Addala Amaleswari Goud | Minority Morcha State Mahila Pramukh | BJP | the Leaders Page

Addala Amaleswari Goud

Minority Morcha State Mahila Pramukh, Telangana, BJP

 

Addala  Amaleswari Goud, often referred to by her initials Veeranki Ammulu Goud is an Indian Politician and current Minority Morcha State Mahila Pramukh from the Indian State of Telangana.

EARLY LIFE & EDUCATION-

On the 07th of April 1975, Ammulu was born to the couple Mr. Veeranki Someru & Mrs. Ramatulasamma in Vijayawada of Andhra Pradesh State.

She never believed in any Fancy education, she had a simple educational background as anyone did, and in the year 1990, Ammulu completed his Education by acquiring his Secondary Board of Education from ZP High School located at Kukatpally in Telangana.

Later, in the year 1996, she graduated with a Bachelor of Arts, Bachelor of Law (B.A.B.L) from CR REDDY Law College at Eluru and attained a PPT Pre Primary Training course from Kukatpally.

EARLY CAREER IN POLITICS

She has been interested in politics since a young age, and her passion has led her to become a politician who expects people to succeed as a consequence of her services.

In the year 2005, Ammulu commenced her political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Ammulu has worked above and beyond her means as a Party Activist to advance the party and improve society by performing her tasks correctly and sticking to the party’s laws and regulations.

In view of the efforts being made for the development of the party, in 2007, the party offered her the post of Mahila Morcha General Secretary from Pragathi Nagar of BJP as well to further enhance her responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment.

Ammulu was designated as the Mahila Morcha General Secretary of Dundigal from BJP in 2011 to serve the people in all ways by working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

Ammulu has been representing the President from Dundigal in 2014 and contributing to the development of society since the day she joined the party, by executing her tasks effectively and adhering to the party’s policies and guidelines.

To further enhance her responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment, in the year 2014 she was appointed as the District Mahila Morcha President from Joint Ranga Reddy district, of Telangana.

For her determination, she was promoted as the Minority Morcha District General Secretary from Medchal district in 2017 to discharge her duties only for the good of the people without compromising on the trust placed in her.

She upholds the trust that the people have placed in her and maintains her service, and in the year 2019 Ammulu was elected as the State Minority Morcha Mahila Pramukh at Telangana by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

Ammulu extended her service and work by accepting the respectable position of Minority Morcha Incharge for Nalgonda & Siddipet from BJP in 2021 to look after the people and the issues they are facing and served with the assigned position and by providing services to the people by satisfying the needs of everyone.

CAREER IN SOCIAL LIFE:

Ammulu has been used to being served since she was a teen. While pursuing his academics, She also participated in numerous development initiatives.

She is a fervent believer that everyone should respond to social service that inculcates a sense of patriotism in their consciences, and that individuals should continuously strive to influence others by emphasizing their responsibility to serve.

SHARE  & CARE SOCIETY-

Fortunately, a number of communities are tirelessly working to put an end to gender inequality in India. SHARE & CARE Society is a professional feminist society founded in 2020 that specifically works with resource-poor women living in urban areas in India.

Since the day of establishment, Mrs. Ammulu Goud has been serving as the Founder and Chairman of the respective Society by providing services to the people by satisfying the requirements of everyone who appealed to her for assistance.

It works with the aim to provide them with a dignified existence and to assist them to become self-sufficient.

It continues to combat gender discrimination while gaining support for government policies that promote women’s rights and enhance female representation in politics, the public sector, and the community.

Primary Motto

Their primary goal is to empower women by providing them a sense of identity as component professionals. Aside from that, they attempt to focus on the rights of women in the workplace and adopt nonviolent demonstration techniques.

Vision

The Share & Care Vision is to promote gender equality, human rights, and gender justice. It emphasizes issues such as gender inequality and the safety of women in conflict zones.

Social Services & Party Activities-

  • Ammulu is very supportive of the women welfare societies in the village and works hard for their growth and the development of the societies and conducted Morcha camps in the village.
  • She fulfills her obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • She served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • She fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of her efforts.
  • ‘In the recent local Municipal Elections scheduled in 2021, she single handedly & valiantly battled despite the opposition parties sent tremendous amounts of money and terrified her.
  • She was also imprisoned several times for standing up to government abuses on behalf of the party.

