Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page

Aluwala Saritha Devender Goud

Corporator of 19th Ward, Peerzadiguda, Medchal-Malkajgiri, Telangana, TRS.

 

Saritha Devender Goud is an Indian Politician of TRS Party and the 19th Ward Corporator of Peerzadiguda in Medipally Mandal, Medchal-Malkajgiri.

Early Life and Education:

On 14th of June 1977, Devender Goud was born in Peerzadiguda of Medipally Mandal in medchal-Malkajgiri District in the Indian State of Telangana.

In the year 1993, Devender Goud studied his Secondary Board of Education from Zilla Parishad High School located at Uppal in Medchal-Malkajgiri District and completed his open Degree of B.Tech in 2006.

Professional life:

On the continuation of his Education, In 1995, Devender Goud turned into Professional by working at a Cable TV Network and then from 1997-2017 he servdas the Junior Engineer and Deputy Manager of Tata Teli Services.

In the year 2017, Devender Goud was appointed as the Chairman of D.G.S in Chit-Fund Pvt Ltd.

Career in Politics:

With a passion for Politics, Saritha Devender Goud joined the Telangana Rashtra Samithi (TRS) Party founded by Kalvakuntla Chandrashekar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana, Devender Goud’s political career was started in 2014 udner the auspicious presence of Sudheer Reddy and aspires to provide all of the services to the people in attainment, rising to become the Party’s Leader.

His steadfast dedication and genuine effort elected him the Independent post of 19th Ward Corporator of Peerzadiguda from TRS in 2018 and he has been consistently working for the people, thinking about their welfare, and winning tremendous public acclaim.

He keeps the confidence given in him by the people and sustains his service by focusing on the proximate welfare of the people and on initiatives that will make the Party prosper.

 Party and Social Activities:

  • In 2018, He was conducted Haritha Haram Program at Ramakrishna Nagar Colony, Sripury Colony, Bank Colony, and old Village.
  • In 2019, He was involved as an Actively Swatchathi-Seva Senior Politicians and Team Members Removed Garage and Sanitation Clean Roads, Earth Movers, and Proclaimer and he served as a unanimous President in Ramakrishna Nagar colony, Peerzadiguda.
  • Cheques for the Kalyana Lakshmi and Shaadi Mubarak program were presented to the beneficiaries of such program at the Peerzadiguda Municipal Corporation by the Honorable Minister Shri Chamakura Mallareddy.
  • 19th Division of the Peerzadiguda Municipal Corporation in a number of different Nagar Colonies HMWS Department WI Vijaya Pal Reddy made a visit to the division and provided direction on the placement of the 6″ pipe line.
  • Towels, soaps, and coconut oil were presented to the municipal workers who are employed by the 19th division of the Pirjadiguda Municipal Corporation.
  • The issue with the drainage in the Chenna Reddy Colony Road No. 3 of the neighborhood’s 19th Division was resolved as soon as the occupants of the apartment building contacted the 19th Division about the issue.
  • Peerzadiguda Municipal Corporation 19th Division Sri Krishna Nagar Colony is the location of the newly opened Varshita Maching & Sari Center, which was inaugurated by the Mayor Jakka Venkat Reddy, the Deputy Mayor Kurra Siva Kumar Goud, and local Corporator Aluvala Sarita Devender Goud.
  • As part of the TRS party establishment event in the division, the TRS flag was raised in front of the Old Village Canara Bank in Pirjadiguda, which is located in the 19th Division. Celebrate the day of the inauguration.
  • Chennareddy Enclave, Bank Colony, Old Village, and Ramakrishna Nagar Colony are all part of the 19th Division of the Peerzadiguda Municipal Corporation, and HMWS Department DM Ramya Priya , WI, is responsible for those areas. Vijaya Pal Reddy made a visit to the section, during which he discussed the water issue, and he requested that it be resolved as soon as possible.
  • Sarita Devender Goud, the 19th Division Corporator of Peerzadiguda Municipal Corporation, was responsible for organising the Iftar, while the Honorary Mayor Jakka Venkat Reddy and Deputy Mayor Kurra Sivakumar Goud were the major guests at the event. The ceremony was attended by members of the Co-op, including Irfan, as well as leaders, Muslim elders, and members of the Masjid Committee.
  • Respected and Honourable Minister of State for Labor and Employment Participating in the Mana Uru-Mana Badi/Mana Basti Mana Badi programme, which is being carried out by the Telangana Government in Mandal Parishad Primary School MPPS under Firjadiguda Municipal Corporation, were the Honorable Sri Chamakura Mallareddy, TRS Senior Leaders, TRS Workers, Teachers, and Students. This scheme is being carried out in Mandal Parishad Primary School MPPS under Firjadiguda Municipal Corporation.
  • Hall for the Dr. Ambedkar Committee, which is run by the Pirjadiguda Municipal Corporation. On B.R. Ambedkar’s 131st birth anniversary, celebrations included the cutting of a cake and the garlanding of his image. This function was attended by a variety of people, including the Honorary Deputy Mayor Shri Kurra Siva Kumar Goud, Aluwala Devender Goud, Corporator Kolthuri Mahesh, Kurra Srikanth Goud, Leader Narsimha, TRS employees, inhabitants of Kalani, and others.
  • The birth anniversary celebrations of Dr. Babu Jagjivan Ram, a famous freedom fighter, a great social reformer, and a former Deputy Prime Minister, included participation from Honorary Mayor Mr. Jakka Venkat Reddy, Honorary Deputy Mayor Mr. Kurra Siva Kumar Goud, Honorable TRS Party President Darga Dayakar Reddy, Honorable 19th Division Aluwala, as well as Devender Goud, corporators, and co-
  • Participants at the launch of Chalivendras in the 19th Division of Pirjadiguda Municipal Corporation included Honorary Mayor Mr. Jakka Venkat Reddy, Honorary Deputy Mayor Mr. Kurra Shiva Kumar Goud, Local Corporator Aluwala Sarita Devender Goud, TRS Workers, and Others.
  • Along with Pirjadiguda Mayor Jakka Venkat Reddy, Deputy Mayor Kurra Siva Kumar Goud, Aluwala Devender Goud, Pappula Anjireddy, Madugula Chandra Reddy, Bandi Satish Goud, Bodige Krishna Goud, and officials from Pirjadiguda Pedda Cheruvu Katwa via old village main road. Also accompanying them were Pappa Anji Reddy Discussions are currently occurring at the Narayan Reddy Katwa Varu about commencing the work immediately in the first phase to connect the contaminated water arriving from Boduppal.
  • As part of the festivities for Mahila Bandhu KCR, on the second day, those who had benefited from government programmes such as Kalyana Lakshmi, Shadimubarak KCR Kittu, Asara Pensions, interest-free loans from self-help groups, and Patakas were welcomed and given the opportunity to encounter one another.
  • Corporator Bodige Swati Krishna Goud, who blessed KCR’s portrait with Rakhi Katti in 5th Division as part of Mahila Bandhu KCR Sambara for three days on the call of TRS Working President Mr. KTR, and also to the women sanitation workers of the division, as well as to the primary and higher Bairu Balamani, who has been serving the school for the last thirty years, was felicitated with a shawl
  • The issue was described to the AE of TSSPDCL as follows: inhabitants of the 19th Division Ramakrishna Nagar Colony were becoming anxious as a result of a sparking 11KV line in the colony. The AE instantly communicated the situation to the down team and issued an order for them to address the issue as soon as possible.

Social Services:

  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in his village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He distributed rice packets, Fruits, Food, Blankets to the old age people, Householders during Lockdown time. He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • He fights for Pensions at Mandal Office and fought for the house’s loans in collector offices. He distributed sanitizers to the police department. He fought for every issue in his Village.
  • He helped the poor people & Financial assistants to the Poor People. Distributed Essential things to the Poor people in Pandemic COVID-19 time. Awareness was created on how to practice social distance. The village was sprayed with sodium hypochlorite solution.

