Adem Thirupathaiah | Mandal Vice President | Pangal | BJP | the Leaders Page

Adem Thirupathaiah

Mandal Vice President, Pangal, Wanaparthy, Telangana, BJP

 

Adem Thirupathaiah is an Indian Politician and Mandal Vice President of Pangal in Wanaparthy District from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

Thirupathaiah was born into a rural middle-class family on the 07th of February 1987, for the couple Mr. Adem Narasimha and Mrs. Adem Niranjanamma at Shakapoor Village of Pangal in Wanaparthy District in the State of Telangana in India.

Thirupathaiah acquired his 5th Standard from Zilla Parishad High School located at Shakapoor in Pangal Mandal, Wanaparthy.

Basically, Thirupathaiah hails from an Agricultural family. On the one hand, he was continuing his occupational career(Farming) by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling the family responsibilities.

EARLY CAREER IN POLITICS:

In the year 2018, Thirupathaiah turned into a Politician by joining the Bharatiya Janata Party (BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India) and continued rendering services to the people as an Active Member of BJP.

Ever since he was joined the party he ordained as the Party Activist of the BJP Party and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

For his work humility towards the growth and the welfare of the people, he was appointed as the Mandal Vice President of Pangal in Wanaparthy District from BJP in 2020 by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Thirupathaiah takes a genuine interest in the Party and participates proactively in every activity, executing out his responsibilities in accordance with a code of conduct and for the benefit of the party’s public exposure.

Party Activities:

  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • He set up and engaged in every Mandal level, Village level meetings and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Thirupathaiah played a key role by participating in Bike Ralley, Dharnas, and protests for the local and land issues and the justice to the underprivileged ones.
  • Thirupathaiah is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.

Social Activities:

  • For the hefty price of the crops grown by the farmer, Srinivas worked hard for the welfare of the farmers during his reign.
  • During his reign, roads were laid as part of the colony’s development program, as well as repairing damaged roads.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainage, and every minute problem to the individual.
  • Thirupathaiah is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Services rendered during the pandemic:

  • During the first and second waves of Corona, Thirupathaiah offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Thirupathaiah acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Thirupathaiah responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 1-74, Colony: Salman Street, Village: Shakapoor, Mandal: Pangal, District: Wanaparthy, Constituency: Kollapur, State: Telangana, Zipcode: 509120.

Mobile: 83743 59829, 99514 27042.

Recent Activities

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

బిజెపి పరివర్తన్ యాత్ర

కొల్లాపూర్ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు నిర్వహిస్తున్నటువంటి బిజెపి పరివర్తన్ యాత్ర పాన్గల్ మండలం శాఖాపూర్ తాండ, మాధవరావుపల్లి గ్రామాలలో నిర్వహించడం జరిగింది.

ప్రవాస్ అభియాన్ కార్యక్రమం

ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం బంత్వాల్ శాసన సభ్యులు మరియు ఎల్లేని సుధాకరు రావు సార్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ లో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గనికి పర్యటనకు విచ్చేసిన కర్ణాటక రాష్ట్రం *బంత్వాల్ నియోజకవర్గ శాసన సభ్యులు యు,రాజేష్ నాయక్* గారికీ శాలువాతో ఘన స్వాగతం పలికిన బీజేపీ పానగల్ మండల్ ఉపాధ్యాక్షు లు & మరియు శక్తి కేంద్రం ఇంచార్జ్ ఆడేం తిరుపతయ్య యాదవ్ పాల్గొన్నారు

బీజేపీలో చేరికలు

కొల్లాపూర్ నియోజకవర్గంలో వలసల వెల్లువ.తాజాగా పాన్గల్ మండలం దావజీపల్లి గ్రామంలో బీజేపీలో చేరికలు. పూర్తి గ్రామం బీజేపీతో ఒక్క తాటిపై ఎన్నికల సమరానికి సంసిద్ధం.తాజా,మాజీ వర్గాల నుంచి,అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి 100కు పైగా చేరికలు.పాన్గల్ మండలం దవాజిపల్లి గ్రామంలో నూతన చేరికలు మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గ్రామానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారికీ నిండు మనస్సుతో డప్పు, వాయిద్యాలతో,హారతి పట్టి ఘన స్వాగతం పలికారు గ్రామ ప్రజలు.వచ్చేది మన ప్రభ్యుత్వంమే మన పాలన,మన గ్రామ అభివృద్ధి పనులు మనమే స్వయంగా చేసుకోవచ్చని వారు స్పష్టంచేశారు ఎల్లేని సుధాకర్ గారు .ఈ కార్యక్రమంలో జిల్లా,మండల,గ్రామ బీజేపీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్కొన్నారు.