Services rendered during the covid-19 Pandemic

  • During the difficult moments of lockdown, Ammulu has provided health kits from door to door, as well as food and other necessities, to around fourteen neighborhoods.
  • Ammulu sneaked away to assist people who had been affected by the lockdown by giving 2000 liters of milk, vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • She helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the corona virus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • Hospital personnel, rather than hospitalized patients, were paid higher salaries during the corona lockdown, suggesting that health measures should always be observed, and were paid from her own funds during the corona lockdown to the hospital staff.

Plot No: 82, Land Mark: Vasavi Housing Complex, Village: Pragathi Nagar (Kukatpally), Mandal: Bachupally, District: Medchal- Malkajgiri, State: Telangana, Zip Code: 500090

Email: [email protected]  

Mobile: 8790850696

Bio Data of  Veeranki Amaleswari Goud 

Addala Amaleswari Goud | Minority Morcha State Mahila Pramukh | BJP | the Leaders Page

Name                                     : Veeranki Amaleswari Goud

Father                                    : Mr. Veeranki Someru

Mother                                  : Mrs. Veeranki Ramatulasamma 

Political Party                      : Bharatiya Janatha Party (BJP)

Specialties                             : Social Service, Gardening, Tailoring, Internet Surfing

Present Designation           : Minority Morcha State Mahila Pramukh

Religion & Nationality       : Hindu- Indian

Permanent Address            : Plot No: 82, Land Mark: Vasavi Housing Complex, Village: Pragathi Nagar

(Kukatpally), Mandal: Bachupally, District: Medchal- Malkajgiri, State: Telangana, Zip Code: 500090

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Veeranki Amaleswari

- Minority Morcha State Mahila Pramukh

Veeranki Ammulu Goud is an expansive and straightforward person who is always on the lookout for ways to develop her personality. She is an experimenter who thrives on new experiences and inventions.

The desire to enter politics from an early age and to serve the people in a modest manner was deeply ingrained in her mind. At such a young age, even though she is a girl, she gets into politics and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, she serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

                                            – Veeranki Ammulu Goud

Recent Activities

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

ధర్నా


కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి కౌసల్య కాలనీ పార్క్, ఎల్లమ్మ కాలనీ పార్క్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ స్థలం, రెయిన్బో విస్తా కాలనీ పార్క్, ప్రగతి నగర్ జిపిఆర్ లేఔట్లో పార్క్, సాయి కృష్ణ కాలనీలో పార్క్, ఎన్ఆర్ఐ కాలనీ పార్క్, జాగిరి కుంట పార్క్, పూజిత కాలనీ, ప్రగతి స్కూల్ పార్క్, నాలుగో డివిజన్లో రోడ్డు స్థలం, నిజాంపేట్ బాలాజీ నగర్ కాలనీ పార్క్ స్థలం అన్ని కాపాడాలని మరియు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికి ఈ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలని… లేనియెడల ఈ కాలనీ ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా.


భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు కాపాడడంలో చిత్తశుద్ధికి నిదర్శనం ఎన్నో..186 హౌసింగ్ బోర్డ్ స్థలo ఆక్రమణ, అక్రమ నిర్మాణం నుంచి రక్షించి ప్రజావసరాలకు వినియోగించాలని బిజెపి నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు& ఇతర బిజెపి నాయకులు, కాలనీ ప్రజలు పాలుగొన్నరు.

ప్రశిక్షణ తరగతులలో

 రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ తరగతులలో అడ్డాల అమలేశ్వరి గారు పాల్గొనడం జరిగింది.

SC మోర్చా

SC మోర్చా ప్రచారం లో అడ్డాల అమలేశ్వరి గారు గ్రామంలో పాల్గొనడం జరిగింది.

SC మోర్చా

SC మోర్చా ప్రచారం లో అడ్డాల అమలేశ్వరి గారు గ్రామంలో పాల్గొనడం జరిగింది.

