Amzath Basha Shaik Bepari | Deputy Cheif Minister | MLA | YSRCP | Kadapa | Andhra Pradesh | the Leaders Page

Amzath Basha Shaik Bepari

Deputy Chief Minister, Minister of Minority welfare, MLA, YSRCP, Kadapa, Andhra Pradesh.

Amzath Basha Shaik Bepari is the Deputy Chief Minister of Andhra Pradesh and Member of Legislative Assembly(MLA) from YSRCP of Kadapa.

He was born on 12 August 1971 to Abdul Khader S.B. in S.F.S. Street, Kadapa. In 1985, He completed SSC Standard in Nirmala English Medium School.

From 1986-1988, he completed Intermediate from St. Joseph Junior College, Mariapuram, Kadapa. In 1989, He Completed B.A From Govt. Arts College For Men, Kadapa. He is from the Business family namely called “Haroon sab” family.

Amzath Basha S.B. started his political career as a Corporator from Kadapa Municipal Corporation in 2009, of Congress Party under YSR Rule. He elected as MLA with more than 30,000 majorities in the 2014 Elections.

He continued his loyalty with Y. S. Jaganmohan Reddy and has won the Member of Legislative Assembly(MLA) with more than 50,000 majorities from the Kadapa constituency, the fourth-highest majority in the State Assembly elections in 2019.

In 2019, he became one of the five Deputy Chief Minister of Andhra Pradesh in the Y. S. Jaganmohan Reddy led cabinet and was also given the charge of Minister of Minority welfare to Amzath Basha S.B, in 2019.

D.No.19/420, S.F.S. Street, Kadapa, Y.S.R. District, Andhra Pradesh.

Contact: 9948020786

Recent Activities

కంటి వెలుగు

జిల్లాలోని ప్రతి ఒక్క విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నేడు వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 60 సంవత్సరాలు పైబడిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి కళ్ళ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం

జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన అవ్వాతాతలకు వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం వరం లాంటిదన్నారు. నేడు వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రివర్యులు కర్నూలు జిల్లాలో ప్రారంభించడం జరిగిందన్నారు. మన జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కావున అవ్వ తాత అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి నాణ్యమైన కళ్ళ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఉమాసుందరి, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ చిరంజీవి రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

We are Indians. No Hindu, No Muslim, No Christian and no any other religion, Only Indians.

మేరా భారత్ మహాన్

 

మనల్ని Indians గా గుర్తించడానికి ఏ కార్డు ముక్క అవసరం లేదు.

No NRC, No NPR,
No CAA
మనల్ని Indians గా ఇలాగే బ్రతుకనివ్వండి.

 

RTC ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ లోగో

కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు RTC ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ లోగోను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మాజీ మేయర్ సురేష్ బాబు గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

దీక్ష చేస్తున్న

 కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మూడు రాజధానులు కు మద్దతు గా దీక్ష చేస్తున్న మాజీ కార్పొరేటర్ లకు సంఘీభావం…

కేబినేట్‌ సమావేశం

అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారి అధ్యక్షతన ఏపీ కేబినేట్‌ సమావేశం లో పాల్గొనడం జరిగింది

శంకుస్థాపన

విజయవాడ నగర అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ SB. అంజాద్ భాష

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా....

క్రీడా పోటీలు

కడప నగరంలోని మున్సిపల్ స్టేడియం నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఏపీ సీఎం కప్ హాకీ పోటీలను ప్రారంభించడం జరిగింది.

}
12-08-1971

Born in S.F.S. Street

Kadapa

}
1985

Completed SSC Standard

 in Nirmala English Medium School.

}
1986-1988

Completed Intermediate

from St. Joseph Junior College, Mariapuram, Kadapa.

}
1989

Completed B.A

from Govt. Arts College For Men, Kadapa.

}

Joined in the Congress

}
2009

Corporator

of Congress from Kadapa Municipal Corporation

}

Joined in the YSRCP

}
2014

MLA(Member of Legislative Assembly)

from YSRCP in Kadapa

}
2019

MLA

from YSRCP in Kadapa

}
2019

Deputy Cheif Minister

from YSRCP of Andhra Pradesh

}
2019

Minister of Minority welfare

from YSRCP of Andhra Pradesh.