Ananthula Madhu | Telangana Udyama Karula Forum Ummadi Nalgonda District Chairman | the Leaders Page

Ananthula Madhu

Telangana Udyama Karula Aikya vedika State Media Incharge

Ananthula Madhu is an Indian Politician and current Telangana Udyama Karula  Aikya Vedika State Media Incharge of Telangana.

Early Life and Education:

He was born on 4th May 1988 to a couple of Ananthula Yallaiah and Ananthula Kousalya in Chandupatla village.

In 2003, Madhu obtained his Board of Secondary Education at ZP high school, located at Chandupatla. In 2006 he completed his Intermediate from Tarakarama junior college, Suryapet. In 2010 Madhu acquired his Graduation(Degree) at Siddartha Degree college, Suryapet.

In 2012 he got into his higher education with his Post Graduation at PG-Rk PG College, Suryapet. In 2021 he finished DSO-Democratic Student Organisation (Double Post Graduation).

CAREER IN THE COMMUNITY:

While studying in the 10th class, he worked as a School Committee Activist in Chandupatla Village. In continuing his Education, Madhu became a DSO-Democratic Student Organisation in Chivvemla Mandal. He provides more services by continuing his duties and serving people.

Later on, he worked as the Division Secretary of Chandupatla. After that, he was promoted as District Secretary in Suryapet. The people have placed in him and maintain his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

On 5th August 2017, Madhu was appointed and took charge as State General Secretary of Telangana. He worked for two years in this position.

On the occasion of his appointment as Telangana Udyama Karula Aikya Vedika State Media Incharge, he said that he would strive to the best of his abilities with the goal of people’s welfare and pledged that he would go ahead with the Party’s welfare in focus. He expressed gratitude to party authorities for choosing him as Telangana Udyama Karula Forum Ummadi Nalgonda District Chairman.

Madhu continued his position as (Telangana Udyama Karula Forum Ummadi Nalgonda District Chairman) and worked as a  District level leader. After that, he also worked as Chaitanya Yuvajana Sangam Founder&Chairman.

Party Activities:

  • Madhu played a vital role in the participation of Dharnas and protests during the Student’s problems.
  • Madhu was a Telangana Activist; during Telangana Movement, Madhu played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India and participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State.
  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the Party also organized Party Membership Programs, Participated very enthusiastically during the General and Local Body elections, and briefly explained the rules of the Party to every single voter, Madhu worked hard for the victory of the Party.

Ananthula Madhu | Telangana Udyama Karula Forum Ummadi Nalgonda District Chairman | the Leaders Page

Covid Activities:

  • The pandemic hit people’s lives very severely. Ordinary people could not survive during the Covid crisis.
  • As a responsible leader, Madhu contributed even during the covid time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and contributed financially.
  • Provided Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • He has conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Madhu put his effort into serving people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people. Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

HNO:494, Village: Chandupatla, Mandal: Chivvemla, District: Suryapet, Constituency: Nalgonda, State: Telangana, Pincode: 508213.

Mobile: 9505866698
Email: [email protected]

Bio – Data of Ananthula Madhu

Ananthula Madhu | Telangana Udyama Karula Forum Ummadi Nalgonda District Chairman | the Leaders Page

Name: Ananthula Madhu

DOB: 4th May 1988

Father: Mr. Ananthula Yallaiah

Mother: Mrs. Ananthula Kousalya

Present Designation: Telangana Udyama Karula Aikya Vedika State Media Incharge

Education Qualification: Post Graduation

Permanent Address: Chandupatla, Chivvemla, Suryapet, Telangana.

Contact No: 9505866698.

    “అన్యాయమే చట్టమైనపుడు ఎదురించి నిలబడటమే ని బాధ్యత కావాలి”

 

Party Activities

వినతి పత్రం అందజేత

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ లత గారికి వినతి పత్రం అందిస్తున్న తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు గారు.

వినతి పత్రం అందజేత

03-07-2024 న విద్యార్థి, నిరుద్యోగ యువత కి ఎన్నికల మ్యాని ఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో A.O గారికి వినతి పత్రం అందించిన తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు గారు.

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన అనంతుల మధు గారు

జయంతి సందర్బంగా

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బి . ఆర్. అంబేద్కర్ గారి 133వ, జయంతి సందర్బంగా ఖమ్మం క్రాస్ రోడ్ లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇంచార్జ్ నాయకులు అనంతుల మధు గారు.