గడప గడపకు మన కార్యక్రమం

పానగల్ మండలం కిష్టాపూర్ మరియు కిష్టాపూర్ తాండ గ్రామాలల్లో నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి గౌ “శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారి ఆదేశానుసారం మండల బిజెపి నాయకుల నేతృత్వంలో “గడప గడపకు కమలం గుండె గుండెకు ఎల్లేని” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది..

ఇంటింటికీ బీజేపీ రెండవ విడుత కార్యక్రమం

నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారి ఆదేశానుసారం మహిళ చైతన్య యాత్ర, ఇంటింటికీ బీజేపీ రెండవ విడుత 30వ రోజు పాన్గల్ మండలం శాఖాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది.

వివాహ వేడుక

పాన్గల్ మండల ప్రధాన కార్యదర్శి ప్యాట శ్రీకాంత్ ఆహ్వానం మేరకు వారి సోదరుడైన ప్యాట విశిష్ట కుమార్ & మౌనిక ల వివాహ వేడుకకు వనపర్తి లోని MB గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు.

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

పాన్గల్ మండల బీజేపీ కార్యాలయం లో మండల అధ్యక్షులు పుట్ట నాగరాజు నాయుడు గారి అధ్వర్యంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమం

పానుగల్ మండల కార్యాలయంలో నిర్వహించినా బూతు సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న శక్తి కేంద్ర ఇంచార్జిలు, విస్తరక్ లు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సంసిద్ధమై బూత్ స్థాయిలో శక్తి కేంద్ర ఇంచార్జిలు,బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు, విస్తారక్ లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మదిలో ఉంచుకొని ప్రజలకి వివరించి నమ్మకాన్ని కలిగించాలని పేర్కొన్నారు బీజేపీ నాయకులు.

జయంతి

పానగల్ మండలం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నిర్వహించిన అంబేద్కర్ విగ్రహానికి గాజమాల వేషి 132 వ జయంతి శభాకాంక్షలు తెలియజేశారు నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి, సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ”శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు.ఎల్లేని మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్ధికంగా అందరినీ సమానంగా, చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా.బి.ఆర్ అంబేద్కర్.దక్షిణ భారత దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఆమహనీయుని విగ్రహాన్ని పాన్గల్ మండల కేంద్రంలో గత ఐదేళ్ల క్రితం ప్రతిస్టించమని చిత్తశుద్ధి ఉన్న నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని ఆయన అధికారంలోకి వచ్చాక అనంతరం అంబేద్కర్ గారు పుట్టిన, పెరిగిన, చదివిన ఇలా పలు ప్రాంతాలు పంచ తీర్థాలుగా తీర్చిదిద్దరని స్పష్టంచేశారు. ఎల్లేని సుధాకరన్న.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు KYF కుటుంబ సభ్యులు

కార్యక్రమం

పానుగల్ మండల భారతీయ జనతా పార్టీ అద్యక్షులు సంగనమోని అన్వేష్ గారి అధ్వర్యంలో నిర్వహించిన బూత్ సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి సోమశిల సిద్ధేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సంసిద్ధమై బూత్ స్థాయిలో శక్తి కేంద్ర ఇంచార్జిలు,బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు, విస్తారక్ లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మదిలో ఉంచుకొని ప్రజలకి వివరించి నమ్మకాన్ని కలిగించాలని పేర్కొన్నారు ఎల్లేని.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా, మండల బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అరెస్టు

బీజేపీ తెలంగాణ అద్యక్షులు బండిసంజాయ్ గారిని కారణం లేకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు బీజేపీ నాయకులు. సిఎం కెసీఆర్ ప్రభుత్వ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ అవినీతి పాలన అంతం కావడం ధగరలోనే ఉంది అని, బండి సంజాయ్ గారిని వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పాన్గల్ మండల బిజెపి అధ్యక్షులు అన్వేష్ గారు, వనపర్తి జిల్లా BJYM ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, మండల ప్రధాన కార్యదర్శి ముంత వెంకట్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, మండల ఉపాధ్యక్షులు తిరుపతయ్య గారు, మండల కార్యదర్శి లక్ష్మణ్ గారు, మండల BJYM అధ్యక్షులు రామక్రిష్ణ గారు, కిసాన్ మోర్ఛ అధ్యక్షులు వెంకరసాగర్ గారు, మండల BJYM ప్రధాన కార్యదర్శి రఘు, మండల నాయకులు స్వామి నాయక్,భాస్కర్, సోషల్ మీడియా వంశీ ,రాఘవ పాల్గొన్నారు.

️నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గారి అదేశానుసారం యువ సంఘటన్ యాత్ర శాఖాపూర్, రెమోద్దుల గ్రామంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘటన్ యాత్రతో నియోజకవర్గంలో యువకులను చైతన్యవంతం చేయడం జరిగింది. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ దేశంలో కాదు ప్రపంచం అంత నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలి రావాలి అనుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వలో అన్ని పథకాలు విఫలమయ్యయని డబుల్ బెడ్ రూం,ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి,రైతుల రుణమాపి,ఇంటింటికీ త్రాగునీరు,నిరుద్యోగ భృతి,నిరుద్యోగ సమస్య,రైతుల కరెంట్ కోత,కొనుగోలు మద్దతు ధర ఎటు పోయినవి అని ప్రశ్నించలన్నారు.అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసిఆర్ మాయ మాటల్లో పడొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో BJYM మండల , జిల్లా, వివిధ మండలాల నాయకులు గ్రామ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

అనంతరం కొల్లాపూర్ కి ఇప్పటికే ఎన్నో రకాల సేవ కార్యక్రమాలు అందిస్తున్న నల్లమల టైగర్ ఎల్లేని సుధాకరన్న పేద అనాధ విద్యార్థినిలు ఆర్థిక లోపం వల్ల వారి ఉన్నత చదువులకై అన్నగా నేనున్నానని వారికి ఏడాదికి మహిళ మోర్చ అధ్వర్యంలో సంమృద్ది భారతి రాష్ట్రీయ ట్రస్ట్ చైర్మన్ ఎల్లేని భారతి గారి చేతుల మీదుగా 5000– ఆర్థిక సహాయాన్ని అందహ్జేశారు.

జన్మదిన వేడుకలు

️భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి, సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా కొల్లాపూర్ పట్టణంలో Dr.BR అంబేడ్కర్ చౌరస్తాలో అనాధ (తల్లి కానీ, తండ్రి కానీ లేని) విద్యార్థినిల మరియు బీజేపీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఘనంగా ఎల్లేని జన్మదిన వేడుకలు. జన హృదయ నేత “ఎల్లేని సుధాకరన్న” గారి జన్మదినం సందర్భంగా సమృధ్ధి భారతి రాష్ట్రీయ ట్రస్ట్ నుంచి అనాధ( తల్లి కానీ,తండ్రి కానీ లేని) బాలికలకు ఉన్నత చదువులకై ఆర్థిక సహాయన్ని అందించి రక్తాభిమనంతో ఎల్లేని అభిమానులు. 100 మంది పైగా వారి జన్మదినం సందర్భంగా రక్తాన్ని దానం చేయడం జరిగింది..

సమయ శ్రమికుల సమావేశం

లోటస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ పూర్తి సమయ శ్రమికుల సమావేశంలో కార్యకర్తలతో సమావేశమైన కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు,నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు. కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ ఐదవ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి KYF కుటుంబ సభ్యులతో కలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ సిద్దం చేసుకొని సంసిద్ధం కావాలని మీరు మిరనుకుంటున్న లక్ష్యంలో విజయ అంచుల్లో ఉన్నామని పేర్కొన్నారు ఎల్లేని సుధాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాల్లో భాగంగా

భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తిరుపతి గారు మరియు తదితరులు. భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా మహిళ మోర్చ ఆధ్యర్యంలో కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి సోమశిల సిద్దేశ్వర వంతెన జాతీయ రహదారి సాధకులు గౌ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు.

