ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

ABVP Nagaraju Pottipaka

ABVP State Joint Secretary, Ragadapa, Tripuraram, Nagarajuna Sagar, Nalgonda, Telangana

Pottipaka Nagaraju popularly known as ABVP Nagaraju is an Indian politician currently serving as the ABVP State Joint Secretary from Telangana. He is a prominent ABVP leader with plenty of experience in the political field. Nagaraju was born to the couple Iddaiah and Janamma on 13th June 1994 in Ragadapa village.

Education Background:

In 2010, Nagaraju completed his schooling at ZP high school, located at Miryalaguda. He earned Intermediate from Govt junior college in 2012. In 2017, Nagaraju attained his Graduation with a B.Tech(EEE) from Mahatma Gandhi University, resided at Nalgonda. Nagaraju currently pursuing an MBA from the University of Commerce and Business Management.

Political Career:

Nagaraju has been associated with the ABVP since 2008. Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) is a right-wing all-India student organization affiliated to the Hindu nationalist Rashtriya Swayamsevak Sangh(RSS). It is India’s second-largest student organization after the National Students’ Union of India with more than three million members.

In recognition of his incredible services in the ABVP Nagaraju was selected as University Hostel President from Nalgonda. He was promoted as University College President and held the position from 2015-to 2016.

His contribution to the ABVP impressed senior political leaders. As a result of this, he was eventually appointed the Sandipana Magzine District Incharge from Nalgonda. Nagaraju was appointed Study Circle District Incharge by the ABVP officials in the belief that the ABVP will administer justice to the students under his supervision.

Some More Positions in which Nagaraju performed Effectively:

  • Vidhyarthi Shakthi District Incharge
  • Prerana Vibhagam District Incharge
  • In 2016: ABVP State Working Committee Member
  • From 2017-2019: ABVP District Convenor
  • From 2018-2021: State Convenor
  • In 2021: ABVP State Joint Secretary

Nagaraju’s contributions to the ABVP were immeasurable. He put a lot of effort into the student’s welfare. He staged a large-scale Dharna for the immediate release of fee reimbursement, Scholarships, mess bills, minimum facilities for the hostel students he even made movements, rasta rokos over these issues.

Nagaraju demanded that the Fees Control Act be enforced. He held rallies and dharnas for the unemployed demanding release of job notifications. He has undertaken a number of initiatives to cultivate creativity and skills. He went on Hunger Strikes and Dharnas to solve the problems of university and hostel students. Conducted awareness programs stating that the role of students is of utmost importance in the development of the country.

When Nagaraju was fighting over student issues, the government illegally filed cases and sent him to jail. He encouraged the youth to move forward by taking  Swami Vivekananda and Ambedkar as Inspiration.

Activities carriedout by Nagaraju as a ABVP Activist:

  • Police have illegally arrested ABVP State Convener Nagaraju, who was staging a massive protest rally with unemployed students on the issue of unemployment and demanding the release of notifications of 1.91 lakh vacancies in the state.
  • A begging program was organized at the local Clock Tower Center under the auspices of the Nalgonda branch of the All India Student Council (ABVP). ABVP activists have organized an innovative begging program in Nalgonda city demanding the immediate release of pending scholarship and fee reimbursement as well as job notification as the KCR government has been harassing students.
  • ABVP State Convener Nagaraju has met Telangana State Governor Tamilasai Soundarajan and was briefed on the problems of the university, seeking solutions to the problems at Mahatma Gandhi University and taking action against corrupt miscreants.
  • ABVP Student Shakti District In-Charge Nagaraju handed over a Petition to the District Education Officer to stop the extortion of fees in private and corporate schools and to address the problems of teachers or troubled public schools.
  • ABVP State Joint Secretary Nagaraju said the effigy of the state government was burnt in support of intermediate students in the Nalgonda district center. He demanded that the state government take moral responsibility for student suicides in the state due to technical errors in the intermediate test results and correct the technical flaws in the results and allow free revolutions to the students. Nagraj lamented that the illegal arrest of ABVP activists who were burning the effigy of the state government was atrocious.
  • ABVP State Joint Secretary Nagraj said the land at KPM Government Junior College in Nalgonda district center should not be used for other activities. The agitation was conducted under the auspices of ABVP at the college. On this occasion, Nagraj said that many poor students were warned to be tolerant if the authorities and local public representatives tried to seize the temple which was a temple in the name of other development programs.

