Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

Akula Sai Kumar

BJP Mandal President, Kondapur, Sangareddy, Telangana

 

In the vibrant tapestry of Indian politics, I, Akula Sai Kumar, stand as a dedicated servant of the people and an ardent advocate for positive change. Born in the humble village of Malkapur in 1989, I embarked on this transformative journey with a singular commitment to public service. My political odyssey began in 2008, as I embraced the ideals of the Bharatiya Janata Party (BJP) and became a steadfast force in advocating for the well-being of my community. From the grassroots level to key leadership positions, I’ve traversed a path marked by unwavering determination, a passion for community development, and a profound dedication to the principles of democracy. Join me in exploring the chapters of my life that reflect not only political endeavors but also a commitment to social welfare, community empowerment, and standing resilient in the face of challenges, especially during the trying times of the COVID-19 pandemic.

-Mr. Akula Sai Kumar

 EARLY LIFE AND EDUCATION-

Akula Sai Kumar was born on April 13, 1989, in Malkapur Village, Sangareddy district, Telangana. He came from a middle-class, humble background and was loved as the son of Mr. Sanghaiah and Mrs. Meerabhai. He chose a straightforward academic background over the road of elite education, in contrast to others. His Secondary Board of Education was finished in 2006 at Sri Saraswathi Shishu Mandir Primary School in Sangareddy. After that, in 2008, he continued his undergraduate studies at Sangareddy’s Nagarjuna Junior College. In addition, he graduated from the Government College in Sangareddy in 2010 with a certificate from the Industrial Training Institute (ITI).

From Aspiration to Leadership: Akula Sai Kumar’s Inspiring Journey in Politics:

  • Akula Sai Kumar has harbored a keen interest in politics since his youth, and this passion has propelled him into the realm of politics, where he envisions the success of the people through his dedicated efforts. Commencing his political journey in 2008, he joined the Bharatiya Janata Party (BJP), a party founded by the eminent Atal Bihari Vajpayee and Lal Krishna Advani.
  • Throughout his educational career, Sai Kumar demonstrated a commitment to serving the public. Starting as a BJP Party Activist, he tirelessly worked for the welfare of the people, consistently contributing to societal development. In 2009, he assumed the role of Booth President in Malkapur, Sangareddy District.
  • From 2016 onward, Sai Kumar excelled as the BJYM Mandal President, showcasing extraordinary dedication for the party’s growth. His efforts were recognized, and in 2018, he ascended to the position of BJYM District Secretary, utilizing all available resources for public welfare until 2020.
  • His unwavering determination led to his appointment as BJYM District Vice President in 2019, where he actively engaged in various activities for a year. In 2020, he achieved the prestigious position of BJP Mandal President from Kondapur, fulfilling his duties with a strong sense of responsibility.
  • Throughout his political journey, Sai Kumar has consistently toiled for the people’s welfare, tirelessly advancing both the party and society. His dedicated service, from the outset of his career to the present, reflects his commitment to making a positive impact on the community.

Dynamic Political Engagement: Sai Kumar’s Impactful Journey within the YSRCP:

  • Sai Kumar actively participated in numerous party gatherings, offering assistance to fellow members during various events.
  • He played a key role in organizing and participating in political party meetings, demonstrating his commitment to party initiatives.
  • Sai Kumar has consistently supported the party by actively engaging in meetings at both the Mandal and District levels, contributing to the organization of YSRCP Party Membership Programs.
  • Committed to the growth of the party, he has been involved in numerous development programs implemented in the village.
  • Sai Kumar’s dedication extends to serving and assisting party members whenever they are in need, reflecting his commitment to the well-being of the political community.
  • Despite the party’s ambitious goals, efforts are made to maintain the YSRCP’s integrity, ensuring its elevated status while upholding the decency of the organization.

