Ajmera Athmaram Nayak

Ajmera Athmaram Nayak

Asifabad Constituency Incharge, Telangana, BJP.

Ajmera Athmaram Nayak is an Indian Politician and Constituency Incharge of Asifabad from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

On the 15th of January 1984, Athmaram Nayak was born to the couple Mr.&Mrs. Ajmera Chandru Nayak in the village of Khariguda in Rebbena Mandal of Asifabad District in the Indian State of Telangana.

Athmaram never believed in Fancy education. He had a simple educational background as anyone and everyone does and acquired his Master of Social Work in Telangana. Despite handling huge family responsibilities, he always had greater achievements Professionally and Educationally.

Basically, Athmaram Nayak hails from an Agricultural family. On the one hand, he was continuing his occupational career(Farming) by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling the family responsibilities.

CAREER IN POLITICS:

Athmaram Nayak was a sincere TRS worker right from his student-hood and my entire family is a staunch supporter of the TRS party and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leaders Kalvakuntla Chandra Sekhar Rao and the unique schemes introduced by the State and Central Governments under the dynamic leadership of Mr. Kalvakuntla Taraka Rama Rao.

Athmaram Nayak joined active politics in the year 2004 through the Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

As being a part of TRS, Athmaram Nayak expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

As soon as he joined the party, the party handed over the ST Cell State President of Telangana from TRS Party in 2004 since then he has been serving with the same designation to look after the people and the issues they are facing by providing services to the people by satisfying the needs of everyone.

After being served in the respective Party, In the year 2018, Athmaram Nayak switched to the Bharatiya Janata Party(BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

He has been representing the BJP as an Active Leader in Khariguda Village and contributing to the development of society since the day he joined the party, by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

For his determination, he was promoted as the Constituency Incharge of Asifabad by BJP in 2018 to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him.

CAREER IN SOCIAL LIFE:

On being serving the people politically, Athmaram Nayak joined the Lambadi Sangam as a Member and later, For his work humility towards the growth and the welfare of the people, He was designated as the District President in Lambadi Sangam of Asifabad in 2004 by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance till 2018.

Party and Community Activities:

  • Athmaram Nayak was a Telangana Activist, During Telangana Movement, Athmaram Nayak played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India and participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State.
  • He set up and engaged in every Mandal level, Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the party also organized Party Membership Programs
  • Participating very enthusiastically during the General and Local Body election and briefly explaining the rules of the party to every single voter, Athmaram Nayak worked hard for the victory of the party.
  • Athmaram Nayak was informing the public about the government’s welfare programs for the betterment of the backward classes through a mobilization program.
  • He was informing the public about the government’s welfare initiatives for the upliftment of the backward classes through a sensitization campaign.
  • He denounces the sufferings and abuses of Lambadi’s and struggles for their dignity in society, as well as for the protection of their lands that have been unlawfully taken over by the landlords.

Social Activities:

  • Every year, on the anniversary of the birth and death anniversaries of national leaders and freedom fighters, Athmaram Nayak and the BJP Party Leaders commemorate the anniversary and express gratitude to them for their contributions to the country.
  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality and is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • A fund-raising drive has been announced for the construction of a holy Ram Mandir in Ayodhya. As part of the construction of an unprecedented Sri Rama Mandir in Ayodhya, he, along with his party members helped raise funds for the entire city.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • Athmaram Nayak was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfils his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.
  • The cricket competition, which supposedly occurred 15 days earlier at Vangamarthi village in the Lingapur zone of Asifabad constituency, was held in the village of Lingapur. The winning team received the first reward of Rs 10,000 and the second prize of Rs 15,000 from Asifabad Assembly Incharge Ajmera Athmaram Nayak, who was the chief guest and handed over the prizes to participants.
  • The volleyball competition at the town level was inaugurated in Jandaguda village in Jainur zone by Ajmera Atmaram Nayak. He conveyed that in addition to sports, they want to enhance the reputation of Asifabad district and achieve success in education at all levels, from the district to the state and then to the national level.
  • Fruits and biscuits were distributed at a run old age home in Golleti on the occasion of the birthday celebrations of BJP Assembly Asifabad Incharge Ajmera Athmarao Nayak.

