
Adireddy Bhavani
MLA, Rajahmundry City, East Godavari, Andhra Pradesh, TDP.
Adireddy Bhavani was the Member of the Legislative Assembly(MLA) of Rajahmundry City Constituency from the TDP party. She was born in 1986 to Srinivas.
She completed P.G and completed her Master’s in M.Sc from international Business, IILM University, New Delhi in 2006. Bhavani married Srinivas who also have political Background. Bhavani Srinivas has Business (Showroom, Chit funds, Hotel).
Adireddy Bhavani’s father was a Member of the Legislative Assembly(MLA) from Tekkali constituency and then became a Member of Parliament (MP) from Srikakulam and later served as a Union Minister for Rural Development in the United Front government between 1996 and 1998. He Established Bhavani Charitable Trust.
Bhavani has a political history from both sides of her family. Apart from her father, uncle, and brother, her in-laws also have a strong political background in Rajahmundry.
Bhavani’s father in law, Adireddy Apparao is a former MLA from Rajahmundry Urban. Her mother in law served as Mayor of Rajahmundry. Her brother Kinjarapu Ram Mohan Naidu was a Member of Parliament(MP) from Srikakulam Constituency.
She started her political journey with the Telugu Desam Party(TDP) party. In 2019, in Andhra Pradesh Legislative Elections, she was won the post of Member of Legislative Assembly(MLA) of Rajahmundry City Constituency with the highest majority of 83,702 votes from the TDP party.
86-26-13/1, Tilak Road, V. L. Puram Rajahmundry, East Godavari, Andhra Pradesh
Party Activities
Social Activities


















Born in Rajahmundry
Completed P.G
Completed M.Sc
from international Business, IILM University, New Delhi
Business
Joined in the TDP
MLA
Member of Legislative Assembly
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్‌రెడ్డి వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచారు. నిధుల్లోనూ, నియామకాల్లోనూ తీరని అన్యాయం చేశారు. #APSuffersUnderJagan#1YearOfMassDestruction pic.twitter.com/b5R8sBogkQ
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 1, 2020
కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. మట్టిని కూడా దోపిడీ చేసిన కాదేదీ దోపిడీకి అనర్హం అంటున్నారు వైకాపానేతలు.#Jagan420Batch #1YearOfMassDestruction pic.twitter.com/aIXCXsZOUL
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 7, 2020
అవ్వా, తాతా ఫ్యానూ అంటూ దీనంగా ఓట్లు అడుక్కున్న జగన్..అవ్వాతాతలు ఫ్యానూ వేసుకోలేని దుస్థితికి తెచ్చారు.#TwoFacedJagan #1YearOfMassDestruction pic.twitter.com/4ulOn0q7DK
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 3, 2020
ప్రజల సమస్యల పరిష్కార వేదికనే కూలగొట్టినోడు.. ఇంక ప్రజల కోసం ఏమైనా కడతాడా?#1YearForPrajaVedikaDemolition pic.twitter.com/u3XnS7iE7J
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 25, 2020
కోవిడ్ వైరస్ వ్యాప్తి ఉధృతంగా వున్న దశలో మొండిగా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నారంటే లక్షలాది మంది జీవితాలతో చెలగాటం ఆడటమే! వెంటనే పరీక్షలు రద్దు చేయాలి.#Cancel10thExamsInAP#SaveOurStudents pic.twitter.com/mh2rYs0jxY
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 20, 2020
అమరావతికి కనకదుర్గమ్మ రక్ష. మహిళామణులంతా అలుపెరుగని పోరు సాగించి ఉద్యమాన్ని ఉదృతం చేశారు. అమరావతి పరిరక్షణకు సాగిస్తోన్న నారీభేరీ విజయం సాధిస్తుంది.#200DaysOfAmaravatiProtests pic.twitter.com/EdwBYgae2N
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) July 3, 2020
కోవిడ్-19 వైరస్ పరీక్షల్లో దేశంలో నెంబర్‌వన్ అని ప్రచారం చేసుకుని, తీరా పాజిటివ్‌తో చనిపోయిన వ్యక్తిని జేసీబీతో తరలించడమేంటి సీఎం గారు!#APGovtInsultsTheDead pic.twitter.com/YPvoMNatIt
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) June 27, 2020
సీఎంగారూ,
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) April 9, 2020
చంద్రబాబు 2018లో ప్రారంభించిన మెడ్‌టెక్‌జోన్‌లో కరోనా టెస్టింగ్ కిట్లు తయారవుతుండటం దేశానికే గర్వకారణం కావడంతో మీ ఖాతాలో వేసుకున్నారు. ఏపీలో టీడీపీ చేపట్టిన
అభివృద్ధికి మీ పార్టీ రంగులేసినట్టే మెడ్‌టెక్ జోన్కీ వేసేయండి రంగులు.#ThankYouCBNForMedTechZone
అభివృద్ధి అథఃపాతాళానికి చేరింది. సంక్షేమం సంక్షోభంలో పడింది. పాలకులే ప్రజాకంటకులై అరాచకాలు చేస్తున్న ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. #RowdyRajyamInAP#1YearOfMassDestruction#JaganCheatsAP pic.twitter.com/soEMSbq4nT
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 31, 2020
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!#1YearOfMassDestruction pic.twitter.com/N3mzOqeOc5
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 29, 2020
జగన్ గారి ఏడాది పాలన ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమై కొనసాగుతున్న విధ్వంసం మూడులాంతర్ల స్తంభం కూల్చివేతతో ముగిసింది.
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 29, 2020
#1YearOfMassDestruction pic.twitter.com/zY0GFOWqdG
నటనలో విశ్వవిఖ్యాత సార్వభౌముడు, పాలనలో ప్రజాబాంధవుడు, బడుగుబలహీనవర్గాలకు ఆపద్భాంధవుడు, తెలుగునాట రాజకీయ చైతన్యానికి నాంది పలికిన అన్న తారకరాముడికి జయంతి సందర్భంగా నివాళులు.#LegendaryNTRJayanthi pic.twitter.com/JODnuSwkbZ
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 28, 2020
నా తెలుగింటి ఆడపడుచులకు అంటూ
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 25, 2020
తన ప్రతి ప్రసంగంలోనూ వారికి పెద్ద పీట వేసిన మహానుభావుడు#LegendaryNTRJayanthiCDP pic.twitter.com/vAuuLhmYwO
ఇప్పటికే ధ్వంసమైన మడ అడవులను పూర్వస్థితికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత గలిగిన సీఎంగా వుండీ, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, మిగిలిన వాటి నరికివేసి పూడ్చలేని నష్టం చేస్తూ చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్ జగన్‌రెడ్డీ!#SaveMadaForestFromJagan pic.twitter.com/1dMzGRIeX5
— Adireddy Bhavani Srinivas (@Adireddybhavani) May 12, 2020