Ahmmad Vali (Your’s Munna) | District Co-Convenor | Chittoor | AISF | the Leaders Page

Ahammad Vali (Your's Munna)

AP State Council Member, District Co-Convenor, Chittoor, Rajampet, Andhra Pradesh, AISF

 

Ahammad Vali is an Indian Politician of the Student wing AISF and a District Co-Convener of Chittoor District from Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

Ahammad Vali was born on April 09, 1999, to Mr. S.Ismaile and Mrs. Nurjahan. He was raised in the village of Punganur, located in the Chittoor District in the Indian state of Andhra Pradesh.

Ahammad Vali started his educational journey by acquiring his Secondary Board of Education from Ap Residential School at  Anantapur in 2016. He continued his studies and completed Intermediate Education at APR Junior College from Kurnool in 2018. Ahammad Vali is Pursuing his Post Graduation at Mother Teresa PG College.  He was an excellent student, and His academic performance was exceptional.

A career in Politics:

In 2018 Ahammad Vali joined the All India Students Federation (AISF), but he did so with a passion for serving students. AISF is a student organization in India that aims to promote national integration, social welfare, and academic excellence among students. 

As a Member of AISF, Nandhu likely participated in various events and activities that promoted these values and worked to improve the welfare of students. Being a part of AiSF allowed him to develop leadership skills, interact with students from different backgrounds, and contribute to the community.

In 2018, Ahammad Vali was appointed as the Town President of Punganur. This appointment is a significant achievement and indicates the level of trust and confidence that the college administration had in Ahammad Vali’s abilities and dedication. 

Ahammad Vali’s appointment as Town President is likely a testament to his track record of serving the student community and his commitment to promoting academic excellence. As Town President, he would have had an opportunity to positively impact the student community by creating a conducive learning environment, addressing student grievances, and promoting student welfare.

Ahammad Vali’s dedication and support to the students as an AISF member did not go unnoticed. As a result of his hard work and commitment, in 2019, he was appointed as the Division Secretary in Punganur. This is a significant achievement and a recognition of his efforts to serve the student community.

 As Division Secretary, Ahammad Vali likely had increased responsibilities and was tasked with overseeing various initiatives and events to promote the organization’s values. This role would have provided him with valuable leadership experience and the opportunity to contribute further to the betterment of students in his region.

Ahammad Vali on his new appointment In 2020, he was appointed as the District Vice President of Chittoor, a significant achievement and a testament to his leadership abilities and dedication to serving the community. 

As a District Vice President, Ahammad Vali is likely responsible for overseeing and coordinating the activities of the AISF organization in his zone, which could include multiple colleges or regions. In this role, Ahammad Vali would have a greater level of responsibility and would be expected to lead the organization by example while working towards the goals and objectives set by the organization. 

Ahammad Vali was appointed Co-Convenor from Rajampet in 2020. This is a significant achievement and a recognition of his hard work and dedication to serving the student community. As a Co-Convenor, Ahammad Vali would be part of the top leadership of the AISF organization in Telangana. It would have a greater responsibility in leading and directing the organization.

Fee Reimbursement:

Ahammad Vali’s relentless fight for students’ rights in the case of college fee reimbursement made a significant impact on the lives of countless students, empowering them to access higher education and realize their full potential. His advocacy efforts and dedication to social justice inspire others, demonstrating the power of individual action in creating positive change in society.

Rallies and Dharnas:

Rallies and dharnas can be effective ways of drawing attention to student issues and can help build momentum for change. In the case of Ahammad Vali, he may have collected such activities to draw attention to specific problems or grievances affecting students in his college or university.

By bringing together a large group of students to protest or demonstrate, student leaders like Ahammad Vali can make their voices heard and pressure college or university administrators to take action.

Blood Donation:

Ahammad Vali, a compassionate and community-oriented individual, has regularly organized blood donation camps. Year after year, he selflessly dedicates his time and resources to making these blood donation camps a resounding success.

Ahammad Vali’s unwavering commitment to the cause of blood donation has positively impacted countless lives. His tireless efforts in organizing these camps have helped create awareness about the importance of donating blood and the critical need for a steady supply of safe blood for medical emergencies, surgeries, and other treatments.