Pandemic Services:

  • Saritha Devender Goud snuck forward to help those impacted by the lockdown by delivering veggies and fruits to communities, the homeless, and Municipality workers while according to the established protocols.
  • In addition to monetary assistance, he distributed supplies such as masks, hand sanitizers, and food to the underprivileged.
  • In an effort to prevent the Corona Epidemic from developing, a demonstration was held to raise awareness about the need of social distance and the necessity to take preventative measures.
  • When the coronavirus was eventually eradicated, the whole hamlet was sprayed with sodium hypochlorite solution to protect the inhabitants from its negative consequences.

Village: Peerzadiguda, Mandal: Medipally, District: Medchal-Malkajgiri, Constituency: Medchal, State: Telangana.

E-Mail: [email protected]

Contact:92466 29525, 90300 89525

Recent Activities

సభ్యత్వ పుస్తకాలు

తెరాస సభ్యత్వ బుక్స్ లను మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారిచేత తీసుకుంటున్న అలువాల దేవేందర్ గౌడ్ గారు.

హరితహర కార్యక్రమంలో ....

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

ప్రజా సమస్యలకై !

ప్రజలా సమస్యల గురించి చరిచిస్తున్న దేవేందర్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు

Honor Ceremony

MP సీహెచ్. మల్లారెడ్డి గారిని సన్మానిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నా దేవేందర్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు.

Cleaning Landscaping

ప్రారంభోత్సవంలో ..

Honor Ceremony Program

Social Activities

పీర్జాదిగూడలో పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడలో మున్సిపాలిటీ పరిధిలోనిసరిత – దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రపరిచి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా సరిత – దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ వాటి పరిధిలోనిఅన్ని గ్రూపులలో మురుగు కాలువలను శుభ్రపరిచి దోమల సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామని అతను తెలిపారు వార్డు పరిధిలోని అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హరితహర కార్యక్రమంలో భాగంగా...

అభినందన సభ లో

 సభ సమావేశంలో సరిత – దేవేందర్ గౌడ్ గార్లను సన్మానిస్తున్నా పార్టీ సభ్యులు.

పీర్జాదిగూడలో పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడలో మున్సిపాలిటీ పరిధిలోని సరిత – దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రపరిచి చెత్తను తొలగించారు.

పీర్జాదిగూడ నగర పాలక సంస్థ

వార్డ్ కమిటీల నియామక సమావేశంలో పాల్గొన్నా మేయర్ జక్క వెంకట్ రెడ్డి , దేవేందర్ గౌడ్  మరియు పార్టీ సభ్యులు.

అన్నదాన కార్యక్రమంలో ....

Party Activities

Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page
Aluwala Saritha Devender Goud | 19th Ward Corporator | Peerzadiguda | the Leaders Page

Party Activities

అవగాహన

స్థానిక 19 వ డివిజన్ లో ఇంటింటి చెత్త సిగ్రీగేషన్ అవగాహన అనగా తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్ వేరు చేయు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పట్టన ప్రగతి కార్యక్రమం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 19 వ డివిజన్ లోని వార్డు కార్యాలయం లో 19 వ డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారి తో కలిసి ప్రారంభించిన మేయర్,డిప్యూటీ మేయర్,కమిషనర్,డి ఈ,ఏఈ.

డ్రైనేజీ సమస్య

స్థానిక 19వ డివిజన్ చెన్నా రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 3 లో డ్రైనేజీ సమస్య గురించి అపార్ట్మెంట్ వాసులు తెలియజేయగానే ప్రాబ్లెమ్ సాల్వ్ చేయించడం జరిగింది.

