Dr. Akumalla Nani | Andhra Pradesh State MBC Honorable President | the Leaders Page

Dr. Akumalla Nani

Andhra Pradesh State MBC Honorable President, Vijayawada, Krishna, Vijayawada Central, Andhra Pradesh.

 

Dr. Akumalla Nani is the Andhra Pradesh State MBC Honorable President from the respective state of Andhra Pradesh.

Early Life & Education:

He was born on 29th-March-1978 to Akumalla Bala Badullabi & to Late Meera and raised up in Vijayawada situated in the path of Krishna District.

He Studied the higher secondary board examination at SVR High School located at Vijayawada. He attained graduation with Degree of Bachelor of Computers (B.Com)from Kalinga University College Placed at Vijayawada.

Since childhood, he shows a keen interest in the Medical Field to change someone’s life by giving love and medicines to people. To achieve his goals to become a Doctor though it is the toughest and responsible job.

He patented that not to let people down who can get medical care and soonly he carried out his higher education by opting Diploma in Medical Laboratory Technology (DMLT). He trained in the Lab Technician course to provide technical support to the doctors and surgeons working in the healthcare system.

He is pursuing MBA from Nimra College of Technology situated at Vijayawada in the path of Andhra Pradesh Dist.

On that aspect, Soon after the accomplishment of his higher education as he is passionate about serving the patients by diagnosing them with love and care. In the year 2001, he set up a successful Diagnostic center business of his own named Nani’s lab and laboratories.

Finally, He gave up his life and learned how to save others. Since then he is running in the medical field by diagnosing and examining people’s diseases and serving them selflessly.

As Being born into a rural middle-class family For 17 years he was taken into consideration setting up Medical Camps and Blood Donation camps to provide suitable solutions to the people by diagnosing them and helping them to recover from the complications. In his enormous service as his emotion is to serve the people unconditionally, he unreservedly examined about 20,000 victims.

At present, he is dealing in the profession as (Registered Medical Practitioner) RMP Doctor and has been serving with gratitude and constantly working hard for the people. He became a role model to the people for granting solutions to the people’s problems.

Honorable Designations:

For his honor and trustworthiness towards the service in the year 2019, He appointed to serve as a President of the Noorbhasha Dhudikula Muslim Minority Welfare Association.

Since then he is discharging his duties with a code of conduct by resolving the issues of the villagers. He became a role model to the people for granting the solutions to the problems.

In the year 2020, for the dedication and sincerity towards the service, the village people living in Viyawada path scheduled him to serve as State MBC (Most Back Class Development Organization) Honorable President. From then he is doing his part to aid the people as well as work for the growth of their lives.

For his hard work and prestige, he parallelly upgraded his responsibility by accepting the honorable position of Housing Estates Chairman at Vijayawada to continue his duties and serve people all the way.

Coming from a poor family and sleeping in Benz circle areas, Nani constantly worked hard and persevered to read because no one else should suffer like him. he worked hard to make his dreams and goals come true, and finally he is rose to the top.

He proudly says by opting for Lab Technician my heart made me smile by seeing other’s happiness. and he has been strongly fighting and working for the patients and saving their lives.

Awards and Recognitions:

Nani received the Mother Teresa Award at the hands of the Cabinet Minister for recognition of his honorable services who has been chosen the medical field which is the most difficult task and persistently continued to serve the people, regardless of his life, by constantly recalling their responsibilities lifted on them and families awakening for them.

During his Educational Training career, he awarded an appreciation Certificate of Medical Lab Technician Course for his unstoppable dedication to his work and continuous service to the patients.

Recent Activities

  • He is the great dedicated follower of YS Jagan Mohan Reddy who is an Indian Politician serving as Chief Minister of Andhra Pradesh and President of YSRCP
  • As his view is to serve the people unquestionably he gave his hands to serve and hearts to serve by rendering the service selflessly to the orphans and senior citizens.
  • Apart from providing political services, he has also been continuously serving the people beyond his means in terms of medical care and supported approximately 14,800 families in their daily needs, and stood for them in all situations by fulfilling his responsibilities. From the moment till now he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.
  • As continuing his medical career he assisted those who come to him for help and by following the Hindu culture he contributed nearly 2872, Sarees (which is the symbol of our pure Hindu culture) to the Senior citizens and for Women.
  • By Understanding the plight of the handicapped and senior citizens who are not willing to come when the blood donation camp was being set up for the people,​As Nani’s main motto is to aid the people who are suffering from the strange diseases and provide treatment until they completely get a cure. He spontaneously organized an organization named Nani Seva Dal which is resided in the path of Eluru.
  • As soon as the Trust was founded, the Members and Volunteers began their activities by performing in a good manner as every individual is fully devoting their valuable time to provide services. Each time, the growth of the trust increased by fulfilling every need that people were willing and asking for.
  • He financially contributed to around 500 below-poverty families and constantly worked hard with gratitude.
  • He also established a Sub-Branch of the Nani Seva Dal organization in the state of Karnataka. He delivered bread, Packets, Fruits, Food, Vegetables to the Below Poverty people, Senior Citizens, Orphans, as well as for handicapped residing in the named organization. He is the Founder and Chairperson of the Nani Seva dal Organization.
  • Caste Religion-related problems have been solved for 20,000 people who are struggling with the shortage of essential commodities provided by their government with the caste religion certificate problem. lastly, he handed over caste religion certificates to 20,000 people.

Services During pandemic Covid-19:

  • Nani came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to nearly 7000 members by providing food and shelter to them for around 15days by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing to and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Nani and his co-party leaders have come together to help the needy who in lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Village & Mandal: Vijayawada, District: Krishna, Assembly: Vijayawada Central, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile: 9885456455,8801729964

Bio Data of Dr. Akumalla Nani

Dr. Akumalla Nani | Andhra Pradesh State MBC Honorable President | the Leaders Page

Name                                    :  Dr. Akumalla Bala @ Dr. Akumalla Nani

Father                                   : Late Akumalla Meera

Mother                                 : Akumalla Bala Badullabi

Spouse                               : Akumalla Ayisha (M.com)

Children’s                          : Son: Akumalla Basmeen Yousef, Daughter: Akumalla Hilwana

Qualification                      : MBA from Nimra College of Technology, Vijayawada, Andhra Pradesh.

Marital Status                     : Married

Present Designation         : Andhra Pradesh State MBC Honorable President

                                                                                         Religion & Nationality     : Muslim – Indian

                                                                                          Permanent Address         : H.No:43-123-11,  Near Tilak Road, Ajith Singh Nagar, Village:

                                                                                                Vijayawada, District: Krishna, Assembly: Vijayawada, State: Andhra Pradesh. Zip Code: 520,015

Medicine really matured me as a person because, as a physician, you’re obviously dealing with life and

death issues… if you can handle that, you can handle anything.”

Dr. Akumalla Nani

- Andhra Pradesh State MBC Honorable President

Welfare Activities

కార్యవర్గ ప్రమాణ స్వీకారానం

పంట కాల్వ రోడ్డు నందు రాష్ట్ర యం.బి.సి. కార్యాలయంలో ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు,ఆల్ ఇండియా నానిసేవాదళ్ చైర్మన్,మరియూ గ్రామీణ వైద్యుల సంక్షేమ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేవా రత్న డా.ఆకుమళ్ళ నాని గారిని కలవడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ ( వడ్రంగి) అసోసియేషన్ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన కమిటీ ప్రెసిడెంట్ తాటి కొండ.రంగబాబు గారు వారి బృందం తో కలిసి డా. ఆకుమళ్ళ. నాని గారు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం నందు జరగనున్న కార్యక్రమానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విశిష్ఠ అతిధిగా డా. ఆకుమళ్ళ.నాని గారికి ఆహ్వానం అందించిన కార్పెంటర్ సంఘా సభ్యులు తదనంతరం ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు డా. ఆకుమళ్ళ. నాని గారి చేతులు మీదగా కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ చేశారు తదనంతరం డా. ఆకుమళ్ళ నాని గారు.

గృహప్రవేశ మహోత్సవం

 మానికోండ కృష్ణా జిల్లా యం.బి.సి.గౌరవ మహిళా ఉపాధ్యక్షులు షేక్.పర్విన్ గారి నూతన గృహప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉభయ రాష్ట్రాల యం. బి. సి. గౌరవ అధ్యక్షులు డా. ఆకుమళ్ళ నాని గారు.

సమావేశం

బ్రహ్మ శ్రీ తాటికొండ రంగబాబు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి అయినను ఘనంగా సన్మానంచేయడం జరిగింది.

