Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

Ailla Srinivas Goud

TPCC Member, Kalwakurthy, Ranga Reddy, Telangana, INC

 

I, Ailla Srinivas Goud, have dedicated my life to the service of my community and the people of Ranga Reddy district. From humble beginnings, I embarked on a journey of education and entrepreneurship, shaping my path toward a fulfilling career in both real estate and politics. Guided by the values instilled in me by my parents, I found my calling within the Indian National Congress Party, where I have tirelessly worked to address societal issues and advocate for the welfare of my fellow citizens. With each role and responsibility bestowed upon me, I remain steadfast in my commitment to serving with integrity, compassion, and dedication. As a TPCC Member representing Kalwakurthy Constituency, I continue to strive for positive change, standing alongside the people as we navigate the challenges and opportunities of our collective future.”

EARLY LIFE & EDUCATION –

Mr. Srinivas Goud was born on the 10th of July 1977, in the village of Maisigandi, located in the Ranga Reddy District in the Indian state of Telangana. He was raised by the Couple, Mr. Ailla Shankaraiah and Mrs. Ailla Laxmamma.

Mr. Srinivas Goud acquired his Secondary School Certificate from Zilla Parishad High School at Kadthal, Ranga Reddy district in 1992. He then enrolled in the intermediate course at SVS Junior College in Kadthal, Ranga Reddy, completing it in 1994.

OCCUPATIONAL LIFE –

Shortly after receiving his education qualification, Srinivas Goud turned professional by setting up a business of his own in the field of Real Estate, and ever since he started, he has simultaneously handled his family responsibility.

DEMOCRATIC CAREER IN INC-

Srinivas Goud was influenced by Prominent Indian Politicians and joined the Indian National Congress Party (INC) in 1994 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Srinivas Goud expressed keen interest and performed every activity to recognize the respective party.

He upholds the confidence reposed in him by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the growth of the Party in 2006, Srinivas Goud was Unanimously elected as MPTC from Kadthal Mandal of Ranga Reddy district, Telangana State.

His constant attention and dedication to service led to his promotion to the PACS Chairman of Amangal from INC in 2012 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

With the sole intention of supporting people in any manner possible, his desire to work and involvement in all activities and he was unanimously elected for the position of MPTC from the INC Party to serve the people in all ways by working thoroughly all the time for the benefit of humanity, citing code of conduct and disciplinary concerns.

He has been leveraging all of his capabilities for the people and pursuing his satisfying life of public welfare from the time he was handed the positions, briefly outlining and abiding by the rules and regulations for the improvement of the party and the welfare of the people.

Srinivas Goud strengthened his service and commitment by accepting the position of Amangal Black Congress President of Ranga Reddy in 2014 in order to care for the people and the challenges they were experiencing and to provide services to the community by meeting their requirements till 2017.

Srinivas Goud took an active part in all of the events conducted by the Congress Party. In 2017, he was honored with the Position of TPCC Member of Kalwakurthy Constituency and coordinated many rallies in support of the Congress Party and for the advancement of society.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Party Activities –

  • In the village, numerous party development projects have been executed to advance the party’s growth, and he accepts the responsibility handed to him by the higher authorities with dignity and is actively involved in the settlement of any difficulties that may arise.
  • Throughout the year, Srinivas Goud is actively involved in the Party’s programs and events.
  • Throughout the campaign, he propagated and disclosed to the general people the glory of the Party.
  • Srinivas Goud participates actively in every party program organized in his zone and educates the participants on the relevance of the party and its philosophy.
  • He works day and night for the party to consistently develop the party at the grassroots level, and he is always at odds with the administration over the difficulties affecting the people and diligently seeking a solution.
  • In the event of any misfortune, Srinivas Goud will always be there to provide the INC Party workers with the necessary aid and encouragement.
  • He informed the youngsters about the INC Party’s development projects and urged them to join the party by notifying them that the INC Party has chosen to engage in zero-budget politics.
  • He addresses any complaints presented by the villagers, brings them to the attention of the appropriate authorities or ministries, and attempts to find a timely resolution.