Pandemic Services:

  • Athmaram Nayak sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following to the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the corona virus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Athmaram Nayak as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 6-6/4, Village: Golleti, Mandal: Rebbena, District: Asifabad, Constituency: Asifabad, State: Telangana, Zipcode: 504219.

Email: ajumeraathmaramnayak@gmail.com

Mobile: 98667 47181, 83281 08181.

The desire to enter politics from an Early Age and to serve the people in a modest manner was deeply ingrained in his mind.

At such a young age, even though he is a student, he gets into politics by following the footprints of Bandi Sanjay Kumar and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

-Ajmera Athmaram Nayak

Recent Activities

క్రికెట్ టోర్నమెంట్

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని లింగాపూర్ మండలంలో వంగమర్తి గ్రామంలో గత 15 రోజుల కిందట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
దానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ గారు విచ్చేసి విన్నర్గా నిలిచిన జట్టుకి 15000 రన్నరప్ గా నిలిచిన జట్టుకు పదివేల రూపాయలు మొదటి బహుమతి మరియు ద్వితీయ బహుమతి వారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం

లింగపుార్ మండలము కంచన్ పల్లి గ్రామలలో నిర్వహించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అదిలాబాద్ ఎంపి సోయాం బాపురావు గారు, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీరా అత్మారం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి kotnaka విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, ఎంపి సోయాం బాపూరావ్ మాట్లాడుతూ భారత దేశం లో మొట్ట మొదటిగ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంను మన జిల్లాకే తీసుకురావడం జరిగింది అని గ్రామాలను అభివృద్ధి చేయడం కోసమే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు గ్రామాల్లో రోడ్లు, నీటి సౌకర్యం గ్రంథాలయం , గ్రామ మిని అసెంబ్లీ భవనాలు మరియు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నీ విధాల ఉచితంగా కేంద్రము సహాయ సహకారాలు అందిస్తమన్నారు

సన్మానం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జి ఓ తో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతుండటంతో మార్పులు చేయాలని జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ గారిని అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది వెంటనే బండి సంజయ్ గారిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది నిన్న విడుదలైన బండి సంజయ్ గారిని మర్యాద పూర్వకంగా కలసి సన్మానించిన అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా ఆత్మారాం నాయక్ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ గారు.

జిల్లా కార్యవర్గ సమావేశం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గంలో ముఖ్య అతిధిగా గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు మరియు జిల్లా అధ్యక్షులు JB. పౌడల్, జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ ముఖ్యమైన అంశాలపై ప్రసంగించడం జరిగింది. 

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని జైనూర్ మండలం లోని శివనూర్ గ్రామ పంచాయతీలు హోల్సేల్ కిరాణం దుకాణని ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీర ఆత్మరాం నాయక్ గారు శివ నూర్ సర్పంచ్ సందీప్ రాథోడ్ వారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయక్ కారోబారి భారతీయ జనతా పార్టీ నాయకులు జాదో రవీంద్ర ధరమ్ సింగ్ రాజేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

రాస్తారోకో

రెబ్బెన మండల జాతీయ రహదారిపై మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహబూబ్ అలీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ ని గతంలో తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే కేంద్రంతో పాటు దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ మరియు డీజిల్ పై రాష్ట్ర పన్నుని తగించడం జరిగింది. 

ధర్నా

భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యమనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారు అజ్మీరా ఆత్మరమ్ నాయక్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని వర్షాకాలం పండించిన పంటకోసం భారతీయ జనతా పార్టీ నిలాడేస్తుంటే ఎండాకాలం పండించే పంట కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి KCR మాట్లాడటం అవసరం లేని విషయం గా గుర్తుంచుకోవాలి అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వనికి FCI ఆదేశాల ప్రకారం ఉన్న 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అద్వర్యం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అని హెచ్చరించారు. 