ఆహ్వానం

సినీ యాక్టర్ సంపూర్ణనేష్ బాబు మార్క్ లుదర్ కింగ్ ప్రీమియర్ షో కి ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు సేవారత్న డా. ఆకుమళ్ళ. నాని గారుని గౌరవ అతిది గా పాల్గొన్నమని ఆహ్వానం అందచేశారు వారి ఆహ్వానం మేరకు విజయవాడ LEPL లో ప్రీమియర్ షో కి అటెండ్ అయిన డా. ఆకుమళ్ళ . నాని గారు కి ప్రత్యేక ఆహ్వానం పలికి న హీరో సంపూర్ణనేష్ బాబు గారు.

సమస్యలను తెలియజేసిన సందర్భంలో

కార్యాలయంలో, జిల్లాల నలుమూలల నుంచి డా.ఆకుమళ్ళ.నాని గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను తెలియజేసిన మహిళా ప్రభంజనం.

ప్రారంభోత్సవం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గoలో వాహన మిత్ర 5 విడత కార్యక్రమానికి ముఖ్య అతిధి మన ముఖ్య మంత్రి గౌ. శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొని ప్రతిష్టాత్మకంగా బటన్ నొక్కి ప్రారంభం చేయడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

యువత మేలుకో కార్యక్రమానికి డా.ఆకుమళ్ళ నాని గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి అధిక సంఖ్యలో హాజరైన నాయకులు, ప్రజలు.

చేర్చ

విజయవాడ రాష్ట్ర యం.బి.సి.కార్యాలయంలో డా.ఆకుమళ్ళ నానిగారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల గురించి చర్చించిన యన్.టి. ఆర్.జిల్లానుంచి వందల సంఖ్యలో యువకులు మరియు మహిళలు.

కలిసిన సందర్భంగా

 పటమట, పంట కాల్వ రోడ్డు నేతలు నందు విజయవాడ హౌసింగ్ ఎస్టేట్స్ వారు నూతన వెంచర్ విజయ గులు వాడకి అతి చెరువలో సువిజయవాడ హౌసింగ్ ఎస్టేట్స్ చైర్మన్ డా. ఆకుమళ్ళ. నాని, గులు పాల్గొని బ్రోచర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేసి మార్కెటింగ్ మిత్రులకు, వారు. శ్రేయోభిలాషలకు అందజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు ని కలిసిన ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు వైస్సార్సీపీ నాయకులు డా.ఆకుమళ్ళ నాని గారు.

కలిసి వారికి పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు.

పటమట పంట కాల్వ రోడ్డు నందుడా.ఆకుమళ్ళ.నాని గారు కార్యాలయంలో డా.ఆకుమళ్ళ.నాని గారుని గిద్దలూరు నుంచి యువత దూదేకుల బాబావలి కలిసి వారికి పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు.

నూతన వస్త్రాలు పంపిణీ

పటమట, పంట కాల్వ రోడ్డు నందు విజయవాడ హౌసింగ్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ మరియూ ఉభయ రాష్ట్రాల యం.బి.సి గౌరవ అధ్యక్షులు డా.ఆకుమళ్ళ.నాని అమావాస్య పర్వదినం నాడు పకీరు సాహెబ్ లు కొంత మంది కి ,నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది .డా. ఆకుమళ్ళ.నాని గారు మాట్లాడుతు అమావాస్య పర్వదినం నాడు కొంత మంది పకీరు సాహెబ్ లకు మా ఆఫీసు వద్ద వారి కి సంతృప్తి గా అన్న సంతర్పణ చేసి వారి కి నూతన వస్త్రాలు సమర్పించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో గర్వంగా సంతృప్తి గా ఉందని అన్నారు ప్రతి పేద కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మా నాని సేవాదళ్ నుంచి ఇలాంటి సేవలను మరెన్నో ముందు ముందు కొనసాగిస్తామని తెలిపారు ఎల్లప్పుడూ పేద ప్రజల కళ్ళలో ఆనందం చూస్తే మాకు ఏంతో సంతోషం గర్వంగా ఉంటుంది ఇంకా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏంతో మంది పేదకుటుంబాలని అధుకొంటామని ప్రజా సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోను ఉండదని ప్రజలకు సేవ చేయడం నాకు ఎంతో గర్వంగాను సంతృప్తి ని కలిగిస్తుందనీడా.ఆకుమళ్ళ.నాని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటికొండ .రంగ బాబు, మన ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ బాదుల్లా,పద్మావతి, ఉమా, తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు చీరలు పంపిణీ.