Empowering Communities: Sai Kumar’s Impactful Political and Social Initiatives:

  • Sai Kumar has actively advocated for proper employment opportunities for graduates who often face challenges in securing suitable jobs after completing their education.
  • Engaging in grassroots efforts, he played a pivotal role in organizing and participating in RSS Camps aimed at fostering the development of RSS volunteers.
  • Demonstrating a commitment to social welfare, Sai Kumar extended his support to impoverished individuals and orphans who had been severely affected by family tragedies, providing a fixed sum for the well-being of bereaved families.
  • Sai Kumar remains steadfast in his dedication to the overall well-being of the people, addressing and resolving issues arising from government decisions that may be perceived as anti-law.
  • Recognizing the healthcare needs of senior citizens residing far from medical facilities, he organized eye camps to ensure they received necessary treatment.
  • Embracing a compassionate approach, Sai Kumar readily assists those seeking help, providing essential resources to meet their requirements.
  • His outreach extends to orphans, disabled individuals, and senior citizens, offering a helping hand and fulfilling their needs.
  • Sai Kumar has successfully initiated and implemented numerous district-level social activities, actively contributing to the service of people in need.
  • Known for his proactive stance, he consistently addresses and resolves issues at the town level, demonstrating a commitment to problem-solving within the community.

Comprehensive Community Development Initiatives Spearheaded by Sai Kumar in Malkapur Village:

  •  Sai Kumar, upon joining the political party, has actively engaged in a variety of community development initiatives in Malkapur village. His contributions include the installation of street lights, the construction of dividers, and the development of CC roads. Additionally, he has worked towards addressing drainage issues, mitigating power shortages, and finding solutions to water-related challenges, demonstrating his commitment to enhancing the overall well-being of the community.

Sai Kumar Applauds Modi’s Global Yoga Initiative: A Prideful Celebration in Sangareddy:

  • Sai Kumar expressed a sense of pride in acknowledging Narendra Modi’s decision to elevate the significance of yoga on an international scale.
  • He highlighted the global importance of praising Modi’s efforts in promoting the uniqueness of yoga worldwide.
  • Sai Kumar emphasized that this initiative not only reflects positively on India but is also a matter of pride for nations across the world.
  • In celebration of the ancient Indian culture, Sai Kumar actively participated in the Yoga Day event held in the Sangareddy district.

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

 Sai Kumar’s Pivotal Role in Fundraising for Ayodhya Rama Mandir:

  •  Sai Kumar actively participated in fundraising efforts for the construction of the Ayodhya Rama Mandir temple. Displaying a strong commitment to cultural and religious causes, he organized events to collect funds, contributing the proceeds towards the realization of the temple in Ayodhya. His involvement underscores his dedication to supporting significant cultural and religious initiatives, contributing to the realization of the much-anticipated Rama Mandir in Ayodhya.

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

Telangana Movement:

  • Sai Kumar was a fervent participant in the Telangana movement, advocating for the separation of Telangana from Andhra Pradesh and the establishment of Telangana as an independent state.
  • He actively contributed to the Telangana Statehood Movement by providing valuable intellectual support during its crucial stages.
  • In the midst of the movement, Sai Kumar played a proactive role, campaigning for the creation of the new state of Telangana, distinct from the existing state of Andhra Pradesh in India.
  • A significant event during this movement was the Maha Dharna held at the Clock Tower Center, serving as a platform to demand the formation of a separate Telangana state.
  • As part of his commitment to the cause, Sai Kumar organized Padayatra, a march, and collaborated with fellow party members to champion the formation of Telangana.
  • The Telangana movement witnessed relentless protests, with non-stop demonstrations lasting for a remarkable 25 days under the auspices of the cause.

