Ailu Sadanandam Goud | Chairman of TJAC | Kalwakurthy | TRS | the Leaders Page

Ailu Sadanandam Goud

Chairman of TJAC, State Associate President of TLF, Nagarkurnool, Kalwakurthy, Chennampalli, Talakondapally, TRS

 

Ailu Sadanandam Goud is the Chairman of TJAC (Telangana Joint Action Committee) from the Kalwakurthy Assembly constituency, Nagarkurnool Dist. He was born on 10-08-1977 to Yadaiah Goud and Chandramma in Chennampalli Village. He completed SSC standard in 1992 from the ZPHS at Talakondapally and Intermediate in 1994 from the Govt Jr. College at Kalwakurthy. In 1997, He attained his Graduation from the Dr. BRR Govt. Degree College and Post Graduation Master of Philosophy(M.Phil) in 2000 from the Arts College Osmania University.

Sadanandam Goud worked as Lecturer(History) at YRM Degree College at Kalwakurthy in 2002. He was very interested in songs. He was a Member of the Students’ Federation of India(SFI). From 1998-2002, He was in Incharge of SFI at Osmania University.

He started his Political Journey with the Telangana Rashtra Samithi(TRS) Party. He participated in Telangana Movement & Rasto Roko with his Students and was played a key role in Telangana Movement. Sadanandam conducted Samajika Udyamam.

In 2009, He elected as Chairman of the Telangana Joint Action Committee(TJAC) of Kalwakurthy and was the Chairman of the Telangana Movement. In 2016, He worked as Chairman of Revenue Divisional Officer (RDO). In 2017, He served as Kalwakurthy Lift Irrigation(KLI). In 2018, He was appointed as Vice President of BC Sub Plan District of Nagarkurnool.

In 2020, Sadanandam is selected as District President of Anti Corruption Foundation of India (ACFI), Ranga Reddy.

Social Services:

  • Sadanandam distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Talakondapally Mandal during the COVID-19 Pandemic lockdown period and he provided food & vegetables to the poor people during lockdown time through the Government funds (Around 3 lakhs Rupees).
  • Sadanandam provided free coaching to students (S.I & Constable) and was Supported & Encouragement to Students.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village
  • Sadanandam Goud must be very interested in writing articles like Batukamma Festivals Songs, Palamuru Valasalu.
  • Sadanandam Garu sang a song about the suffering of the people of his village. He wrote Songs like Janapadalu, Telangana Udyamam, Ambedkar Songs, Palle Andhalu.

Village: Chennampalli, Mandal: Talakondapally, Dist: Ranga Reddy, State: Telangana.

Email: [email protected]

Contact: 9705125784

Recent Activities

సెమినార్

కవి ,రచయిత పొధ్దుటూరి ఎల్లారెడ్డి,సుధాకర్ గారు ,సురెందర్ రెడ్డి గారు, ,సదానందం గౌడు గారు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకగ్రత ,దేశభక్తి పై సెమినార్ ఇవ్వడం జరిగింది.

అతిధి అధ్యాపకులను రినివాల్స్ చేయాలనీ MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి కి వినతిపత్రం అందజేస్తున్న సదానందం, భీమేశ్వర్, బాల రాజ్ గార్లు

వినతిపత్రం అందజేత

 గెస్ట్ లెక్చరర్స్ ని రినివాల్స్ చేయాలనీ ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ గారికి వినతిపత్రం అందజేస్తున్న లెక్చరర్ సదానందం గౌడ్ గారు

అతిధి అధ్యాపకులను రినివాల్స్ చేయాలనీ వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ నిరంజన్ గారికి వినతిపత్రం ఇస్తున్న సదానందం గౌడ్ గారు, TLF రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు

గెస్ట్ లెక్చరర్స్ ని రినివాల్స్ చేయాలనీ విద్యా శాఖా మంత్రి గారికి వినతిపత్రం ఇస్తున్న గెస్ట్ లెక్చరర్ సదానందం గౌడ్ గారు

హరితహారం కార్యక్రమంలో

మహాధర్నా

కల్వకుంట్ల కవిత గారు విచ్చేసిన సందర్భంలో

రిలే నిరాహార దీక్ష

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనీ రిలే నిరాహార దీక్ష చేస్తున్నా చైర్మన్ అఫ్ టీజేఏసీ సదానంద గౌడ్ గారు మరియు సభ్యులు

మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ .. గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

As a part of the Telangana movement In the guest house of Kalvakurthi With people’s warship Gaddaranna Kalvakurthi TJAC activists Sadanandam Goud, Kanugula Jangayya, Velijala Nagayya, Telangana Rishitha…… Victory to Telangana Jai Hind

సన్మాన కార్యక్రమంలో

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం ఆరో విడత కార్యక్రమం ప్రారంభం చేసిన సదానందం గౌడ్ గారు మరియు పార్టీ పెద్దలు.

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం ఆరో విడత కార్యక్రమం ప్రారంభం చేసిన సదానందం గౌడ్ గారు మరియు పార్టీ పెద్దలు.

ప్రతిక్షణం ప్రకృతి మరియు సమాజం కోసం పరితపించే మా సదానందం గౌడ్ గారు

ప్రైవేట్ లెక్చరర్స్ ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కల్వకుర్తి MLA జైపాల్ యాదవ్ గారికి వినతిపత్రం ఇస్తున్న TLF సభ్యులు

74 వ వర్ధంతి వేడుకలు

కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గారి 74 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి
వారి పోరాటం స్ఫూర్తి ని కొనియాడారు దండలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు

వర్ధంతి సందర్భంగా

ప్రొఫెసర్ జయశంకర్ సార్ యాదిలో …..తెలంగాణ రాష్ట్ర పితామహుడు ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జోహార్లు

హరితహారంలో

గత సంవత్సరం 5 వ హరితహారంలో నాటిన మొక్కలతో ఆత్మీయ అనుబంధం పంచుకొంటూ….
సదానంందం గౌడు,కల్వకుర్తి

ఉద్యమ నేతకు జన్మ దిన శుభాకాంక్షలు

కలిసిన సందర్భము

కమెడియన్ అప్పారావు గారితో మన సదానందం గౌడ్ గారు. 

Party Activities

ఓటు

డాక్టర్ BR అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కుని ప్రలోభాలకు లొంగకుండా డబ్బులకు అమ్ముడుపోకుండా నిజాయితీగా,నిర్భయంగా  ఐలు సదానందం గౌడ్ గారు బాధ్యతగా ఉపయోగించుకోవడం జరిగింది.

వినతిపత్రం సమర్పిస్తున్న సందర్భంలో

అతిధి అధ్యాపకులను రినివాల్స్ చేయాలనీ TJS ఛైర్మన్ కోదండరాం సార్ గారికి వినతిపత్రం ఇస్తున్న సదానందం గౌడ్ గారు

గ్రీన్ ఛాలెంజ్

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తి తో 800 మొక్కలు నాటి కల్వకుంట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ ని పచ్చని కేంద్రం గా మార్చిన హిస్టరీ లెక్చరర్ సదానందం గౌడ్ గారు

కోదండరాం గారితో

ప్రభుత్వ జూనియర్ కాలేజీ అతిధి అధ్యాపకులను రినివాల్స్ చేయాలనీ జైపాల్ యాదవ్ గారికి వినతిపత్రం ఇస్తున్న సదానందం గౌడ్ గారు, భీమేశ్వర్, గణేష్ గారు

జయంతి సందర్భంగా

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారితో సదానందం గౌడ్ గారు

పలు సందర్భాలలో పార్టీ నాయకులతో

సన్మాన కార్యక్రమంలో

ధర్నాలో భాగంగా

ధర్నాలో భాగంగా ప్రజలతో మాట్లాడుతున్న సదానందం గౌడ్ గారు

మంద కృష్ణ గారితో సదానందం గౌడ్ గారు మరియు తదితరులు

వినతిపత్రం ఇస్తున్న సందర్భంలో

TLF డైరీ - 2020 విడుదల

స్వాతంత్య్ర దినోస్తవం సందర్భంగా

ప్రముఖులతో

లెక్చరర్ సదానందం గౌడ్ గారికి మొక్కని అందజేస్తున్న విద్యార్థులు

నివాళి

బీసీ రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ (బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ )గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీ చిత్తరంజన్ దాసు గారు బిపి నాయకులు పెద్దయ్య యాదవ్, JAC సదానందం గౌడ్ గారు రాజేందర్ గోపాల్ రమేష్ మరియు తదితరులు

స్వాగతం-సుస్వాగతం

కల్వకుర్తి కి వస్తున్న TJS అధినేత కోదండరాం సార్ గారికి స్వాగతం తెలిపిన సదానందం గారు

ప్రెస్ మీట్

శ్రీశైలం పవర్ హౌస్ మరణాలపై కల్వకుర్తి లో తెలంగాణా జన సమితి(TJS) ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో పాల్గొన్న కోదండరాం సార్ గారు, ద్రోణాచార్య , సదానందం గారు