Activities for the Students:

  • As a student leader, Ahammad Vali may have been involved in various activities and initiatives that aimed to promote the welfare of students and the community. 
  • Ahammad Vali often organizes cultural festivals, sports meets, and other extracurricular activities promoting student engagement and participation. These events help students to develop leadership skills, foster community spirit, and build networks.
  • Ahammad Vali often advocates for the rights and needs of students by representing them in discussions with school or college administration or government officials. This may involve lobbying for improved facilities, better resources, and increased funding for student programs.
  • Ahammad Vali may also engage in community service activities, such as volunteering at local schools or hospitals, organizing blood donation drives, or supporting disaster relief efforts.
  • Ahammad Vali may also organize campaigns to raise awareness about issues affecting students or the wider community. For example, they may launch campaigns to promote mental health awareness, road safety, or environmental conservation.
  • As representatives of the student community, student leaders may participate in decision-making processes that affect students, such as school or college policy development or government legislation affecting education.
  • Ahammad Vali’s involvement as a student leader may have included one or more of these activities or initiatives. His participation in such activities enabled him to develop leadership skills, gain exposure to community issues, and build networks that would benefit him in his future endeavors.

Covid Activities:

  • Ahammad Vali had distributed masks and sanitizers to people in villages near his college or university. By doing so, he would be helping to prevent the spread of the virus and providing much-needed support to people who may have been struggling during the pandemic.
  • Ahammad Vali has launched public health campaigns to educate people about the virus, how it spreads, and how to protect themselves and others. These campaigns have included public service announcements, social media campaigns, and information posters in public places.
  • Ahammad Vali has also launched mass vaccination drives to provide vaccines to as many people as possible to reduce the spread of the virus. These vaccination drives have been rolled out globally, with some countries prioritizing certain groups, such as healthcare workers and the elderly.
  • Contact tracing identifies individuals who have come into contact with someone who has tested positive for COVID-19. This is an important activity in controlling the spread of the virus, and governments have used different technologies and methods to implement it.
  • Ahammad Vali has also provided healthcare services to those affected by COVID-19. This has included setting up quarantine centers, providing medical supplies and equipment, and mobilizing healthcare workers to provide treatment and care.
  • The pandemic has had significant economic impacts, particularly on vulnerable populations. Ahammad Vali has financially supported individuals and businesses affected by the pandemic. This has included cash transfers, food assistance, and other forms of social protection.
  • The pandemic has also significantly impacted mental health, with many experiencing anxiety, stress, and depression. Governments and healthcare organizations have provided mental health support services to needy people.
  • Researchers and scientists worldwide have been working on developing treatments and vaccines for COVID-19. This has involved significant research and development efforts to understand the virus, its transmission, and the best ways to combat it.

H.No: 28-103/9, Street: Sulthan Bhazar, Nakka Banda, Land Mark: Near Ramalayam, Village: Punganur, Mandal: Punganur, District: Chittoor, Constituency: Rajampet, State: Andhra Pradesh, Pincode: 517247

Email: [email protected]

Mobile: 9959651514, 7995130583

Biodata of Mr. Ahmmad Vali

Ahmmad Vali (Your’s Munna) | District Co-Convenor | Chittoor | AISF | the Leaders Page

 

Name: Ahammad Vali

DOB: 9-04-1999

Father: Mr. S.Ismaile

Mother: Mrs. Nurjahan

Education Qualification: Graduation

Profession: Social Activist and Politician

Student Wing: AISF

Present Designation: District Co-Convenor

Permanent Address: Chittoor, Rajampet, Andhra Pradesh, 

Contact No: 9959651514, 7995130583

The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His

Enthusiasm, Not His Authority.

 

Recent Activities

వినతి పత్రం

విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదాని నుండి ప్రభుత్వ నేతలకు భారీగా ముడుపులు అందాయని ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి డా/ టి. జనార్ధన్ డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు సోమవారం పుంగనూరు మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కుంభ కోణాల వలన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తో సహా పలువురికి ముడుపులు ముట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్లకు పైగా భారం పడబోతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర మహాసభలు

 49వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కామ్రేడ్ సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు అందరూ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించి ఉద్యమాల పొలిటిగడ్డగా చిత్తూరు జిల్లాను ముందుకు నడిపించాలని కోరారు. ఈరోజు స్థానిక పుంగనూరు పట్టణంలోనీ నక్కబండలు మున్నా నివాసం నందు పుంగనూరు, చౌడేపల్లి, సోమల అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొని ఘనంగా రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా సన్మానం చేయడం జరిగింది.

