Allola Indrakaran Reddy | Minister of Endowments | MLA | Nirmal | Adilabad | the Leaders Page

Allola Indrakaran Reddy

MLA, Minister of Endowments, Law and Environment, Forest of Telangana, TRS, Nirmal, Telangana

Allola Indrakaran Reddy is the Minister of Endowments, Law, and Environment, Forest of Telangana, and MLA from Nirmal (Assembly constituency). He was born on 06-02-1949 to Allola Narayana Reddy in Yellapally, a village near Nirmal. He completed his Graduate LLB from Osmania University Hyderabad in 1974. By profession, Indrakaran Reddy is an agriculturist and a Social Worker. He worked as a Teacher.

In 1980, He started his Political Journey with the Telugu Desam Party(TDP). From 1991- 1996, He was the M.P(Member, 10th Lok Sabha) from Telugu Desam Party and he was also the Chairman of Zilla Parishad. He joined the Congress Party. He worked as Convenor of Telangana Congress Legislative Forum and Telangana Reasonal Congress Co-ordination Committee Member. From 1999-2004, he was elected as a Member of the Legislative Assembly from Nirmal, Adilabad from the Indian National Congress(INC).

From 2004-2008, he was elected as a Member of the Legislative Assembly from Nirmal, Adilabad for the Indian National Congress. In 2008, Reddy was elected into the 14th Lok Sabha after the By-elections. He joined the (Bahujan Samaj Party) BSP. He was elected as MLA of Nirmal in the 2014 General Election as a BSP candidate and won over Sri Hari Rao by a margin of 10,000 votes. He later joined the Telangana Rastra Samithi (TRS) Party.

In 2018, he contested and elected as an MLA from Nirmal (Assembly constituency) in the state of Telangana. He is the current Minister of Endowments, Law, and Environment, Forest of Telangana in 2019.

H No: 1-66, Village: Yellapally, Mandal: Nirmal Rural, State: Telangana.

Contact: 9848024246, 9440296664, 08734-242288

Recent Activities

జోగులాంబాదేవి వార్షిక ఉత్సవం

ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఆలంపూర్ లో జరిగే జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా  ప్రగతి భవన్ లో సీఎం చంద్రశేఖర్ రావు గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసాను. ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హ‌రిత హారం క్యాలెండ‌ర్ ఆవిష్కరణ కార్యక్రమము

తెలంగాణకు హ‌రిత హారం 2021 క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. అట‌వీ శాఖ రూపొందించిన 2021 క్యాలెండ‌ర్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంగ‌ళ‌వారం నిర్మల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్క‌రించారు.

కొమురం భీం విగ్రహ ఆవిష్కరణం

నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆదివాసీ ముద్దు బిడ్డ కొమురం భీం విగ్రహాన్ని మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు..

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

వలస కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు వలస కార్మికులకు భోజన సౌకర్యాలు కల్పించడం జరిగిందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పట్టణ శుభ్రత

నిర్మల్ పట్టణంలోని రహదారులపై క్రిమి సంహరిక మందును పిచికారీ చేయించి రోడ్లను శుభ్రం చేయించడం జరిగింది…

జయంతి వేడుకలలో

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మినీ ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి మంత్రి అల్లోల పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కరోనా నియంత్రణలో ఆశా వర్కర్ల సేవలు చాలా గొప్పవి

IKR ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 220 మంది ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా

ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్, నీలోఫర్‌ హాస్పిటల్ మరియు సుషేనా హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా క్లిమామ్ వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ ద్వారా పిల్లలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్న అల్లోల దివ్యారెడ్డిని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ అభినందించారు. త‌ల్లి పాలు తాగే ద‌శ‌ను దాటిన త‌ర్వాత పిల్లల‌కు స్వ‌చ్చ‌మైన పాల‌ను అందించేందుకు దివ్యారెడ్డి లాంటి వారు కృషి చేస్తున్నార‌ని, వారి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌న్నారు. అనంత‌రం అల్లోల దివ్యారెడ్డితో పాటు డాక్టర్ లావణ్య నాయక్ (డిసిపి, సైబరాబాద్) త‌దిత‌రుల‌ను గ‌వ‌ర్న‌ర్ శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా నీలోఫ‌ర్ హ‌స్పిట‌ల్ లో బాలింత‌ల‌కు దివ్యారెడ్డి డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు.

కరోనా కట్టడికి కలిసికట్టుగా పొరాడుదాం...

సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేయాలి ఇంటినుంచి బయటకురావద్దంటూ మంత్రి అల్లోల‌ పిలుపు

కరోనా వ్యాధి నియంత్రణ కు మద్దతుగా

కరోనా వ్యాధి నియంత్రణ కు మద్దతుగా నిర్మల్ వశిష్ట విద్యాసంస్థలు రూ.50000 వేల చెక్కును విరాళంగా ఇచ్చారు.ఈ మేరకు వశిష్ట డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, కరస్పాండెంట్ సరోత్తం రెడ్డి, మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీని కలిసి చెక్కును అందజేశారు

నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ని ఐసోలేషన్ వార్డును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజ్యసభ ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

ఏప్రిల్ 1 నుండి రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం రూ 1500 అందించడం జరుగుతుందన్నారు.

 Party Activities

}
06-02-1949

Born in Yellapally

Nirmal

}
1974

LLB

from Osmania University Hyderabad

}

Teacher

}
1980

Joined in the TDP

}
1991- 1996

M.P

(Member, 10th Lok Sabha) from TDP, Andhra Pradesh

}

Chairman

of Zila Parishad

}

Joined in the Congress

}

Convenor

of Telangana Congress Legislative Forum

}

Member

 of Telangana Reasonal Congress Co-ordination Committee.

}
1999-2004

MLA

from Nirmal, Adilabad for the Indian National Congress.

}
2004-2008

MLA

from Nirmal, Adilabad for the Indian National Congress.

}
2008

M.P

14th Lok Sabha

}

Joined in the BSP

}
2014

MLA

from Nirmal, Adilabad for the BSP

}

Joined in the TRS

}
2018

MLA

from Nirmal, Adilabad for the BSP

}
2019

Minister

of Endowments, Law and Environment, Forest of Telangana 

v