Print Friendly, PDF & Email
Anasuya Dansari (Seethakka)

Anasuya Dansari (Seethakka)

MLA, Incharge of Chhattisgarh Mahila Congress, Jayashankar Bhupalpally, Mulugu, Congress.

Anasuya Dansari Alias Sethakka is the MLA of Mulugu Constituency, Jayashankar Bhupalpally Dist, and is the In-Charge of Chhattisgarh Mahila Congress.  

She was born on 09-07-1971 to Sammakka & Sammaiah in Jaggannapet village of Mulugu Mandal, Warangal Dist.

She completed Post Graduate M.A,(Political Science) from Kakatiya University in 2009. She worked as Junior Advocate in Warangal. She Married Ramu.

She started her Political Journey with the Telugu Desam Party. Later on, She contested as MLA of Mulugu But she lost the MLA Post from TDP in 2004.

She was a Member of the TDP Politburo. From 2009-2014, She was elected as Member of Legislative Assembly (MLA) of Mulugu Constituency, Warangal Dist from the TDP.

In 2014, She contested as MLA of Mulugu Constituency, But she lost the Post from TDP Party. She joined the Indian National Congress Party.

She was appointed General Secretary of All India Mahila Congress in 2018.

In 2018, She elected as Member of Legislative Assembly (MLA) of Mulugu Constituency, Jayashankar Bhupalpally Dist.

In 2019, Anasuya Dansari became state In-Charge of Chhattisgarh Mahila Congress of Chhattisgarh State, India.

H.No.1-97, Village Jaggannapet (V),  Mulugu Mandal, Jayashankar Bhupalpally Dist.

Email: danasarianasuya@gmail.com

Contact :9440170702, 089859 50550

Recent Activities

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవికి భయంకరమైన శత్రువు ఆకలి..దాని ముందు ఎవరైనా పోరాడాల్సింది. ఈ కష్టకాలంలో సహాయం చేస్తున్నా మన సీతక్క

రాత్రనకా పగలనకా నిరంతరం ఈ కరోనా కష్టకాలంలో, తమ కుటుంబాలను కూడా దూరం అయ్యి ప్రజా శ్రేయస్సుకై కష్టపడుతున్న అధికారులకు, పోలీసులకి, ఆశా వర్కర్లకు నా ములుగు నియోజకవర్గంలో, ప్రతి చెక్ పోస్ట్ వద్ద, మా జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అన్న, మరియు మండల లీడర్లు ప్రతి అధికారి ని గౌరవించి వారికి భోజనం పెట్టడం జరిగింది, ప్రతి ఒక్కరూ అధికారులు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి.

Iron Lady

దేవుని ఎవరు చూసి ఉండరు, కానీ ఒకరికొకరు సహాయపడితే దేవుడు మన లో ఉంటాడు, ఐక్యమత్యంతో మనం దేన్నైనా సాధించవచ్చు.
స్టే హోమ్ స్టే సఫ్🙏

ములుగు మండలంలోని పలు గ్రామాల్లో, తాండాలో నిరుపేద కుటుంబాలకు, లాక్ డౌన్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఇస్తాను అన్న 1500 రూపాయల సహాయం ఇంకా అందలేదు, ప్రతి కుటుంబానికి బియ్యం, కూరగాయలు అందజేసాము.

ములుగు మండలం రామచెంద్రాపురం దళిత వాడలో నిత్యావసర సరుకులు పంచిపెడుతున్న మన సీతక్క

వర్ధంతి సందర్బంగా

ఆదివాసి విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ రామన్నకు జోహార్లు..
రామన్న పుట్టిన ఊరు అయినా మోకాళ్ళ పల్లిలో నా కుటుంబ సభ్యులు,జగ్గన్నపేట వాసులు మరియు గ్రామ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు..

మిర్చి రైతులకు తోడుగా నేను ఒకరోజు కూలీగా.
వాళ్లు పడుతున్న కష్టానికి నేను చాలా బాధపడ్డాను, 1500 సహాయం వెంటనే 5000 పెంచాలి.

ఈ రోజు నిమ్స్ లో Ex MLC .చుక్క రామయ్య సార్ ను కలిసి తన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని డాక్టర్ల తో మాట్లాడిన కాంగ్రెస్ జాతీయ మహిళా ఇంఛార్జి & ములుగు MLA సీతక్క*.గారు,  TJS Bhavani Reddy గారు.

రామప్ప లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉచిత మంచి నీటి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క గారు

జయంతి సందర్బంగా

ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించాం అన్నది ముఖ్యం. బాబా సాహెబ్,  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘనమైన నివాళులు 🙏