Social & Development Activities –

  • As part of the encouragement to the students, He conducted District and State level Tournaments for the sport Cricket and motivates the sports players.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems in ZP High School at Maisigandi Village.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Srinivas Goud aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, Srinivas Goud handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitisers.
  • Even after the second wave of the covid infection, Srinivas Goud continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

Brief About Mr. Ailla Srinivas Goud-

Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

The leader is working for the community. Common citizens in every area of the Maisigandi Constituency anticipate a leader like Mr Ailla Srinivas Goud, who is approaching the public and youth, elevating his voice, and standing by the side of the people and their concerns, to become the Peoples Leder. Residents in the various divisions of the Maisigandi constituency are experiencing problems in their community and are looking for adequate rationing and identification, housing, and facilities. Ailla Srinivas Goud, who enumerated all of the issues and fought for the people while criticizing the current leadership, was presented with these concerns.

The public’s response and support for Mr Ailla Srinivas Goud is increasing daily. Youth from various locations are approaching and prompting numerous conversations. With the assistance of Ailla Srinivas Goud, who is trustworthy and sincere in his ethics and dedication to the people and their future, a large number of young people from across the Maisigandi constituency are stepping forward to solve the problems caused by the current administration’s policies.

Village: Maisigandi, Mandal: Kadthal, District: Ranga Redddy, Constituency: Maisigandi, State: Telangana, Pincode: 509358

Email: [email protected]

Mobile: 9441171111

Biodata of Mr. Ailla Srinivas Goud

Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

 

Name: Ailla Srinivas Goud

DOB: 10th of July 1977

Father: Mr. Ailla Shankaraiah

Mother: Mrs. Ailla Laxmamma

Marital Status: Married

Spouse:-Not Allowed-

Children:– Not Allowed-

Nationality:Indian

Education Qualification: Intermediate

Profession: Politician and Social Activist

Political Party: Indian National Congress Party

Present Designation: TPCC (Telangana Pradesh Congress Committee ) Member

Permanent Address: Maisigandi, Kadthal, Ranga Reddy, Telangana

Contact No: 9441171111

Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

The leader is working for the community. Common citizens in every area of the Maisigandi Constituency anticipate a leader like Mr. Ailla Srinivas Goud, who is approaching the public and youth, elevating his voice, and standing by the side of the people and their concerns, to become the Peoples Leder. Residents in the various divisions of the Maisigandi constituency are experiencing problems in their community and are looking for adequate rationing and identification, housing, and facilities. Ailla Srinivas Goud, who enumerated all of the issues and fought for the people while criticizing the current leadership, was presented with these concerns.

The public’s response and support for Mr. Ailla Srinivas Goud is increasing daily. Youth from various locations are approaching and prompting numerous conversations. With the assistance of Ailla Srinivas Goud, who is trustworthy and sincere in his ethics and dedication to the people and their future, a large number of young people from across the Maisigandi constituency are stepping forward to solve the problems caused by the current administration’s policies.

Recent Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

రాఖీ పండుగ సంబరాలు

అక్కా చెల్లెళ్ళ కు అన్నా తమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఖీ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని మైసిగండి అక్కా చెల్లెళ్ళ లతో మా కుటుంబ సభ్యుల తో రాఖీ పండుగ సంబరాలు జరుపుకోవడం జరిగింది.

బోనాల పండగ జాతర

మైసిగండి లో నిర్వహించిన మైసమ్మ తల్లి బోనాల పండగ జాతరలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

కడ్తాల్ లో గణేష్ గౌడ్ అడ్వకేట్ గారి ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నివాళి

అమర్ సింగ్ నాయక్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమావేసి నివాళులు అర్పించడం జరిగింది.

దిన ఖర్మ సంధర్భంగా

ఖానా పూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పెద్దలు అంజయ్య గౌడ్ గారి దిన ఖర్మ సంధర్భంగా ఘన నివాళి సంతాప సభలో నిర్వహించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షల

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ PCC ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి గారికి జన్మదిన శుభాకాంక్షల తెలియజేయడం జరిగింది.

పూజ కార్యక్రమం

అనుమాస్ పల్లి ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందది.