శ్రద్ధాంజలి

ఢిల్లీలో ఆప్తాబ్ అమీన్ చేతిలో క్రూరంగా హత్య చేయబడ్డ శ్రద్ధ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి కార్యక్రమం లో అడ్డాల అమలేశ్వరి గౌడ్ గారు మరియు పార్టీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

విలేకరుల సమావేశం

బాచుపల్లి చంద్రన్న కుంటలో ఎఫ్ టి ఎల్ /బఫర్ జోన్ ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా, అడ్డా దారిలో హెచ్ఎండిఏ (manuval) అనుమతులు ఇరిగేషన్ NOC పొందిన “Steriling Homes”అనుమతులు రద్దుచేసి, వరంగల్ తెరాస ఎమ్మెల్యే గండ్ర కుటుంబం పై అక్రమ అనుమతులు, చెరువు ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని బిజెపి ఆధారాల తో సహా చంద్రన్న కుంటలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

నిరసన

బిజెపి నిజాంబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచిత వ్యాఖ్యానాలు మరియు ధర్మపురి అరవింద ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ప్రగతి నగర్ మూడు కోతులు కల్వకుంట్ల కుటుంబం టిఆర్ఎస్ గుండల దిష్టిబొమ్మ దహనం జరిగింది.

కమిటీల గురించి చర్చ

మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు సహా సభ్యులతో కలిసి జిల్లాలో మైనార్టీ మోర్చా కమిటీల గురించి చర్చించడం జరిగింది

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్" జయంతోత్సవాలు

“గోల్కొండ మహారాజ్ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్” జయంతోత్సవాలు భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆడపడుచులకు పసుపు, కుంకుమ, పళ్ళు, జాకెట్ బట్ట తాంబూలం ఇవ్వడం జరిగింది

దిష్టిబొమ్మ దహనం

బిజెపి ,నిజాంపేట్ కార్పొరేషన్ రాష్ట్ర మైనార్టీ మోర్చ రాష్ట్ర మహిళా ప్రముఖు అమలేశ్వరి ఆధ్వర్యంలో నిన్న దేవరప్పల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర పై టిఆర్ఎస్ నాయకులు దాడి చేయడంపై నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ ప్రగతి నగర్ సెంటర్లో దహనం చేయడం జరిగింది.

అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) వర్ధంతి సందర్భంగా  చిత్రపటానికి  వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

75 సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

75 సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది, దీనిలో భాగంగా ప్రజలకు మౌత్ వాష్ పంపిణీ చేయడం జరిగింది.

రాఖీ వేడుక లో భాగంగా

కార్గిల్ అమరవీరులకి నివాళి

విజయోత్సవ సంబరాలు

మన భారతీయ జనతా పార్టీ ఆడపడుచు, గిరిజన బిడ్డ శ్రీమతి ద్రౌపతి గారి యొక్క విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది.

బిజెపి పత్రిక విలేకరుల సమావేశం

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని(Mayor Office) టిఆర్ఎస్ కార్యాలయంగా ఎలా మారుస్తారు? ప్రెస్ మీట్ పెడితే గౌరవ సభ్యులు ఉండాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలుపుకొని ఎలా పెడతారు? . నిజాంపేట్ కార్పొరేషన్ కాక ముందుకు- అయినంక అభివృద్ధి ,అక్రమాలపై, రాష్ట్ర ప్రభుత్వం &కేంద్ర ప్రభుత్వం నిధులు ,ప్రజల నుండి టాక్స్ల ద్వారా వచ్చి నిధులు ,కబ్జాలు అక్రమ నిర్మాణం, ప్రజా ప్రతినిధుల భర్తల అధికార దుర్వినియోగం, ఎమ్మెల్యే చెప్పే మాడల్ కార్పొరేషన్పై మున్సిపల్ ఆఫీస్ వద్ద బిజెపి పత్రిక విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది..

క్షేత్రస్థాయి పర్యటన

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ సర్వేనెంబర్ 155 156 లో గల ఎకరం పైచిలుక పార్క్ స్థలం అన్యకరంతం కాకుండా చూడాలని, అభివృద్ధికి నిధులు కేటాయించి పార్క్ గా రూపుదిద్దు ప్రజా అవసరాలకు తేవాలని కాలనీ ప్రజలతో కలిసి బిజెపి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి , నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో నిరసన ,క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది.

విజయ సంకల్ప సభ

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు బీజేపీ నాయకులు హాజరవ్వడం జరిగింది.

ధన్యవాదాలు

21 శక్తి కేంద్రం మూడు బూతులు పదిమందిపై చిలుకు కార్యకర్తలతో కమిటీ వేయడమే కాకుండా పార్టీ సూచించిన విధంగా 31000/- విరాళం అందించినందుకు శక్తి కేంద్రం ఇంచార్జ్ మరియు వారి బూత్ అధ్యక్షులకి ధన్యవాదాలు తెలపడం జరిగింది.

