Ananthu Upender Goud

Ananthu Upender Goud

BJYM District President, Khammam, Telangana, BJP

 

Ananthu Upender Goud is an Indian Politician and current BJYM District President from Khammam in the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 03rd of August 1985, in Bodhuladonda Village of Nelakondapalli Mandal, he was born into a rural middle-class household as a treasured son for the couple Mr. Ananthu Balakrishna & Mrs. Ananthu Kausalya.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. In 2004, he earned his secondary school education from Ushodaya Vidyalaya High School resided at Bodhuladonda in Telangana.

In 2006, he finished his undergraduate from Government Junior College situated at Nelakondapalli, Telangana. Later he acquired graduation with a degree from SR & BGNR Degree College, resided at Khammam, Telangana, and accomplished it in the year 2009.

EARLY CAREER IN PROFESSION-

After the accomplishment of his studies, he began his professional career by setting up a Real Estates business of his own and continued his occupational work by fulfilling his family responsibilities.

EARLY CAREER IN POLITICS-

He strongly believes that education is the only way to eliminate social evils and uplift society and that it is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to not only complete their education but also to transform into confident people.

In the year 2005-06, Upender joined the Students’ Federation of India (SFI) and was appointed as the SFI Leader with great zeal and the desire to serve the Students. Later, he was appointed as the SFI Mandal Vice President from SFI of Nelakondapalli Mandal, Telangana to tackle the issues and consequences that arose in the Students.

For his tenacity, in the period between 2007 -09, he was elevated as the SFI Vice President from Khammam in Telangana State and vowed to fulfill his responsibilities only for the betterment of the public, without jeopardizing the student’s faith in him.

In 2012, Upender commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Since the day he stepped into it, Upender has worked above and beyond his means as BJP Party Activist for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

In the following year as a Village President, he demonstrated his commitment to the People by continuously working for their well-being, and striving hard for their benefit.

His unwavering commitment and sincere determination towards service made him upgraded to the BJYM Mandal President from Nelakondapalli Mandal in 2013 to promote the appropriate viewpoint on the need for holistic and sustainable development in people by alleviating their problems.

In addition to his primary responsibilities, For his commitments and Trustworthiness towards the work in the year 2017, he was designated as the District Treasurer, from Khammam.

Later on 6th – December of 2020, he extended services by expanding his responsibilities as the BJYM District President from Khammam to care about the difficulties that arose in the people

From the beginning of his political career until the present, he has worked relentlessly for the welfare of the people, continuously fighting for the party’s and society’s growth, and giving desperate service to the society via the posts he has been assigned to.

He improved his work ethic in 2019 as a Ward Member for 11th Ward of Bodhuladonda village in Nelakondapalli Mandal from BJP to promote the best approach towards the need for balanced and integrated development in Society.

School & College Developmental Activities

  • He fought and solved every single problem faced by the students in the schools and Colleges.
  • He arranged all the facilities in the hostels without any restriction for a single student with the assistance of Upender.
  • Upender mainly focused on students like Fee reimbursement, Buss Pass issues and Scholarships, issues and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He arranged a bus facility for the students in the respective schools of Bodhuladonda Village of Khammam District in Telangana.
  • Upender laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.

Services Rendered during Pandemic COVID-19-

  • Upender sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to the 200 people, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • The bill for patients suffering from a corona in a private hospital has been slashed by Upender.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Upender as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNo: 3-103, Near Gandhi Nagar, Village: Bodhuladonda, Mandal: Nelakondapalli, District: Khammam, Assembly: Paleru, State: Telangana, Zip Code: 507160

Email: upenderananthu85@gmail.com  

Mobile: 8555975890

Recent Activities

బైక్ ర్యాలీ

బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిలుగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన చరిత్ర ను వక్రీకరిస్తుoది ఆరోజుల్లో నిజాం ఖాసీం రజ్వి రాజకరుల మాటలు విని భారత దేశంలో విలీనం చెయ్యలేదు.ఈ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం MIM నాయకుల మాటలు విని తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని తెలియజేయడం జరిగింది …

రక్తదానం

నరేంద్ర మోడీ గారు మరొక స్వామి వివేకానంద-BJP జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు. వారు మాట్లాడుతూ జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి జన్మదినo సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యం అవుతుంది నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. నరేంద్ర మోడీ గారు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ అనే సిద్ధాంతం ద్వారా చిట్టచివరి ఉన్నటువంటి గ్రామాలలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ఈ ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.

నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వారికి రక్తదానం చెయ్యడం జరిగింది… ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగల సత్యనారాయణ గారు. DR. శీలం పాపారావు గారు. .బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి BJYM ప్రభారీ రుద్ర ప్రదీప్ నున్న రవికుమార్ కనుమల్లపూడి ఉపేందర్ కొలిపాక శ్రీదేవి మంద సరస్వతి అల్లిక అంజయ్య నలమాసు శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ దుద్దుకూరి కార్తీక్ వల్లాల రమేష్ దాసరి శివ బోడ ప్రకాష్ అర్బన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాస్ వన్ టౌన్ అధ్యక్షులు పిల్లలు మరి వెంకట్ దార్ల శంకర్ గౌడ్, విజయరెడ్డి వేల్పుల సుధాకర్ డీ కొండ శ్యామ్ కనుమర్లపూడి పద్మ రజిని సుగుణ జిల్లా బీజేపీ BJYM టౌన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

చర్యలు

జిల్లాలో అక్రమంగా దేవాలయాల పక్కన విద్యాలయాల పక్కన ప్రార్థన మందిరాల పక్కన నడిపిస్తున్నటువంటి బెల్ట్ షాపులను మరియు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి గంజాయి & డ్రగ్స్ మాఫియా పై కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది… జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ని పక్కన పెట్టినట్లు మద్యం అభివృద్ధి కి ముందడుగు వేస్తున్నట్లు అనిపిస్తుంది..తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామో అర్ధంకాకుండా పోయింది… నీళ్లు నిధులు నియామకాలు పక్కకుపెట్టి కుటుంబ సభ్యుల బాగోగుల పునరేకీకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తున్నారు…జిల్లాలో గల్లీ గల్లీ కి బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లగా పుట్టకొస్తున్నాయి.జిల్లాలో అధికారుల అలసత్వం వల్లా అధికార పార్టీ ఒత్తిడి వల్ల బెల్టుషాపులు గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది .. ఈ మధ్య కాలంలో నగరంలో స్టూడెంట్స్ నిరుద్యోగులను టార్గెట్ చేసి వారికి గంజాయి డ్రగ్స్ అలవాట్లు గా మార్చి వ్యాపారులు డబ్బే ప్రధానంగా పెట్టుకొని నా బుతో నా భవిష్యత్తు అని జిల్లాలో వ్యాపారులు కోట్ల వ్యాపారం చేస్తున్నారు నగరంలో బార్లు వైన్ షాప్ ల ముందు పార్కింగ్ లేక అనేక మంది ప్రయానికులు మహిళలు వాహన దారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.పార్కింగ్ లేని వైనషాపులు & బార్ షాపుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు భారతీయ జనతా యూవమోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బోయినపల్లి ప్రభాకర్ వల్లాల రమేష్ ప్రకాశ్ జాధవ్ మర్రి శివ దాసరి శివ నాగేశ్వరరావు మల్లేష్ రాము నరేష్ కృష్ణ పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దగ్ధం

బాసర IIIT విద్యార్థులు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం అర్బన్ టౌన్ బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ యూవమోర్ఛా అధ్యక్షుడు వల్లలా రమేష్ యాదవ్ .బీజేపీ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాస్ రావు గారు, బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి చంద్రశేఖర్ గారు, ఖమ్మం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి ప్రభాకర్ గారు, ఖమ్మం అర్బన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చాగంటి మణికంఠ గారు, ధనియా కులగోపికృష్ణ గారు ,ములుగు చందు దీకొండ శ్యాంసుందర్ చిలకల వేణు గారు పాల్గొనడం జరిగింది.