తీర్మానం

AISF 49వ రాష్ట్ర మహాసభల్లో జిల్లా మాజీ నాయకులు మున్నా చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజ్ తో పాటు లా కళాశాలలు నిర్మించాలని తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది

ర్యాలీలో

విజయనగరంలో జరుగుతున్నటువంటి 49 వారి రాష్ట్ర మహాసభల్లో విద్యార్థుల ప్రదర్శన ర్యాలీలో AISF నినాదాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా AISF నాయకులు

అందజేయడం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో MRO గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

అభినందనలు

విజయవాడలో జరిగిన AISF రాష్ట్ర సమితి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షలుగా ఎన్నికైన కామ్రేడ్ బండి చలపతి గారికి చిత్తూరు జిల్లా పుంగనూరు తరపున అభినందనలు తెలియజేయడం జరిగింది.

హోమినిష్టర్ కి దైవ దర్శనంపైన వున్నా శ్రద్ద అత్యాచారం చేసిన వారిని ఎందుకు శిక్షించలేక పోతున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి కాదు మాటల మంత్రి. స్థానిక తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా లో మహిళలు పైన జరుగుతగున్న అత్యాచారాలును నిరసిస్తూ విద్యార్థులతో మానవహారం నిర్వహించడం జరిగింది

Cpi బస్ యాత్ర సందర్భంగా మదనపల్లి మీదుగా పుంగనూరు కి విచ్చేసిన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి AISF చిత్తూరు జిల్లా కన్వీనర్ మున్నా, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్ధన్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలకడం జరిగింది.

ప్రసంగం

వైసీపీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎసిఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ మున్నా మాట్లాడడం జరిగింది.

ఘన స్వాగతం

చిత్తూరులో సిపిఐ జాతీయ నాయకులకు ఘన స్వాగతం పలకడం జరిగింది.

జెండా మార్చ్‌

చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో సిపిఐ కోసం యువ కమ్యూనిస్ట్ జెండా మార్చ్‌ను స్వీకరించిన సిపిఐ చిత్తూరు జిల్లా కౌన్సిల్ సహచరులు.

జయంతి సందర్బంగ

ఆకర్షణీయమైన భారతీయ విప్లవకారుడు భగత్ సింగ్ గారి జయంతి సందర్బంగా వారి సేవలను గుర్తుచేసుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

రక్తదానం

పుంగనూరు పట్టణంలో శుభారాం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రక్తదానం చేసి అలాగే రక్తదాన దాతలకు పలకరిస్తున్న ఏఐఎస్ఫ్ చిత్తూరు జిల్లా కోకన్వీనర్ మున్నాగారు.

మహాసభలు పోస్టర్

పుంగనూరు పట్టణంలో విజయవాడలో జరిగే అక్టోబర్ 14 నుండి 18 వరకు సిపిఐ 24వ జాతీయ మహాసభలు పోస్టర్లను వివిధ చోట్ల అతికించడం జరిగింది. ఈ పోస్టర్లు అతికించే కార్యక్రమంలో ఏఐఎస్ఫ్ చిత్తూరు జిల్లా కోకన్వీనర్ మున్నా పాల్గొన్నడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

ఏఐఎస్ఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరు పట్టనం గోకుల్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఫ్ పతాకాన్ని మాజీ ఏఐఎస్ఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ రాములు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఫ్ చిత్తూర్ జిల్లా కన్వీనర్ మున్నా మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) భారతదేశంలో జాతీయ స్థాయి వామపక్ష విద్యార్థి సంఘం. ఇది ప్రస్తుతం భారతీయ కమ్యూనిస్టు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తున్నది.

స్నేహితుల దినోత్సవం

తిరుపతిలో స్నేహితుల దినోత్సవ వేడుకల సందర్భంగా స్నేహితులు ముందు కాలంలో, ఇప్పటి కాలంలో ఎలా ఉన్నారో వివరించడం జరిగింది.

జాబ్ మేళా

పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని యువతకు ఆర్సివై ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త పుంగనూరు రామచంద్ర యాదవ్ పెట్టిన జాబ్ మేళా పోలీస్ అధికారులు అడ్డుకున్నందుకు ఏఐఎస్ఫ్ చిత్తూర్ జిల్లా కో కన్వీనర్ మున్నా మరియు రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పి. సురేంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. అర్థరాత్రి వేళ జాబ్ మేళా జరిగే ప్రాంగణాన్ని అక్కడ ఉన్న ఆర్సివై సభ్యులను తీవ్ర భయప్రాంతులు గురి చేసి ఒక ఆటవిక చర్యకు పాల్పడి సుమారుగా 1000 మంది పోలీసులతో పూర్తిగా జాబ్ మేళా ప్రాంగణాన్ని ధ్వంసం చేసి అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి రాక్షసారాందం పొందారు.