Services Rendered During Dreadful Pandemic COVID-19 :

  • Sai Kumar extended a helping hand during the COVID-19 pandemic by distributing masks, sanitizers, and food to the less fortunate, along with financial aid.
  • Throughout the pandemic, he tirelessly worked day and night to care for people, particularly those in need.
  • Sai Kumar’s commitment was notably evident in his consistent support for the poorest residents in the area.
  • Recognizing the challenges faced by individuals in self-isolation, he proactively provided essential items for a specified period, adhering to safety guidelines.
  • Addressing the economic fallout, Sai Kumar assisted those who lost their jobs due to the crisis and found themselves in financial hardship.
  • Taking preventive measures seriously, he organized a COVID-19 awareness program and shared specific precautions to mitigate the spread of the virus.
  • Going beyond, Sai Kumar and his team volunteered to deliver daily essentials, including COVID-19 tablets, to families struggling during quarantine.
  • In collaboration with the party members, they ensured that even the most impoverished households received direct assistance.
  • Recognizing the needs of those in hospitals, Sai Kumar also initiated the provision of masks and sanitizers to individuals experiencing COVID-19 symptoms.

                                                                                                                                                      Strong people stand up for themselves. But the strongest people stand up for others.

Village: Malkapur, Mandal: Kondapur, District: Sangareddy, State: Telangana
Email: [email protected]

Mobile: 9032346405

Political Activities

గావ్ చలో అభియాన్

మల్కాపూర్ గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం

గావ్ చలో అభియాన్ కార్యక్రమం

గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిర్మాపూర్ గ్రామంలో

మండల శిక్షణ శిబిరం

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ మండల శిక్షణ శిబిరంలో సభా అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది

భహిరంగ సభ

రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అధ్యక్షతన, బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి నడ్డా గారు ముఖ్యఅతిథిగా పాలమూరులో జరిగిన భహిరంగ సభలో పాల్గొనటం జరిగింది.

కలిసిన సందర్భం

దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. మాధవనేని రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

11 గ్రామాల్లో బైక్ ర్యాలీ

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో రెండవ రోజు భాగంగా కొండాపూర్ మండలం లోని గిర్మాపూర్ నుండి మొదలుకొని అనంతసాగర్ వరకు11 గ్రామాల్లో బైక్ ర్యాలీ చేయడం మరియు ప్రతి గ్రామంలోజెండా ఆవిష్కరించడం జరిగింది

స్వచ్ఛభారత్ కార్యక్రమం

సెప్టెంబర్ 17న మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 15రోజులు సేవ పక్వాడా కార్యక్రమంలో నేడు చివరి మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం జరిగింది

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గం నాంపల్లి మండల్ లోని గానుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి తరుపున ప్రచారం చేయడం జరిగింది

జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

ఘనంగా సన్మానించినిచడం జరిగింది

 మెదక్ లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చెసిన కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారిని కొండాపూర్ మండలం బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినిచడం జరిగింది.

ముఖ్యతిథిధులుగా పాల్గొన్న అధ్యక్షులు

శివరాజ్ పాటిల్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మూడు మండలాల అధ్యక్షులు ( కొండాపూర్, కంది, సంగారెడ్డి మండలం)ఆధ్వర్యంలో భారీగా గిరిజన మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భారతీయ జనతా పార్టీలు చేరడం జరిగింది

మండల కార్యవర్గ సమావేశం

కొండాపూర్ మండల బిజెపి ఆధ్వర్యంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది

ప్రజా గోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

ప్రజా గోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్- కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గొల్లపల్లి శక్తి కేంద్రంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి
అన్నగారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది

స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కొండాపూర్

ప్రజా గోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్- కొండాపూర్ మండలంలోని మారేపల్లి,సైదాపూర్ శక్తి కేంద్రంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ బుచ్చయ్య ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఓబిసి కార్యదర్శి సురేందర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేశ్ పాండే గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది

ప్రజా గోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

ప్రజా గోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్- కొండాపూర్ మండలంలోని మన్సాన్ పల్లి , శక్తి కేంద్రంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ కొండాపూర్ మాజీ ఎంపీపీ యాదయ్య ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా
మండల ఇంచార్జ్ నెమలికొండ వేణు మాధవ్ అన్నగారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది

నిరసన కార్యక్రమం

TSPSC పేపర్ లీకేజ్ విషయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దానికి కొండాపూర్
మండలం తరపున వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఇంటింటి ప్రచారం