  సమస్యల పరిష్కారానికి వినతి 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ చెన్నారెడ్డి ఎంక్లేవ్, బ్యాంక్ కాలనీ, ఓల్డ్ విలేజ్ మరియు రామకృష్ణ నగర్ కాలనీలలో HMWS డిపార్ట్మెంట్ DM రమ్య ప్రియ గారు, WI విజయ పాల్ రెడ్డి గార్లతో డివిజన్ లో పర్యటించి వాటర్ సమస్యను వివరించి త్వరగా పరిష్కరించవలసినదిగా కోరడం జరిగింది.

చర్చ

110 కోట్ల SNDP ప్రాజెక్ట్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో అధికారులు కలిసి పిర్జాదిగూడ పెద్ద చెరువు కత్వ నుండి పాత గ్రామం మెయిన్ రోడ్ మీదగా నారాయణ్ రెడ్డి కత్వ వరుకు పెద్ద లైన్ వేసి బోడుప్పల్ మీద నుంచి వచ్చే మురికి నీటిని మూసిలోకి కలుపుటకు వెంటనే ఫస్ట్ ఫేస్ లో పని స్టార్ట్ చేయడం గురించి చర్చించడం జరిగింది.

పరిశీలన 

రామకృష్ణ నగర్ కాలనీలో ఓపెన్ నాలా స్లాబ్ పనులను పరిశీలించడం జరిగింది.

వివరణ

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ వివిధ నగర్ కాలనీలలో HMWS డిపార్ట్మెంట్ WI విజయ పాల్ రెడ్డి గార్లతో డివిజన్ లో పర్యటించి 6″ పైప్ లైన్ ఎక్కడ ఎక్కడ వేయాలో వివరించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ శ్రీ కృష్ణ నగర్ కాలనీ లో వర్షిత మాచింగ్ & సారీ సెంటర్ ను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ చేతులమీదుగా , స్థానిక కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంబొత్సవం చేయడం జరిగింది.

మన ఊరు-మన బడి/మన బస్తి మన బడి  

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి/మన బస్తి మన బడి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సత్వర పరిష్కారం కొరకు వినతి

19 వ డివిజన్ రామకృష్ణ నగర్ కాలనీ లో నీళ్ల సమస్య ఉందని తెలియగానే వాటర్ లైన్ మెన్లతో కలసి కాలనీలో సందర్శించి కారణాలు తెలుసుకొని HMWS dept వారితో మాట్లాడి సమస్య త్వరగా పరిస్కారం చేయవలసినదిగా కోరడమైనది.

చెక్కుల పంపిణీ 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

 డివిజన్ లో టీ అర్ ఎస్ పార్టీ ఆవిర్భావన వేడుకల సందర్భంలో భాగంగా 19వ డివిజన్ పీర్జాదిగూడ ఓల్డ్ విల్లెజ్ కెనరా బ్యాంక్ ఎదురుగా టీ ఆర్ ఎస్ జెండా ఎగురవేయడం జరిగింది.

థాంక్యూ కేసీఆర్

ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన డివిజన్ కార్యాలయం వద్ద మహిళా బంధు కేసీఆర్ గారికి” థాంక్యూ కేసీఆర్” అంటూ డివిజన్ మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ , కెసిఆర్ అన్నకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

సమస్యల వివరణ

19 వ డివిజన్ రామకృష్ణ నగర్ కాలనీలో 11KV line sparking వలన కాలనీ వాసులు భయబ్రాంతులకు గురివుతున్నారని TSSPDCL AE గారికి సమస్యను వివరించడం జరిగింది.. తక్షణమే AE గారు డౌన్ టీం కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి త్వరగా ప్రాబ్లెమ్ ను రిక్టిఫై చేయమని ఆదేశించారు.

