Aerrolla Vishnu | General Secretary of Nizampet Municipal Corporation | TRS | the Leaders Page

Aerrolla Vishnu

General Secretary of Nizampet Municipal Corporation, TRS Party, Telangana

 

Aerrolla Vishnu is the General Secretary of Nizampet Municipal Corporation from the TRS Party. He was born on 10-09-1993 to Aerrolla Yesu & Aerrolla Devamma at Yedutla Village, Wanaparthy, Telangana. In 2015, Vishnu completed B.Sc from Pragathi Degree College.

In 2016, Vishnu started the Business of Vishnu Enterprise and also joined in Dalit Indian Chamber of Commerce & Industry (DICCI)

Vishnu established the LIONS Youth Association and was the Founder of the LIONS Youth Association in 2009. In 2010, he was joined Telugu Nadu Students Federation(TNSF) and active till 2011.

From 2013-2014, he served as President for BC, SC & ST Student to Quthbullapur. In 2014, he joined the Telangana Rashtra Samithi Party(TRS). Form 2014-2017, he served as TRSV Quthbullapur Mandal General Secretary.

Aerrolla Vishnu was promoted as General Secretary of Nizampet Municipal Corporation from the TRS Party in 2019.

Recent Activities:

  • Vishnu distributed Masks, sanitizers, Vegetables, Rice, Money, and Financial assistance in his villages of Quthbullapur Mandal during the COVID-19 Pandemic lockdown period. He has donated money to the poor families in their marriages.
  • He was an active participant in Swachh Bharat Abhiyan, Haritha Haram, and many other programs to help his country and people do better.
  • His contributions don’t just limit to the above, he has backed up and stood by the development of this village. He has funded the construction of CC Roads, Drainage, and Street lights, distributed books to the ZPHS Schools, donated money to the SSC Student of ZPHS, provided CM Relief Funds to needy people.

H.No:-3-12-23/1, RG Nagar Colony, Bachupally Village & Mandal, Medchal-Malkajgiri Dist.

Email: [email protected]
Contact Number: 9618454496

Recent Activities

నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల గురించి విడుదల చేసిన వార్డుల విభజన గురించి

* నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ *
నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల గురించి విడుదల చేసిన వార్డుల విభజన గురించి అభ్యంతరం తెలియ చేస్తూ ఓటర్ల సంఖ్యను కుదించి వార్డులను పునర్విభజించి పెంచగలరని సూచిస్తూ మున్సిపల్ కమీషనర్ గారికి వినతి పత్రాన్ని ఇస్తున్న బాచుపల్లి (టి అర్ ఎస్) యువజన నాయకులు
ఎర్రోళ్ల. విష్ణు , ప్రవీణ్ గౌడ్ ,సాయికృష్ణ రెడ్డి ,దినేష్ ,రాజు

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడినది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని నిజాంపేట మున్సిపల్ పరిధి బాచుపల్లి మండలం బాచుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడినది.

నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల గురించి విడుదల చేసిన వార్డుల విభజన అభ్యంతరం

నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల గురించి విడుదల చేసిన వార్డుల విభజన గురించి అభ్యంతరం తెలియ చేస్తూ ఓటర్ల సంఖ్యను కుదించి వార్డులను పునర్విభజించి పెంచగలరని సూచిస్తూ మున్సిపల్ కమీషనర్ గారికి వినతి పత్రాన్ని ఇస్తున్న బాచుపల్లి (టి అర్ ఎస్) యువజన నాయకులు

అంబేద్కర్ గారి వర్ధంతి.

భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి.. ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రాజీవ్ గాంధీ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముద్దసాని మహేంద్ర చంద్రగిరి సతీష్ సూరిబాబు రంజిత్ యువజన నాయకులు ప్రవీణ్ గౌడ్ ఎర్రోళ్ల విష్ణు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ స్థానిక పెద్దలు ఆర్ టి సి రాజు మహేందర్ శ్రీనివాస్, రాము మహేష్ పాల్గొన్నారు

పుట్టినరోజు శుభాకాంక్షలు

శంభిపూర్ రాజు అన్న గారి భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, ఉండాలని మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ #విధేయుడు ఎర్రోళ్ల_విష్ణు

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ రోడ్ #మహాత్మాగాంధీ విగ్రహానికి కి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది

Social Services

నిత్యావసర సరుకుల పంపిణీ

రాజీవ్ గాంధీనగర్ కాలనీలో,ఇంటింటికి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యాక్రమంలో స్థానిక యువకులు పాల్గొని కురగాయలు పంపిణి చేసారు..

ఈచ్ వన్ ప్లాంట్ వన్

నిజాంపేట్  మున్సిపల్  కార్పొరేషన్, 15 వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 66వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో స్థానిక నాయకులు
ఎర్రోళ్ల  విష్ణు, ముద్దసాని మహేందర్, ఇంద్రకంటి  శ్రీనివాస్, ఎర్రోళ్ల  యేసు, సూరిబాబు  కృష్ణ , గారు మరియు విద్యార్థులు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Vote For Development

మున్సిపల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 15డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో వివిధ కాలనీ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది

ఉచిత రక్త దాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ  దినోత్సవాల సంధర్భంగా….ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రక్తదానం చేయడం జరిగింది…!

}
10-09-1993

Born in Yedutla

Wanaparthy

}
2009

Founder

of LIONS Youth Association

}
2010-2011

Joined in the TNSF

}
2013-2014

President

for BC, SC & ST Student from the Quthbullapur

}
2014

Joined in the TRS party

}
2014-2017

TRSV Mandal General Secretary

TRSV Mandal General Secretary, Quthbullapur

}
2015

Completed B.Sc

from Pragathi Degree College

}
2016

Started Vishnu Enterprises

}
2016

Joined in DICCI

Dalit Indian Chamber of Commerce & Industry

}
2019

General Secretary

of Nizampet Municipal Corporation 29th Division from the TRS Party