Service in Pandemic COVID-19

కరోనా కష్టకాలంలో అండగా

డబ్బులు ఎన్ని ఉన్నగాని సహాయం చేసే గుణముండాలే 100 మంది ప్రైవేటు లెక్చరర్ల కు మీ సహాయం దైర్యం, భరోసా కావాలి సహాయం చేయడంలో సరిలేరు మీకెవ్వరు అంటున్నారు  “సేవా ఇంటర్నేషనల్”  “నిపుణ ఆర్గనైజేషన్” వారికి  హృదయ పూర్వక ధన్యవాదాలతో….
TLF – కల్వకుర్తి డివిజన్ కల్వకుర్తి పట్టణంలోని వివిధ కళాశాలలో విద్య బోధిస్తున్న 100 మంది ప్రైవేటు అధ్యాపకులకు కరోనా కష్టకాలంలో 15 నెలలుగా జీతాలు లేక జీవితాలు సాగక కుటుంబ భారంతో సతమతమవుతున్న ప్రైవేటు లెక్చరర్స్ కు ఉడుతా భక్తిగా సహాయం చేయడానికి దాతృత్వం‌ చాటే దాతలు ముందుకు వచ్చారు. 25 కిలోల బియ్యం, 1500 రూపాయల  సరుకుల కిట్స్ పంపిణీ చేసారు. సహృదయంతో వారి సహాయాన్ని తీసుకుంటారనీ ఆశిస్తున్నాము. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు :- సేవా ఇంటర్నేషనల్ నిపుణ ఆర్గనైజేషన్ శ్రీ గిరిబాబు గారు, DSP – కల్వకుర్తి శ్రీ మాధవరెడ్డి గారు, వందేమాతరం ఫౌండేషన్ రామకృష్ణ గారు, TLF రాష్ట్ర అద్యక్షులు శ్రీ సైదుల్ గారు, CI – కల్వకుర్తి మహేందర్ గారు.

ఆర్థిక చేయూత

కరోనా కష్టకాలంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న YRM ,న్యూఎరా కాలేజ్ కి చెందిన 50 మంది ప్రైవేటు లెక్చరర్స్ కు ఆర్థిక చేయూత అందించిన YRM కాలేజ్ యాజమాన్యం కుహృదయ పూర్వక ధన్యవాదాలు. మిగిలిన కళాశాల యాజమాన్యం వారి కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కు ఆర్థిక సహాయం చేయగలరు.
మీ సదానందం గౌడ్…
తెలంగాణ లెక్చరర్స్ ఫోరంTLF
రాష్ట్ర ఆసోసియేట్ ప్రెసిడెంట్

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరోనా వ్యాప్తిని నివారిద్దాం...

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు (కోడి గుడ్లు) పంపిణి అందజేస్తున్నా

కరోనా కట్టడిలో భాగంగా

కరోనా కట్టడిలో భాగంగా ఇంటర్ స్పాట్ కు వెల్తున్న లెక్చరర్స్ కు మాస్కులు, శానిటైజర్స్ పంపిణి చేశాము.
…..సదానందం గౌడ్ , కల్వకుర్తి

#కరోనా కష్టకాలంలో #TLF ఆకలి దీక్ష కు స్పందించిన మంచి మనసున్న మహారాజు #ZPవైస్ చైర్మన్ #బాలాజీసింగ్ అన్న గారు #1లక్ష70వేల ఆర్థిక సహాయం ,#110మంది ప్రైవేటు #లెక్చరర్స్ , #టీచర్స్ కు #1500చొప్పున అందించారు..ఒక #ఉద్యమ విరుడికి అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా..
#జైబాలాజీ అన్న..జై తెలంగాణ.
#బాలాజీ అన్న సైన్యం. మాడ్గుల

ఆకలిదీక్ష

మానవతవాది అయిన కేసీఆర్ గారు  ప్రైవేట్ లెక్చరర్స్ ని ఆర్థికంగా ఆదుకోవాలని వేలాది అధ్యాపకులు ఆకలిదీక్ష చేస్తున్నారు.

Party and Social Activities

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

News Paper Clippings

Pamphlets

Sadanandam and his Family

Videos

}
10-08-1977

Born in Chennampalli

Talakondapally

}
1992

Completed SSC Standard

 from the ZPHS at Talakondapally

}
1994

Completed Intermediate

 from the Govt Jr.College at Kalwakurthy.

}
1997

Graduation

from the Dr. BRR Govt. Degree College, Jadcherla

}

Member of SFI

}
1998-2002

Incharge of SFI

 at Osmania University.

}
2000

Post Graduation

Master of Philosophy(M.Phil) from the Arts College Osmania University.

}
2002

Lecturer(History)

 at YRM Degree College at Kalwakurthy 

}

Joined in the TRS Party

}

Particpated in Telangana Movement

Rasto Raka and Samajika Udyamam.

}
2009

Chairman

of Telangana Movement

}
2009

Chairman

Telangana Joint Action Committee(TJAC), Kalwakurthy Assembly constituency, Nagarkurnool Dist.

}
2016

Chairman

of Revenue Divisional Officer(RDO)

}
2017

Chairman

of Kalwakurthy Lift Irrigation(KLI).

}
2018

Vice President

of BCSub Plan District

}

State Associate President

 of Telangana Lecturers Forum (TLF)

}
2020

District President

 of Aged care funding instrument(ACFI), Ranga Reddy.