రాష్ట్ర MBC కార్యాలయంలో డా. ఆకుమళ్ళ నాని పేద మహిళలకు చీరలు పంపిణీ.

సావిత్రి బాయ్ పులే జయంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం గర్వంగా ఉంది డా. ఆకుమళ్ళ నాని

అన్ని రంగాల్లాల్లొ మహిళలు ముందుడాలి: డా ఆకుమళ్ళ నాని

పటమట పంటకాల్వ రోడ్ రాష్ట్ర MBC కార్యాలయంలో డా. ఆకుమళ్ళ నాని కొంత మంది పేద మహిళల కు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు .డా.ఆకుమళ్ళ నాని మాట్లడూతు మెట్ట మెదటి మహిళా ఉపాధ్యరాలు సృష్టికి మూలం అయిన సిరిగల్ల తల్లులు స్రీ మూర్తిలు అటువంటి స్రీల విద్యా అభివ్రుధ్ధికి కృషి చేసిన మహిళా ఉద్యమ కారిని సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా కొంత మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం మాకు ఎంతో గర్వంగా సంతోషంగా ఉంది ప్రతి ఇంటి ఆడ పిల్లలు వంట ఇంటి కే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి మేము దేనిలొ తక్కువ కాదు అందరిలో సమానం అని నిరూపించడానికి అన్ని రంగాల్లొ ఇంకా ముందు అడుగు వేసి స్రీ మూర్తిల గొప్పతనం ప్రపంచానికి తెలియ జెయాలని మనస్పూర్తి గా కొరుకొంటున్నాను అని అన్నారు..

 

నా చేతులతో అన్న సంతర్పణ చేయడం అదృష్టం

నందిగామలో జెండా చెట్టు దగ్గర గ్యార్మి సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఉభయ రాష్ట్రాల ఎం బీసీ గౌరవ అధ్యక్షులు నాని సేవా దళ్ ఫౌండర్స్ డా ఆకుమళ్ళ నాని గారి చేతులమీదుగా ప్రారంభించి 3000 మంది కి అన్న సంతర్పణ చేయడం జరిగింది

 

పరిష్కారం

ఎంతో కష్ట పడి తన ఆశయాలను నెరవేర్చుకొని బారువు బాధ్యతలను తన కుటుంబానికి అప్పగించి రోజులు గడుపుతున్న పెద్దయినా దగరకు నాని గారు వెళ్లి వారి సమస్యలను తెల్సుకొని పరిష్కరించడం జరిగింది.

పోరంకి పద్మావతి పరిణయలొ అల్లాబక్షు కుమారుని రిసెప్షన్ కు ముఖ్య అతిగా పాల్గొన్న ఉభయ రాష్ట్రాల యం. బి. సి. గౌరవ అధ్యక్షులు డా. ఆకుమళ్ళ. నాని దంపతులు ఇరువురిని ఆశీర్వదించిన డా. ఆకుమళ్ళ. నాని, ఇబాధుల్

ఆశీర్వదించడం

హిందూ సంప్రదాయంగా చేస్కుంటున్నా వివాహాలకు పెళ్లి పెద్దగా హాజరు అయ్యి ఆ నూతన దంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదించడం జరిగింది…

శ్రద్ధాంజలి

ప్రముఖ వ్యక్తి హటాత్తు మరణాన్ని వారి కుటుంబం భరించలేని సమయంలో మృతదేహనికి పూల మాలవేసి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆకుమళ్ళ నాని గారు నమస్కరించుకున్నారు…

సన్మానం

ఎంతో మందికి వారి చేతుల మీదుగా వైద్యాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపుదుతున్న ప్రముఖ డాక్టర్ గారు, స్టేట్ ఎంబీసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నత స్థాయిలో ఉన్న ఆకుమళ్ళ నాని గారికి వారి సేవలకు గుర్తింపుగా హృదయపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది..

ఆశీర్వాదం

మహా తపోశక్తి కలిగిన మహర్షులకి సమానమైనదిగా ఉన్న గోమాతకి ఆహారాన్ని ప్రసాదిస్తూ సకల దేవతల ఆశీర్వాదం అందుకుంటున్న నాని గారు..

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోఆకుమళ్ళ నాని గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

Social Activities

వివాహ మహోత్సవం

అజిత్ సింగ్ నగర్ నందు, మడిపల్లి.చినబాబు మరియు శ్రీమతి.కుమారి గారి ద్వితీయ కుమార్తె (వధువు) ప్రసినిక,అల్లుడు (వరుడు)ఏసురాజు వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిధి గా పాల్గొన్న డా. ఆకుమళ్ళ.నాని గారు.

