Agam Pandu Mudiraj | 16th Ward Corporator | Telangana | Bachupally | the Leaders Page

Agam Pandu Mudiraj

16th Ward Corporator, Bachupally, Medchal-Malkajgiri, Telangana, TRS

Agam Pandu Mudiraj  is an Indian Politician and current 16th Ward Corporator from Nizampet Municipal Corporation in the Indian State of Telangana.

He was born on the 22nd of June 1977 to Agam Nagaiah &  Agam Mallamma at Bachupally Village.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. He earned his secondary school education from ZP High School in Bachupally, Telangana.

In the year 2002, Pandu Mudhiraj commenced his political career by joining the Telugu Desam Party (TDP) and was an Active Member.

He served as Mandal Youth President from the TDP.  He was unanimously elected as Ward Member in 2002, Bachupally.

Agam Pandu Mudiraj married Varalakshmi and the couple and these ethnic couple has two Sons. His wife Agam Varalakshmi has been designated in a reputable position as an Ex-MPTC

Pandu Mudiraj contested for the admirable post of Sarpanch in the 2014 election poll of Bachupally village from the TDP party and he won with a majority of  1074 votes.

After governing the people in the respective party, In the year 2015, under the Presence of MLC Shambipur Raju, Pandu debuted into the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TRS Pandu expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

For his tenacity, he was elevated as the 16th Ward Corporator from Nizampet Municipal Corporation from the TRS Party, vowing to fulfill his responsibilities only for the betterment of the public, without jeopardizing the party’s faith in him.

  Recent Activities-

  • He has done Public services like sponsored books for government school students and Giving clothes to Poor People in every Dussehra festival.
  • He supported economically to the people in the village if there is any death of a person in a family.
  • Pandu Mudhiraj helped the Women to stand on their own feet by tailoring in Bachupally Village.
  • He participated in social Activities like Haritha Haram, and Swachh Bharat. Along with MLA, MLC, and Local Bodies
  • Pandu allotted Kalyana Laxmi Cheques, and Shadi Mubarak Cheques to the women of Bachupally Village.

Social & Welfare Activities

  • Pandu has performed many developmental programs, Social activities, and Party activities for the welfare of the people.
  • He offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • He distributed Bedsheets and other essential requirement’s and helped them by donating a certain amount whenever required.

Services Rendered During The Pandemic Covid-

  • Pandu sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, Pandu organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.

 

H.No: 1-64, Bachupally V&M, Medchal-Malkajgiri Dist

Contact: +91-9989071414

సాహసం అంటే ఏదో ప్రత్యేకంగా పనిలో చూపేది మాత్రమే కాదు, జీవితాన్ని ఎదుర్కొనేందుకు మనము వేసే ప్రతి ఒక్క అడుగు సాహసమే అవుతుంది.

Agam Pandu Mudhiraj

- 16th Ward Corporator From Nizampet Municipal Corporation

Recent Activities

ఎన్నికల ప్రచారం

మునుగోడు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆగం పాండు ముదిరాజ్ గారు.

కలిసిన సందర్భంలో

ఎమ్మెల్సీ శంబిపూర్ రాజన్న పుట్టినరోజు సందర్భంగా NMC కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ మాజీ సర్పంచ్ బాచుపల్లి శ్రీ ఆగం పాండు ముదిరాజ్ గారు తన యొక్క యువ సైన్యంతో షంబిపూర్ రాజన్నను కలవడం జరిగింది.

ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆగం పాండు ముదిరాజ్ గారు.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

ధర్నా

భరత్ బంద్ ని విజయవంతం చేయాలనీ ధర్నా చేయడం జరిగింది..

చెత్త బుట్ట పంపిణి

ప్రభుత్వం అందజేసిన తడి మరియు పొడి చెత్త బుట్టలను ఇంటి ఇంటికి వెళ్లి గ్రామస్తులకు అందజేయడం జరిగింది..

పుస్తకాల పంపిణి

ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలను పంపిణి చేస్తున్న పాండు గారు మరియు ఇతర అధికారులు

Pulse polio programme

5yrs లోపు  ఉన్న పిల్లలందరికీ తప్పకుండ పోలియో చుక్కలు వేయించాలి  అని  దగ్గర ఉండి  పోలియో వేస్తున్న పాండు గారు

Swachh Barath Programme

బాచుపల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛ్ భారత్ ప్రోగ్రాం లో పాల్గొన్న పాండు గారు

పాండు గారు తన సొంత డబ్బులతో స్త్రీలకు కుట్టు మిషన్లు ఇచ్చి జ్యుట్టు బ్యాగ్స్ , హ్యాండ్ బ్యాగ్స్ ఎం.ఎస్.ఎం.ఈ ద్వారా నేర్పించడం జరిగింది.