అన్నదాన కార్యక్రమం

మైసిగండి ఆంజనేయ స్వామి ఆలయం స్వామినాథ్ రాము చేసిన పూజ అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

పూజ కార్యక్రమం

మాడ్గుల్ లో డాఖు భగత్ దగ్గర మైసిగండి గ్రామస్తులం చేసిన పూజలో పాల్గొనడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

మైసిగండి ఆంజనేయ స్వామి ఆలయం స్వామినాథ్ రాము చేసిన పూజ అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

సన్మానం

మైసిగండి వినాయకునికి మండపానికి 5 లక్షలు విరాళం ఇచ్చిన జటావత్ కిషన్ నాయక్ కు ప్రజాప్రతినిధులు,ఉత్సవ కమిటీ నాయకులతో కలిసి ఘన సన్మానం చేయడం జరిగింది.

అభినందనలు

అఖిల భారత మకానా జైన కుటుంబాల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జయప్రకాష్ జైన్ గారికి అభినందనలు తెలియజేయద్దం జరిగింది.

ఆర్థిక సహాయం

పలు గ్రామాల్లో కాంగ్రెస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

శాంతి యుత సత్యాగ్రహ దీక్ష

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అగ్నిపథ్ పథకం రద్దుకోసం ఆమనగల్ లో శాంతి యుత సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి సందర్భంగా

ఉమ్మడి ఆమనగల్ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ పాలకూర్ల బుగ్గయ్య గౌడ్ బుగ్గన్న గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏక్వయి పల్లి లో ఆయన వ్యవసాయ క్షేత్రం లో ఆయన ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

రైతు రచ్చబండ కార్యక్రమం

ముద్వెన్ లో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమంలో వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలు వివరిస్తున్న TPCC సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు.

అన్న దాన కార్యక్రమం

తుల్జాపూర్ తుల్జా భవాని అమ్మ వారి దగ్గర 10000 పది వేల మంది భక్తులకు మెరుపుల శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన అన్న దానం కార్యక్రమంలో ముఖ్య అతిథిదులు గా మా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరింగిది….

ఆర్ధిక సహాయం

సీనియర్ కాంగ్రెస్ నాయకులు వశ్యా నాయక్ గారిని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.

పూజ కార్యక్రమం

తండాలో శక్తి మాతా,ఆంజనేయ స్వామకి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

రైతు రచ్చబండ కార్యక్రమం

ఎలుగు రాళ్ళ తాండ, గడ్డమీది తండాలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నివాళి

ఆమనగల్ పట్టణంలో వస్పుల రాములయ్య గారి ముతృదేహానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

పరిశీలన

ఆమనగల్‌లో నూతనంగా మంజూరైన జూన్ 2న ప్రారంభమగు నూతన కోర్టు జూనియర్ సివిల్ జడ్జి _ కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సముదాయాన్ని అడ్వకేట్,కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. 

రైతు రచ్చబండ కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ గోవందయి పల్లి తండలో రైతు వ్యవసాయ పొలం లో రైతులతో వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలు వివరించడం జరిగింది…

బాలల దినోత్సవ సందర్బంగా

నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్బంగా గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర నాయకులు కలిసి మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలను వేసి వేడుకను జరుపుకోవడం జరిగింది.

భూమి పూజ

తలకొండ పల్లి మండలం చీపు నుంతల గ్రామం లో నూతనంగా నిర్మాణం చేస్తున్న దేవాలయం భూమి పూజలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది…

రైతు రచ్చ బండ కార్యక్రమం

సాలార్ పూర్ లో వరంగల్ రైతు డిక్లరేషన్ రైతు రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

జన్మదిన వేడుకలు

క డ్తా ల్ మాజీ సర్పంచ్,మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిచ్యా నాయక్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

రైతు రచ్చ బండ కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ రచ్చబండ వరంగల్ రైతు డిక్లరేషన్ అనుమాస్పల్లి లో ఆ=రైతులు ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రైతు డిక్లరేషన్ అంశాలు వివరించడం జరిగింది….

