Alimineti Krishna Reddy | MLC | TRS | Yadadri-Bhuvanagiri | Telangana | the Leaders Page

Alimineti Krishna Reddy

MLC, TRS, Bhongiri, Yadadri-Bhuvanagiri, Telangana.

Alimineti Krishna Reddy is the MLC(Member of the Legislative council) of the TRS Party in Telangana. He was born on 22-11-1936 to A. Narsi Reddy & Laxmamma in Bhongir.

He has completed his SSC Standard from ZPHS in Maryal.  He has completed his B.A. and B.Ed. He worked as a Teacher.

Krishna Reddy started his political journey with the TRS Party and He was the Leader. In 2017, Krishna Reddy for the first time elected as a Member of the Telangana Legislative Council(MLC)of the TRS Party.

3-1-120, Santhosh Nagar, Bhongir, Yadadri Bhongir District, Telangana.

Contact Number:+91-8685244181
E-Mail id: [email protected],  [email protected]

Party Activities

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

పోచంపల్లి పట్టణంలో ఎంపీడీవో ఆఫీసు నందు కళ్యాణ లక్ష్మి చెక్కుల (34) లబ్ధిదారులకు మన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి మరియు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది. లబ్ధిదారులకు మన ఎమ్మెల్యే గారి సొంత డబ్బుతో పోచంపల్లి పట్టు చీరలు మరియు దోతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో

బోనగిరి టౌన్ రావి భద్రారెడ్డి ఫంక్షన్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ గారు. రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ అమరేందర్ అన్నగారు మరియు నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మాందపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం చేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు మరియు నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సిసి రోడ్లు శంకుస్థాపన

వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి సిసి రోడ్లు శంకుస్థాపన మరియు స్మశానవాటిక శంకుస్థాపన చేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు మరియు నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన

టీచర్స్ కాలనీ అండర్ బ్రిడ్జి వద్ద బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు నూతన ఆటోలను ప్రారంభించిన మన గౌరవ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ లావణ్య గారు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రైతు బంధు పథకం ప్రారంభించిన

 భువనగిరి మండలం లోని నందనం గ్రామంలో నూతన మహిళా సంఘం భవనం మరియు గ్రామ పంచాయతీ భవనం , రైతు బంధు పథకం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్ గారు. అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు, గ్రామస్థులు.

గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించిన

భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు

గొర్రెల దాన పంపిణి కార్యక్రమంలో

వడపర్తిలో గొర్రెల దాన పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణరెడ్డి గారు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

అండర్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన

బిబినగర్ పట్టణంలో ఎస్ సి కమ్యూనిటీ భవనం, అండర్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన, సీసీ రోడ్డు, పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ శ్రీ నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ఫైళ్ల శేఖర్ రెడ్డి గార్లు.

భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

భువనగిరి సింగన్నగూడెం లో డా. బి.ఆర్.అంబేద్కర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణరెడ్డి ,ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు మరియు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు

}
22-11-1936

Born in Bhongir

Yadadri-Bhuvanagiri

}

Completed SSC Standard

from ZPHS in Maryal

}

Completed B.A and B.Ed

}

Worked as a Teacher

}

Joined in the TRS

}

Leader

of TRS Party

}
2017-2023

Member of Telangana Legislative Council