Adapala Anil Kumar | Mandal President | Savalyapuram | Janasena | the Leaders Page

Adapala Anil Kumar

Mandal President, Savalyapuram, Palnadu, Andhra Pradesh, JSP

 

Adapala Anil Kumar is an Indian Politician of Janasena and Mandal President of Savalyapuram in Palnadu District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 30th of July 1991, Adapala Anil Kumar was born to a couple Mr. Adapala Srinivas Rao and Mrs. Adapala Anjamma resided in the village of Mathukumalli in Savalyapuram Mandal at Palnadu in the Indian State of Andhra Pradesh.

In 2006, Anil Kumar acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Mathukumalli in Savalyapuram Mandal and completed his Engineering from Bapatla Engineering College located at Bapatla in the year 2010.

He finished his Diploma in Bapatla District in Andhra Pradesh.

Professional Career:

Soon after accomplishing his Education, Anil Kumar started his career in Agricultural, and ever since he began the profession, he simultaneously handled his family responsibilities.

A career in Politics:

Anil Kumar was drawn into politics at a very young age through the Janasena Party(JSP) in 2013, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service and a passion for serving the people.

As a part of JSP, Anil Kumar expresses a keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and recognizing the respective party.

Anil Kumar contested for the honorable position of ZPTC for Savalyapuram Mandal at Palnadu District. Still, the position has been Vacated due to a minor difference in the voting percentage.

His ongoing dedication and true attention gained him the elected position of Mandal President of Savalyapuram Mandal at Palnadu District in the year 2021, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • He briefed the youth on the development programs being carried out by the Janasena Party and encouraged them to join the party by informing them that the Janasena Party has decided to do zero-budget politics.
  • Janasena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • During elections, He played an active role in the Door-to-Door election campaign and worked very hard on being a helping hand for the party by proposing more votes to the JSP.
  • Unfortunately, people injured in an accident are assisted financially by the funds of Janasena party workers to support them.
  • Anil Kumar is actively involved in the programs organized by the JSP. He conveyed and explained to the people the greatness of the Party all over the constituency.

Social Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • Anil Kumar expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially for their survival.
  • Anil Kumar provided  Pushte Mettelu and financial assistance for the marriages of women too poor families in Chinthapalli village.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • The Anil Kumar family was credited for reconstructing the Hanuman temple in Chintapalli village.
  • And although double bedrooms are eligible, Anil Kumar brought them to the MRO office and distributed notices to the villagers. However, they still did not get double bedrooms.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Activities:

  • During Corona’s first and second waves, Anil Kumar offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Anil Kumar acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Anil Kumar responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Anil Kumar sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Anil Kumar assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.No: 4-61, Landmark: Near Shivalayam Temple, Village: Mathukumalli, Mandal: Savalyapuram, District: Palnadu, Constituency: Vinukonda, State: Andhra Pradesh, Pincode: 522646.

Email: [email protected]

Mobile No: 9550364020.

Adapala Anil Kumar | Mandal President | Savalyapuram | Janasena | the Leaders Page

 

Bio-Data of Mr. Adapala Anil Kumar
Full Name Adapala Anil Kumar
Date of Birth 30-07-1991
Birth Place Mathukumalli
Qualification Graduation
Nationality Indian
Father Name Mr. Adapala Srinivas Rao
Mother Name Mrs. Adapala Anjamma
Occupation
Agriculturing
Profession Social Worker
Constituency Vinukonda
Designation Mandal President
Permanent/ Residential Address Mathukumalli, Savalyapuram, Palnadu, Vinukonda, Andhra Pradesh
Mobile Number 9550364020

Recent Activities

సమావేశం

ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

చేర్చ

ఉమ్మడి గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామంలో ఓట్లు వెరిఫికేషన్, డెత్ ఓట్లు, డబల్ ఎంట్రీలు, న్యూ జాయినింగ్ ఓట్లు, గురించి133;134 B.L.O తో మాట్లాడిన శావల్యాపురం మండలం జనసేన పార్టీ అద్యక్షులు అడపా అనిల్ కుమార్ గారు

28 వ వర్ధంతి కార్యక్రమం

శావల్యాపురం మండలం లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 28 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గోన శావల్యాపురం మండలం జనసేన పార్టీ అద్యక్షులు అడపాల అనిల్‌కుమార్ పాల్గొనడం జరిగింది.

అంగన్వాడి టీచర్లు నిధులు

శావల్యపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన జ్యోతి ప్రసన్న (మేరీ) గారు అంగన్వాడి టీచర్లు నిధులను నిర్వహిస్తూ అనంతరం అక్కడే సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాతిపదేహానికి నివాళులర్పించిన శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్ గారు మరియు శావల్యాపురం మండల స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ధర్నా

వరికపూడిశల సాధనకై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరైన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు మరియు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవీ ఆంజనేయులు గారు.