Service During the Pandemic Covid-19:

-Nagaraju rendered his service to the Ragadapa people even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Nagaraju put effort even during the Covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H NO:- 1-143, Near Water Tank, Village: Ragadapa, Mandal: Tripuraram, Constituency: Nagarajuna Sagar, District: Nalgonda, State: Telangana, Pincode: 508208.

Mobile: 9640073743
Email: [email protected]

 Bio-Data of  Nagaraju 

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

Name                                   : ABVP Nagaraju Pottipaka

Date of Birth                        : 13th June 1994

Father                                  : Mr. Iddaiah

Mother                                  : Mrs. Janamma

Qualification                      : Post Graduation in MA(Political Science)

Professional                        :  Social Worker

Present Designation          : ABVP State Joint Secretary

Positions Held                    : ABVP State Working Committee Member, ABVP State Convenor

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address           : H-No: 1-143, Village: Ragadapa, Mandal: Tripuraram, District: Nalgonda, State: Telangana, Zip Code: 508208

Contact Number                   : 9640073743

Recent Activities

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ, ఫలితాల్లోని సాంకేతిక లోపాలను సవరించి విద్యార్థులకు ఉచిత రివల్యూషన్ అవకాశం కల్పించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ABVP కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.

ప్రభుత్వ కళాశాలల భూములను ఇతర అవసరాలకు ఉపయోగించ వద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి ఏబీవీపీ నాయకులూ వినతి పత్రం అందజేయడం జరిగింది

న్యాయం జరగాలని!!

తమిళనాడు రాష్ట్రంలో మిషనరీ పాఠశాల అరాచకాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న లావణ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేసి తదనంతరం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కు అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రం అందజేసిన ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు గారు 

ప్రభుత్వ కళాశాలల భూములను ఇతర కార్యక్రమాలకు కేటాయించవద్దు

నల్గొండ జిల్లా కేంద్రంలోని KPM ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భూములను ఇతర కార్యక్రమాలకు ఉపయోగించవద్దని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొత్తిపాక నాగరాజు అన్నారు. కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు దేవాలయంగా ఉన్న కళాశాలను ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు

జయంతి వేడుకలలో

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు స్వామి వివేకానంద 159 జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది

బంద్ విజయవంతం

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇంటర్మీడియట్ రిజల్ట్ అవకతవకలపై నిరసన గా ఏబీవీపీ నాయకులు Nalgonda, suryapeta లోని వివిధ జూనియర్ కళాశాలల శాఖల్లో బంద్ ప్రకటించడం జరిగింది.

A form of upholding goodness… A pure mind without any impurities… A public leader who stands in front of everyone who is in difficulty.

I commenced my political career as a Member of ABVP, motivated by a desire to serve the people.

Despite the obstacles that have arisen at every step, I stand before the people today as a dedicated leader, promoting the goal of political welfare without hesitation.

I will be forever grateful to my coworkers who worked tirelessly to bring us to this point, as well as the cops who helped make it possible. I will continue to work for the greater good.

– Pavan Kalyan

 Nagaraju at various ABVP agitations being Activist

నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొత్తిపాక నాగరాజు గారు అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఫలితాల్లోని సాంకేతిక లోపాలను సవరించి విద్యార్థులకు ఉచిత రెవెల్యూయేషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను ఈడ్చుకుంటూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని నాగరాజు గారు ఆవేదన వ్యక్తం చేసారు

నిరుద్యోగ సమస్యపై మరియు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ యొక్క వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ పొట్టిపాక నాగరాజు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.

 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక రత్న ఫంక్షన్ హాల్ లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఝాన్సీ గారు రావడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నల్గొండ విభాగ్ అభ్యాస వర్గ 18,19 వెంకటేశ్వర ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ కళాశాల చర్లపల్లి లో మొదటి రోజు ఉద్ఘాటనతో ప్రారంభమై వివిధ అంశాలపై ఉపన్యాసాలు, గ్రూపుల వారి చర్చ వివిధ అంశాలపై చర్చించడం జరిగింది

ఏబీవీపీ ఎల్బీనగర్ విభాగ్ లోని మలక్ పేట శాఖ ఆధ్వర్యంలో SC బాలుర వసతి గృహంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా “అందరివాడు మన అంబేద్కర్” అనే పుస్తకాలు(సాందీపని మాసపత్రికను) విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది

హైదరాబాదులో జరిగిన ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏబీవీపీ పెద్దలతో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొత్తిపాక నాగరాజు గారు మరియు ఏబీవీపీ సభ్యులు…

ABVP పూర్వ అఖిల భారత సంఘటన కార్యదర్శి, ప్రస్తుత ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మాననీయ శ్రీ సునీల్ అంబేకర్ జీ గారు నల్లగొండకు వచ్చిన సందర్భంగా వారితో ABVP కార్యాలయం ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనంలో స్టేట్ కన్వీనర్ నాగరాజు గారు పూర్వ, ప్రస్తుత కార్యకర్తలు సమావేశం కావడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  విద్యార్థులతో చెలగాటమాడుతున్న KCR గారి ప్రభుత్వం, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు నల్గొండ నగరంలో వినూత్నంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ABVP-ఎల్బీనగర్ విభాగ్ లోని సరూర్ నగర్ లోని బిసి వసతి గృహంలో స్టడీ సర్కిల్ లో భాగంగా “వరి-ఉరి” అనే అంశంపై చర్చించడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు, మిత్రులు వరి పంట కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దృక్పథాన్ని విద్యార్థులకు అర్థమయ్యేటట్టు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న విధానాలపై విద్యార్థులందరూ కలిసి కూలంకషంగా చర్చించడం జరిగింది.

 Vidhyarthi Shakthi District Incharge Nagaraju submits petition to concerned authorities for resolution of various issues

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించి, అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకోగలరని కోరుతూ ఏబీవీపీ స్టేట్ కన్వీనర్ నాగరాజు గారు, ఏబీవీపీ ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ తమిళ సై సౌందరరాజన్ గారిని కలిసి యూనివర్సిటీ సమస్యలను విన్నవించడం జరిగింది.

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

నల్గొండ నగరంలోని స్థానిక ఆల్ఫా ప్రైమరీ పాఠశాల, నల్లగొండ లో ఏబీవీపీ నల్గొండ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని విద్యారంగ సమస్యలపై, 75 వసంతాల స్వాతంత్య్ర భారత్ ఉత్సవాలు, నగర కార్యవర్గాలు,సభ్యత్వం తదితర అంశాలపై విపులంగా చర్చించారు.

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని మరియు ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి  వినతి పత్రం అందజేస్తున్న ఏబీవీపీ విద్యార్ధి శక్తి జిల్లా ఇంచార్జి నాగరాజు గారు

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

డిగ్రీ  విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(VC) గారికి వినతి పత్రం అందజేస్తున్న జిల్లా ఇంచార్జి నాగరాజు గారు

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

 నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీలలో ABVP ముఖ్య కార్యకర్తలు మొక్కలు నాటడం జరిగింది.

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  పొత్తిపాక నాగరాజు గారు, మరియు ఏబీవీపీ నాయకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని  నల్లగొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గారికి వినతి పత్రం అందజేశారు

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్న నల్గొండ జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాల మరియు
SR జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని నల్గొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ గారికి ఏబీవీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది

ABVP Nagaraju Pottipaka | ABVP State Joint Secretary | the Leaders Page

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిగ్రీ 3వ& 5వ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహణలో పరీక్ష పరీక్షకు మధ్య ప్రిపరేషన్ కు సమయం ఇస్తూ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ మరియు డిగ్రీ పీజీ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నాయకులు ABVP ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

 State Joint Secretary Nagaraju’s Struggle for the Student’s Welfare

 Newspaper Clippings

}
13th June 1994

Born in Ragadapa village

}
2017

Attained B.Tech(EEE)

from Mahatma Gandhi University

}
2017-2019

MA(Political Science)

}
2008

Joined in the ABVP

Akhil Bharatiya Vidyarthi Parishad

}
2014-2015

University Hostel President

from Nalgonda

}
2015-2016

University College President

}

Sandipana Magzine District Incharge

from Nalgonda

}

Study Circle District Incharge

from ABVP

}

District Incharge

of Vidhyarthi Shakthi

}

Prerana Vibhagam District Incharge

}
2016

ABVP State Working Committee Member

}
2017-2019

ABVP District Convenor

}
2018-2021

State Convenor

}
2021-presents

ABVP State Joint Secretary