మల్కాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి పథకాల గురించి ఇంటింటికి చేరవేయడం జరిగింది

విజయ సంకల్ప సభ

వరంగల్ లో విజయ సంకల్ప సభలో ఆకుల సాయి కుమార్ గారు హాజరు కావడం జరిగింది

అక్రమ అరెస్టు

అక్రమ అరెస్టులతో మా ఉద్యమాలను ఆపలేరు మిస్టర్ కెసిఆర్ అంటూ కెసిఆర్ గారికి సవాల్ చేయడం జరిగింది

కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభం

భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పాలనలో రైతులకు చేస్తున్న ఆర్థిక ప్రయోజనాల బాగంగా కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తున్న సందర్భంగా శ్రీ రామ
ఫెర్టిలైజర్ షాపులో మోడీ గారి ప్రత్యక్ష ప్రసంగ్గాని వీక్షించడం జరిగింది

ఆజాద్ కి అమృత్ మహోత్సవం

భారత దేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో హర్ ఘర్ తీరంగా అనే కార్యక్రమంలో భాగంగా
కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు ఆకుల సాయికుమార్ గారు

శృతి దివాస్ మౌన ప్రదర్శన కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌ. శ్రీ. జి. కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ బంగ్లా
ఐబి దగ్గర నిర్వహించిన దేశ గాయాల స్మృతి దినం విభజన శృతి దివాస్ మౌన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

టిఫిన్ పే చర్చ

టిఫిన్ పే చర్చ లో భాగంగా కొండాపూర్ మండలంలో ఆకుల సాయి కుమార్ గారు పాల్కొనడం జరిగింది

తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారి పిలుపుమేరకు కొండాపూర్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట కెసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బడుగు బలహీన వర్గాల పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు, అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయడం జరిగింది

ఎమ్మెల్యే ప్రవాస యోజన

ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా కొండాపూర్ మండల పరిధిలోని మల్క పూర్ గ్రమంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకుల సాయికుమార్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తప్రదేశ్ లక్నో కాండ MLC శ్రీ అవినాష్ సింగ్ పటేల్ గారు విచ్చేస్తారు మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి వాళ్లు అర్పించడం జరిగింది

శక్తి కేంద్రాలు మరియు బూత్ కమిటీల విశిష్టత

ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా కొండాపూర్ మండల పరిధిలోని మల్క పూర్ గ్రమంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకుల సాయికుమార్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తప్రదేశ్ లక్నో కాండ MLC శ్రీ అవినాష్ సింగ్ పటేల్ గారు విచ్చేసి పార్టీ యొక్క సంస్థ గతంగా శక్తి కేంద్రాలు మరియు బూత్ కమిటీల విశిష్టత గురించి కార్యకర్తలకు దిశానిర్దేశించడం జరిగింది

సహాయక సంఘం మహిళలతో సమావేశం

ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా మల్కాపూర్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు ఆకుల సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ లక్నో ఎమ్మెల్సీ అవన్నీస్ కుమార్ సింగ్ పటేల్ మల్కాపూర్‌ గ్రామంలోస్వయం సహాయక సంఘం మహిళలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌ. శ్రీ. జి. కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకుసంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు చేసిన ధర్నాలు పాల్గొనడం జరిగింది

ఇచ్చిన హామీలు నెరవేర్చా లి

కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుతూ కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది.

24 గంటల ఉపవాస దీక్ష

కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుతూ కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది.

అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించాలి

తెలంగాణ నిరంకుశ నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన 17 సెప్టెంబర్ రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘అధికారికంగా విమోచన దినోత్సవం” నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి కొండాపూర్ మండల శాఖ తరపున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

తెలంగాణ విమోచన దినోత్సవం

సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేయడం జరిగింది

B.J.Y.M కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

సంగారెడ్డి పట్టణం లోని M. M గార్డెన్ లో నిర్వహించిన B.J.Y.M కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది.

మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమం

మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆధ్వర్యంలో బైపాస్ రహదారిలోని దుర్గామాత దేవాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వివిధ
గ్రామాల నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీలో నిర్మించే అమృత్ స్తూపానికి పంపించడం జరిగింది

విసృత స్థాయి కార్యకర్తల సమావేశం

కొండాపూర్ మండల విసృత స్థాయి కార్యకర్తల సమావేశం కు హాజరైన అందరికీ ధన్యవాదములు

ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభం

సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజుగారికి సంబందించిన ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు నరేందర్రెడ్డి గారు

గడపగడపకి ప్రచారం

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులిమామిడి రాజు అన్న గారిని గెలిపించాలని చెప్పి మల్కాపూర్ గ్రామంలో ఇంటింటి గడపగడపకి ప్రచారం చేయడం జరిగింది

బీజేపీ మేనిఫెస్టోను వివరణ

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులిమామిడి రాజు అన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మల్కాపూర్ గ్రామంలోని గడపగడపకి అన్నగారు సంగారెడ్డి నియోజకవర్గం మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లి చెప్పడం జరిగింది

మేనిఫెస్టోను ఇంటింటికి వివరణ

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులిమామిడి రాజు అన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మల్కాపూర్ గ్రామంలోని గడపగడపకి అన్నగారు సంగారెడ్డి నియోజకవర్గం మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లి చెప్పడం జరిగింది

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కొండాపూర్ మండలంలోని తొగర్ పల్లి గ్రామంలో కార్యక్రమం పాల్గొనడం జరిగింది

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మల్కాపూర్ గ్రామంలో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతాపార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జాతీయ జండా అవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

జయంతి

స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

దిష్టిబొమ్మ దానం

భూపాలపల్లి జిల్లా మరిపెడ మండలం దళిత మహిళ ట్రైనింగ్ ఎస్ఐ గారిపై అత్యాచారయత్నం చేసిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే పూర్తిగా విధుల నుండి తొలగించి ఉరితీయాలని కడ్తాల్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగినది.

పార్టీలోకి చేరిక

కొండాపూర్ మండల పరిధిలోని తొగర్ పల్లి గ్రామంలో పెద్దలు,యువకులు వివిధ పార్టీల కార్యకర్తలు బారి ఎత్తున మండల పార్టీ అధ్యక్షులు ఆకుల సాయికుమార్ గారి కృషితో కిషన్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీలో చేరడం జరిగింది.

నిరసన కార్యక్రమం

భారతీయ జనతా యువమోర్చ సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బూట్ పాలిష్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలని అని అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అరెస్ట్

బీజేపీ నాయకులను పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది.

గిరిజనుల కార్యక్రమం

దళితులకు మూడెకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పాలాభిషేకం

వైద్యవిద్య కోర్సుల్లో BC లకు 27% రిజర్వేషన్లను ఇచ్చి చారిత్రాత్మక నిర్ణయని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

మండల కార్యవర్గ సమావేశం

మండల పరిధిలోని మందాపూర్ గ్రామంలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు ఆకుల సాయికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

కొండాపూర్ మండలం బీజేవైఎం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగ భృతి రాక మనస్తాపం చెందిన కొండల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

వీడియొ కాన్ఫరెన్స్

తెలంగాణ ఇ-చింతన్ సమావేశంలో బీజేపీ నాయకులతో వీడియొ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సందర్భం..

జయంతి సందర్భంగా

డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించైనా ఆకుల సాయి కుమార్ గారు మరియు తదితరులు.

ముట్టడి కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

జెండా ఆవిష్కరణ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సాయి కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

పేరు పేరున పాదాభివందానాలు

కొండాపూర్ మండల కార్యకర్తలకు, అభిమానులకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇంచార్జి లకు, కార్యదర్శి,ప్రధాన కార్యదర్శి లకు మరియు మోర్చ అధ్యక్షులకు మండల శాఖ కమిటీ కి ,జిల్లా,
రాష్ట్ర, సీనియర్ నాయకుల అందరికీ పేరు పేరున మీఅందరికీ పాదాభివందానాలు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కొండాపూర్ మండల్ అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు జరుపుకున్న సందర్భం.