దశ దిన ఖర్మ సందర్భంగా

చారకొండ సర్పంచ్ గారి తండ్రి గారు చారకొండ మండల ఎంపీపీ గారి మామ గారు EX PACS ఛైర్మెన్ గుండె బాల్ నారాయణ్ గౌడ్ గారి దశ దిన ఖర్మ సందర్భంగా చారకొండ లో అతనికి నివాళులు అర్పించి ,సంతాపం తెలిపి స్మరించుకోవడం జరిగింది.

వివాహ వేడుకలు

వివిధ వివాహ వేడుకల్లో పాల్గొన్ని నూతన వదు వరులను ఆశీర్వదించిన శ్రీనివాస్ గౌడ్ గారు.

రంజాన్ పండుగ సెలబ్రేషన్స్

ఆమనగల్ లో ఖలీల్ భాయ్ ఇంట్లో రంజాన్ పండుగ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

యువజన కాంగ్రెస్ నాయకుడు తమ్ముడు ఇమ్రాన్ బాబా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవం సందర్భంగా

శ్రీకాంత్ పూల షాప్ ,ఎండీ గౌస్ పంచర్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించడం జరగింది శ్రీకాంత్ కు ఎండీ గౌస్ కు ఆర్థిక సాహాయం చేసి షాప్ లు పెట్టించిన యువజన సంఘాల అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు సన్మానం చేయడం జరిగింది.

అభినందనలు

వరంగల్ లో మే 6 న జరిగే రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభ ను విజయవంతం చేయండి…TPCC సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్(మైసిగండి శ్రీను) గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.

అభినందనలు

రక్షకభటుడు అను పదానికి అర్థమిచ్చి సామజిక స్పృహ తో ,మనవీయకోణంతో రోడ్డు పైనుండి వెళుతున్న వ్యక్తి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తో పడిపోతే ప్రాథమిక సపర్యలతో సదరు వ్యక్తి ని కాపాడిన హోమ్ గార్డ్ చందను సింగ్ నాయక్ కు అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా

అమనగల్ లో కాంగ్రెస్ పార్టీ 133 వ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

బాలల దినోత్సవం కార్యక్రమం

భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జయంతి  బాలల దినోత్సవం కార్యక్రమం సంధర్బంగా.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

విజయదశమి సందర్భంగా

విజయదశమి సందర్భంగా మైసిగండి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

విజయదశమి సందర్భంగా

విజయదశమి సందర్భంగా మైసిగండి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

నిమజ్జనం

కడ్తాల్ యువజన కాంగ్రెస్ వినాయక మండపం దగ్గర నిమజ్జనం సంధర్భంగా శ్రీనివాస్ గారిని ముఖ్య అథిదిగినా ఆహ్వానించి సన్మానం చేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్బంగా

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు, మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్  గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన  నివాళి అర్పించడం జరిగింది.

వర్ధంతి సంధర్భంగా

స్వర్గీయ ఆర్  పంతూనాయక్ గారి 9 వ వర్ధంతి సంధర్భంగా మైసిగండి ,ఆమనగల్ లో నివాళులు అర్పించడం జరిగింది….

ఆక్రోష్ దివస్

కాంగ్రేస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రేస్ పార్టి అధ్వర్యంలో “ఆక్రోష్ దివస్” పేరిట ప్రజల పక్షాన ఆమనగల్ ,తలకొండపల్లి,మాడ్గుల్ ,కడ్తాల్ మండలాలలో చేపట్టడం జరిగింది.

జయంతి సందర్బంగ

భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

ఆమన్‌గల్‌లో బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

జయంతి సందర్బంగా

భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఘన నివాళి అర్పించడం జరిగింది.

దీక్ష

కడ్తాల్ మండల కేంద్రం లో విఐకేపిఓఏల డిమాండ్ల సాధనకై చేస్తున్న నిరవధిక సమ్మె నిరసన దీక్షకు మద్దతూ తెలుపుతూ ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరడం జరిగింది ….

Party & Social Activities

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న సందర్భంగా.

బహుమతులు అందజేత

మైసిగండి సినియర్ ఎంపీఎల్ క్రికెట్ విన్నర్ ASTAR అరుణ్ టీం రన్నర్ రక్షిత్ కమాండర్లు రవి గారి టీం కి బహుమతులు అందజేయడం జరిగింది.