Election Campaign

పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్న పాండు గారు

హరితహారంలో భాగంగా

మొక్కలు నాటడంవల్ల గ్రామాలు సస్యశ్యామలవౌతాయి. మొక్కల పెంపకం ద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురిసి ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటవలసిన అవసరం అని చెప్పుతున్న పాండు గారు 

కళ్యాణా లక్ష్మి పథకం

Giving check for Shadi Mubarak, Kalyana Lakshmi in Bachupally with MLA, MLC & Local body

TRS Political Activities

చీరలు పంపిణీ

ప్రతి ఏడాది విజయ దశమి మహోత్సవంలో జరుపుకునే తెలంగాణ పండుగ బతుకమ్మ సందర్బంగా కెసిఆర్, గారు అన్ధహజేసిన చీరలను గ్రామంలో పంపిణీ చేసిన ఆడం పండు ముదిరాజ్ గారు ..

వర్ధంతి

తెలంగాణ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది…

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

విరాళం

రామ్ మందిర్ నిర్మాణం కోసం 16 వ వార్డ్ కార్పొరేటర్ ఆగం పండు ముదిరాజ్ గారు 10,000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది.

జయంతి

బీ. అర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది..

ప్రచారం

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల తెరాస పార్టీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణి దేవి గెలుపు కోసం వారికీ మద్దతుగా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఆగం పాండు గారు మరియి 15వ డివిజన్ కార్పొరేటర్ సుజాత గారు డివిజన్ అధ్యక్షులు ఖాదరయ్య మరియు సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ రంజిత్ గౌడ్ ప్రవీణ్ ప్రచారం చేయడం జరిగింది.

మందుల పంపిణీ

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లొ గల 16 వ డివిజన్ రాజీవగాంధీ నగర్ కాలనీ లొ N M C ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ (16 వ డివిజన్ కార్పొరేటర్ ) గారి ఆధ్వర్యంలో మమత హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు మందుల పంపిణికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మమత హాస్పిటల్ మానేజింగ్ డైరెక్టర్ Dr పువ్వాడ నయాన్ రాజ్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవం

రాజీవ్ గాంధీ నగర్ 15 వార్డ్ నందు ఫాన్సీ సారీస్ కలెక్షన్ నూతన షాప్ ని ప్రారంభించిన 17వ వార్డ్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు.

జయంతి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గల 16 వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీ మహాత్మా జ్యోతిరావు పూలె జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన ఆగం పాండు గారు మరియు తదితరులు.

పడిపూజ

తత్వమసి సేవా సమాజం మేడ్చల్ జిల్లా, తెలంగాణ, మల్కాజ్గిరి మండలంలో 18 పడులతో మహా పడిపూజ కి, తత్వమసి సేవా సమాజంలో సభ్యులైన గౌరవనీయులు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆగం పాండు ముదిరాజ్ గారినిమర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది.

ప్రారంభోత్సవం

కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో గల 16వ డివిజన్ కార్పొరేటర్ పండు గారు హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఆగం పండు గారు..

కలిసిన సందర్భం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లీ 16 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆగం పాండు ముదిరాజ్ గారు, బండ ప్రకాష్ ముదిరాజ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల మొక్కను అందించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

బాచుపల్లి SLG ఆసుపత్రి రోడ్ లో మటన్ షాప్ మరియు చికెన్ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆగం పాండు ముదిరాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది..

 

ప్రమాణ స్వీకార కార్యక్రమం

జాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ అధ్యక్షుడి మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా..

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రివర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి జన్మదిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మన ఆగం పాండు ముదిరాజ్ గారు.

Pandu Mudhiraj With Prominent  Leaders 

నిజామాబాద్ MLC కవిత గారిని గౌరవప్రధానంగా కలిసిన 16 వ వార్డ్ కార్పొరేటర్ ఆగం పండు గారు..

T R S సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం..

తెలంగాణ రాష్ట్ర గౌరవనీయ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని కలిసిన సందర్భం..

Party Activities

News Paper Clippings

Pamphlets

}
22-Jun-1977

Born in Bachupally

Medchal-Malkajgiri

}

Completed SSC Standard

Bachupally

}
2002

Joined in the TDP

}
2002

Mandal Youth President

 from TDP

}
2002

Ward Member

unanimously

}
2014

Sarpanch

Bachupally

}
2015

Joined in the TRS Party

}
2020

Ward Corporator

from Nizampet

}
Since - 2021

16th Ward Corporator

from Nizampet Municipal Corporation, Telangana