Adipogu Yagnadathu | Senior Leader | Sanampudi | Singarayakonda | the Leaders Page

Adipogu Yagnadathu

Senior Leader, Sanampudi, Singarayakonda, Prakasam, Kondapi, Andhra Pradesh, YSRCP.

 

Adipogu Yagnadathu was  Senior Leader of YSRCP in Sanampudi village. He was born on 01-07-1979 to Achaiah & Kotamma. In 1997, He completed Intermediate from Govt GVRIRC college. From 2000-2020, He has his own Business, and Basically, he hails from an agricultural family.

He started his political journey in 1998 with the Congress Party under the leadership of his father Adipogu Achaiah who worked as Sarpanch (1975-1979). From 2001-2008, He worked as a Village Volunteer in World Vision and Provided Loans to weaker Section Free of Cast.

In World Vision Provided Water Plant(RO) in Village and Donate Amount to Poor Students, Books. From 2004-2009, He worked as Booth Convenor and was Youth Leader.

In 2011, He joined in YSRCP Party. From 2011-2020, Worked as Youth Leader and Youth Convenor. From 2016-2018, He has Participated from YSRCP in Samaikyndhra and Special Status for Andhra Pradesh Movement and he Participated in Odarpu Yatra with Y.S Jagan in Sanampudi Village. He opened YSR Statue in Sanampudi Village.

 

Recent Activities:

  •  Yagnadathu distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of  Singarayakonda Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  •  He did many Social Activities. The village was sprayed with sodium hypochlorite solution. Sand roads were paved in the village.
  • He involves in many of the social activities like  Swachh Bharath Programs & helping poor people in his village and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • He Handed over checks to the beneficiaries. Wet and dry bins were distributed to households. He also created awareness of wet garbage and dry garbage.

Sanampudi, Singarayakonda, Prakasam, Andhra Pradesh.

E-mail: [email protected]
Contact:+91-9848112588

Recent Activities

సిద్ధం నాలుగో సభ

మేదరమెట్లలో జరిగిన సిద్ధం నాలుగో సభకు శానంపూడి గ్రామం నుండి ప్రజలతో కలిసి వెళ్లిన ఆదిపోగు యజ్ఞదత్తు గారు.

కలిసిన సందర్భంలో

శానంపూడి బర్త్ డే ఫంక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో…. మీ ఆదిపోగు యజ్ఞ దత్తు, వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శానంపూడి

వినతి పత్రం సమర్పణ

సింగరాయకొండ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి క్యాంప్ ఆఫీస్ యందు శానంపూడి గ్రామ ఎస్సీ కాలనీ అరుంధతి నగరకు చెందిన సుమారు 70 మంది కాలనీవాసులు వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అదిపోగు యజ్ఞదత్తు ఆధ్వర్యంలో మంత్రిగారిని కలిసి వినతలు సమర్పించడం జరిగినది మంత్రిగారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడం అయినది

పల్లె పల్లెకు సురేష్ అన్న కార్యక్రమం

శానంపూడి గ్రామంలో పల్లె పల్లెకు సురేష్ అన్న కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో… మీ ఆదిపోగు యజ్ఞదత్తు, వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, శానంపూడి

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

కలిసిన సందర్భంలో

కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ వరికూటి అశోక్ బాబు గారిని కలిసిన ఆదిపోగు యజ్ఞదత్తు.

శుభాకాంక్షలు

నిస్వార్ధ ప్రజా సేవకుడు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీయుత మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పల్లెబాట కార్యక్రమంలో

జగనన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన PDCC బ్యాంక్ చైర్మన్ మరియు కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మాదాసి వెంకయ్య గారి ని సాదరంగా ఆహ్వానించిన మన ఆది పోగు యజ్ఞదత్తు గారు మరియు గ్రామ ప్రజలు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

గౌరవనీయులు మన పెద్దాయన ప్రియతమ నాయకుడు పేదల పెన్నిధి ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన వై.ఎస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు మరియు రేషన్ డీలర్ ఆదిపోగు యజ్ఞదత్తు గారు.. 

ముగ్గులు పోటీ కార్యక్రమం

సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమంలొ కొండేపి ఇంచార్జ్ వెంకయ్య గారితో ఆదిపోగు యజ్ఞదత్తు గారు.. 