జయహో బిసి బహిరంగ సభ

వినుకొండ నియోజకవర్గం, శావల్యపురం మండలం, శావల్యపురం గ్రామం నందు నిర్వహించినటువంటి జయహో బిసి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు జనసేన పార్టీ శావల్యాపురం మండలం జనసేన పార్టీ అద్యక్షులు అడపాల అనిల్ కుమార్ గారు

పార్టీలో చేరిక

వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం శానంపూడి గ్రామం మరియు కొత్తలూరు లో వైసిపి నుండి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి 50 కుటుంబాలు చేరడం జరిగింది. 

జనసేన-టీడీపీ కార్యక్రమం

శావల్యాపురం మండలం మండల పరిధిలోని మతుకుమల్లి గ్రామంలో జనంలోకి జనసేన-టీడీపీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ గారు. 

చల్లగుండ్ల ప్రిమేష్ గారి కళ్యాణ మహోత్సవం

శావల్యపురం మండలం బొందిలిపాలెం గ్రామానికి చెందిన చల్లగుండ్ల ప్రిమేష్ గారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొని వధూవరుని ఆశీర్వదించిన వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు మరియు శావల్యాపురం మండల అధ్యక్షుడు ఆడపాల అనిల్ కుమార్ గారు మండల స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ వెంటే కార్యక్రమం

జనసేన తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న తెలుగు జన విజయకేతనం జెండా మీ కోసం – మీ వెంటే కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ తో సభ ప్రాంగణానికి బయలుదేరిన రాయల్ జన సైన్యం. మీ కోసం – 

జన్మదిన శుభాకాంక్షలు

వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ కొనిజేటి నాగ శ్రీను రాయల గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పార్టీలో చేరిక

శావాల్యపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన sc సోదరులు కలుపూరి మూర్తరాజుగారు(వైసిపి వార్డు మెంబర్ అభ్యర్థి ), వనికుంట విరారఘవులు గారు, వైసీపీ పార్టీని వీడి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ గారు మరియు శావల్యాపురం మండల అద్యక్షులు అడపాల అనిల్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.

వివాహ కళ్యాణ మహోత్సవం

ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామం లో ఉమడిసింగ్ వారి వివాహ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వదువు వరుడుని ఆశీర్వదించిన శావల్యపురం మండలం జనసేన పార్టీ అద్యక్షులు అడపాల అనిల్‌కుమార్ గారు మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

జనసేన - టిడిపి కార్యక్రమం

మండలంలోని నడిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ గారి నరసనాయని పాలెం (పాకాల) లో జనంలోకి జనసేన – టిడిపి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సమావేశం

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ పరిశీలకులు ముత్త శశిధర్ గారితో వినుకొండ నియోజకవర్గం నాయకులు కొణిజేటి నాగశ్రీను రాయల్ గారితో కలిసి సమావేశలో పాల్గొన్నఅడపాల అనిల్ కుమార్ గారు.

పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

టిడిపి రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జనసేన కమిటీ సభ్యలు బొమ్మిడి నాయకర్ గారు కోటికలపూడి గోవిందరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

చంద్రబాబు గారికి మద్దతుగా నంద్యాల నుంచి రాజమండ్రీ వరకు పాదయాత్రగా వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో గాయపడిన వ్యక్తిని వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆదేశాల మేరకు పరామర్శించిన శావల్యపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్ గారు.

సమన్వయ కమిటీ సమావేశం

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గోన వినుకొండ నియోజకవర్గం నాయకులు కొణిజేటి నాగశ్రీను రాయల్ గారు శావల్యాపురం మండల జనసేన పార్టీ అద్యక్షులు అడపాల అనిల్‌కుమార్ గారు మరియ బొల్లాపలి మండల అద్యక్షులు మేరజోతు రాజానాయక్ గారు పాల్గొన్నరు.

జన్మదినం సందర్భంగా

 జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి 52 వ జన్మదినం సందర్భంగా మతుకుమల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్పాహారం మరియు కేక్ కటింగ్ ఏర్పటు చెయ్యడం జరిగింది.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి, జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు 77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శావల్యాపురం మండలంలో 77వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శావల్యపురం మండలంలోని మతుకుమల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శావల్యాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ అడపాల అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పంచాయితీ నిధులను ప్రభుత్వం వారి స్వాలబాలకోసం మల్లించుకుంటుంది అందుకు నిరసనగా బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నరసరావుపేట తాలూకాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది

సభ్యత్వ కిట్లు అందజేత

ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం జనసేన నాయకులు కొణిజేటి నాగశ్రీను గారి ఆధ్వర్యంలో శావల్యపురం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు డోర్ టు డోర్ పంపిణి చేయడం జరిగింది.

నూతన ఓటు నమోదు కార్యక్రమం

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలంలో నూతన ఓటు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన శావల్యాపురం మండలం అధ్యక్షులు అడపాల అనీల్ కుమార్ గారు .