నిరసన

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016/- వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా బీజేపీ శాఖ జిల్లా రథసారథి నరేందర్ రెడ్డి గారి ఆద్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది…

Sai Kumar is with Well Known BJP Leaders

కార్యకర్తల సమావేశం

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భం

డైనమిక్ లీడర్ ఉత్తర్ ప్రదేశ్ లక్నో ఎమ్మెల్సీ “గౌ. శ్రీ ఆహ్వానిష్ కుమార్ సింగ్” గారిని కలిసిన ఆకుల సాయి కుమార్ గారు

కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు

అస్సాం గవర్నర్ గా నియామకం అయిన రాజస్థాన్ మాజీ హోమ్ మినిస్టర్ గులాబ్ చంద్ కటారియా గారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు

స్వాగతం తెలియజేయడం జరిగింది

బర్ధిపూర్ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నగారికి కొండాపూర్ మండల బిజెపి శాఖ తరపున స్వాగతం తెలియజేయడం జరిగింది

శ్రీ లాల్ సింగ్ ఆర్య గారికి సన్మానం

సంగారెడ్డి కి విచ్చేసిన బీజేపి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ ఆర్య గారికి సన్మానించడం జరిగింది

ప్రచార కమిటీ అధినేత

బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధినేత, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ.ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారి నీ ఢిల్లీలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

కలిసిన సందర్భం

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు. డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారిని ఢిల్లీలోని తన కార్యాలయంలో కలవడం జరిగింది

సన్మానం

ఉత్తర ప్రదేశ్ లక్నో MLC శ్రీ అవనీష్ కుమార్ సింగ్ గారు మా సవగృహానికి వచ్చిన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగింది

సన్మానం

సంగారెడ్డి జిల్లా నూతన బిజెపి అధ్యక్షురాలుగా నియమితులైన గోదావరి అంజిరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది.

సన్మానం

తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి గారికి కొండాపూర్ మండల భారతీయ జనతా పార్టీ తరపున సాయి కూమార్ గారు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

సన్మానిస్తున్న సందర్భం

బిజెపి SC మోర్చా జాతీయ అధ్యక్షులు గౌ శ్రీ లాల్ సింగ్ ఆర్య గారిని సన్మానిస్తున్న సందర్భం..

ధన్యవాదములు

మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆకుల సాయి కుమార్ గారిని సన్మానించడం జరిగింది.. వారికి కొండాపూర్ మండల బిజెపి శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది..

హృదయపూర్వక శుభాకాంక్షలు

నూతనంగా హర్యానా గవర్నర్ గా నియమితులైన పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు…

సన్మానం

సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ శ్రీమతి జయశ్రీ మూగ గారిని కొండాపూర్ మండల బిజెపి శాఖ తరపున సన్మానించడం జరిగింది.

సన్మానం

బర్దిపూర్ లోని ఆశ్రమానికి మృత్యుంజయ యాగానికి కి వెళ్తున్న దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు మాధవనేని గారిని మల్కాపూర్ చింతల్ రాజేశ్వరరావు దేశ్పాండే గారి ఆఫీసులో కొండాపూర్ మండలశాఖ తరఫున సన్మానించడం జరిగింది.

చిరు సన్మానం

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గోపి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు దేశ్పాండే గారికి మరియు రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి గా నియమితులైన శ్రీకాంత్ గౌడ్ గారికి, రాష్ట్ర ఓబిసి కార్యదర్శి గా నియమితులైన సురేందర్ గారికి మరియు రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యునిగా నియమితులైన దేవేందర్ గౌడ్ గారికి చిరు సన్మానం చేసిన సందర్భం..

Welfare Activities

కరోనా మందు వితరణ కార్యక్రమం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ విష్ణు వర్ధన్ గారి సౌజన్యం తో సంగారెడ్డి లోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య గారి కరోనా మందు వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఆకుల సాయి కుమార్ గారు..

