Alla Venkateshwar Reddy | MLA | TRS | Devarkadra | Mahabubnagar | Telangana | the Leaders Page

Alla Venkateshwar Reddy

MLA,TRS, Devarkadra, Mahabubnagar, Telangana.

Alla Venkateshwar Reddy is the MLA(Member of Legislative Assembly) of the TRS Party from the Devarkadra Constituency. He was born on 30-09-1968 to A. Raghupathi Reddy in Annasagar Village of Boothpur Mandal, Mahabubnagar Dist.

In 1990, he has completed Graduation Engineering Degree B.Tech(Civil) from Maralwada/Nanded University, Maharastra. He hails from an Agriculture family.

Venkateshwar Reddy started his political journey with the Telangana Rashtra Samithi(TRS) Party and was the Senior Leader.

From 2014-2018, He was elected as an MLA of the TRS Party in Devarkadra Constituency, Telangana.

In 2018, Alla Venkateshwar Reddy was the MLA(Member of Legislative Assembly) of the TRS party in Devarkadra, Mahabubnagar, Telangana.

Special Interests:

  • Public health and socio-economic development of the people.

H.No. 2-20, Annasagar Village, Boothpur Mandal, Mahaboob Nagar District, Telangana – 509882

Contact Number: +91-9440769873

Recent Activities

షాధీ ముబారక్ చెక్కులు

దేవరకద్ర మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి, షాధీ ముబారక్ చెక్కులు అందజేసిన దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం రాచాల గ్రామం లో వలస కూలీల మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు
అడ్డాకల్ మండలం రాచాల గ్రామానికి చెందిన మల్లేష్ , ఆంజనేయులు వలస కూలీలు నిన్న హైదరాబాద్ లో వేరు వేరు ప్రమాదాల వళ్ళ చనిపోయారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు
👉మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే గారు
👉 వెంటనే ఆ ర్డి ఓ గారికి ఫోన్ చేసి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని ఆదేశించారు
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామి ఇచ్చారు

ఆర్థిక సహాయం

మూసాపేట్ మండలం పొల్కంపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది వెంకటయ్య ప్రమాదవశాతు విద్యుత్ షాక్ తో మరణించాడు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు బాధిత కుటుంబానికి అండగా ఉంటూ ప్రభుత్వం తరుపున నాలుగు లక్షల (4,00,000) చెక్కును అతని భార్య నరసమ్మ కు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు

అమ్మ ఒడి

💐💐💐భూత్పూర్ మండల కేంద్రంలో అమ్మ ఒడి 102 నెంబర్ వాహనాలను ప్రారంభించి….స్వయంగా 102 వాహనాన్ని నడిపిన దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు💐💐💐

శంకుస్థాపన

కురుమూర్తి ఎత్తిపోతల పధకం కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర నీటి పారుదల చైర్మన్ శ్రీ ఈద శంకర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు

}
30-09-1968

Born in Annasagar

Mahabubnagar

}
1990

Completed Graduation

 Engineering Degree B.Tech(Civil) from Maralwada/Nanded University, Maharastra

}

Joined in the TRS

}

Active Leader

of TRS Party 

}
2014-2018

MLA

of TRS Party in Devarkadra

}
2018

MLA

 of the TRS party in Devarkadra, Mahabubnagar, Telangana.