Allam Nagaraju | Warangal Parliament Convenor | BJP | the Leaders Page

Allam Nagaraju

Warangal Parliament Convenor, Warangal East, Warangal, Telangana, BJP

 

Allam Nagaraju is an Indian politician belonging to the BJP party. He is a prominent BJP leader with plenty of experience in the Political field. He currently holds the designation Warangal Parliament Convenor, from Warangal East, Telangana. Nagaraju is a leader who created an unforgettable effect on the people by serving as a Public Leader and an Advocate.

Early Life and Education:

On 1st April 1975, He was born to the couple Eshwaraiah and Vijaya Laxmi. He was raised in Warangal.

In 1990, Nagaraju obtained his SSC standard at Mahabubia high school. He acquired his Intermediate at Nalanda junior college, Warangal. Nagaraju graduated with a Degree from Lal Bahadur degree college. He obtained his Master(M.Com). In 1997, Nagaraju attained his Bachelor of Law(LLB) at Adharsha Law College, Warangal. Later, Nagaraju received his Master of Legislative Laws(LLM) from Kakatiya University, Warangal.

Professional Life:

Shortly after completing his education, Nagaraju entered his professional life. He is an Advocate in his Profession. He gained a reputation as a “Man of the People” because of his passion for equal justice for individuals from all walks of life and the services he provided to the populace.

A career in Politics:

Nagaraju is passionate about Social Service. His dedication to assisting others drove him to enter politics. In 2012, he joined politics formally and began his political career as a Member of the Bharatiya Janata Party(BJP)

About BJP:

The Bharatiya Janata Party is one of the major political party in India. It is the current ruling political party of the Republic of India since 2014. The BJP is a right-wing party, and its policy has historically reflected Hindu nationalist positions. It has close ideological and organizational links to the much older Rashtriya Swayamsevak Sangh(RSS).

Nagaraju established himself as a Public Leader as soon as he joined the party by contributing to the party’s welfare activities. In acknowledgment of his efforts and hard work, party officials designated him a Party Worker and a Social Worker, and was recognized as a key strategist for being instrumental in successfully working as a party activist.

He was contested and elected as Booth Convenor. He duly performs his duties in order to fulfill his roles and responsibilities. He was appointed and took charge as Warangal Million March Incharge. He played a key role in being Incharge in Million March. He strengthens the party at the field level. During the term of the Million March Incharge, he became more active in politics and has constantly strived for the people’s welfare.

In 2014, Nagaraju was selected for the honorary designation of Special Invitee State Executive Member. He was credited for successfully carrying out the responsibility of being a State Executive Member.

His active participation in the Party for the well-being of the party and people elevated him to Bar Association Vice President. Nagaraju is associated with the BC Uddarana Committee he was a Member of the BC Uddarana Committee many welfare activities have been implemented through the committee.

A career in Sharanya Social Services:

Nagaraju is a firm believer that every person should participate in Social Service that instills a feeling of patriotism in their spirits and continually attempt to persuade others around them by highlighting their social duty. He established Sharanya Social Services with the intention of aiding the disadvantaged in whatever manner possible. Many social programs have been taking place on behalf of Sharanya Social Services.

Telangana Movement:

The Telangana Movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India. 

Nagaraju played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.

He took part in Chalo Hyderabad, Vanta Varpu, dharnas, rasta rokos, protest programs, and rallies as part of the Telangana Movement.

Social Activities:

  • Nagaraju used to organize awareness programs to spread the need for blood donation camps and talk about the benefits of blood donation. He organized blood donation camps about 27 times. 
  • He used to organize meetings and educate women about self-employment and youth empowerment.
  • Nagaraju conducts the Annadanam Program at Luis School every year and also financially supported the blind students.
  • Nagaraju was very fond of mute creatures. He started Vasishta Surya Goshala with the intention of serving them to some extent. Nagaraja used to feed the cattle and take care of their health and welfare through Vasishta Surya Goshala.

Party Activities:

  • Allam Nagaraju, 92nd Booth Convener, and Bhavani Shankar, 15th Division President, led the MLC election campaign. KCR’s family rule, incompetent rule, injustice to youth, students, and the unemployed, as well as KCR’s promises and failures, were explained to voters, and the BJP Telangana State General Secretary was asked to help Mr. Gujjula Premender Reddy win the Warangal-Khammam-Nalgonda Pattabhadru Constituency MLC seat.
  • Kasturi Naveen presided over the plenary meeting, which was presided over by Warangal West Constituency 9th Division In-Charge Allam Nagaraju. The Bharatiya Janata Party (BJP) will only be strengthened via its organizational structure; the party must be developed at the field level; public problems and current political events were reviewed at the conference.
  • Allam Nagaraju campaigned in Kamalapuram Mandal with Etela Rajender and Huzurabad Constituency with Gundedu Kothapalli. The march began with everyone in the communities cooperating.
  • BJP leaders led by Allam Nagaraju campaigned door to door in the Kamalapuram Mandal of the Huzurabad Constituency. This ceremony was attended by BJP leaders Bakam Harishankar, Sanghani Jagadeeswar, Chintham Raju, and Tirupati.
  • All the BC leaders and Advocates joined the BJP under the guidance of Warangal Parliament Convener Allam Nagaraju during the Telangana Movement.