దండారి గుసాడి పండుగ

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివాసి సోదరుల ముఖ్యమైన పండుగ దండారి గుసాడి సంబరాలలో మరియు యువతీయువకులను ఆప్యాయంగా కలిసిన అసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ వారితో పాటు ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రాథోడ్ రవీందర్ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ఆత్రం అర్జున్ సురేష్ తదితరులు కలరు. 

సంబరాలు

హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో 24000 తో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలుపొందటంతో గొలేటి రెబ్బెన ఆసిఫాబాద్ లో బీజేపీ నాయకులు సంబరాలు అంబరాన్నంటేలా జరపడం జరిగింది.

దుర్గామాత పూజా కార్యక్రమం

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్ మండలంలోని మారుమూల ప్రాంతం మైన చితకర్ర కిషన్ నాయక్ తండ లో దుర్గామాత పూజా కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ పాల్గొన్నారు ఆ గ్రామంలోని ప్రజల లతో మమేకమై వారి పలు సమస్యలను తెలుసుకొని రహదారిని స్వయంగా వారి చేతులతో మట్టి పూడ్చడం జరిగింది అజ్మీర ఆత్మరాం నాయక్ వారితో పాటు ఎస్టి మోర్చా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ సర్పంచ్ పెద్ద ఎత్తున యువకులు గ్రామ పెద్దలు ఎం పి టి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఉప ఎన్నికల ప్రచారం

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామాల్లో కొమురం భీం జిల్లా అధ్యక్షులు బేబీ పౌడల్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ ఉప్పల్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ అన్న గెలిపిస్తామని ఉప్పల్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 

మొక్కలు నాటడం

దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి పురస్కరించుకొని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లో పలు మండలాలలో గ్రామాలలో మరియు బూతుల లో 25 మోక్కల చొప్పున నాటడం జరిగింది. 

సన్మానం

భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల అధ్యక్షుడు గోలెం తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారి సమక్షంలో రాష్ట్ర ఉత్తమ పురస్కారం డీజీపీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా రివార్డు అందుకున్న రెబ్బెన SI శ్రీ భావని సేన్ గారికి సన్మానం చేయడం జరిగింది.

రాస్తారోకో

ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ గారి ఆధ్వర్యంలో కెరమెరి మండలం లోని మెయిన్ రోడ్ పై డీజిల్ మరియు పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 48 రూపాయల ఎనభై పైసల తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా అయిన వ్యాట్ తగ్గించాలని రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

Social Activities

పాల బ్రెడ్ పాకెట్ల పంపిణీ

ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ యంగ్ టైగర్ అజ్మీర ఆత్మారాం నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండల ప్రాథమిక ఆరోగ్య పాఠశాల పేషెంట్లకు ఆత్మ రామ్ నాయక్ నాయక్ యువసేన ఆధ్వర్యంలో పళ్ళు మరియు పాల బ్రెడ్ పాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన వారు ఆత్మ రామ్ నాయక్ అభిమానులు జరుపుల శివాజీ అదీప్ అంబర సాయి సంతోష్ నిర్వహించారు. 

పండ్లు బ్రెడ్ పంపిణీ

కెరమెరి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ గారి జన్మదిన సందర్భంగా పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెరమెరి మండల అధ్యక్షులు వెంకటి గౌడ్, మండల గౌరవ అధ్యక్షులు ప్రేమ్ నాయక్ , జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ నాయక్ ప్రధాన, కార్యదర్శి రంగు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి చందు నాయక్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, బాలాజీ, ఆకాష్, కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన సందర్భంగా పండ్లు బ్రెడ్ పంపిణీ

వృద్ధాశ్రమంలో పండ్లు,బిస్కెట్లు పంపిణీ

బీజేపీ అసెంబ్లీ ఆసిఫాబాద్ ఇంచార్జి శ్రీ. అజ్జ్మెరఆత్మరావు గారి బర్త్డే సందర్భంగా BJP ఆధ్వర్యంలో గోలేటిలోని వృద్ధాశ్రమం లో పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఓదెలు, గోలేటి ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు. 

మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

జైనూర్ మండలం జండా గుడా గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్  ప్రారంభించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు బాగా చదువుకొని ఆసిఫాబాద్ జిల్లాకు మంచి పేరు తేవాలని చదువులో క్రీడలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి విజయం సాధించాలని కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాము మాజీ సర్పంచ్ జలపతి వేణు సర్పంచ్ రాథోడ్ సందీప్ ఎంపీటీసీలు వసంతరావు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

నివాళి

ఆసిఫాబాద్ మండలంలోని గొల్లగూడ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సైనికుడు తమ్ముడు ఆడే భాస్కర్ గతంలో కోవిడ్ మహమ్మారి కారణంగా చనిపోయాడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వారి యొక్క ఏడాది మస్కం హాజరైన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ వారితో పాటు ఆసిఫాబాద్ టౌన్ ప్రెసిడెంట్ సత్యం మల్లేష్ మరియు ప్రకాష్ తదితరులు కలరు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉదయము బెటర్ యూత్ వెల్ఫేర్ సొసైటీ మరియు బెల్లంపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో ఖైరిగుడా గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన తండాలు మరియు గిరిజనగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరనికి ముఖ్యఅతిథిగా ఖైర్గుడ సర్పంచ్ అజ్మీర సంధ్యారాణి మరియు ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది.  

క్రికెట్ టోర్నమెంట్

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని లింగాపూర్ మండల వంకమది గ్రామపంచాయతీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్ర మంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అని క్రీడాకారులు సమన్వయం పాటిస్తూ స్నేహపూర్వకంగా ప్రతిభను ఘన పర్చాలి గెలిచినా ఓడినా అందరూ కలిసికట్టుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఈ మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులు ఎదగాలని మాట్లాడడం జరిగింది. 

అటల్ బిహారి వాజ్ పేయి గారి జయంతి

భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి గారి జయంతిని పురస్కరించుకుని గొలేటిలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని జైనూర్ మండలం లోని శివనూర్ గ్రామ పంచాయతీలు హోల్సేల్ కిరాణం దుకాణని ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీర ఆత్మరాం నాయక్ గారు శివ నూర్ సర్పంచ్ సందీప్ రాథోడ్ వారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయక్ కారోబారి భారతీయ జనతా పార్టీ నాయకులు జాదో రవీంద్ర ధరమ్ సింగ్ రాజేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

పరామర్శ

ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని లింగాపూర్ మండలం లోని రామ్ నాయక్ తండ రాము నాయక్ యొక్క పెద్ద కొడుకు చవాన్ దయ రామ్ అనారోగ్య కారణాల రీత్యా గత కొన్ని రోజుల కిందట మృతి చెందడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ధైర్యాన్ని కల్పించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ వారి కుటుంబానికి నేనున్నానంటూ భరోసా కల్పించారు వారితో పాటు సర్పంచ్ సందీప్ లింగాపూర్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాథోడ్ రమేష్ రవీందర్ శ్రీకాంత్ సప్త శ్రీనివాస్ తదితరులు కలరు. 

సంబరాలు

హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో 24000 తో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలుపొందటంతో గొలేటి రెబ్బెన ఆసిఫాబాద్ లో బీజేపీ నాయకులు సంబరాలు అంబరాన్నంటేలా జరపడం జరిగింది.

కబడ్డీ పోటీలు

దసరా సందర్భంగా అజ్మీర ఆత్మరాం నాయక్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీల లో ఈ రోజు ఫైనల్ చేరుకున్న రెండు జట్లు మొదటి బహుమతి పంగిడి మాదారం ఏడు వేల రూపాయలు రెండో బహుమతి ఖైరుగుడా జట్టుకు 5000 రూపాయలను అజ్మీర ఆత్మరా0 నాయక్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గారు గెలుపొందిన జట్లకు అందించడం జరిగింది. 