పర్యావరణ రక్షణ

సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీమతి బొమ్మ జయశ్రీ గారితో మొక్కలు నాటడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు జరుపుకుంటున్న సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీ ఛన్నగారి. నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

నిరసన ర్యాలీ

శ్రీ రామచంద్రుని పై అయోధ్యలోని రామ జన్మభూమి నిర్మాణం నిధి సమర్పణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మ రెడ్డి గారికి సద్బుద్ధి ప్రసాదించాలనీ రాష్ట్ర ప్రజలకు, హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శ్రీరాముడి చిత్రపటంతో శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 

గణతంత్ర దినోత్సవం

సంగారెడ్డి జిల్లా బిజెపి ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా.

గణతంత్ర దినోత్సవం

75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి బిజెపి నూతన అసెంబ్లీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Birth & Death Anniversaries of Freedom Fighters

అంబేద్కర్ జయంతి సందర్భంగా

సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ గారి ఆధ్వర్యంలో 130వ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంటింటా అంబేద్కర్ అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అంబేద్కర్ చిత్రపటాలను అందించిన సాయి కుమార్ గారు మరియు బీజేపీ నాయకులు.

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

హిందూ బంధువులందరికీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొండాపూర్ మండల్ అధ్యక్షుడు ఆకుల సాయి కుమార్ గారు.

పారికర్ గారి వర్ధంతి

బి.జె.పి సీనియర్ నాయకులు, భారత మాజీ రక్షణ మంత్రి, గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత శ్రీ మనోహర్ పారికర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

స్వామి వివేకానంద జయంతి

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి లో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది.

డా. భీంరావు అంబేద్కర్ గారి 132 వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. భీంరావు అంబేద్కర్ గారి 132 వ జయంతి ఉత్సవాలలో భాగంగా మా స్వగ్రామం మల్కాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తురు

  Empowering Communities: Sai Kumar’s Contributions

అంబేద్కర్ జయంతి

కొండాపూర్ మండలం లోని పలుగ్రామాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకొంటూ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది

రక్తదాన కార్యక్రమం

శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కొండాపూర్ మండల బీజేవైఎం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

స్వాతంత్ర దినోత్సవ వేడుక

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  

శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి

మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, దేశ అభివృద్ధికి బాటలు పరచి, ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన మాజీ ప్రధానమంత్రి వర్యులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా, దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను.

అయోధ్య రామ మందిర అక్షంత లు

మల్కాపూర్ గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షంతలను రామ భక్తులమైన మేము ఇంటింటికి చేర్చడం జరిగింది

శివ పంచాక్షరి జపం

మల్కాపూర్ గ్రామంలో గ్రామ వాస్తవ్యుడు సాహితి హాస్పిటల్ రాము గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన శివ పంచాక్షరి జపం అద్భుతం అందులో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను పుట్టింది శివుని కోసమే అన్నట్టుగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని జరిపించిన ఫసల్వాది జ్యోతిర్ వాస్తు విద్యాపీఠా మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనాలు

ఘనంగా నిమర్జనం కార్యక్రమం

మల్కాపూర్ గ్రామంలో ఘనంగా వినాయకుడి నిమర్జనం కార్యక్రమంలో ఆకుల సాయి కుమార్ గారు

విజయదశమి వేడుకలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో మల్కాపూర్ గ్రామంలో విజయదశమి వేడుకలు

నేను పుట్టిన నేల - నను కన్న దేశం కార్యక్రమo

మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మండల అద్యక్షులు ఆకుల సాయికుమార్ అధ్వర్యంలో “నేను పుట్టిన నేల – నను కన్న దేశం” కార్యక్రమo లో భాగంగా మన మండలము గిర్మపుర్ గ్రామంలో హనుమాన్ ఆలయం లో పూజలు నిర్వహించిన అనంతరం మట్టి సేకరించరు.

