Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

Shiv Sena Sudarshan

State General Secretary of Shiv Sena, Hyderabad, Telangana

 

 Shiv Sena Sudarshan is an Indian politician and current State General Secretary of Shiv Sena from Hyderabad in the respective state of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 14th of August 1972, he was born in Karimnagar of Telangana state to the couple Mr. Andrapu Narsayyaa & Mrs. Andrapu Rajamma.

In the year 1988, he received his higher board of education from Government Alia High School . Later, he went on intermediate at Malakpet Junior and completed it in the year 1990. Further, he acquired a bachelor’s degree from Nrupatunga  Degree College located at Bagh Lingampally.

EARLY CAREER IN POLITICS

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

Sudarshan contested for the coveted position of MLA (Member of Legislative Assembly) for Maharaj Gunj, which was recently declared Goshamahal from Shiv Sena, during the 1999 elections.

Yet he continued to render his selfless service to the people without any deficit and performed every activity organized by the Shiv Sena and worked hard for the growth and development of the Shiv Sena Party in the Society.

Again in the 2002 poll, he contested for the admirable position as 1st Corporater from Begum Bazar, and Shiv Sena but due to less difference in vote percentage the position has been defeated.

Despite his lack of political affiliation, he never failed to provide his unwavering humanitarian services to the people.

His efforts and proposals boosted up and in the past 2009, He constantly recontested for MLA (Member of Legislative Assembly) from Shiv Sena, Amberpet Assembly, and the majority of votes made him lost.

However, he continued to render selfless service to the people without failing any deficit, engaging in all activities and working diligently, and in 2014, he contested for the same post, i.e. (MLA) from Amberpet Assembly.

His unwavering commitment and genuine determination in the year 2015, earned him the position of State General Secretary of Shiv Sena Party from Telangana where he has contributed immensely.

 

SHIV SENA 

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

Since the day he accepted the reputable position he was desperately carrying out the duties assigned to him without heeding the trust placed on him in addition to his primary responsibility, he is addressing the problems faced by the people.

Despite the handling of the responsibilities, he competed for the same coveted post, i.e. MLA, from Amberpet Assembly again in 2018, but was defeated by a razor-thin margin of votes.

With strong intentions and commitments, in the year 2019, he contested for the  position of MP (Member of Parliament) from Secunderabad Parliament but unfortunately, he lost the position.

During elections in 2020, he strongly contested for the respectable position as MLA, from Dubbaka but the majority of votes made him lost the position.

 

Sudarshan Urged on the issues to be addressed by the People-

  • Sudarshan had demanded that the district of Hyderabad is proclaimed a Bhagya Nagaram and that Secunderabad be recognized as a Ujjain Mahankali district.
  • He had been staged a massive dharna near the Alipiri toll gate which was resided at Tirupathi.
  • Sudarshan urged employees at the Kachiguda railway station to take action against the dynamic service contractor who was defrauding them by failing to pay their salaries in accordance with the rules and regulations.

Social & Welfare Activities-

  • Every year on the birth anniversary of Maharastra Chief Minister Shri Uddhav Thackeray’s, he holds a grand celebration and distributes fruits, food packs, and other necessities.
  • He fought for the farmers against the anti-laws of government. He fought for the farmers that the government should provide agricultural land to cultivate and survive and to give dry fertilizers.
  • Sudarshan demanded is to ban the china products instead make the people utilize the products of our nation which encourage Make in India and Made in India producing goods, Vocal for Local, are pushing our products so that our country’s craftsmen may market it.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Sudarshan offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Sudarshan acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, He responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

 

Village & Mandal: Amberpet, District: Hyderabad, State: Telangana

Email: [email protected]

Mobile: 9000224099, 999515382400

మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పదిమంది చదువుకునేల ఏదైనా రాసిపోవాలి లేదా పదిమంది మన గురుంచి

రాసేలా చేసిపోవాలి.

Shiv Sena Sudarshan

State General Secretary of Shiv Sena

Shiva Sena Sudarshan with Chief Minister’s 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భం.

ఆల్ ఇండియా శివసేన అధ్యక్షుడు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ సుదర్శన్ శివసేన గారు..

Shiva Sena Sudarshan with Well Known Leaders 

రైల్వే జనరల్ మేనేజర్ గారిని గౌరవప్రదంగా కలిసిన  శివ సేన సుదర్శన్ గారు.

ముంబై శివసేన హైకమాండ్ ను కలవడం జరిగింది.
తెలంగాణలో శివసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి హై కమాండ్ హామీ ఇవ్వడం జరిగింది.