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఖాలీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి విడుదల చేయాలనీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

మంత్రి హరీష్&స్థానిక మంత్రీ పువ్వడా అజయ్ ఖమ్మం పర్యటనను అడ్డుకున్న BJYM నాయకులు

BJYM జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ ను ప్లకార్డ్స్ తెస్తుంటే..2 టౌన్ ci.శ్రీధర్ గౌడ్ అడ్డుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. BJYM ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి మునేశ్..BJYM జిల్లా ఉపాధ్యక్షుడు బోయినపల్లి ప్రభాకర్ సోషల్ మీడియా కో కన్వీనర్ మణికంఠ, జిల్లా.BJYM అర్బన్ అధ్యక్షుడు వల్లలా రమేష్ యాదవ్, బిజెపి నాయకులు ఏపూరి నాగేశ్వరరావు, బీజేవైఎం అర్బన్ ప్రధాన కార్యదర్శి మణికంఠ నగేష్ పర్యటనను అడ్డుకోవడం జరిగింది..

ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించటడం లేదు అని. ముత్యాల సాగర్ అనే యువ నిరుద్యోగి ఉదయం 7 గంటలకు ఖమ్మం, సారధినగర్ రైల్వే ట్రాక్ దాటే దగ్గర ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భారతీయ జనతా యూవమోర్ఛా ఈ హత్య ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ హత్య గా పరిగణిస్తుంది.. కేసీఆర్ ప్రభుత్వం లో నోటిఫికేషన్లు విడుదల చెయ్యకపోవడమే తెలంగాణ ప్రభుత్వం లో ఈ నిరుద్యోగుల హత్యలకు కారణo..

….మృతుడి కుటుంబానికి 50లక్షల ఎక్సగ్రేషియా&మృతుడి సోదరి కి ప్రభుత్వ ఉద్యోగం డబుల్ బెడ్రూం ఇల్లు రాష్ట్ర అధికారికంగా ప్రకటించాలని బీజేపీ జిల్లా శాఖ& యూవమోర్ఛా ఆధ్వర్యంలో ఆందోళన చెయ్యడం జరిగింది..

వినతి పత్రం అందజేత

రాష్ట్రాల్లో కేసీఆర్ జిల్లాలో స్థానిక మంత్రి ఒక నియంత లా పరిపాలనా చేస్తున్నారు అని హామీలు అమలు చేయకుంటే ప్రగతి భవన్ నుండి బయటకు పక్కా గుంజుతం.అని ఏడేండ్ల పాలనలో రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం చేయలేదన్నారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ తెలియజేయడం జరిగింది. రాష్ట్రం లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ తో పాటు నిరుద్యోగ భృతి చేల్లించాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆనంతు ఉపేందర్ గౌడ్ గారు..

కబడ్డీ పోటీలు

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లా స్థాయి లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక అర్బన్ తాసిల్దార్ గారికి కి నోటిఫికేషన్లు భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి ని వెంటనే ప్రకటించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో

భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన KTR ను BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరకు kTR దిష్టి బొమ్మను R&B గెస్టుహౌస్ ఎదుట దగ్ధం చెయ్యడం జరిగింది..

KTR దిష్టిబొమ్మ దగ్ధం...

జాగరణ ధీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి జాగరణ ధీక్షలో పాల్గొన్న అనంతు ఉపేందర్ గారు మరియు పార్టీ నాయకులు ..

నిరసన

ఖమ్మం పట్టణం 1టౌన్ ముత్యాలమ్మ గుడి సెంటర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. వెంటనే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ, ఖమ్మం 3టౌన్ గాంధీ చౌక్ సర్కిల్ లో శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది…

దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించిన స్థానంలో మళ్లీ రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ నిర్మాణం చేయాలని ఖమ్మం నగరంలోని స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నియంత పోకడలకు చమరగీతం పాడాల్సిన రోజు తొందరలో ఉంటుందని స్థానిక మంత్రి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసేటప్పుడు పోలీసులు అక్రమంగా అరెస్టు చెయ్యడం జరిగింది ..

వైరా మండల బీజేవైఎం సమావేశం

వైరా మండల బీజేవైఎం సమావేశంలో మాట్లాడుతూన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ గారు..

