Alugubelli Narsi Reddy | MLC | Nalgonda | Telangana | the Leaders Page

Alugubelli Narsi Reddy

MLC, Nalgonda, Telangana, Independent.

 

Alugubelli Narsi Reddy is a Member of the Legislative Council(MLC) of the Nalgonda Constituency. He was born on 25-08-1960 to Narayana Reddy and Bhagyamma in Charlagudem. He has completed M.A. He was the Retired Gazetted Head Master.

From 2019-2025,  he contested Independently as a UTF candidate from the Nallagonda Constituency and elected as Member of Legislative Council(MLC) of Nalgonda Constituency.

H.No: 6-91/A, Laxmareddypalem, Maitrikuteer Road, Pedda Amberpet, Hayatnagar, Ranga Reddy District

Email: [email protected]

Contact Number: 9490300678

Party Activities 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని వారి నివాసంలో కలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికీ జూన్ నెల మాసం నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రిగారు అంగీకరించారు. అదేవిధంగా బకాయిలకు సంబంధించి జి పి ఎఫ్ లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు.

నిరాహారదీక్ష

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి, పీఆర్సీ ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మార్చి 4, 5వ తేదీలలో 36 గంటల నిరాహారదీక్ష చేస్తున్నట్టు తెలిపారు

8న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ రైతు బంద్ కు ఉపాధ్యాయులుగా మద్దత్తు తెలుపాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహిద్దమని ఉపాధ్యాయలుగా రైతులకు మద్దత్తు పలికే అవకాశం మనకు వచ్చింది ప్రజలకు చేరువవుదాం అని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అన్నారు

వినతిపత్రం అందజేత

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావరవి, పి మాణిక్ రెడ్డి లు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు విద్యామంత్రి గారిని కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం ఇచ్చి చర్చించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలనే యోచనలో ఉన్నామని, ముఖ్యమంత్రి తో మాట్లాడి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు

చేయూత

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసర సరకులు కూరగాయలు పంపిణి చేసిన నర్సిరెడ్డి గారు 

విస్త్రుత కార్యవర్గ సమావేశం

}
25-08-1960

Born in Charlagudem

}

Completed M.A

}

Retired Gazetted Head Master

}
2019-2025

MLC

Member of Legislative Council