సన్మానం

నేషనల్ హజ్ కమిటీ చైర్మన్ శ్రీ అబ్దుల్లా కుట్టి గారిని స్టేట్ ఆఫీస్ లో కలిసి సన్మానించడం జరిగింది.

ప్రసంగం

జవహర్ నగర్ వర్షంలో లెక్కచేయక బండి సంజయ్ ప్రసంగం వింటున్న బిజెపి నాయకులు.

పార్టీలో చేరిక

 ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి విని భారతీయ జనతా పార్టీలు జాయిన్ అవ్వడం జరిగింది.

సేవ , సుపరిపాలన, కళ్యాణ్ గరీబ్

ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “సేవ , సుపరిపాలన, కళ్యాణ్ గరీబ్” కార్యక్రమంలో భాగంగా, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాయి నగర్ నందు ప్రతి ఇంటికి వెళ్లి మోడీ గారి సుపరిపాలన గురించి తెలియజేయడం జరిగింది.

చీరలు పంపిణీ

 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ మైనారిటీ మోర్చా అధ్యక్షులు గారు శ్రీ జమాల్ సిద్ధికి గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా వీరితో పాటు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ భాషా గారు, HAL డైరెక్టర్ S మల్లారెడ్డి గారు, నిజాంపేట మున్సిపల్ అధ్యక్షులు ఆకుల సతీష్ గారు ఇంకా వివిధ మోర్చా ల డివిజన్ల అధ్యక్షులు మరియు 21వ డివిజన్ అధ్యక్షుడు యాకోబ్, ఉపాధ్యక్షుడు కృష్ణ, శమంత, సువర్ణ అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి శ్రీ జమాల్ సిద్ధిఖీ గారు జాతీయ జెండా ఎగురవేసి పారిశుద్ధ్య కార్మికులకు వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

స్వాగతం

భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడీ గారు ( 26_5_2022)తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా బేగంపేట్ ఎయిర్ పోర్టులో బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతించడం జరిగింది.

పార్టీలో చేరిక

21 వ డివిజన్ లో ఉన్న వరలక్ష్మి గారు మరియు టీం బీజేపీలో చేరడం జరిగింది.

పాలాభిషేకం

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పెట్రోల్ పై 8 రూపాయిలు, డీజిల్ పై 6 రూపాయిలు ఎక్సైజ్ సుంకాన్ని& గ్యాస్200/- సబ్సిడీ, సిమెంట్, స్టీల్ ఫై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన శుభ సందర్బంగా  ప్రగతి నగర్ INCois సెంటర్లు ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం

శుభాకాంక్షలు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసి, మున్సిపల్ లో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది.

ఇఫ్తార్ విందు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

రెండో విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ గారితో కలిసి అమలేశ్వరి గారు పాల్గొనడం జరిగింది.

ఇఫ్తార్ విందు

నేషనల్ వాకౌన్సిల్ మెంబెర్ శ్రీ అని అలీ గారి తో పాతబస్తీలో ఇఫ్తార్ విందులో వీరంకి అమ్ములు గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు…

విద్యావంతుల సదస్సు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబిసి విద్యావంతుల సదస్సు లో నాతోటి సహచరులతో సమావేశమవ్వడం జరిగింది.

మట్టి పాత్రలు అందజేత

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ సూచించిన విధంగా సామాజిక న్యాయ పక్వాడా కార్యక్రమం లో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21 వ డివిజన్ లో నిర్వహించడం జరిగింది. మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించిన విధంగా వేసవిలో పక్షులకు నీరు అందించే విధంగా అందరిలో అవగాహన కల్పించడం కోసం తెలంగాణ బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా మహిళ ప్రముఖ అమలేశ్వరి ఆధ్వర్యంలో ఇంటింటికి మట్టి పాత్రలు పంచడం జరిగింది

ధర్నా

ఎన్ ఎం సీ లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులతో కలిసి ధర్నా లో పాల్గొన్న అమలేశ్వరి గారు..

బిజెపి విజయోత్సవ వేడుక

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 21 వ డివిజన్ లో బిజెపి విజయోత్సవ వేడుకలు. 

చీరల పంపిణీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైనార్టీ మోర్చా మహిళా ప్రముఖ్ అమలేశ్వరి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరీమణులు తో కలిసి కేక్ కట్ చేసి చీరల పంపిణీ చేయడం జరిగింది. 

న్యాయం

ఫిబ్రవరి 14 వ తారీకు జీడిమెట్ల సుభాష్ నగర్ లో నివసిస్తున్న సిక్ కమ్యూనిటీ కి సంబంధించిన బాలిక సోను కౌర్ డెడ్ బాడీ ఐదు అంతస్థుల బిల్డింగ్ కింద దొరకడం జరిగింది. ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగలేదని వీరికి న్యాయం చేకూర్చాలని ఫ్యామిలీ తరుపున ఎమ్మెల్యే గారిని పోలీసులు అధికారులను అమ్ములు గారు కోరుకోవడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అవమానపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ వైఖరికి నిరసనగా ప్రగతి నగర్ సెంటర్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది…

నియామక పత్రం అందజేత

జిల్లా మైనార్టీ మోర్చా జిఎస్ నియామక పత్రం జిల్లా అధ్యక్షులు కాంతారావు గారి చేతులమీదుగా అందుకోవడం జరిగింది.

 

ప్రచారం

దుబ్బాక ప్రచారంలో బీడీ కార్మికుల అయినటువంటి సోదరీమణుల తో కలసి వారి సమస్యలపైన చర్చించడం జరిగింది.

 

సన్మానం

మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హాల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారిని సన్మానించడం జరిగింది.

 

బి ఫామ్ అందజేత

మాజీ డిప్యూటీ మేయర్ ,సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ సుభాష్ చందర్ జి గారి చేతుల మీదుగా బి ఫామ్ తీసుకోవడం జరిగింది.

పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

బీజేపీ పార్టీ నాయకులు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అమలేశ్వరి గారు..

ప్రచారం

బీజేపీ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం లో పాల్గొన్న వీరంకి అమలేశ్వరి గారు..

ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ నాయకులతో కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న వీరంకి అమలేశ్వరి గారు..

సమావేశం

భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అమ్ములు గౌడ్ గారు..

నిరసన

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి అక్రమ అరెస్టుకు బీజేపీ నాయకులతో కలిసి నిరసన చేయడం జరిగింది.

విజయోత్సవ యాత్ర

ఈటెల రాజేందర్ అన్న విజయోత్సవ యాత్రలో గురువుగారు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు మరియు యు.కె మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి వడ్లమూడి సులోచన గారు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ గారు పాల్గొనడం జరిగింది…

ప్రచారం

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో మైనార్టీ మోటార్ రాష్ట్ర అధ్యక్షులు మరియు గ్రూపు సభ్యులతో కలిసి అమ్ములు గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రెస్ మీట్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 186 సర్వే నెంబర్ సాయి నగర్ నందు గల ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాలనీ కి సంబంధించిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిలోకి కలిపి నిర్మాణం చేపట్టిన అటువంటి రాష్ట్రంలోనే పేరు పొందిన పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వారు పనులు నిర్వహిస్తుండగా పనులు ఆపాలని ఆ స్థలాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కమిటీ హాల్ గా వాడాలని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

పాదయాత్ర

బండి సంజయ్ గారి పాదయాత్ర లో గీత మూర్తి గారు, గౌరీ గారు, దివాకర్ గారు , మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాషా గార్లని అమ్ములు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ప్రజా సంగ్రామ యాత్ర

40 మంది మైనార్టీ మహిళా సోదరీమణులు తో కలిసి బండి సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొనడం జరిగింది. 

ఆశీర్వాద యాత్ర

కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆశీర్వాద యాత్ర లో పాల్గొన్న మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమ్ములు గౌడ్ గారు మరియు తదితరులు..

దిష్టిబొమ్మ దగ్ధం

సునీల్ నాయక్ ఆత్మహత్యకు టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ప్రచారం

నాగార్జునసాగర్ లో రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు శ్రీ అప్సర్ పాష గారు మరియు బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం చేయడం జరిగింది.

నామినేషన్

ఎమ్మెల్సీ శ్రీ రామచంద్ర రావు గారి నామినేషన్ కార్యక్రమం లో భాగంగా శ్రీ కిషన్ రెడ్డి గారిని బోసుపల్లి ప్రతాప్ గారిని, మరియు సుభాష్ చందర్ గారిని, మరియు తదితురాలని కలవడం జరిగింది.

చాయి పే చర్చ" కార్యక్రమం

“చాయి పే చర్చ” కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారిని కలవడం జరిగింది.

జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం

జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో జితేందర్ రెడ్డి గారిని మరియు స్టేట్ సెక్రెటరీ మాధవి గారిని మరియు తదితురులను కలవడం జరిగింది.

జయంతి ఉత్సవాలు

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాలు బీజేపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అమలేశ్వరి గౌడ్ గారు..

సన్మానం

రాష్ట్ర బిజెపి కార్యాలయంలో సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ మోర్చా ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి మరియు జాతీయ వక్స్ బోర్డు మెంబర్ హనీఫ్ అలీ గారికి మరియు స్టేట్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు పాషా గారికి శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

గౌడ్స్ సమ్మేళనం

భారతీయ జనతా పార్టీ గౌడ్స్ సమ్మేళనంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమలేశ్వరి గారు పాల్గొనడం జరిగింది.

నిరసన

భారతీయ జనతా పార్టీ ఎంఎంసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.

నిరసన కార్యక్రమం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయం బాచుపల్లి MRO కార్యాలయం ఎదుట దళితులపై దాడులను అరికట్టాలని, దళితుల అణిచివేత వైఖరి నశించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిరసన కార్యక్రమం జరిగింది.

బలిదాన దివస్ సందర్భంగా

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 21 డివిజన్ లో మొక్కలు నాటడం జరిగింది.

వివరణ

21 వార్డులో ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం కరపత్రాన్ని అందిస్తూ, వివరాలు సేకరిస్తున్న సందర్బంగా..

జన చైతన్య యాత్ర

జన చైతన్య యాత్రలో పాల్గొన్నమోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమ్ములు గౌడ్ గారు..

ఘన స్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు ..

రాష్ట్ర మైనారిటీ మోర్చా సమావేశం

రాష్ట్ర మైనారిటీ మోర్చా సమావేశంలో ప్రముఖ బీజేపీ నాయకులతో కలిసి అమలేశ్వరి గౌడ్ గారు పాల్గొనడం జరిగింది..

Social  Activities

ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ

అమరేశ్వరి ఆధ్వర్యంలో ఈ శ్రమ మరియు ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు మరియు నిజాంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల సతీష్ మహిళా మోర్చా నవ్య, శమంత 21 వ డివిజన్ ఉపాధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.

ప్రచారం

21 వ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ వీరంకి అమలేశ్వరి గారికి మద్దతుగా కిషన్ రెడ్డి గారు ప్రచారానికి రావడం జరిగింది.

దీపాలు

పార్టీ పిలుపు మేరకు, మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ వీరంకి అమలేశ్వరి గారు సంధ్య వేళలో దీపాలు వెలిగించడం జరిగింది.

ఫీడ్ టు నీడ్ లో భాగంగా

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ

మహమ్మారి కరోనా సమయంలో నిత్యావసర సరుకులను అందజేసిన వీరంకి అమలేశ్వరి గారు..

ఆహ్వానం

బంజారా సోదరీమణులు తో కలిసి మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమలేశ్వరి గారు అమిత్ షా గాని ఆహ్వానించడం జరిగింది.. 

దీపాలు

హత్య భావించబడిన సాధువులకు అంజలి ఘటిస్తూ దీపాలు వెలిగించిన వీరంకి అమలేశ్వరి గారు..

జండా ఎగురవేయుట

రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ఇంటి పైన నల్ల జెండా ఎగరవేయడం జరిగింది..

 

ఏక్ నోటు కమల్ పర్ ఓటు కార్యక్రమం

జాతీయ పార్టీ పిలుపుమేరకు ఏక్ నోటు కమల్ పర్ ఓటు కార్యక్రమంలో భాగంగా..

మౌన దీక్ష

రాష్ట్ర అధినాయకత్వం పిలుపుమేరకు మౌన దీక్ష లో పాల్గొన్న అమలేశ్వరి గారు.

కలిసిన సందర్బంగా

జాతీయ నాయకులని గౌరవ ప్రధానంగా కలిసిన మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ వీరంకి అమలేశ్వరి గారు..

నిత్యావసర వస్తువులు పంపిణీ

కోవిడ్ సమయంలో నిత్యావసర వస్తువులను డోర్ టు డోర్ వెళ్లి అమలేశ్వరి గారు పంపిణీ చేయడం జరిగింది..

నియామక పత్రం అందజేత

మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు గా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మల్లా రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది.

ముగ్గుల పోటీ

బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇట్లు 2000 సంవత్సరం లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.