నిరాహారదీక్ష

బిటి కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 112 వ రోజు కొనసాగించిన రిలే నిరాహారదీక్ష.

నిరాహారదీక్ష

బిటి కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షకు మద్దతుగా,నేడు ఏఐఎస్ఎఫ్ డివిజన్ సమితి ఆధ్వర్యంలో బికొత్తకోట నుండి ప్రారంభించిన జీప్ జాత.

నిరాహారదీక్ష

బిటి కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 94వ రోజు కొనసాగించిన రిలే నిరాహారదీక్ష.

నిరాహారదీక్ష

బిటి కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 87వ రోజు కొనసాగించిన రిలే నిరాహారదీక్ష.

డిమాండ్

మదనపల్లె జిల్లా గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మునిసిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అరెస్టు చేస్తున్న పోలీసులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోపు క్రీష్ణప్ప సిపిఐ పట్టణ కార్యదర్శి కే మురళి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పిఐ నరసింహులు, ఏఐఎస్ఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఏ నవీన్ కుమార్, పట్టణ కార్యదర్శి జయప్రకాష్, బ్రహ్మయ్య.

నిరాహారదీక్ష

బిటి కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 78 వ రోజు కొనసాగించిన రిలే నిరాహారదీక్ష.

రక్త దాన శిబిరం

25/1/22, చిత్తూరు జిల్లా పుంగనూరు శాఖ స్ధానిక శుభరామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈ రోజు నిర్వహించిన రక్త దాన శిబిరం లో దాతల నుండి 101 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

ఉద్యమం

చిత్తూరు లో ఉన్నా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఉద్యమం జరపడం జరిగింది. మరియు దీనికి విచేయనున్న రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జి శశికుమార్ మరియు జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్ జిల్లా కార్యదర్శి బండి చలపతి జిల్లా సహాయ ఉపాధ్యక్షుడు మున్నా, సూరి, నవీన్, మాధవ్, మరికొందరు పాల్గొన్నారు. వివిధ వర్గాలు వ్యక్తులు కూడా పాల్గొన్నారు.

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.

వినతి పత్రం

విద్యార్థులకు విద్య దూరం చేస్తున్న జీవో నెంబర్ 77 రద్దు చేయాలి పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కు అనుగుణంగా విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలి ఏఐఎస్ఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి,పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ కోరారు.

వినతి పత్రం

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న కళాశాలల పై చర్యలు తీసుకోండి ఏఐఎస్ఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. కళాశాల నడపాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టాయని కానీ పుంగనూరులో కొన్ని కళాశాలలు నిబంధనలు పాటించకుండా తుంగలో తొక్కుతున్నాయి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కనీస విద్యార్హత కలిగిన అధ్యాపకులు లేకుండా సక్రమంగా తరగతులు బోధించు కుండా వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్నారని కనీసం మహిళా విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేకుండా కళాశాల నడపడం చాలా బాధాకరమని ఆరోపించారు.

వినతి పత్రం

పెండింగ్ లో ఉన్న ఫీజురీయబర్స్మెంట్ ను విడుదల చేయాలని, జిఓ No. 77ని రద్దు చేయాలని ఏఐఎస్ఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ ఏఐఎస్ఫ్ పుంగనూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మున్నా పుంగనూరు గోకుల్ సర్కిల్ వద్ద ఏఐఎస్ఫ్ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఫ్ ఆధ్వర్యంలో పుంగనూరు గోకుల్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

ర్యాలీ

అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని వేలాదిమంది విద్యార్థులు తో ర్యాలీగా వెళ్లి మద్దతు తెలిపిన ఏఐఎస్ఫ్ నాయకులు.

భహిరంగా సభ

అమరావతి నే రాజధాని గా కొనసాగించే 17 న తిరుపతి లో జరిగే భహిరంగా సభ జయప్రదం చేయాలని పుంగనూరులోని అన్ని కళాశాలలు తిరిగి పిల్లలతో మాట్లాడుతున్న ఏఐఎస్ఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా.

మహాసభ

48వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా కర్నూలు నగరంలో కదం తొక్కిన ఏఐఎస్ఫ్ చిత్తూరు జిల్లా నాయకులు.

ధన్యవాదాలు

ఏఐఎస్ఫ్ పుంగనూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి {అహమ్మద్} జిల్లా ఉపాధ్యక్షులు గా ఎన్నికకు సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తూ పదివిగా కాకుండా బాధ్యత గా విద్యార్థి సమస్యలు పై పోరాటాలు నిర్వహిస్తానని తెలియ చేస్తున్నా.

అక్రమంగా అరెస్టు

ఏఐఎస్ఫ్ పుంగనూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి {అహమ్మద్} ఎయిడెడ్ విద్యా వ్యవస్థ రద్దుకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ తలపెట్టిన ఏఐఎస్ఫ్ పుంగనూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అహమ్మద్, మరియు అధ్యక్షుడు గణేష్ మహిళా కార్యదర్శి లిఖిత గారిని మరియు నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసిన,గురువారం అసెంబ్లీనీ ముట్టడించి తీరుతామని అహమ్మద్ హెచ్చరించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు,కూడా లేదా? అని ప్రశ్నించారు. 42,50,51 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సమావేశం

పుంగనూరు సుభారాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఫ్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కార్యదర్శి బండి చలపతి పుంగనూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు అహమ్మద్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న జీవో నెంబర్ 35,42,50 తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, ఎయిడ్ ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ను నాశనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొందని, వైన్స్ షాపుల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదని విమర్శించారు.ఈ జీవోలను రద్దు కొరకు విద్యార్థి సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈనెల 18 న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్యాస్ ధరల నిరసన

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద ,మధ్యతరగతి ప్రజలపై పెను భారం వేస్తోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. జనార్ధన్ దుయ్యబట్టారు. శనివారం పుంగనూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపు నకు నిరసనగా వినూత్న పద్ధతిలో కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా డీజిల్ ,పెట్రోల్ ధరలు 300 శాతం పెంచి ఖజానా నింపుకుంటూ పేదలపై పెనుభారం వేసిందని విమర్శించారు. ప్రభుత్వ దాహం తీరక, గత ఆరు నెలల్లోనే వంటగ్యాస్ సిలిండర్ పై,₹ 200 పెంచి మహిళల కళ్ళల్లో కారం కొట్టిందని పేర్కొన్నారు.

రాష్ట్రసమితి పిలుపు

ఏఐఎస్ఫ్ రాష్ట్రసమితి పిలుపు మేరకు కరోనా మహమ్మారి వల్ల విద్యాసంస్థల్లో అన్నీ రకాల ఫీజులు తగ్గించాలని పుంగనూరు ఏఐఎస్ఫ్ పట్టణ అధ్యక్షుడు అహమ్మద్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఫ్ ఉపాధ్యక్షులు కిషోర్ నాయకులు రేవంత్, సలీమ్, రెడ్డి, సుహైల్ తదితరులు పాల్గొన్నారు

మహాసభ

జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా 18వ మహాసభలను.

కలిసిన సందర్భం

జయమ్మ నిష్చయముర సినిమా డైరెక్టర్ తో రాష్ర్ట స్థాయి వర్క్ షాప్ కి విచేసినటువంటి బాబ్జీ గారితో కలిసిన సందర్భం

సత్కరించడము

అహ్మద్ అలీ గారిని సత్కరించిన సందర్భం

బైక్ ర్యాలీ

అహ్మద్ అలీ గారు బైక్ ర్యాలీ లో పాల్గొన్న సందర్భం

Meet with Prominent people

 తెలుగు చిత్ర నటుడు, హాస్యనటుడు, వేషధారకుడు మరియు వాయిస్ నటుడు, ప్రధానంగా తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు “కన్నెగంటి బ్రహ్మానందం” గారిని మర్యాదపూర్వకంగా అహ్మద్ అలీ గారు కలవడం జరిగింది.

 తెలుగు చిత్ర నటుడు మరియు హాస్యనటుడు “అలీ” గారిని మర్యాదపూర్వకంగా అహ్మద్ అలీ గారు కలవడం జరిగింది.

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

Time Line of Mr. Ahmmad Vali

}
9-04-1999

Born in Punganur Village

from Chittoor District, Andhra Pradesh

}
2016

Completed SSC

 from AP Residential School, Anantapur

}
2018

Obtained Intermediate

 from APR Junior College, Kurnool

}
2018

Member

from Rajampet, AISF

}
2018

Town President

of Punganur, AISF

}
2019

Division Secretary

of Punganur, AISF

}
2020

District Vice President

of Chittoor, AISF

}
Since 2020

Co-Convener

from Rajampet, AISF

}
2021

Acquired Graduation

from Subharam Government Degree College, Punganur