విశ్వకర్మ యోజన పథకం ప్రారంభోత్సవం

విజయవాడ రైల్వే ఫంక్షన్ హాల్ నందు కేంద్ర విద్యుత్ కెమికల్ అండ్ పెర్టీలైజర్ మంత్రి వర్యలు భగవంత్ ఖుబా గారు పాల్గొని ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

అన్నదానం కార్యక్రమం

డా. ఆకుమళ్ళ.నాని గారు అయిషా దంపతులు వయేవృద్ధులకు మహిళలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

రాష్ట్ర ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు ఆకుమళ్ళ నాని గారి జన్మదిన సందర్బంగా పలువురి కాలనీ వాసులు సన్మానం చేసి వేడుకలు జరిపించడం జరిగింది…

కలిసిన సందర్భం

దేవినేని అవినాష్ గారు ఆకుమళ్ళ నాని గారిని మర్యాద పూర్వకంగా కలిసి ,పలకరించి ఆయన గ్రామా మరియు పట్టణాభివృద్ధికోసం చేస్తున్న శ్రమకు మరియు ఆయన పట్టుదలకు ప్రశంసించడం జరిగింది…

సన్మానం

సేవకె మారుపేరుగా నిలిచిన రాష్ట్ర ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు నాని గారికి ముస్లిం మైనారిటీ సోదరులు నాని గారిని అభిమానించి సన్మానం చేయడం జరిగింది..

అవార్డు

అంతులేని సేవలకు తన ప్రాణాలను అడుపెట్టి ప్రజలకోసం నిరంతరం కష్టపడుతూ ప్రజా సేవే మానవసేవ అని భావిస్తు సేవలను అందిస్తున్న గొప్ప వ్యక్తి ఆకుమళ్ళ నాని గారు 2021 లో కాబినెట్ మినిస్టర్ చేతుల మీదగా గౌరవప్రదమైన మదర్ తెరెసా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు..

పట్టు వస్త్రాలు అందజేత

మన హిందూ సంప్రదాయంలో ప్రాముఖ్యతమైన పట్టు చీరలను ఆడవారికి వివాహ మహోత్సవంలో మరియు పెద్దలకు అందచేసి వారికీ అండగా నిలిచినా ఆకుమళ్ళ నాని గారు…

ఆహ్వానం

నాని గారిని వివాహ మహోత్సవానికి పెళ్లి పెద్దగా విచ్చేసి నూతన దంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ వివాహ పత్రికను అందచేసిన గ్రామా ప్రజలు.. 

Party and Welfare Activities

Application Forms

ఆకుమళ్ళ నాని గారు  చేస్తున్న సేవలకు ప్రేరేపించబడి ఎంతో మంది చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడిన కూడా , నాని సేవ దళ్ ఆర్గనైజషన్లో  వాలంటీర్లుగా సేవలనను అందిచడానికి ముందుకు వచ్చారు. .. అందిస్తున్నారు..

Social Services

విజయవాడ పట్టణంలో నివసిస్తు నిస్సహాయ స్థితిలో ఉన్ననిరు పేదలను, ఆకుమళ్ళ నాని గారు మానవత్వంతో వారిని ఆదుకొని నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది.

Honoring Ceremony

అంతులేని సేవలకు మారు పేరుగా నిలిచినా రాష్ట్ర ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు ఆకుమళ్ళ నాని గారిని వారి సేవలకు గుర్తింపుగా ఆ మహనీయుడిని అభినందించి గౌరవప్రదంగా సన్మానిస్తున్న సందర్భం..

Newspaper Clippings

Pamphlets

Video Clippings

}
29-03-1978

Born in Vijayawada

Krishna, Andhra Pradesh

}

Finished Schooling

From SVR High School located at Vijayawada

}

Attained Graduation

From Kalinga University College Placed at Vijayawada.

}

Accomplished DMLT

From Vijayawada

}
Since- 2021

pursuing MBA

From Nimra College at Vijayawada 

}
Since- 2019

President

For Noorbhasha Dhudikula Muslim Minority Welfare Association

}
Since- 2020

Honorable President

Andhra Pradesh State MBC  

}

Housing Estates Chairman

From Vijayawada 

}

Founder & Chairman

For Nani Seva Dal organization

}

RMP Doctor