ఉప ఎన్నికల ప్రచారం

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామాల్లో కొమురం భీం జిల్లా అధ్యక్షులు బేబీ పౌడల్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ ఉప్పల్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ అన్న గెలిపిస్తామని ఉప్పల్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 

హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ హుజురాబాద్ కాబోయే ఎమ్మెల్యే తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు ఈటెల రాజేందర్ గారు వారితో కలిసి ఎన్నికల ప్రణాళిక రూపొందించి కెసిఆర్ ఏసు నా మాయల పకీర్ మంత్రాలను ఏ విధంగా చేయాలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ సిర్పూర్ అసెంబ్లీ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం

గౌరవ ప్రధాన మంత్రి భారతదేశపు ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ వీక్షిస్తున్న జిల్లా అధ్యక్షులు బేబీ పౌడల్ గారు అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ కేసరి ఆంజనేయులు గౌడ్ అనంతరం ఈరోజు సేవా ఈ సమర్పణ అభియాన్ లో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు జెబీ పౌడల్ గారి ఆధ్వర్యంలో వికలాంగులకు సన్మాన కార్యక్రమం మరియు పండ్ల పంపిణీ భోజన వితరణ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగుల రెబ్బెన మండల అధ్యక్షులు జేబీ వినోద్ గారి అధ్యక్షతన దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

మొక్కలు నాటడం

దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి పురస్కరించుకొని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లో పలు మండలాలలో గ్రామాలలో మరియు బూతుల లో 25 మోక్కల చొప్పున నాటడం జరిగింది. 

వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జె బి పౌడల్ గారి ఆదేశాల తో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి అజ్మీరా ఆత్మరమ్ నాయక్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రెబ్బెన మండలo లోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా అధ్యక్షులు జెబి పౌడేల్ తో పాటు అసెంబ్లీ ఇంచార్జి అజ్మీర ఆత్మారాం నాయక్ గారు పరిశీలించి అక్కడున్న గ్రామ ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. 

పండ్ల పంపిణీ కార్యక్రమం

బిజెపి జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ బిజెపి ఇంచార్జ్ శ్రీ పి. మురళీధర్ రావు గారికి హార్థిక జన్మదిన సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఆసిఫాబాద్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి అజ్మెరా ఆత్మారామ్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, మరియు మొక్కలు నాటే కార్యక్రమం, పేద ప్రజలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Party Activities

మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

జైనూర్ మండలం జండా గుడా గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్  ప్రారంభించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు బాగా చదువుకొని ఆసిఫాబాద్ జిల్లాకు మంచి పేరు తేవాలని చదువులో క్రీడలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి విజయం సాధించాలని కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాము మాజీ సర్పంచ్ జలపతి వేణు సర్పంచ్ రాథోడ్ సందీప్ ఎంపీటీసీలు వసంతరావు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నమెంట్

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని లింగాపూర్ మండల వంకమది గ్రామపంచాయతీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్ర మంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అని క్రీడాకారులు సమన్వయం పాటిస్తూ స్నేహపూర్వకంగా ప్రతిభను ఘన పర్చాలి గెలిచినా ఓడినా అందరూ కలిసికట్టుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఈ మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులు ఎదగాలని మాట్లాడడం జరిగింది. 

జిల్లా కార్యవర్గ సమావేశం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గంలో ముఖ్య అతిధిగా గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు మరియు జిల్లా అధ్యక్షులు JB. పౌడల్, జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ ముఖ్యమైన అంశాలపై ప్రసంగించడం జరిగింది. 

సన్మానం

పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరిజన ముద్దుబిడ్డ కనక రాజు గారిని సన్మానించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ గారు వారితో పాటు శివనూర్ సర్పంచ్ సందీప్ రాథోడ్ రాజేష్ ధరమ్ సింగ్ ఉత్తం నవీన్ తదితరులు సన్మానించడం జరిగింది. 

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం

వాంకిడి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రామగిరి శ్రవణ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ గారు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ సిద్ధాంతపరమైన ధర్మ ధర్మ సంస్థాపన కొరకు పుట్టిన పార్టీ అని కార్యకర్తలందరూ బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకొని బూతు మండల జిల్లా స్థాయి నాయకులు కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో తీసుకువెళ్లి ప్రజలను అర్థమయ్యే విధంగా వివరించి భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై ఏవిధంగా అందరూ పని చేసి భారతీయ జనతా పార్టీ రాబోయే 2023 ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు సూచించడం జరిగింది 

రాస్తారోకో

రెబ్బెన మండల జాతీయ రహదారిపై మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహబూబ్ అలీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ ని గతంలో తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే కేంద్రంతో పాటు దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ మరియు డీజిల్ పై రాష్ట్ర పన్నుని తగించడం జరిగింది. 

రాస్తారోకో

ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ గారి ఆధ్వర్యంలో కెరమెరి మండలం లోని మెయిన్ రోడ్ పై డీజిల్ మరియు పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 48 రూపాయల ఎనభై పైసల తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా అయిన వ్యాట్ తగ్గించాలని రాస్తారోకో నిర్వహించడం జరిగింది. 

పార్టీ భవిష్యత్తు కార్యచరుణాల కార్యక్రమం

ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ గారు కేరమేరి, తాడి హత్నూర్,నార్నూర్, భీంపూర్,కొత్తపల్లి కు పర్యటన కు వచ్చారు పలు నాయకులతో పార్టీ భవిష్యత్తు కార్యచరుణాల కార్యక్రమం జరిగింది.వీరి తో పాటు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్, రవి, సురేష్, నవీన్ కుమార్,కరణ్ తదితరులు పాల్గొన్నారు. 

ధర్నా

భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యమనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారు అజ్మీరా ఆత్మరమ్ నాయక్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని వర్షాకాలం పండించిన పంటకోసం భారతీయ జనతా పార్టీ నిలాడేస్తుంటే ఎండాకాలం పండించే పంట కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి KCR మాట్లాడటం అవసరం లేని విషయం గా గుర్తుంచుకోవాలి అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వనికి FCI ఆదేశాల ప్రకారం ఉన్న 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అద్వర్యం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అని హెచ్చరించారు. 

పరామర్శ

జైనూర్ మండల్ జామిని లట్పాటే మాధవ్ గారిని పరామర్శించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ గత కొన్ని రోజులుగా జామిని స్మశాన వాటిక రేకుల షెడ్డు వారి పై కూలడంతో స్పైనల్ కాట్ దెబ్బ తినడం వలన అనారోగ్యానికి గురై ఎంపీటీసీ మాధవరావు గారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి వారిని భరోసా కల్పించడం జరిగింది వారు త్వరగా కోలుకొని ప్రజలకు ముందు లాగే సేవలు అందించాలని అధైర్యపడొద్దు ఏదైనా సమస్య వచ్చినా కిషన్ రెడ్డి గారి తోటి మాట్లాడి ట్రీట్మెంట్ చేయిస్తానని ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీర ఆత్మరామ్ నాయక్ గారు భరోసా నివ్వడం జరిగింది.

సంబరాలు

హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో 24000 తో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలుపొందటంతో గొలేటి రెబ్బెన ఆసిఫాబాద్ లో బీజేపీ నాయకులు సంబరాలు అంబరాన్నంటేలా జరపడం జరిగింది.

సన్మానం

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమెరి మండల కేంద్రంలోని శ్రీ బాల గణేష్ శ్రీ సాయి గణేష్ మండపాలల్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆసిఫాబాద్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ వారిని శ్రీ బాల్ గణేష్ మండలి వారు సన్మానించడం జరిగింది.

తెలంగాణ విమోచన దినం

బీజేపీ తెలంగాణ అసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ అజ్మీరా ఆత్మరమ్ నాయక్ గారు మాట్లాడుతూ అధికారికంగా సెప్టెంబర్17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరుపుతామని గద్దెనిక్కిన కేసీఆర్ గారు మరిచిపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరుపుతామని అన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలపై ఆసిఫాబాద్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో గోలేటి మరియు రెబ్బెన మండల కేంద్రాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. 

పాలాభిషేకం

భారతీయ జనతాపార్టీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్  గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 

సన్మానం

కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భగవంత్ ఖుభా గారిని రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ MP శ్రీ బండి సంజయ్ గారి సమక్షంలో కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్ఛం ఇచి శాలువాతో ఘనంగా సన్మానించారు.

మండల కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా కేరెమెరి మండల పార్టీ కార్యాలయంలో  కేరెమెరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది.

జిల్లా కార్యవర్గ సమావేశం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు జెబీ పౌడల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

సన్మానం

భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల అధ్యక్షుడు గోలెం తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారి సమక్షంలో రాష్ట్ర ఉత్తమ పురస్కారం డీజీపీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా రివార్డు అందుకున్న రెబ్బెన SI శ్రీ భావని సేన్ గారికి సన్మానం చేయడం జరిగింది.

రాస్తారోకో

ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ గారి ఆధ్వర్యంలో కెరమెరి మండలం లోని మెయిన్ రోడ్ పై డీజిల్ మరియు పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 48 రూపాయల ఎనభై పైసల తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా అయిన వ్యాట్ తగ్గించాలని రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

Election Campaign 

ఇంటింటి ప్రచారం

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కమలాపూర్ మండలం ఉప్పల గ్రామం లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మరాం నాయక్ వారితోపాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ గౌడ్ జిల్లా సెక్రెటరీ బాలకృష్ణ కనకయ్య మల్లేష్ పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. 

ప్రచారం

హుజురాబాద్ బై ఎలక్షన్ లో భాగంగా కమలాపూర్ మండలం ఉప్పల్ విలేజ్ లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జేబీ పౌడల్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి ఆత్మరమ్ నాయక్ బూత్ అధ్యక్షులు రాజు సంపత్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ ప్రకాష్ నాయకులు నవీన్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా

హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా కమలాపూర్ మండలంలోని ఉప్పల గ్రామం లో దళిత ముద్దుబిడ్డ మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి గారు మాజీ మంత్రివర్యులు విజయ రామారావు గారితో కలిసి ఉప్పల గ్రామం లో ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఉప ఎన్నికల ప్రచారం

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామాల్లో కొమురం భీం జిల్లా అధ్యక్షులు బేబీ పౌడల్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ ఉప్పల్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ అన్న గెలిపిస్తామని ఉప్పల్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 

హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ హుజురాబాద్ కాబోయే ఎమ్మెల్యే తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు ఈటెల రాజేందర్ గారు వారితో కలిసి ఎన్నికల ప్రణాళిక రూపొందించి కెసిఆర్ ఏసు నా మాయల పకీర్ మంత్రాలను ఏ విధంగా చేయాలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మ రామ్ నాయక్ సిర్పూర్ అసెంబ్లీ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mr. Ajmera Athmaram Nayak with Eminent Politicians

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు “తల్లోజు ఆచారి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అజమేరా ఆత్మరం నాయక్ గారు.

Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage
Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని, సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యులు “శ్రీ. లక్ష్మణ్” గారిని గౌరవరపూర్వకముగా కలవడం జరిగింది.

Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage
Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage

జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  గురువు వర్యులు “మురళీధర్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ జనతాపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు “డీకే అరుణ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage
Ajmera Athmaram Nayak | Asifabad Constituency Incharge | Telangana | BJP | theLeadersPage

Newspaper Clippings 

Video Clippings 

}
15-01-1984

Born in Khariguda Village

of Asifabad District, Telangana

}

Completed M.Sc

}
2004

Joined in the TRS

}
2004

Active Member

of TRS

}
Till 2018

District President

of Lambadi Sangam

}
2004-2018

ST Cell State President

of Telangana, TRS

}
2018

Joined in the BJP

}
2018

Active Member

of BJP

}
2018-Till Now

Constituency Incharge

of Asifabad, BJP