నాగమ్మ దేవి పూజ

వెల్దండ మండల కేంద్రంలో వీర నాగమ్మ దేవి పూజలో పాల్గొనడం జరిగింది.

పాలాభిషేకం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధి గారి చిత్ర పాఠానికి పాలాభిషేకం చేయడం జరిగింది. సోనియా గాంధీకి కృతజ్ఞత గా చెయ్యి ఎత్తి జై కొట్టి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అన్నదానం కార్యక్రమం

తుల్జా పురం లో తుల్జా మాత అమ్మవారి గుడి ముందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. .

సంబరాల కార్యక్రమం

శృతిలయ కల్చరల్ అకాడమీ చిత్తరంజన్ దాస్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజక వర్గాల అయా మండలాల విద్యార్థిని విద్యార్థులతో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు సంబరాలు 2023 కార్యక్రమం అమనగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

క్రికెట్ టోర్నమెంట్

మైసిగండి సినియర్ ప్రీమియర్ లీగ్ ఎంపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సందర్బంగా…..

మద్దతు

కందుకూరు డివిజన్ లోని ఐదు మండలాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కడ్తాల్ మండల కేంద్రంలో 8 రోజులుగా చేసున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలుపడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

అను మాస్ పల్లి జగన్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్ గారు.

నిరాసన

ర్యాలి

ఆమనగల్ నడిబొడ్డున కాంగ్రెస్ ప్రజగర్జన భారి సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బారి ర్యాలిలో పాల్గొనడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్‌

లయన్స్ క్లబ్ ఆఫ్ అమంగల్ యొక్క 38వ ఇన్‌స్టాలేషన్ మరియు లియో క్లబ్ ఆఫ్ అమంగల్ యొక్క 14వ ఇన్‌స్టాలేషన్‌లో శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

అమనగల్ ప్రజా గర్జన

అమనగల్ ప్రజా గర్జనలో మాట్లాడుతున్న మన పీసీసీ సభ్యులు అయిల్లా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు..

విద్యార్థుల వీడ్కోలు సమావేశం

కడ్తాల్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

ఆమనగల్ మండలం కోనాపూర్ గేట్ తాండా దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట యజ్ఞం కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారు ముఖ్య అథితిగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయపార్టీల నాయకులు స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

జలసాధన రైతు చైతన్య యాత్ర

మాడ్గుల మండలంలో నాగిళ్ళ, దొడ్లపహాడ్, అవురుపల్లిలో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారి అధ్వర్యంలో రెండవరోజు K L జలసాధన రైతు చైతన్య యాత్రలో పెద్దయెత్తున తరలి వచ్చిన రైతులు, రైతుకూలీలు, ప్రజలు వారి నుండి అనూహ్య స్పందన అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు.

వినతి పత్రం అందజేత

గ్రామపంచాయతీలకు టీడీ డబ్బులు జీపీలకు చెల్లించాలని కోరుతూ సర్పంచుల అధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

హాత్ సే హాత్ జోడో యాత్ర

మైసిగండి మైసమ్మ దర్శనం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైసిగండిలో ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్రలో ఏఐసీసీ ఆర్గనైసింగ్ సెక్రటరీ మాజీ ఏమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి గారు, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు….

నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది.

జాతీయ జండా ఆవిష్కరణ

రాహుల్ గాంధీ గారి భరత్ జోడో యాత్ర దిగ్విజయంగా ముగిసినందున జాతీయ జండా ఆవిష్కరణ, దేవాలయం లో ప్రత్యేక పూజ 150 కొబ్బరికాయ లు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది .

బాలికల దినోత్సవం సందర్భంగా

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గణేష్ ఉత్సవాలు

ఎలాంటి గణేష్ చందాలు చేయని గ్రామం మైసిగండి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.

ప్రారంభం సందర్భంగా

మైసిగండి మైసమ్మ తల్లికి వచ్చిన( అమ్మవారి పైసలు) జమ నిధి నుంచి 70 లక్షలతో అమ్మవారి గుడి చుట్టూ కాంపౌండ్ పనులు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఛైర్మన్ , ఎంపీటీసీలు,సర్పంచ్ లు, ఇఓ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ అధికారులు,దేవస్థానం స్టాఫ్ ,మరియు భక్తులు పాల్గొన్నారు.