పరిష్కరణ

చిన్నంబావి మండలం చిన్నమారూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబందించిన మోటార్లు పాడై మూడు సంవత్సరాలు కావొస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన దాదాపుగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందక దానిని నమ్ముకొని ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ అసెంబ్లీ ఇంఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు.. వారు మాట్లాడుతూ అధికారం లోకి రాకముందు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన మన స్థానిక ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక రైతుల విషయంలో తీవ్ర జాప్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎల్లేని.. అంతే కాకుండా చిన్నమారుర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి మోటర్లను వెంటనే పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలియజేశారు ఎల్లేని..రాబోయే పది రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబందించిన పాడైన మోటార్లను వెంటనే పరిష్కారించి రైతులకు న్యాయం చేయకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేపట్టి,సంబందిత అధికారుల ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఎల్లేని. ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు పలు రాష్ట్ర, జిల్లా, మండల బిజెపి, బీజేవైయం నాయకులు పాల్గొన్నారు..

మండల కార్యాలయం

భారతీయ జనతా పార్టీ పాన్గల్ మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు సంగణమోని అన్వేష్ గారి అధ్యక్షతనతో జరిగిన మండల శక్తి కేంద్ర ఇంచార్జిల, ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఏల్లేని సుధాకర్ రావు గారు. సుధాకరన్న మాట్లాడుతూ కమలం జెండా కొల్లాపూర్ ప్రజలకి అండ అనే నినాదంతో ముందుకు సాగుతున్న క్రమంలోనే ప్రతి గ్రామంలో పర్యటించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉవ్వెత్తున పొంగుతున్నాయి ప్రజా నాడి బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగిన పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొల్లాపూర్ కోటపై కమలం జెండా ఎగురవేసే లక్ష్యంగా నిరంతరం కృషి చేయలనే క్రమంలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే కొల్లాపూర్ ప్రగతి యాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏల్లేనితో పాటు రాష్ట్ర,జిల్లా,మండల,నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ద్రౌపది ముర్ము గారి చిత్రపటాన్ని బహుకరించిన సందర్భంలో

కొల్లాపూర్ నియోజకవర్గం లోని కొడేర్ ,పాన్ గల్ మండలలో MRO ఆఫీస్లల్లో , MPDO, పోలీస్ స్టేషన్లలో గిరిజన మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చిత్రపటాన్ని బహుకరించిన బిజెపి నేతలు. ఈ సందర్భంగా బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు మాట్లాడుతూ ఒక గిరిజన తెగకు చెందిన మహిళ ఈరోజు దేశానికి రాష్ట్రపతి కావడం నిజంగా ఒక చారిత్రాత్మకమని, గిరిజన తెగకు చెందిన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కిందని హర్ష భావం వ్యక్తం చేశారు..

బహిరంగ సభ

బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి బహిరంగ సభ విజయవంతం చేయడానికై నియోజకవర్గంలో భాజాపా శ్రేణులను సంసిద్ధం చేసేందుకు నియోజకవర్గనికీ విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి రోడ్ ట్రాన్స్ పోర్ట్&హైవై శాఖ మంత్రి వర్యులు తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు పొన్ను రాధాకృష్ణన్ గారు ,మరియు రాష్ట్ర పార్టీ నియమించిన మేడ్చెల్ నియోజకవర్గ అభ్యర్థి మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షులు,కొల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి,సోమశీల సిద్దేశ్వర వంతెన,జాతీయ రహదారి సాధకులు గౌ”శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య,సంగణమౌని అన్వేష్,రాకేష్ యాదవ్,జగ్గరి శ్రీధర్ రెడ్డి,ప్రొద్దుటూరి ప్రసాద్,కాకి సత్యనారాయణ గౌడ్,సాయికృష్ణ గౌడ్ నియోజకవర్గ స్థాయి బూత్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

సమావేశం

అదేం తిరుపతయ్య గారు పార్టీ నాయకులతో కలిసి సమావేశం అయినా సందర్భంలో.

ఫంప్లేట్స్ పంపిణి

అదేం తిరుపతయ్య గారు పార్టీ నాయకులతో కలిసి ఫంప్లేట్స్ పంపిణి చేయడం జరిగింది.