MLC బొగరపు దయానంద్ గుప్త గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Social & Welfare Activities

సన్మానం

వివేకానంద నగర్ కాలనీ బోడుప్పల్ లో దేవాలయం పునర్నిర్మాణం కార్యక్రమానికి హాజరైన శివసేన సుదర్శన్ గారిని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించడం జరిగింది

హనుమాన్ విజయోత్సవ ర్యాలీ లో సుదర్శన్ శివసేన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్యదర్శి గణేష్ గారు తెలంగాణ యువ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు మధు గారు గౌలిగూడ నుండి తాడు బండ్ వీరాంజనేయ టెంపుల్ వరకు ర్యాలీ చేసారు

ప్రసాదం

సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ గారికి మరియు సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సీఐ సుమన్ కుమార్ గారికి తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రధాని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు అందజేయడం జరిగింది.

డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వీఐపి దర్శనము మరియు బ్రేక్ దర్శనము వెంటనే తొలిగించాలని శివ సేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి సుదర్శన్ గారు డిమాండ్ చేయడం జరిగింది.

నిమజ్జనం

విజయదశమి సందర్భంగా, దుర్గాదేవి నిమజ్జనం లో పాల్గొన్న శివ సేన సుదర్శన్ గారు..

బై ఎలక్షన్ నామినేషన్

హుజురాబాద్ బై ఎలక్షన్ నామినేషన్ లో కొని వందల నామినేషన్ లను తిరస్కరించి నా హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి ను వెంటనే తొలగించాలని తెరాస గవర్నమెంట్ కు తొత్తు గా మారిన ర్ ఓ శివసేన డిమాండ్ ఏ సుదర్శన్ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మరియు యువ సేన రాష్ట్ర అధ్యక్షుడు గౌట్ గణేష్ మరియు అడ్వకేట్ పెంటం రాజేష్ మరియు రానా వేణి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి

ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందువు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే కొంతమంది దుష్టశక్తులు తిరుమల పవిత్రతను అపవిత్రం చేస్తూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పని చేస్తుంటే కొంతమంది దుర్మార్గులు అన్య మత ప్రచారం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమయస్ఫూర్తిగా వాళ్లను వేరే డిపార్ట్మెంట్ లో కి తరలించాలని శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న శివసేన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ గారు..

జయంతి సందర్భంగా

వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించిన తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించిన మహోన్నతమైన వ్యక్తి,1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి 87వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

ప్రతి సంవత్సరం ఏ శివ సేన సుదర్శన్ గారి జన్మదిన సందర్భంగా, అనాధ ఆశ్రమంలో వేడుకలు నిర్వహించి ఘనంగా వేడుకలు జరిపించడం జరిగింది.

కరపత్రాలు అందజేయుట

అంబర్పేట్ గోల్నాక తిలక్ నగర్ గంగపుత్ర సంగం దగ్గర గంగపుత్ర బంధువులతో పాంప్లెట్స్ ఇస్తున్న తెలంగాణ గంగపుత్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ గారు..

ధన్యవాదాలు

మూడు నెలలు నుంచి కొట్టిపడేశారు విద్య నగర్ విజ్ఞాన్ కాలనీ కంప్లీట్ చేయడం జరిగింది. వెంటనే జిహెచ్ఎంసి వాళ్లు వచ్చి తొలగించారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుదర్శన్  గారు, లక్ష్మీనారాయణ గారి వినాయకుని దర్శించుకోవడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఆసుపత్రికి చేర్చడం

బిసి ఉద్యమ నేత బీసీల ఆరాధ్య నాయకుడు, శ్రీ కృష్ణ గారు అస్వస్థతకు గురి కావడం తో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ లో చేరడం జరిగింది.

సన్మానం

శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం ఎస్ఐ శ్రీ మాలిక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

కలిసిన సందర్భం

రైల్వే ఉద్యోగులను కలిసిన శివసేన సుదర్శన్ గారు..