నిరసన

ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం ఫీజ్ ల విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల 9th క్లాస్ విద్యార్థి చనిపోవడం జరీగింది.విద్యార్థి అంత్యక్రియలలో తండ్రి ఆత్మహత్య చేసుకోవడం జరగడం వల్ల BJYM జిల్లా శాఖ తరుపున నిరసన తెలియజేస్తూ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని హార్వెస్ట్ స్కూల్ యజమాన్యoను డిమెండ్ చెయ్యడం జరిగింది…

జండా ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జండా ఆవిష్కరణ చేసిన బీజేపీ నాయకులు మరియు ఉపేందర్ గారు.

భోజన కార్యక్రమం

జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ” ప్రతి రోజు కార్యకర్తల భోజన కార్యక్రమంలో భోజనం చేస్తూన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గారు .

నిరసన కార్యక్రమం

మైనార్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ టాక్స్ తగ్గించాలని స్థానిక R & B గెస్ట్ హౌస్ దెగ్గర రాష్ట్ర ప్రభుత్వం పై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా..

సాంకృత్తిక కార్యక్రమాలు

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకృత్తిక  కార్యక్రమాలు నిర్వహించి వారికీ బహుమతులు అందజేయడం జరిగింది..

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

సహాయం

అనంతపూర్ రూరల్ మండలంలో అనంతపూర్ గ్రామనా మానసికంగా బాధ పడుతున్న వ్యక్తికి స్వతహగా అందజేసిన అంబులెన్సు లో అనారోగ్య బారినపడి అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది.

రక్తదానం

అన్ని ధనాలకన్నా రక్తదానం గొప్పదనే నానుడిని అనుసరించి, రక్త దానం చేయడం జరిగింది..

జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపేందర్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

జయంతి

ప్రముఖ బీజేపీ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి పూలగుశం లేచి మర్యాద చేయడం జరిగింది..

వినాయక చవితి సందర్బంగా

వినాయక చవితి సందర్బంగా, మహాగణపతి పూజలో పాల్గొన్న ఉపేందర్ గారు…

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

బాధ్యత

BJYM జిల్లా అధ్యక్షులు గా బాధ్యత తీసుకుంటున్న సందర్భంగా..

Political & Social Activities 

కలిసిన సందర్భం .

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి తో కలిసి ఉపేందర్ గారు పత్రిక విలేకరులతో మాట్లాడడం జరిగింది.

వర్ధంతి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి రోజున వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది.

ఉజ్వల గ్యాస్ పంపిణీ

భారతీయ ప్రధాని అందజేసిన ఉజ్వల గ్యాస్ ని అనంతపూర్ గ్రామ ప్రజలకు ఉపేందర్ గారు పంపిణీ చేయడం జరిగింది…

కలిసిన సందర్భం

ప్రముఖ బీజేపీ నాయకుడిని గౌరవ ప్రధానంగా కలిసి మాట్లాడిన ఉపేందర్ గారు..

గాంధీ సంకల్ప యాత్ర

బీజేపీ నాయకులతో కలిసి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భం..

ధర్నా

బీజేపీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న సందర్భం..

Service Rendered During Pandemic COVID-19

నిత్యావసర వస్తువులు పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన ఉపేందర్ గౌడ్ గారు.

BJP Political Party Activities

Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPageAnanthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage

Election Campaign 

Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage
Ananthu Upender Goud | BJYM District President | Khammam | theLeadersPage

News Paper Clippings

}
03-08-1985

Born in Bodhuladonda

Nelakondapalli, Khammam

}
2004

Studied Schooling

From Ushodaya Vidyalaya High School, Bodhuladonda

}
2006

Finished Undergraduate

From Government Junior College, Nelakondapalli

}
2009

Acquired Graduation

From SR & BGNR Degree College, Khammam

}
2005

Joined in the SFI

}
2005 - 06

Mandal Vice President

From SFI

}
2007 - 09

Vice President

From SFI

}
2012

Joined in the BJP

}
2012

Party Activist

From BJP

}
2012

Village President

From BJP, Bodhuladonda

}
2013

Mandal President

From BJYM, Nelakondapalli

}
2017

District Treasure

From Khammam, Telangana

}
2019

Ward Member

From 11th Ward, Bodhuladonda

}
Since - 06-12-2020

District President

From BJYM, Khammam