Ajmera Rekha | MLA | Khanapur | Nirmal | Telangana | the Leaders Page

Ajmera Rekha

Chairman of Committee on Welfare of Women, Children, Disabled and Old Aged, MLA, TRS, Khanapur, Nirmal, Telangana.

Ajmera Rekha is the MLA of Khanapur constituency, Nirmal Dist. She was born on 19-02-1974 in Hyderabad, Telangana to K.Shankar Chauhan and K.Shyamala bai. She did her schooling in Sanathnagar. She did her BA from Vanita Mahavidyalaya, Osmania University 1999, and MA (sociology) from Osmania University, 2010. She also completed her LLB from Padala Ram Reddy College, 2013.

Her father worked in BHEL and her mother was a State Government Employee. She married Shyam Nayak, a government employee in the Transport Department.

She started her Political Journey with the TRS Party. She was a member of ZPTC. She lost the MLA seat in 2009 as an independent candidate. In 2014, She was served as MLA of Khanapur Constituency.

From 2016-2018, She worked as Chairman of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged, Telangana Legislature. 

She won 2nd time in the 2018 Assembly elections (MLA) with the TRS ticket, Khanapur constituency, Nirmal Dist. In 2019, She is the Chairman of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged, Telangana Legislature.

H No 13-24, Vidyanagar(Rajeevnagar) Khanapur Nirmal District-504203

Email: [email protected]

Contact : 9000236888

Recent Activities

Election Campaign

 కడెం మండలంలోని చిన్న బెల్లాల్ పెర్కపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రేఖ గారు 

కిడ్నీ బాధితురాలికి పరామర్శ..

 గాంధీనగర్ లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి అను మహిళను ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సహాయాన్ని అందించి ఉదారతను చాటుకున్న తాజా తాజా మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్. ఆమెకు వైద్యం కోసం సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఖానాపూర్ మండలం లోని గొడలపంపు గ్రామానికి చెందిన కట్ల గంగరాజం మరణించగా శవాన్ని చూసి , బాధిత కుటుంబానికి పరామర్శించారు.ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు

జన్నారం మండలంలో కార్యకర్తలకు రాఖీలు కట్టి ప్రగతినివేదన సభకి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చిన ఎమ్మేల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ …

పతాకమా నీకు వందనం ...

ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ..అనంతరం పలు చోట్ల జరిగిన పతాకావిష్కరణలో పాల్గోన్నారు ..

సిఎం సహాయనిది చెక్కుల అందజేత ..

కడం ,దస్తురాబాద్ మండలాలకు చెందిన బి యమునా 8 వేలు ,ఎం కొమురయ్య 28 వేలు ,డి అలేఖ్య 24 వేలు ,బి మైత్రి 60 వేలు ,ఎన్ నరేశ్ 44 వేలు ,ఈ వనిత 26 వేల సిఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ అందించారు .పేద కుటుంబాలకు సిఎం సహాయనిది ఎంతో ఉపకరిస్తున్నదన్నారు .సహయం చేస్తున్న సర్కారుకు మర్చిపోకుండా రాబోవుకాలంలో
తోడుగా ఉండాలన్నారు ..

జోరువానలో జనాలవద్దకు ఎమ్మెల్యే ..

భీంనగర్, హనుమాన్ నగర్ ,మీలింనగర్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ వర్షంలో విస్తృతంగా పర్యటించారు .ఆయా గ్రామాలలో వాన వల్ల ఇంట్లోకి నీరు వచ్చిందని బాధితులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నారు ..దింతో స్పందించిన ఎమ్మెల్యే ఇండ్లను చూసారు .బాదిత కుటుంబాలకు ఆదుకునేందుకు అధికారులతో మట్లాడారు .అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ..అంతకుముందు కలెక్టరు దివ్య తో కలిశారు ..సమస్యల పరిష్కరించడానికి నిధులు మంజూరు చేయాలన్నారు.

అకాలవర్షం అపారనష్టం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల అన్నదాతలకు అపారనష్టం జరిగింది. పెంబి మండలంలోని శెట్పల్లి
గ్రామంలో ఎమ్మేల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ ,కలెక్టరు ప్రశాంతి లు పర్యటించారు .నష్టపొయినా పంట చేలను పరిశిలించారు .రైతుల పంటనష్టాన్ని అంచనావేయాలని అదికారులకు అదేశించారు .ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .రైతులతో మాట్లాడారు

బీమా ఆ కుటుంబాలకు ధీమా ..

బాదిత కుటుంబానికి బంధువైన రైతుబంధు పథకం జన్నారం మండలంలో పొన్కల్ కు చెందిన రైతు లచ్చన్న ,రోటిగూడకు చెందిన మహిళా రైతు లక్ష్మి లు
ఇటివల మరణించగ వారికిమంజూరైన రైతుబంధు భీమాసొమ్ము పత్రాన్ని మృతుల కుటుంబాలకు అందించి ఆదుకున్న ఎమ్మేల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ …భీమపథకాన్ని ప్రవేశపెట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపి రాబోవు రోజుల్లో అండగుండాలన్నారు .

అడవి సారంగాపూర్ లో ..

ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాం నాయక్ అడవి సారంగాపూర్ గిరిజన గ్రామం లో పర్యటించారు.అక్కడ గిరిజనులతో ఆప్యాయంగా మాట్లాడారు.TRS చేసిన అభివృద్ధిని గురించి వివరించారు.

}
19-02-1974

Born in Hyderabad

Telangana

}
1999

Completed B.A

 from Vanita Mahavidyalaya, Osmania University

}
2010

MA (sociology)

from Osmania University

}
2013

Completed LLB

from Padala Ram Reddy College

}

Joined in the TRS

}
2014

MLA

of Khanapur constituency, Nirmal Dist

}
2016-2018

Chairman

of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged

}
2018

MLA

of Khanapur constituency, Nirmal Dist

}
2019

Chairman

of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged