Anantha Venkatarami Reddy | MLA | Anantapur | Andhra Pradesh | the Leaders Page

Anantha Venkatarami Reddy

MLA, Anantapur, Tadapatri, Andhra Pradesh, YSRCP.

Anantha Venkatarami Reddy is the MLA of Anantapur from YSRCP. He was born on 1-08-1956 to Venkata Reddy in Tadapatri. He completed Intermediate In 1973.

He studied B. A from S.V University in 1976 and M.A from S.V University in 1979, B.L from S.K University In 1983. His Profession is the Advocate, Agriculturist, Economist, Lawyer.

He started his Political Journey with the Indian National Congress Party. In 1973, He was the Chairman of the Government Junior College Students Union, Anantapur.

In 1979, He was the Chairman of Sri Krishnadevaraya University, Anantapur. He was appointed as a Director of the Agricultural Produce Export Development Agency (APEDA) and Member of the Agricultural and Processed Food Products Export Development Authority.

From 1987-1996, he was served as General Secretary of District Congress Committee (D.C.C.) Anantapur, Andhra Pradesh. In 1996, He was elected Member of Parliament (MP) to 11th Lok Sabha Anantapur, Andhra Pradesh.

From 1996-1997, he was appointed as Member of the Committee on Human Resource Development and was also Member of the Consultative Committee, Ministry of Transport.

In 1998, He was the Member of Parliament (MP) to 12th Lok Sabha of Anantapur. From 1998-1999, he worked as Member of the Committee on Energy and its Sub-Committee III on Non-Conventional Energy Sources and Atomic Energy Member of Committee on Government Assurances.

He was the Member of the Consultative Committee, Ministry of Chemicals and Fertilizers.

In 2004, He was served as Member of Parliament (MP) to 13th Lok Sabha of Anantapur and was the Member of the Committee on Subordinate Legislation. From 2007-2020, he worked as Member of the Committee on Chemicals & Fertilizers. 

In 2009, He was served as Member of Parliament to 14th Lok Sabha Anantapur. In 2011, He joined the YSRCP. In 2014, He was served as Member of Parliament (MP) to the 15th Lok Sabha, Anantapur.

In 2019, He won the post of Member of Legislative Assembly (MLA) from the YSR Congress Party of Anantapur constituency.

R/O No 7-370. Court Road Anantapur City & District

Email: [email protected]
Contact : 08554233220, 9440055999

Recent Activities

కరోనా నియంత్రిత చర్యలో భాగంగా...

తాత్కాలిక కూరగాయలు మార్కెట్లను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ గారు,మున్సిపల్ అధికారులతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు…  లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురవ్వకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది…

ముందు ఆరోగ్యం తర్వాతనే ఏదైనా

అనంతపురము లోని పాతురు కూరగాయల మార్కెట్ నందు సోడియం హైపో క్లోరైడ్ ట్యాంకర్లు ద్వారా స్ప్రేయింగ్ చేస్తూ ప్రజలకు అవగాహన చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు మరియు మున్సిపల్ సిబ్బంది కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా తరిమి కొట్టే దానిలో భాగ్యాస్వాయమైన ప్రతి ఒక్క శాఖను కొనియాడారు ప్రజలను ఇందుకు సహకరించాలని కోరారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హోండా షో రూమ్ నుందు యాక్టివా బియాస్6 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి గారు,కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు,వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి గారు తదితరులు…

కరోనా పై అప్రమత్తంగా ఉండండి...

కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనంతపురం నగరపాలక సంస్ధ పరిధిలోని శానిటేషన్ ఉద్యోగులకు,వలేంటీర్లకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు ఆదేశించారు..అందులోభాగంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ యొక్క లక్షణాలను గురించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ తోపాటు వాటిని గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించాలని ఆదేశించారు.. కార్యక్రమంలో మున్సిపల్ సెక్రటరీ సంఘం శ్రీనివాస్ గారు,తదితరులు పాల్గొన్నారు…

జయంతి వేడుకులా కార్యక్రమంలో

పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు,ఎంపీ రంగయ్య గారు,ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి గారు,నదీమ్ గారు తదితరులు పాల్గొన్నారు…

ఆవిర్భావ దినోత్సవ వేడుకులా కార్యక్రమంలో

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవదినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి శంకర్ నారాయణ గారు,ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు….

Sports Meet

అనంతపురం అర్బన్ లోని ఓబులదేవ నగర్ లోగల Springdale E.M high school లో నిర్వహించిన Sports meet కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు

పంపిణీ కార్యక్రమంలో

స్థానికంగా ఉన్న కొందరు లబ్ధిదారులకు కొత్త పింఛన్, రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత గారు మరియు  ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేసింది

రావాలి జగన్ కావాలి జగన్ !!అన్నది ఇందుకేగా ...

కమ్మని భోజనం ,చక్కని విద్య, ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు -భవిష్యత్తరాలకోసం జగనన్న కన్న కల సాకారం .

మాటిచ్చాం.. నెరవేరుస్తున్నాం

ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు. నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న పైడి లక్ష్మయ్య విగ్రహం నుంచి పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయం వరకు రోడ్డు వెడల్పు చేసి బీటీ రోడ్డు, ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులను బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ఎన్నికల వేళ ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు తమ కష్టాలను చెప్పుకున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో ఎక్కడ చూసినా గుంతలమయమైందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు.  అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని, అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

చెక్కుల పంపిణీ

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి స్వగృహంలో సి.ఎం రిలీఫ్ ఫండ్ ధ్వారా రూ.16.22లక్షల ను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు 18 మంది బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు…

Party Activities

}
01-08-1956

Born in Tadapatri

Anantapur

}
1979

Completed M.A

From S.V University 

}
1983

Completed B.L

from S.K University 

}

Advocate

}

Joined in the Congress Party

}
1973

Chairman

 of Government Junior College Students Union, Anantapur.

}
1979

Chairman

 of Sri Krishnadevaraya University, Anantapur

}

Director

 of Agricultural Produce Export Development Agency (APEDA)

}

Member

 of Agricultural and Processed Food Products Export Development Authority

}
1987-1996

General Secretary

of District Congress Committee (D.C.C.), Anantapur

}
1996

Member of Parliament (MP)

11th Lok Sabha, Anantapur 

}
1996-1997

Member

of Committee on Human Resource Development, Consultative Committee

}
1996-1997

Ministry

of Transport

}
1998

Member of Parliament (MP)

to 12th Lok Sabha, Anantapur 

}
1998-1999

Sub-Committee III

on Non-Conventional Energy Sources and Atomic Energy

}
1998-1999

Member

of Committee on Energy, Government Assurances,  Consultative Committee

}
1998-1999

Ministry

of Chemicals and Fertilizers.

}
2004

Member of Parliament (MP)

to 13th Lok Sabha, Anantapur 

}
2004

Member

of Committee on Subordinate Legislation

}
2007-2020

Member

of Committee on Chemicals & Fertilizers

}
2009

Member of Parliament (MP)

14th Lok Sabha, Anantapur 

}
2011

Joined in the YSRCP

}
2014

Member of Parliament (MP)

 to 15th Lok Sabha, Anantapur 

}
2019

MLA

Anantapur