జన్మదిన సందర్భంగా

టీపీసీసీ సభ్యుడు ఐళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించి చెట్లను నాటడం జరిగింది.

బోనాల జాతర

ఘనంగా మైసిగండిలో మైసమ్మ బోనాల జాతరలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

శుభాభినందనలు

అమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన మిత్రుడు మండ్లి రాములు గారికి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

ఆమనగల్లు లో కంఠమహేశ్వర స్వామీ విగ్రహ ప్రతిష్ట మరియు అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభ పూజలో పాల్గొనడం జరిగింది.

తీజ్ పండుగ

మైసిగండిలో మొలకల పండుగ (తీజ్) ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కడ్తాల్, ఆమనగల్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి మరియు జాతీయ జండ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ద్వితీయ వర్ధంతి

ఉత్తమ పార్లమెంటీరియన్ మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ సిద్దించడంలో కీలక భూమిక పోషించిన పెద్దలు కీ శే లు సూదిని జైపాల్ రెడ్డి గారి ద్వితీయ వర్ధంతి ,సంస్మరణ దినం సందర్భంగా స్ఫూర్తి స్థల్ నెక్లెస్ రోడ్ హైద్రాబాద్ లో ఘన నివాళి.

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ ఎంపీ టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దలు డాక్టర్ మల్లు రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

హాత్ సే హాత్ జోడో యాత్ర

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు(టి పి సి సి ) గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ గారు.

85వ ఏఐసీసీ ప్లీనరీ సమావేశం

85వ ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ గౌడ్ గారు.

నిరసన ధర్నా ర్యాలీ

ఏఐసీసీ పిలుపు మేరకు ఆధాని గారు మోడీ గారు స్నేహం తో లక్ష కోట్లల్లో నష్ట పోయిన LIC, SBI లు దానికి నీరసనగా అమనగల్ లో SBI ముందు నిరసన ధర్నా ర్యాలీ ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏఐసీసీ ఆర్గనైసింగ్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి గారు,రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి గారు టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు గారు, వివిధ మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…

జయంతి కార్యక్రమం

కడ్తాల్ లో మహాత్మ జ్యోతి రావ్ ఫూలే గారి 197 వ జయంతి కడ్తాల్ లో మహాత్మ జ్యోతి రావ్ ఫూలే గారి 197 వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి కార్యక్రమం

రామావత్ పంతు నాయక్ గారి వర్ధంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

యువతకు ఆదర్శం భావితరాలకు భవిష్యత్తు కోరి గౌడ ముద్దుబిడ్డ మైసిగండి వారసుడు అన్నా అంటే ప్రేమతో పలకరించే చిరునవ్వు కష్టాల్లో ఉన్న పేదోడికి నేనున్నాను అని భారసో ఇచ్చే మంచి మనసున్న  శీనన్న గౌడ సంఘానికి తన వంతు కృషి చేస్తూ పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటున్న మైసిగండి శీనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా

Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ. రాహుల్ గాంధీ గారితో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది.

                                                                                                                                                Ailla Srinivas Goud | TPCC Member | INC | Kalwakurthy | the Leaders Page

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు(టి పి సి సి ) గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి గారితో కలిసి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది.

Honor Ceremony

Party Activities

In the News

Images of Ailla Srinivas Goud

Pamphlets

}
10-07- 1977

Born in Maisigandi

Kadthal, Ranga Reddy

}
1992

Studied Schooling

from ZP High School, Maisigandi

}
1994

Completed Intermediate

from SVS Junior College, Maisigandi, Kadthal

}
1994

Joined in INC

}
1994

Party Activist

from INC 

}
2006

MPTC

from INC, Kadthal

}
2012

PACS Chairman

from INC, Maisigandi

}

MPTC

from INC, Kadthal

}
2014-17

Amangal Black Congress President

from Kadthal, Ranga Reddy, INC

}
Since - 2017

TPCC Member

from INC, Kalwakurthy