జయంతి సందర్బంగా

ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్బంగా సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో భారత రత్న బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇంచార్జ్ అనంతుల మధు గారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

బొడ్రాయి పండుగ

 బొడ్రాయి పండుగలో పాల్గొన్న చైతన్య యువజన మండలి తెలంగాణ ఉద్యమనాయకుడు అనంతుల మధు గారు

హోటల్ ప్రారంభం సందర్బం

తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి లో మా టీమ్ సభ్యులు నజిర్ హోటల్ ప్రారంభం సందర్బంగా

పరామర్శి

సూర్యాపేట జిల్లా కేంద్రం లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది బిక్షం నాయక్ పై అక్రమణ దారుల దాడి జరిగింది. బిక్షం నాయక్ ని పరామర్శిస్తున్న అనంతుల మధు గారు

గొల్ల గట్టు జాతర

తెలంగాణ లో 2వ, అతి పెద్ద జాతర గొల్ల గట్టు జాతర లో లింగామంతుల స్వామి కి ప్రత్యేక పూజలో

వినతిపత్రం అందజేత

మండలంలోని బి. చందుపట్ల గ్రామం నుంచి తిమ్మాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న అలుగు వద్ద కల్వర్లు నిర్మించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం మంత్రి జగదీశ్ రెడ్డికి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం వచ్చే సమయంలో, మిషన్ భగీరథ నీరు ఓవ రైతో రహదారిపై నుంచి నీరు వస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా గ్రామ నుంచి నామవరం వెళ్లే రహదారిలో పత్తికుంట చెరువు వద్ద చెరువు అలుగు పోసినప్పుడు రహ దారిపై నీరు ప్రవహిస్తుందని అక్కడ కల్వర్టు నిర్మిం చాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి వెంమంత్రికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు టనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కో న్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అనంతుల మధు గారు, షేక్ రహిమత్ పాష గారు, భాష్పంగు సునీల్ గారు, యాకుబ్ పాష్ గారు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

మహా సన్మానం

ఆత్మీయ కలయిక

నాటి TVV వ్యవస్థాపక సభ్యులు, నేటి ఖమ్మం జిల్లా క్రేంద్రంలో సీనియర్ అడ్వకేట్ తేళ్ళురి వేంకటేశ్వర రావు ( వేంకట్ ) అన్న తో సుమారు 15 ఏళ్ల తర్వాత ఓక కేసు నిమిత్తం సూర్యాపేట కోర్టు లో ఆత్మీయ కలయిక.

కలిసిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ యువనేత, A.P శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారితో అనంతుల మధు గారు మరియు పార్టీ సభ్యులు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతుల మధు గారు మరియు కార్యకర్తలు.

తేనేటి విందు

చివ్వెంల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత నంద్యాల నరేష్ రెడ్డి అన్న స్వగృహంలో తెలంగాణ ఉద్యమనాయకుల ఆత్మీయ కలయిక. తేనేటి విందులో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ యోధులు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారితో అనంతుల మధు గారు మరియు పార్టీ సభ్యులు.

పరామర్శ

చివ్వెంల మండల సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ పల్లా పరమేష్ అన్న తండ్రిగారు పల్లా దానయ్య గారు ఇటివల మృతిచెందిన విషయం తెలిసి చివ్వెంల మండలం గాయంవారి గూడెంలో పల్లా పరమేష్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ ఉద్యమ యోధులు డాక్టర్ చెరుకు సుధాకర్ గారితో అనంతుల మధు గారు మరియు ఉద్యమ సహచరులు.

స్వర్ణోత్సవా సందర్బంగా

1969 తెలంగాణ పోరాట, స్వర్ణోత్సవా సందర్బంగా తెలంగాణ పోరాట యోదుల సంగం మరియు ఆకాంక్షల వేదికల ఆధ్వర్యంలో 1969 తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర 2 వ మహాసభ జరపడం జరిగింది. ఆ సందర్బంగా పార్టీ యోదులతో కలిసి

ఆత్మీయ కలయిక

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సామాజిక వేత్త, MVF జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి గారితో ఆత్మీయ కలయిక.

తెలంగాణ విద్యార్థి వేదిక

2007లో సూర్యాపేట లో డిగ్రీచదువుతున్నసమయంలో TVV ( తెలంగాణ విద్యార్థి వేదిక ) ని సూర్యాపేట ప్రాంతనికి పరిచయం చేసి, “తెలంగాణ రాష్ట్ర ఏర్పటు- ఆవశ్యకత ” పై విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి , స్థానిక గాంధీ పార్క్ లో సభ నిర్వహించటం జరిగింది.