దుప్పట్ల పంపిణీ

భారీ వర్షాల కారణంగా తురక చెరువు కట్ట తెగి బండారు లేఅవుట్ మునిగిపోవడం వలన అక్కడ ఉన్న కాలనీవాసుల తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు , వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు, ఇంకా ఇతర నాయకులతో కలిసి కాలనీలో పర్యటించి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది.

జెండా ఎగరవేయుట

పార్టీ పిలుపు మేరకు అమలేశ్వరి గారు ఇంటి మెడ మీద కాషాయం రంగు జెండా ఎగరవేయడం జరిగింది.

రక్షాబంధన్ వేడుకలు

పార్టీ పిలుపుమేరకు వృద్ధాశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది..

ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ నాయకులతో కలిసి బీజేపీ జండా ఎగురవేయడం జరిగింది..

బియ్యం పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా బియ్యము మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన అమలేశ్వరి గారు.

జెండా పండుగ

మహమ్మదీయ సోదరులు ఆహ్వానం మేరకు వారి తో కలసి వారి జెండా పండుగ లో పాల్గొనడం జరిగింది.

మెడికల్ క్యాంప్

అమలేశ్వరి గారు గ్రామంలో, మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది..

చీరల పంపిణీ

క్రిస్మస్ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మల్లారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి 100 విడోస్ కి చీరలు పంపిణీ చేయడం జరిగింది..

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

బహుమతి

నూతన సంవత్సరం సందర్బంగా , గ్రమంలో ముగ్గుల పోటీ నిర్వహించి గెలిచినా వారికీ బహుమతులు అందజేయడం జరిగింది..

సన్మానం

గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులకు అమలేశ్వరి గారు, ఘనంగా సన్మానం చేయడం జరిగింది..

 

నోట్ బుక్స్ మరియు ప్యాడ్స్ పంపిణీ

గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ మరియు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.

 

మాస్కుల పంపిణీ

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులు మరియు శానిటైజర్స్ ని అందచేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21 వ డివిజన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగుర వేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.

జెండ ఆవిష్కరణ

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షుడు ఆకుల సతీష్ గారు మరియు శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో 11 డివిజన్ లో జెండా గద్దె కట్టి జెండా ఎగరవేయడం జరిగింది. మరియు డివిజన్ కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్ములు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

జన్మదిన వేడుకలు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆకలి సతీష్ గారి జన్మదిన వేడుకలు 21 వ డివిజన్ లో ఘనంగా జరిపించడం జరిగింది..

జయంతి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది.

చీరల పంపిణీ

క్రిస్మస్ పండుగ సందర్బంగా, షరా అండ్ కేర్ సొసైటీ లో కేక్ కట్ చేయించి అమ్మలకు చీరల పంపిణీ చేయడం జరిగింది.

మహోత్సవ శుభాకాంక్షలు

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన శ్రీ జ్యోతిరావు పూలే మరియు శ్రీమతి సావిత్రి బాయి పూలే పాదాలకు నమస్కరిస్తూ గురుపూజ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

జాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహారాజ్ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

మాస్కులు శానిటైజర్ల పంపిణీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా సేవా హి సంఘటన్ లో భాగంగా మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగింది.

రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమలేశ్వరి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి మరియు సోదరీమణులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరంకి అమలేశ్వరి గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

సన్మానం

దుండిగల్ మున్సిపాలిటీ బిజెపి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను మరియు స్కూల్ టీచర్లకు సన్మానం చేసి బహుమతులు ఇవ్వడం జరిగింది.

నివాళి

భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి చిత్త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమలేశ్వరి గారు..

మెడికల్ క్యాంప్

అభినయ ట్రస్ట్ వారి సహకారంతో సాయి నగర్ ఏరియా లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.

హెల్త్ క్యాంప్

హ్యూమన్ రైట్స్ దినోత్సవ సందర్బంగా బీజేపీ సీనియర్ నాయకులు పీసారి కృష్ణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బౌరంపేట్ లో అభినయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.

శానిటరీ ప్యాడ్స్ పంపిణీ

జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జనరల్ సెక్రటరీ అమలేశ్వరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ముఖ్య అతిథులతో కలిసి 300 మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.

జయంతి ఉత్సవాలు

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాలు బీజేపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అమలేశ్వరి గౌడ్ గారు..

