati

}
2009-2010

Completed ITI

from Dr.TMRITC College, Tirupati

}

Lyricist

}

Associate Director

at Telugu Film Industry(TFI)

}

Writer and Director

of Telugu Short Film Industry

}

Member

Nava Samaj Federation

}
2019-Till Now

State President

of NSF Kalakarula Vibagam, Andhra Pradesh

}
2019-Till Now

Madiga MahaSena District President

of Chittoor

}
2021-Till Now

District Incharge

for 99 Update News