అరెస్ట్

పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు అధ్యక్షులని మొన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ కి రానివ్వకుండా నిర్భందించడం,ప్రతిపక్ష నేతల ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ కు సంఘీభావంగా తెలిపినందుకు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ గారిని, శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్,పార్టీ సీనియర్ నాయకులు ఆసా మనోహర్, పోలీస్ లు బలవంతం గా అరెస్ట్ చేసి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది.

నివాళి

శావల్యాపురం మండలం ముండ్రు వారి పాలెం గ్రామంకి చెందిన కోమాతోటి నవీన్ గారు పసుపులేరు వంతెన వదా జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. నవీన్ గారి ప్రార్థిక దేహానికి నివాళులు అర్పించిన వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు మరియు శావల్యాపురం మండలం జనసేన పార్టీ అద్యక్షులు ఆడపల అనిల్‌కుమార్ మరియు నాయకులు.

జయంతి సందర్భంగా

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వినుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గ నాయకులు శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు నియోజకవర్గంలోని వినుకొండ పట్టణంతో పాటు వినుకొండ మండల అధ్యక్షుడు సాల్మన్ రాజు, శావల్యపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు.

బి ఫారాలు అందజేత

జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

నిరసన దీక్ష

వరికపుడిశెల ప్రాజెక్టును ప్రారంభించాలని, బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ బిజెపి అధ్వర్యంలో శివయ్య స్ధూపం సెంటర్ లో నిరసన దీక్షకి మద్దతు తెలిపిన జనసేన నాయకులు కొణిజేటి నాగశ్రీను రాయల్ గారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరిగింది.

సమన్వయ కమిటీ సమావేశం

వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమం

జనసేన టిడిపి ఉమ్మడి సారథంతో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో భాగంగా శావల్యపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గo అడపాల అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

పరిశీలన

జనసేన టిడిపి ఉమ్మడి సారథంతో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో బాగంగా వినుకొండ నుడి అద్దంకి వెల్లే రహదారిని పరిశీలించటం జరిగింది .

మెడికల్ క్యాంప్

శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామంలో వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ గారు అధ్యక్షతన శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.

బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ

అక్రమ మైనింగ్

అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా నకరికల్లు మండలం త్రిపురాపురంలో అక్రమ మైనింగ్ పోలీసుల అండతో వేల లారీలను అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు

సమావేశం

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం

ఢిల్లీ పర్యటన

రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ మా లక్ష్యం…. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు

చెక్ అందించటం జరిగింది

వినుకొండ నియోజకవర్గం నరసనాయునిపాలెం(పాకాల) గ్రామానికి చెందిన జనసైనికుడు చదలవాడ శ్రీను గారు ప్రమాదవశాత్తు మరణించటం జరిగింది. శ్రీ ” కొణిదెల పవన్ కళ్యాణ్ ” గారు 5 లక్షలు రూపాయలు చెక్ ను జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు కుటుంబానికి అందించటం జరిగింది

పుట్టిన రోజు వేడుకలు

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు “కొణిదల పవన్ కళ్యాణ్” గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపిన శావల్యపురం మండల అధ్యక్షుడు ఆడపల అనిల్ కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

నియామక పత్రం

జనసేన పార్టీ శావల్యాపురం మండల అధ్యక్షుడిగా శ్రీ అడపాల అనిల్ కుమార్ గారిని ఎంపిక చేసినందుకు జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీ నిశ్శంకర శ్రీనివాసరావు గారికి జిల్లా అధ్యక్షులు శ్రీగాదె వెంకటేశ్వర్లు గారికి పిఎస్‌ఎస్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

మాస్కుల పంపిణి

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులు పంపిణి చేసిన శావల్యపురం మండల అధ్యక్షుడు ఆడపల అనిల్ కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

కూరగాయల పంపిణీ

శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామంలో కరోనా వైరస్ విపత్కర పరిస్థితిలో నేను సైతం సమాజానికి సేవ చేస్తా అంటూ 300 పేద మధ్యతరగతి కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

 

సమావేశం

 

 

On the Occasion of Meeting

భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి సందీప్ పంచకర్ల గారికి హృదయాపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన అడపాల అనిల్ కుమార్ గారు.

శావల్యాపురం నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన “గల్లా రవికృష్ణ” గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శావల్యపురం మండల అధ్యక్షుడు ఆడపల అనిల్ కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

Party Activities

In the News

Party Pamphlets

Videos

}
30-07-1991

Born in Mathukumalli Village

Savalyapuram, Palnadu, Andhra Pradesh

}
2006

Studied SSC Standard

from Zilla Parishad High School at Mathukumalli in Savalyapuram Mandal

}
2010

Completed Engineering

 from Bapatla Engineering College at Bapatla

}

Finished Diploma

at Bapatla District, Andhra Pradesh.

}
2013

Joined in JSP

}
2013

Party Activist

of JSP

}

Contested ZPTC

of Savalyapuram Mandal at Palnadu District, JSP

}
2021-Till Now

Mandal President

of Savalyapuram Mandal at Palnadu District, JSP