మహిళా బంధు కేసిఆర్ సంబరాలు

మహిళా బంధు కేసిఆర్ సంబరాల్లో భాగంగా రెండవ రోజు ప్రభుత్వ పథకాలు కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ కెసిఆర్ కిట్టు, అసరా పెన్షన్లు స్వయం సహాయక సంఘాల వడ్డీలేని రుణాలు,పతాకాల లబ్దిదారులను పలకరిస్తూ అందరిని కలువడం జరిగింది.

Social Activities

చలివేంద్రం ఏర్పాటు

పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 19వ డివిజన్ లో చలివేంద్రాలను ప్రారంభించిన గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకట్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్ర శివ కూమార్ గౌడ్ గారు,స్థానిక కార్పొరేటర్ ఆలువాల సరిత దేవేందర్ గౌడ్ గారు, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 19 వ డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కు ముఖ్య అతిధులుగా గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ గారు విచ్చేశారు.

సన్మానం

5వ డివిజన్ లో కెసిఆర్ గారి చిత్రపటానికి రాఖీ కట్టి పాలాభిషేకం చేసిన కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ గారు, మరియు అలాగే డివిజన్లోని మహిళ పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత 30 ఏళ్లుగా అయగా సేవను అందిస్తున్న బైరు బాలమణి గారిని ఘనంగా శాలువా, చీర మరియు బహుమతి తో సన్మానించడం జరిగింది.

పోలియో కార్యక్రమం

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీర్జాదిగూడ స్థానిక 19 వ డివిజన్ లోని అంబేద్కర్ యువజన సంఘము కమ్యూనిటీ హాల్ మరియు కమలా హాస్పిటల్ దగ్గర పల్స్ పోలియో కార్యక్రమంలో మన గౌరవ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారు పాల్గొన్నారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి

పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ కమిటీ హాల్ లో డా. బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ మరియు చిత్రపటానికి పూలమాల తో సత్కరించడం జరిగింది.

హనుమాన్ శోభాయాత్ర

 హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక 19 వ డివిజన్ లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను గౌరవ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారు ప్రారంబించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డివిజన్లోని మహిళలు స్థానిక కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారిని సన్మానించడం జరిగింది.

నీళ్ల సమస్య పరిష్కారం

19 వ డివిజన్ బ్యాంకు కాలనీ లో నీళ్ల సమస్య ఉందని తెలియగానే HMWS Department రమ్య గారు మరియు విజయపాల్ గారితో కాలనీలో సందర్శించి కారణాలు తెలుసుకొని పరిష్కరించడం జరిగింది.

నిత్యవసర సరుకులు అందజేత

 పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మునిసిపల్ సిబ్బందికి, సబ్బులు,కొబ్బరి నూనె మరియు టవల్ ఇవ్వడం జరిగింది.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

  ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకట్ రెడ్డి గారు,గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్ర శివ కుమార్ గౌడ్ గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి గారు, గౌరవ 19వ డివిజన్ అలువాల దేవేందర్ గౌడ్ గారు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 19వ డివిజన్ డైమండ్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకట్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్ర శివ కూమార్ గౌడ్ గారు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం

 పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 19వ డివిజన్ చిన్న రెడ్డి ఎంక్లవే కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన మన గౌరవ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ గారు, మరియు కార్పొరేటర్ పోచన్న గారు, కాలనీ ప్రెసిడెంట్, కాలనీ వాసులు, పిల్లలు మరియు తదితరులు పాల్గొన్నారు.

News Paper Clippings

Pamphlets

}
14-06-1977

Born in Peerzadiguda

Medchal-Malkajgiri

}
1993

Completed SSC Standard

From ZPHS School in Uppal

}
1999-2017

Worked as a Junior Engineer

}
1999-2017

Deputy Manager

of Tata Teli Services

}
2006

Graduation

}
2014

Joined in the TRS Party

}
2017

Chairman

of D.G.S in Chit-Fund Pvt Ltd.

}
2020

Corporator

of 19th ward Peerzadiguda