రాష్ట్ర కమిటీ సమావేశం

తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సందర్బంగా కలిసిన ఉద్యమ సహచరులు మరియు అనంతుల మధు గారు.

ఫోరం వెబ్-సైట్

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్-సైట్ ను ఖమ్మంలో అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్బంగా ఉద్యమ కారులతో కలిసి పాల్గొన్న అనంతుల మధు గారు.

అన్నదాన కార్యక్రమం

చెరుకు సుధాకర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతుల మధు గారు మరియు పార్టీ సభ్యులు.

సహాయనిధి

పేదలకు పండ్లు కూరగాయలను పంచుతున్న అనంతుల మధు గారు మరియు పార్టీ సభ్యులు.

మహాసభ

TSRTC ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ మహాసభ నిర్వహించడం జరిగింది ఆ సందర్బంగా ఉద్యమ కారులతో కలిసి పాల్గొన్న అనంతుల మధు గారు.

రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఖమ్మంలోని భక్త రామదాసు కల క్షేత్రంలో రెండు రోజుల సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా

హరిత హరమ్

శ్రీ వినాయక డిగ్రీ కళాశాలలో తెలంగాణ హరిత హరమ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్బంగా ఉద్యమ కారులతో కలిసి పాల్గొన్న అనంతుల మధు గారు.

Recent Activities

నివాళి

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని sc హాస్టల్ లో మృతిచెందిన 7వ తరగతి విద్యార్థి శ్యామ్ కుటుంబానికి 50 లక్షలు ఎక్సిగేసియా ప్రకటించి, నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న వార్డెన్ ని సస్పెండ్ చేసి, శ్యామ్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఏరియా హాస్పిటల్ లో అనుమానస్పదంగా మృతి చెందిన విద్యార్థి శ్యాం భౌతిక దేహానికి తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు పూల మాల వేసి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడడం జరిగింద.

జాతీయ జెండా ఆవిష్కరణ

 తెలంగాణ ఉద్యమకారులఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇం చార్జ్ అనంతుల మధు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధి గా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇంచార్జ్ అనంతుల మధు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆరు దశాబ్దల ఆత్మ గౌరవ పోరాటం లో అమరులు అయినా తెలంగాణ ఉద్యమ అమరులకు జోహార్లు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడటం జరిగింది

సన్మానం

నాయకులని గౌరవప్రదంగా కలుసుకొని వారు చేస్తున్న సేవలకు ప్రతిరూపంగా కృతజ్ఞత భావంగా సన్మానం చెయ్యడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

సన్మానం

హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆవిర్భావ సందర్బంగా పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారికి అనంతుల మధు గారు మరియు తదితరులు సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది

మహా సభ

DSO మహా సభ లో అనంతుల మధు గారు పాల్గొనరు మరియు విద్యార్థులని ప్రోత్సహిచండం జరిగింది

Mr Ananthula Madhu Met with Prominent Leaders

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ ఈఎంసీ చైర్మన్, మాజీ హుజూరాబాద్ నియోజకవర్గ సభ్యులు “గౌ. శ్రీ.ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

DSO Activities

 News Paper Clippings

Pamphlets

Videos

News Paper Clippings

}
04-05-1988

Born in Chandupatla Village

Chivvemla, Suryapet, Telangana

}
2003

Studied in Board of Secondary Education

ZP high school, Chandupatla.

}
2006

Studied in Intermediate

Tarakarama junior college, Suryapet.

}
2010

Studied in Graduation

Siddartha Degree college, Suryapet.

}
2012

Studied in Post Graduation

Post Graduation

PG-Rk PG College, Suryapet.

}
2021

Studied in DS-Democratic Student Organization

(Double Post Graduation).

}

School Committee Activist

of Chandupatla Village

}

DS-Mandal Committee Secretary

Chivvemla Mandal

}

Division secretary

Chandupatla

}

District Sectretary

Suryapet

}
05-08-2017

State General Secretary

Suryapet, Telangana

}

District Chairman

of Telangana Udyama Karula Forum Ummadi Nalgonda

}

TJS District level leader

Suryapet

}

President

Chaitanya Yuvajana Organization, National Level