Anagani Satya Prasad | MLA | Repalle | Guntur | Andhra Pradesh | the Leaders Page

Anagani Satya Prasad

MLA, Gullapally, Cherukupalli, Repalle, Guntur, Andhra Pradesh, TDP.


Anagani Satya Prasad
is a Member of the Legislative Assembly (MLA) in Repalle, Andhra Pradesh. He was born on 10-01-1972 to Ranga Rao in Gullapally, Cherukupalli Mandal.

In 1883, he completed the 7th standard in St. Anns School in Vijaya Nagar Colony, Hyderabad. In 1987, he completed SSC in St.Anthony School, Himayat Nagar, Hyderabad. From 1987-1988, he completed Intermediate 1st year in Mary’s Junior College, Abids, Hyderabad.

From 1988-1989, he completed Intermediate 2nd year in Siddhartha Junior College, Chinakondrupadu, Guntur. From 1990-1993, he completed B.Sc. in Anwar UL-Uloom College, Hyderabad. He was into the real estate business on large scale in and around Hyderabad.

He started his political journey with the Telugu Desam Party(TDP) in 2009. In 2009, he contested the elections but lost. But he emerged victorious in 2014, elected as a Member of Legislative Assembly (MLA), Repalle Constituency.

He was a Member of the Joint Committee on Library in the AP legislative assembly. In 2019, he was elected the Member of Legislative Assembly (MLA), for the second term in  Repalle Constituency from the TDP.

Gullapally, Cherukupalli, Repalle, Guntur, Andhra Pradesh

E-Mail: [email protected]
Contact: +91-9912077777, 9676447777

Recent Activities

నామినేషన్ల అనంతరం

రేపల్లె మున్సిపాలిటీ లో నామినేషన్ల అనంతరం పార్టీ అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ గారు

సమీక్ష సమావేశం లో

చెరుకుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్న శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ గారు.

మహిళా దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెరుకుపల్లి మండలంలో మన లీడర్ అనగాని సత్య ప్రసాద్ గారు.

పత్రికా సమావేశంలో

చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి మండలి లో మంత్రుల ప్రవర్తన మరియు అమరావతి రైతులుపై అక్రమ కేసులు, పోలీస్ లాఠీ ఛార్జ్ వంటి విషయమై వినతి పత్రం అందించడం జరిగింది, తదనంతరం పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది

పాదయాత్ర లో భాగంగా

రాజధాని రైతులకు సంఘీభావముగా తుళ్లూరు నుండి పాదయాత్ర చేస్తున్న శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు

స్పెషల్ స్టేటస్

రాజధానిని అమరావతి నుండి తరలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ MRO కార్యాలయంలో రాజధాని రైతులకు న్యాయం చేయాలని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని MRO గారిని కలిసి వారికి వినతిపత్రాన్ని అందచేస్తున్న అనగాని సత్యప్రసాద్ గారు మరియు పార్టీ అభ్యర్థులు

సమన్వయ కమిటీ సమావేశంలో

రేపల్లె నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు

ఉద్యోగ భద్రత మరియు సర్వీసులు తొలగింపు

రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీ సేవా నిర్వహకుల ఉద్యోగ భద్రత మరియు సర్వీసులు తొలగింపు గ్రామ/వార్డు సచివాలయంలో మీ సేవ సర్వీసులు బదలాయింపు పై ఆందోళన గురించి అనగాని సత్యప్రసాద్ గారికి వినతిపత్రం అందచేస్తున్న రేపల్లె నియోజకవర్గ మీ సేవ నిర్వాహకులు

Party Activities

ఏరువాక_పున్నమి... కృషిక పున్నమి...

రైతులతో కలిసి ఏరువాక_పున్నమి పండగ లో పాలుగొన్నఅనగాని సత్య ప్రసాద్ గారు

ASP_HILLS బ్రోచర్

ASP_HILLS బ్రోచర్ ను విడుదల చేస్తున్న అనగాని సత్య ప్రసాద్ గారు.

క్రికెట్ టోర్నమెంట్

నల్లూరిపాలెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు రేపల్లె CBN ARMY కార్యాలయం లో బహుమతులు అందజేస్తున్న శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు.

అవగాహన సదస్సు లో

బాపట్ల సాయి ప్యాలెస్ లో నిర్వహించిన రేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ఏజంట్ల అవగాహన సదస్సు లో పాల్గొన్న బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ శ్రీరాం మాల్యాద్రి గారు, లీడర్ అనగాని సత్యప్రసాద్గా రు.

ఇంటింటికీ ఎన్నికల ప్రచారం

నగరం మండలం కొండవీటివారిపాలెం లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం లో లీడర్ శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారికి ఘన స్వాగతం పలికిన మహిళలు.

పూజా కార్యక్రమంలో

నగరం మండలం పెద్దవరం గ్రామం శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గ్రామం లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న అనగాని సత్య ప్రసాద్ గారు, కార్యకర్తలు, నాయకులు.

}
10-01-1972

Born in Gullapally Village

Guntur District

}
1883

Completed 7th Standard

St. Anns School in Vijaya Nagar Colony, Hyderabad

}
1987

Completed SSC

St.Anthony School, Himayat Nagar, Hyderabad

}
1987-1989

Completed Intermediate

Mary’s Junior College, Abids, Hyderabad

}
1990-1993

Completed B.Sc.

Anwar UL-Uloom College, Hyderabad

}
2009

Joined in TDP party

}
2014

MLA

Member of Legislative Assembly, Repalle

}
2014

Member of Joint Committee on Library

AP legislative assembly

}
2019

MLA

Member of Legislative Assembly, Repalle