తానొక గిరిజన బిడ్డ అడవితల్లి ఒడిలో పెరిగిన ముద్దుబిడ్డ కనీస మౌలిక వసతులు లేక నాగరికతకు దూరమై విద్య, వైద్య సౌకర్యం లేని గూడెంలో విప్లవ బాట పట్టిన పోరు బిడ్డ సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు ఎదురొడ్డి నిలిచింది ప్రజల మనసులు గెలుచుకుంది గూడాలలోని ప్రజలను అభివృద్ధి చేయాలనీ అనుకుంది అభివృద్ధి చేయాలంటే ముందు చదువు కావాలి చదువు విలువ తెలుసు తనకు అందుకే చదువుకోవాలనుకుంది దేశంలో ఉత్తమమైన న్యాయ వృత్తి విద్యా కోర్సు చేసింది అయిన ప్రజా సేవ వైపు మొగ్గు చూపింది శాసన సభ్యురాలు అయ్యింది…. హోదాలు మారాయి స్థితిగతులు మారాయి కానీ తన మనసు మారలేదు ఆలోచనలు మారలేదు తాను ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తనకు అనవసరం తాను ఎక్కడి నుండి వచ్చాను అన్నదే తనకు అవసరం
ఏ గూడెం నుండి అయితే ఇక్కడికి వచ్చానో ఎన్ని కష్టాలు అనుభవించానో ఆ కష్టాలు నా గూడాలలో నివసించే ప్రజలు అనుభవించకూడదు అనుకుంది
వెంటనే సీతక్క ఫౌండషన్ మొదలు పెట్టింది… సీతక్క ఫౌండేషన్ ద్వారా భవిష్యత్ తరాన్ని అయినా సాంకేతిక రంగం వైపు తీసుకెళ్లాలనుకుంది
గూడాలలోని పిల్లలకు చదువు అవసరం అని తెలుసుకుని మూతబడిన ప్రాథమిక పాఠశాలలను పునః ప్రారంభించి విద్యను అందిస్తుంది.

నా మార్గంమధ్యలో నేను తిన్నానా లేదా అని తెలుసుకొని, ఆ గ్రామ ప్రజలు వాళ్లకి ఉన్న దాంట్లో మాకు కొంచెం భోజనం తీసుకురావడం జరిగింది, ఆ గ్రామం బయటనే ఒక చేన్లో లో భోజనం చేసాము, వాళ్ల ప్రేమకు నా ధన్యవాదాలు మీ ప్రేమనే నన్ను ఇలా సేవ మార్గం లో నడిపిస్తుంది.🙏

జాతర సందర్బంగా

జాతరలో కాలికి తాకిన గాయం కూడా లెక్కచేయకుండా జాతరలోని ఇబ్బందులను తెలుసుకొని అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి భక్తుల ఇబ్బందులను తీర్చుతున్న ములుగు MLA  సీతక్క

ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి బిక్కు, బిక్కుమని ఎదురుచూస్తున్న హృదయాలకు సీతక్క ఫౌండేషన్ ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గూడాలలోని గిరిజన ప్రజలకు ఆరాధ్య దైవం అయింది..మన సీతక్క 

ఏ ప్రభుత్వం ఎంత చేసినా, ఏ రాజకీయ నాయకులు ఎన్ని చేసిన, మునిసిపాలిటీ మరియు శానిటేషన్ వర్కర్స్ పడుతున్న కష్టానికి, వాళ్లు చేస్తున్న పనికి ఎవ్వరు సరి పోరు, వాళ్లకి తోడుగా వాళ్లకు సహాయం చేద్దామని వాళ్లకి సరిపడే మాస్కులు, మరియు నిత్యావసర సరుకులు ములుగు నియోజకవర్గం మొత్తం అంద చేస్తామని నిర్ణయించుకున్నాను, దీంట్లో మీరు కూడా భాగం కండి వాళ్లు పడుతున్న కష్టాన్ని గుర్తించండి అంటూ  మన సీతక్క 

ట్రాక్టర్ల పంపిణి కార్యక్రమంలో

ములుగు జిల్లా కేంద్రములో ఎంపీడీఓ కార్యాలయములో ములుగు జిల్లా లోని గ్రామా పంచాయితీలకు ట్రాక్టర్ పంపిణి కార్యక్రమానికి హాజరైన
*ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.

with most powerful women in the world,
Our Congress Party President Respected
Smt. Sonia Gandhi.

సమ్మక్క-సారలమ్మ జాతర సందర్బంగా

ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసీ మహజాతరకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ములుగు MLA సీతక్క తో కలిసి సమ్మక్క-సారలమ్మలను దర్షించుకొని మొక్కులు సమర్పించగా సీతక్క గారు శాలువా కప్పి సమ్మక్క-సారలమ్మల మెమోంటో ఇచ్చి సత్కరించటం జరిగింది

Service Done in Pandemic COVID-19

Anasuya Dansari (Seethakka) | MLA | Incharge of Chhattisgarh Mahila Congress | Jayashankar Bhupalpally | Mulugu | Chhattisgarh | Congress | Warangal | Jaggannapet | Politburo | General Secretary of All India Mahila Congress | TDP | Junior Advocate | theLeadersPage

Party Activities

}
09-07-1971

Born in Jaggannapet

Jayashankar Bhupalpally

}
2009

Post Graduate (M.A)

(Political Science) Kakatiya University 

}

Worked as Junior Advocate

Warangal

}

Joined in the TDP

}

Member of TDP Politburo

}
2009-2014

MLA

of Mulugu Constituency, Warangal Dist from the TDP

}

Joined in the Congress

}
2018

General Secretary

 of All India Mahila Congress 

}
2018

MLA

of Mulugu Constituency, Jayashankar Bhupalpally Dist from the Congress

}
2019

Incharge

of Chhattisgarh Mahila Congress, Chhattisgarh State