 Welfare Activities

కంప్లైంట్

కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బైరి నరేష్ గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హిందూ దేవి దేవతలు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న ఈ బైరి నరేష్ ను వెంటనే ఇతనిపై పీడి యాక్ట్ బుక్ చేసి ఇతను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో రద్దు చేస్తూ ఇతన్ని కఠినంగా శిక్షించాలని ఏ మతాల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని పోలీస్ శాఖ వెంటనే బైరి నరేష్ పైన పీడీ యాక్ట్ బుక్ చేయాలని హిందువుల తరఫున శివసేన తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యాఖ్యల వల్ల అయ్యప్ప స్వాములకు అవమానం జరిగింది ఈ బైరి నరేష్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అవమానం
కాచిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ లక్ష్మణ్ రాజు గారికి బైరి నరేష్ పైన కంప్లిట్ ఇవ్వడం జరిగింది ఏ సుదర్శన్ శివసేన గారు తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి గణేష్ గారు యువసేన రాష్ట్ర అధ్యక్షులుమరియు వేణుగోపాల్ దానరాజ్ గోపాల్ రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు

ప్రేమికుల దినోత్సవం

వాలెంటైన్స్ డే 14 ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవం పేరుతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాడుచేస్తూ హిందూ సంప్రదాయాలను మంట కలుపుతూ ప్రేమ పేరుతో ప్రేమికుల దినోత్సవం తో మన ధర్మాన్ని కించపరుస్తూ వాలెంటైన్స్ డేను జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా గొప్ప దేశం భారతదేశం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి విదేశీ వ్యామోహంలో పడి యువత చెడు దారి పడుతుంది యువతీ యువకులకు భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలని శివసేన పార్టీ పరంగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది..

శివాజీ మహారాజ్ కార్యక్రమం

కాచిగూడ నింబోలిడ్డ లో శివాజీ మహారాజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 19 చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ సెలవు దినం ప్రకటించాలని 2019 గత ఏడు సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారికి లెటట్స్ రాయడం జరిగింది. భారత దేశంలో అన్నిటికంటే పెద్ద పండుగ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19 ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని శివసేన పార్టీ పరంగా పోరాటం చేయడం జరిగింది.

డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కలుషితం చేస్తున్న అన్యమతస్తులను వెంటనే తొలిగించాలని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  సుదర్శన్ గారు డిమాండ్ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కారొనను ఆరోగ్యశ్రీలో వెంటనే చేర్చాలని తెలియజేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ ఠాక్రే గారి జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచుతున్న ఆల్ ఇండియా శివసేన అధ్యక్షులు శివసేన సుదర్శన్  గారు.

సన్మానం

కాచిగూడ రైల్వే కూలిలు  శివ సేన సుదర్శన్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

75 వ స్వాతంత్ర దినోత్సవ విద్యానగర్ ఇండియన్ పెట్రోల్ పంప్ దగర జెండా ఎగరవేయడం జరిగింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ లో పనిచేసే కార్మికులు ఆహ్వానం మేరకు జాతీయ జెండా ని ఎగరవేసిన శివ సేన సుదర్శన్ గారు.

వేడుకలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నా పేద విద్యార్థి నాగరాజు గారి జన్మదిన సందర్బంగా , శివ సేన సుదర్శన్ గారు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

రైతులకు అండగా

రైతులకు అండగా భారతదేశం నిలబడాలని శివ సేన సుదర్శన్ గారు తెలియజేయడం జరిగింది..

On the occasion of an Indian festivals

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

ఉప్పల్ విజయ్ పూరి కాలనీ లో మండపం దగ్గర గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న  శివ సేన సుదర్శన్ గారు..

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

నారాయణ గూడా గాంధీ కుట్టర్ లో తోట అరుణ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ దీక్ష మహాయాగం మరియు గణపతి హోమం శ్రీ ఆంజనేయ స్వామిని మరియు వినాయకుని దర్శనం తీసుకోవడం జరిగింది.

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఘనంగా జరిగిన గంగపుత్రు కుల దైవం గంగమ్మ (నీరు) తల్లికి తెలంగాణ గంగ తెప్పోత్సవం వేడుకలో పాల్గొన్న శివ సేన సుదర్శన్ గారు.

Shive Sena Party Activities

 

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page
Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page
Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page
Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

Shive Sena Sudarshan with Prominent Leaders 

 

Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page
Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page
Shiv Sena Sudarshan | State General Secretary of Shiv Sena | the Leaders Page

Party Activities

 Newspaper Clippings 

 

}
14-08-1972

Born in Karimnagar

Telangana

}
1988

Studied Schooling

From Government Alia High School

}
1990

Completed Intermediate

From Malakpet Junior College

}
1993

Attained Graduation

From Nurupthunga Degree College, Bagh lkingampally

}
Since - 2015

State General Secretary

From Shiv Sena Party, Telangana