Honor Ceremony Program

జన్మదిన వేడుకల్లో

డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో…. ఆదిపోగు యజ్ఞదత్తు

పురష్కర కార్యక్రమం

శానంపూడి గ్రామ వాలింటర్స్ కి వారి సేవలకు గుర్తింపుగా పురష్కరిస్తున్న సందర్భం.

పదవ తేదీ జరగబోవు సిద్ధం సభకు సన్నాహక సదస్సుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి సూచన సలహాలు వింటున్న.. మీ ఆదిపోగు యజ్ఞ దత్తు వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్

Social Services

దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

సింగరాయకొండలో జరిగిన కొండపి నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు & కొండపి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ డా౹౹ఆదిమూలపు సురేష్ గారు & రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మేరుగు నాగార్జున గార్లతో ఆదిపోగు యజ్ఞదత్తు గారు పాల్గొన్నారు.

లేకపోతే అసలు జననమే లేదు

 అర్థం చేసుకునే నేర్పు….అంతులేని సహనం….. గుండెల్లో దాచుకునే ఔదార్యం… అదే స్త్రీలో అపురూపమైన బలం….. చదువులో సరస్వతి దేవిగా…. ఆర్థిక స్వలాంబనాల్లో లక్ష్మీదేవిగా…. హక్కుల సాధనలో పార్వతి దేవిగా…. సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే ఓ#మహిళా# నీకు వందనం. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు…మీ #ఆదిపోగు యజ్ఞదత్తు# వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్

పుట్టినరోజు వేడుకల సందర్బంగా

పుట్టినరోజు వేడుకల సందర్బంగా సింగరాయకొండ సాయి బాబా ఆలయం కి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా బాస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు , ఎంపి ఒంగోల్ డాక్టర్ “అశోక్ కుమార్ రెడ్డి మరియు మన యజ్ఞాదతు గారు పాల్గొనడం జరిగింది

Blood Donation Camp

సింగరాయకొండ రక్తదాన శిబిరంలో మాగుంట రాఘవరెడ్డి అన్న గారితో మీ ఆదిపోగు యజ్ఞదత్తు గారు.

పింఛన్ పంపిణీ

గడప గడప కి వెళ్లి  పింఛన్ పంపిణీ  చేస్తున్నా యజ్ఞదత్తు గారు మరియు పార్టీ సభ్యులు.

Honor Ceremony Program

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాదిగ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారికి  సన్మానిస్తున్న యజ్ఞదత్తు గారు మరియు పార్టీ సభ్యులు

స్వాగతం -సుస్వాగతం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాదిగ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారికి ఆహ్వానం తెలుపుతున్న యజ్ఞదత్తు గారు మరియు పార్టీ సభ్యులు

 సభలో మాట్లాడుతున్నా యజ్ఞదత్తు గారు

Honor Ceremony Program

 అశోక్ కుమార్ గారిని కలిసిన సందర్భంలో యజ్ఞదత్తు గారు మరియు పార్టీ సభ్యులు

పార్టీ సభ్యులతో యజ్ఞదత్తు గారు

Social Services

సభలో

గణేష్ చతుర్థి సందర్భంలో

వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్నా పీడీసీసీబీ చైర్మన్ మదాసి వెంకయ్య గారు ,యజ్ఞదత్తు మరియు పార్టీ కార్యకర్తలు

నిత్యావసర సరకులు అందజేత

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలకు నిత్యావసర సరకులు అందజేస్తున్న యజ్ఞదత్తు గారు

పార్టీ నాయకులతో యజ్ఞదత్తు గారు

}
01-07-1979

Born in Sanampudi

Prakasam

}
1997

Intermediate

from Govt GVRIRC college

}

Sarpanch

his father

}
1998

Joined in the Congress

}
2000-2020

Business

}
2001-2008

Village Volunteer

In World Vision

}
2004-2009

Booth Convenor

Sanampudi

}
2004-2009

Youth Leader

Sanampudi

}
2011

Joined in the YSRCP

}
2011-2020

Youth Leader

from YSRCP

}
2011-2020

Youth Convenor

from YSRCP

}
2016-2018

Participated in Special Status

from YSRCP for Andhra Pradesh Movement

}
2016-2018

Participated in Samaikyndhra

from YSRCP for Andhra Pradesh Movement

}

Odarpu Yatra

with Y.S Jagan Mohan in Sanampudi

}

Senior Leader

from YSRCP