రేమద్దుల గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, ఎద్దుల బండ లాగుడు, కార్యక్రమం లో పాల్గొన్న ఎల్లేని……

రేమద్దుల గ్రామం లో మహాశివరాత్రి సందర్బంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా BJP అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గౌ’శ్రీ” ఎల్లేని సుధాకర్ రావు గారు, వివేకానంద చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి కబడ్డీ పోటీలను ప్రారంభించారు… అదేవిధంగా శ్రీ శివ శంకర హమాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అంత రాష్ట్ర బండలాగు పోటీలో ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీ “ఎల్లేని సుధాకర్ రావు గారు కొబ్బరికాయ కొట్టి ఎద్దుల బండల పోటీలను ప్రారంభించరు..
గ్రామ సమీపంలో ఉన్న శ్రీశ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంని దర్శించడం జరిగింది… అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఎల్లేని కృషితో సంబరపడ్డ కొల్లాపూర్ మైనారిటీ సమాజం. ఖాదర్ పాషా దర్గాను ఎల్లేనితో పాటు సందర్శించిన జాతీయ మైనారిటీ కౌన్సిల్ మెంబెర్ అనీఫ్ అలీ గారు.

బీజేపీ భీం దీక్ష

బీజేపీ భీం దీక్ష లో పాల్గొన్న అదేం తిరుపతయ్య గారు.

కబడ్డీ పోటీ

రేమద్దుల గ్రామం లో మహాశివరాత్రి సందర్బంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా BJP అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గౌ’శ్రీ” ఎల్లేని సుధాకర్ రావు గారు, వివేకానంద చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది..

అదేవిధంగా శ్రీ శివ శంకర హమాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అంత రాష్ట్ర బండలాగు పోటీలో ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీ “ఎల్లేని సుధాకర్ రావు గారు కొబ్బరికాయ కొట్టి ఎద్దుల బండల పోటీలను ప్రారంభించరు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు…ఈ కార్యక్రమం లో శ్రీ” ఎల్లేని సుధాకర్ రావు గారితో పాటు తిరుపతయ్య గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది…

వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ

కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్ర చౌరస్తాలో ప్రతిష్టించిన ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో ప్రముఖ అతిథిగా పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు,కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి నల్లమల టైగర్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు. అవనికి ఆది గ్రంథం అందించిన వాల్మీకి మహర్షి యొక్క ఆధ్యాత్మిక చరిత్ర,జాతి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మెలగాలని కోరారు.

బీజేపీ భీం దీక్ష

భారతీయ జనతా పార్టీ నాయకులు నిర్వహించిన బీజేపీ భీం దీక్ష లో పాల్గొన్న తిరుపతయ్య గారు..

కలసిన సందర్భంలో

దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

కరోనా టీకా

ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ను పొందాల్సిన అవసరం గురించి సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా కోవిడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహించి కరోనా టీకా వేసుకోవడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు…

స్వామి వివేకానంద జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

చర్చ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ట్ ఎస్ ఆర్ టి సి డిపో మేనేజర్ గారికి శాఖపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజెయ్యడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

కలసిన సందర్భంలో

హర్యానా రాష్ట్ర గవర్నర్ మరియు మాజీ లోక్ సభ సభ్యులు బండారు దత్తాత్రేయ గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది. 

కలసిన సందర్భంలో

పాన్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ,గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి చిత్రపటాన్ని బహుకరించిన పాన్గల్ మండల బిజెపి శాఖ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణి గారు ,మరియు పాన్గల్ మండల బిజెపి ఉపాధ్యక్షులు తిరుపతయ్య గారు, మరియు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ గారు ,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ,పానగల్ మండల మహిళా మోర్చా అధ్యక్షులు పల్లవి గారు పాల్గొనడం జరిగింది.

సమ్మె

పానగల్ మండలంలో వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన పానగల్ మండల బిజెపి శాఖ వీఆర్ఏల న్యాయపరమైన హామీలను నెరవేర్చాలని,స్థానిక నాయకులతో కలిసి మరియు వీఆర్ఏలతో కలిసి, ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణిగారు . ఈ కార్యక్రమంలో పానగల్ మండల ప్రధాన కార్యదర్శి ,ముంతా వెంకటేష్ యాదవ్ గారు పానగల్ మండలం ఉపాధ్యక్షులు తిరుపతయ్య గారు ,మరియు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, మరియు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు కుమారి పల్లవి గారు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది.

Party Activities

Social Activities

News Paper Clippings

Video Clippings

}
07-02-1987

Born in Shakapoor Village

in Wanaparthy District

}

Completed 5th Standard

from Zilla Parishad High School, Shakapoor

}
2018

Joined in the BJP

}
2018-2020

Party Activist

of BJP

}
Since 2020

Mandal Vice President

of Pangal, BJP