వర్ధంతి

భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 2 వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ నందు నివాళులు అర్పించడం జరిగింది.

సన్మానం

బోనాల పండుగ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21 వ డివిజన్ లో ఉన్న నల్ల పోచమ్మ ఆలయంలో భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆకుల సతీష్ గారిని సన్మానించి పూజలు నిర్వహించడం జరిగింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది.

వర్ధంతి

అమ్ములు గౌడ్ గారి తండ్రి గారి వర్ధంతి రోజున వారి గ్యాపకార్దంగా గ్రామంలో బేడీషీట్స్ ని పంపిణీ చేయడం జరిగింది..

బహిరంగ సభ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకి హాజరు కావడం జరిగింది

బహిరంగ సభ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకి హాజరు కావడం జరిగింది

Amaleswari With BJP Leaders

పాదయాత్ర

అడ్డాల అమలేశ్వరి గౌడ్ గారు మసీదు గూడెం లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలుపు కొరకు పాదయాత్ర మరియు ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది

సత్కారం

దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారి చేతులు మీదుగా అడ్డాల అమలేశ్వరికి శాలువాతో సత్కరించబడ్డారు. 

కలిసిన సందర్భం

భారతీయ నటి జీవిత రాజశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

వేడుకలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన సందర్భం..

జన్మదిన శుభాకాంక్షలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జననేత శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వేడుకలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి జన్మదిన సందర్బంగా, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది..

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రథసారథి శ్రీ అప్సర్ పాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమ్ములు గౌడ్ గారు..

జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నిరసన కార్యక్రమం

సర్వేనెంబర్ 146, రెండవ డివిజన్,ప్రగతి నగర్ నందు ప్రభుత్వ భూమి (ULC) మరియు ఝాన్సీ లక్ష్మీబాయి పార్కు స్థలాన్ని కాపాడాలని అక్రమంగా వేసిన ఫెన్సింగ్ ని తొలగించాలని ఫిర్యాదు చేసిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోపోవడంపై కాలనీ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం జరిపారు.

సత్కారం

దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారి చేతులు మీదుగా అడ్డాల అమలేశ్వరికి శాలువాతో సత్కరించబడ్డారు. 

కలిసిన సందర్భం

భారతీయ నటి జీవిత రాజశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

వేడుకలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన సందర్భం..

జన్మదిన శుభాకాంక్షలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జననేత శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వేడుకలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి జన్మదిన సందర్బంగా, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది..

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రథసారథి శ్రీ అప్సర్ పాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమ్ములు గౌడ్ గారు..

జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Amaleswari  With Prominent Leaders 

గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

పెద్దలు గౌరవనీయులు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కాసాని నరసింహ గారి జన్మదినం సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బండి సంజయ్ గారి పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ సుభాష్ చంద్ర గారిని కలిసిన సందర్బంగా..

జాతీయ మైనారిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీ ఆతిఫ్ రషీద్ గారు మరియు CWC మెంబెర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ హనీఫ్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మాజీ హోమ్ మినిస్టర్ శ్రీ దేవేందర్ గౌడ్ గారి కుమారుడు వీరేందర్ గౌడ్ గారికి మైనారిటీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ్ అమ్ములు గౌడ్ గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

భారతదేశ కార్మిక & ఉపాధి మంత్రి, బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూవకంగా కలిసి మాట్లాడం జరిగింది.

Party Activities

 Election campaigns

BJP Party Activities

News Paper Clippings & Pamphlets

}
07-04-1975

Born in Vijayawada

Andhra Pradesh 

}
1990

Studied Schooling

Kukatpally , Telangana

}
1996

Bachelor of Arts, Bachelor of Law (B.A.B.L)

From CR REDDY Law College, Eluru

}
1996

Acquired PPT Training

Pre Primary Training 

}
2005

Joined in the BJP

}
2005

Party Activist

From BJP

}
2007

Mahila Morcha General Secretary

From BJP, Pragathi Nagar, Kukatpally 

}
2011

Mahila Morcha General Secretary

From BJP, Dundigal

}
2014

Mahila Morcha President

From BJP, Joint Ranga Reddy 

}
2017

District General Secretary

From Mahila Morcha, Medchal 

}
2019

State Minority Morcha Mahila Pramukh

From Telangana, BJP

}
2021

Minority Morcha Incharge

For Nalgonda, Siddipet