Nagaraju’s Effort During the Corona Epidemic:

  • Nagaraju’s service to the people during Corona is immeasurable. He provided financial assistance to the victims infected by Corona and the poor who were in trouble due to lack of food. 
  • He distributed 25 lakh worth of essentials to the poor during the pandemic.
  • He supplied food packets, masks, sanitizers in schools, and overall Warangal.
  • Nagaraju provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H-No: 11-23-2368/1, Road No: 4, Navayuga Colony, Landmark: Filterbed Deshaipet Road, Village&Mandal&Constituency: Warangal East, District: Warangal, State: Telangana, Pincode: 506002

Mobile: 9848522935
Email: [email protected]

 

Biodata of Mr.Nagaraju

Allam Nagaraju | Warangal Parliament Convenor | BJP | the Leaders Page

Name: Allam Nagaraju

Date of Birth: 1st April 1975

Father: Mr. Eshwaraiah

Mother: Mrs. Vijaya Laxmi

Education Qualification: M.Com

Profession: Advocate

Political Party: BJP

Present Designation: Warangal Parliament Convenor

Positions Held: Warangal Million March Incharge, Special Invitee State Executive Member, Founder of Sharanya Social Service Society, BC Uddarana Committee Member, Founder of Vasishta Surya Goshala

Permanent Address: H-No:11-23-2368/1,Road No: 4, Navayuga Colony, Landmark: Filterbed Deshaipet Road, Village&Mandal&Constituency: Warangal East, District: Warangal, State: Telangana, Pincode: 506002

Contact No: 9848522935

 

Recent Activities

నిర్భయం న్యూస్ 9 ఎండీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆదాయపు పన్ను కమిషనర్‌గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బండి సంజయ్ గారిని కలిసిన అల్లం నాగరాజు కరీంనగర్ పార్లెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని కలిసి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గ స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో తీసుకోవాలని వరంగల్ తర్పులో 24డివిజన్ల మద్దతు తనకు వుందని గ్రౌండ్ రిపోర్ట్ అందజేసిన అల్లం నాగరాజు వరంగల్ తూర్పు నాయకులు తన అభ్యర్ధనను సీరియస్ గా తీసుకుని వరంగల్ తూర్పులో అవకాశం ఇచ్చే విధంగా. చూస్తానని న్యాయవాదులకు BC లకే MLA టికెట్ వచ్చే విధంగా పార్టీ చూస్తుందని హామీ ఇచ్చారు

BJP తెలంగాణ ఎన్నికల కమిటి ఛైర్మన్ మాజీ మంత్రి హుజూరాబాద్ MLA ఈటెల రాజేందర్ గారిని కలిసి వరంగల్ తూర్పులో తన MLA అభ్యర్థిత్వాన్ని పరిశీలించి టికెట్ కెటాయించి ఆశీర్వదించాలని కోరిన అల్లం నాగరాజు గారు BC సామాజిక వర్గం మరియు న్యాయవాది అయిన తనకు అవకాశం కల్పిస్తే వరంగల్ తూర్పులో అన్ని సామాజిక వర్గ శ్రేణులను కలుపుకుని కాషాయం జెండాను ఎగరవేసి BJPని వరంగల్ తూర్పులో గెలిపించి తీరుతామని కోరగా తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలిస్తామని ఈటెల రాజెందర్ గారు తెలుపడం జరిగింది

బైక్ ర్యాలీ

తెలంగాణ విమోచన దిన వారోత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి కిల వరంగల్ బత్తినీ మొగిలయ్య గారి సంస్మరణ సభ వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ అల్లం నాగరాజు గారు

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. గారి జయంతి (తెలుగు భాషా దినోత్సవ)శుభాకాంక్షలు వేడుకలలో పాల్గొన్న అల్లం నాగరాజు వరంగల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గారు

అమరవీరులకు నివాళి

ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త, BJP నాయకులు అల్లం నాగరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాలలోని అమరధామంలో BJP కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు నివాళ్లర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది

జన ఆశీర్వాద్ యాత్ర

జన ఆశీర్వాద్ యాత్ర లో భాగంగా వరంగల్ పట్టణం లోని భద్రకాళి దేవస్థానం లో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అల్లం నాగరాజు గారు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారితో అమ్మవారి దర్శించడం జరిగింది

బైక్ ర్యాలీ

అల్లం నాగరాజు గారి ఆధ్వర్యం లో దేశాయిపేట్ నుండి నాయుడు పెట్రోల్ వరకు BJP నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

సర్వసభ్య సమావేశం

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 9వ డివిజన్ ఇంచార్జి అల్లం నాగరాజు గారి ఆధ్వర్యంలో కస్తూరి నవీన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.. సంస్థాగత నిర్మాణం ద్వారానే పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) బలపడుతుంది అని క్షేత్రస్థాయిలో పార్టీ ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలు, జరుగుతున్న రాజకీయ పరిణామాలు గురించి సమావేశం లో చర్చించడం జరిగింది..

హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపురం మండలం గుండెడు కొత్తపల్లి లో ఈటల రాజేందర్ గారితో కలిసి అల్లం నాగరాజు గారు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.. గ్రామాలలో అందరిని సమన్వయం చేసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ BJP అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారిని కలిసి హార్దిక జన్మదిన  శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అల్లం నాగరాజు గారు

ఇంటింటి ప్రచారం లో భాగంగా

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపురం మండలం లో, అల్లం నాగరాజు గారి ఆధ్వర్యంలో bjp నాయకులు ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాకం హరిశంకర్ గారు, సంగని జగదీశ్వర్ గారు, చింతం రాజు గారు, తిరుపతి గారు పాల్గొన్నారు..

BJP లో చేరిక

వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అల్లం నాగరాజు గారి ఆధ్వర్యంలో BJP లో చేరిన నగరంలోని ప్రముఖ న్యాయవాది, పద్మశాలి నాయకులు POPA జిల్లా అధ్యక్షులు Bomma Nagaraju గారు..

ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారితో బీజేపీ సీనియర్ లీడర్ అల్లం నాగరాజు గారు

పరిటాల సుబ్బారావు గారితో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అల్లం నాగరాజు గారు

వరంగల్ జిల్లా IMA అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ కొత్తగట్టు శ్రీనన్న గారిని అభినందిస్తున్న అల్లం నాగరాజు గారు

Party Activities

PEPSI క్యాలెండర్‌ను గౌరవనీయులైన I.T మంత్రి K.T.R గారు, MLA గంప గోవర్ధన్ గారు మరియు GHMC మేయర్ బొంతు రామ్మోహన్ గారు మరియు ఇతర నాయకులు విడుదల చేసారు.

BC ఉద్దారణ కమిటీ వరంగల్ తూర్పు.. మున్సిపల్ నీటి పైపులు మరియు రోడ్లు మరియు డ్రైనేజీ మరియు మ్యాన్‌హోల్‌ ల లీకేజీ మరమ్మతుల కోసం ఉద్దారణ కమిటీ సభ్యులు వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు ఒక ప్రతినిధిని అందించారు.

Allam Nagaraju | Warangal Parliament Convenor | BJP | the Leaders Page

నాగరాజు గారి ప్రజా ప్రస్థానం ఆయన మాటల్లో…..

1992 నుండి ఏబీవీపీ ఆర్గనైజషన్ ద్వారా నా రాజకీయ ప్రజా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ముందుకు వెళ్తున్నాను. గ్రేటర్ ఎన్నికల్లో 13వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న. నాకు సహకరిస్తే గ్రేటర్ వరంగల్ లోనే 13వ డివిజన్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ.. ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. అంతే కాకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధికల్పనకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకుంటాను, ఇందు కోసం నా సొంత ఖర్చులతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తా, వారికి అవసరమైన చేయూతను అందించి, తోడుగా ఉంటానని హామీ ఇస్తున్న.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతగానో పోరాడాను, జైలు కి కూడా వెళ్లడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో నావంతు పాత్ర పోషించాను. తెలంగాణ హైకోర్ట్ ఏర్పాటు సమయంలో అనేక ఇబ్బందులు ఎదురైనా.. నా పై కేసులు నమోదైనా.. జైలుకు వెళ్లినా.. వెనుకాడకుండా.. ముందుకు వెళ్లాను. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడిన. అంతే కాకుండా… న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. ఇందుకోసం “శరణ్య సోషల్ సొసైటీ” అనే సంస్థను ఏర్పాటు చేసి.. కులమతాలకు అతీతంగా, సేవలు అందిస్తున్నాను..

ప్రజలందరు నన్ను ఆదరిస్తే నిత్యం మీకు అందుబాటులో ఉండి… వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మనవి చేసుకుంటున్నాను.

-Allam Nagaraju

Allam Nagaraju at various BJP Party Actitivities

 Allam Nagaraju with BJP Officials

 Nagaraju and party leaders campaigned extensively for the victory of BJP

 Praja Sangrama Yatra

 Newspaper Clippings

 Party Pamphlets

Videos

}
1st April 1975

Born in Warangal

}
1990

Completed SSC standard

at Mahaboobia high school

}
1992

Intermediate

at Nalanda junior college, Warangal

}
1995

Graduated

with a Degree from Lal Bahadur degree college

}
1997

Attained Masters(M.Com)

}

Bachelor of Law(LLB)

}

Master of Legislative Laws(LLM)

}
2004

Political Entry

through the BJP

}

RSS Follower

}

Booth Convenor

}

Warangal Million March Incharge

}

Founder

of Sharanya Social Services

}

Vice President

of Bar Association

}

BC Uddarana Committee Member

}

Warangal Parliament Convenor

}

Founder

of Vashishta Surya Goshala