గణేష్ లడ్డూ వేలం పాట

మల్కాపూర్ శ్రీ దుర్గా భవాని గణేష్ లడ్డూ వేలం పాటలో గణేశుని మహా ప్రసాదాన్ని దక్కించుకున్న శ్రీ పల్లె శేఖర్ గారు అక్షరాల ఒక్క లక్ష ఒక్క వెయ్యి ఒక వంద 11 రూపాయలు

శ్రీ పండిత్ దీ న్ దయల్ ఉపాధ్యాయ జయంతి

శ్రీ పండిత్ దీ న్ దయల్ ఉపాధ్యాయ గారికి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగినది

వినాయకుని నవరాత్రి ప్రధమ పూజ

మల్కాపూర్ గ్రామం శ్రీ దుర్గా భవాని మాత మందిరం వద్ద వినాయకుని నవరాత్రి ప్రధమ పూజలో పాల్గొన్న ఆకుల సాయి కుమార్ గారు మరియు యువజన సంఘం సభ్యులు.

యోగా కార్యక్రమము

అంతర్జాతీయ యోగా దినోత్సవo సందర్భంగా సంగారెడ్డి లో నిర్వహించిన యోగా కార్యక్రమములో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పురుషోత్తమ రూపాల గారితో పాల్గొనడం జరిగింది.

ఈశ్వర్ కుటుంబాన్ని పరామర్శ

కొండాపూర్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు ఈశ్వర్ గారి మరణార్థం వారి కుటుంబాన్ని పరామర్శించిన వారి సాధక బాధలు తెలుసుకొని నేనున్నాను అనే ధైర్యాన్ని కల్పించిన ఉత్తరప్రదేశ్ లక్నో ఎమ్మెల్సీ అవనిష్ కుమార్ సింగ్ గారు

ఘన నివాళి

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా. బూత్ అధ్యక్షుడు సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి, దేశంలో 530కి పైగా ఉన్న సంస్థానాలను విలీనం చేసిన ఐక్యతామూర్తి, భారత తొలి ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
జయంతి సందర్భంగా ఆ ఉక్కుమనిషికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు.

Services Rendered in Dreadful Pandemic COVID-19

సేవ కార్యక్రమం

నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండాపూర్ మండలం లోని అనంతసాగర్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది.

మాస్కుల పంపిణీ

సంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

Issuance of Request Document

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

కొండాపూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో బక్రీద్ సందర్భంగా హిందువుల ఆరాధ్యదైవమైన గోమాతను వద చేయకుండా గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు అమలు చేసి ఆవులను లేగదూడలా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొండపూర్ ఎస్సై సంతోష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

కొండాపూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామా సమస్యల పరిష్కరణ కోసం వినతి పత్రం అందచేసిన కొండాపూర్ మండల అధ్యక్షుడు ఆకుల సాయి కుమార్ గారు మరియు బీజేపీ నాయకులు ..

Fund Raising Event 

Sai Kumar has been set up a fundraising event and donated the amount collected from the event for the construction of Rama Janma Bhoomi in Ayodhya Mandir.

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page

 Election Campaigning

 Pamphlets

Newspaper Clippings

Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
Akula Sai Kumar | BJP Mandal President | Kondapur | Telangana | the Leaders Page
}
13-04-1989

Born in Malkapur

Kothagudem, Sangareddy

}
2006

Studied Schooling

From Sri Saraswathi Shishu Mandir Primary School, Sangareddy

}
2008

Completed Undergraduate

From Nagarjuna Junior College, Sangareddy

}
2010

Attained ITI

From Government College, Sangareddy

}
2008

Joined in the BJP

}
2008

Party Activist

From BJP

}
2008 -16

Booth President

From Malkapur

}
2016 -18

BJYM Mandal President

From Kondapur,

}
2018 -20

District Secretary

From BJYM, Sangareddy

}
2020

District Vice President

From BJYM, Sangareddy

}
2020 - Till Now

BJP Mandal President

From Kondapur, Sangareddy