Abulyaj Shaik(Basha)

Abulyaj Shaik(Basha)

Gannavaram Mandal Minority Cell President, Mustabada, Gannavaram, Krishna, Andhra Pradesh, TDP

 

Abulyaj Shaik(Basha) is the Gannavaram Mandal Minority Cell President from the TDP. He was born on 22nd June 1993 in Mustabada. His parents were Ismail Jabivullah and Rahamatunnisa.

Education Background:

In 2009, Abulyaj Shaik completed his schooling at Konganti Ramaiah high school. He received his Intermediate from Sri Chaitanya junior college, located at the Eluru road branch, Vijayawada. In 2014, Abulyaj Shaik attained his Graduation(Degree) at Jakir Hussain degree junior college, Vijayawada.

Professional Life:

Apart from his Political Career Abulyaj Shaik successfully led his life as a Businessman. He ran Suzuki Showroom Business for 6 years.

A career in Politics:

His continual desire to serve the public led him into politics. In 2014, Abulyaj Shaik officially entered politics as a Telugu Desam Party member (TDP). TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. N.T. founded the party. Rama Rao on 29 March 1982. TDP was the first regional party to become the main opposition party at the 8th Lok Sabha from 1984 to 1989. TDP commits to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.

Abulyaj Shaik became a devotee of TDP as he liked the successful party style of doing justice to all sections.

Abulyaj Shaik was selected and served as Village Committee Secretary from 2017-2019. In 2020, He contested as Ward Member from Mustabada but unfortunately lost. The TDP authorities appointed Abulyaj as Mandal Minority Cell President of Gannavaram, Krishna district, and he is currently serving in the position.

Abulaj’s efforts as a TDP Activist:

-TDP leaders staged a massive Dharna to protest the indecent remarks made by YS Jagan against Chandrababu Naidu.

-He took the initiative to solve land issues in Machilipatnam.

-Abulyaj and TDP leaders organized a dharna and demanded a reduction of petrol and diesel prices hiked by the government.

-Abulaj handed over a petition to MRO in Gannavaram Mandal to resolve housing land issues. He even met the Joint Collector to determine the various problems.

-He played an active role in the Amaravathi Movement Visaka Ukku Andrula Hakku movements.

-When YSRCP leaders destroyed the TDP State Party headquarters as part of an orbit around the TDP, Chandrababu Naidu took part in the protest. At that time, Abulyaj took part in the initiation in favour of CM Chandrababu Naidu.

He provided financial assistance to the poor during the covid crisis on behalf of Former CM Chandrababu Naidu.

Service During the Pandemic Covid-19

-Abulyaj rendered his service to the people of  Mustabada village even during the corona terrorising the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Abulyaj served even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.

-Organized awareness programs on precautions to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

H.NO: 8-89, High School Road, Village: Mustabada, Mandal&Constituency: Gannavaram, District: Krishna, State: Andhra Pradesh, Pincode: 521107

Mobile: 9494768230
Email: abulyajsk5229@gmail.com

Recent Activities

నిరసన

జయంతి సందర్బంగా

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరలై తారక  రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

పాదయాత్ర

అరసవల్లి మహా పాదయాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గానికి చేరుకున్న రాజధానికి భూములిచ్చిన రైతన్నలకు సంఘీభావాన్ని తెలియచేసి తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్లు,రావి వెంకటేశ్వర రావు గారు, యరపతినేని శ్రీనివాసరావు గారు, దేవినేని ఉమామహేశ్వర రావు గారు,కోల్లు రవీంద్ర గారు,బోడె ప్రసాద్ గారు, కాగిత కృష్ణ ప్రసాద్ గారు, వర్ల కుమార్ రాజా గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్లా నారాయణ గారు, మాగంటి బాబు గారు ముఖ్యనేతలు మరియు ఇతర సహచరులతో కలసి పాదయాత్రలో పాల్గొన్న సందర్బంలో

నిరవధిక నిరాహార దీక్ష కు సంఘీభావం

తెదేపా కార్యకర్తలపై అధికార పార్టీ చేస్తున్న దాడులను, పోలీసులు అవలంభిస్తున్న వైఖరిని ఖండిస్తూ బడుగులను బ్రతకనివ్వండి – ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో పామర్రు నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ వర్ల.కుమార్ రాజా అన్న చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఇతర సహచరులతో కలసి సంఘీభావం తెలియచేసిన సందర్భంగా…

నిరసన

ప్రజా ప్రతినిధిగా ఉండి జుగుప్చకరమయిన చర్యలకు పాల్పడిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పీ గోరంట్ల మాధవ్గారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, తక్షణమే భర్తరఫ్ చెయ్యాలని గన్నవరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అతని దిష్టి బొమ్మను, గన్నవరం మండల మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్ అబుల్యాజ్ గారు,ఇతర ముఖ్యనేతలు మరియు సహచరులతో కలిసి దహనం చేసిన సందర్భంగా…

నిరసన ప్రదర్శన

ప్రజా ప్రతినిధిగా ఉండి జుగుప్చకరమయిన చర్యలకు పాల్పడిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పీ గోరంట్ల మాధవ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, తక్షణమే భర్తరఫ్ చెయ్యాలని గన్నవరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అతని దిష్టి బొమ్మను, గన్నవరం మండల మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్ అబుల్యాజ్, ఇతర ముఖ్యనేతలు మరియు సహచరులతో కలిసి దహనం చేయడం జరిగింది

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేషన్ బియ్యం పంపిణీలో మోసం,రేషన్ కార్డుల తొలగింపు, ప్రజలకు నాణ్యమైన రేషన్ పంపిణీ, రేషన్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గన్నవరం మండల తహసీల్దార్ గారికి ఇతర ముఖ్య నేతలు మరియు సహచరులతో కలసి వినతిపత్రం అందజేసిన మండల నాయకులు రాష్ట్ర నాయకులతో కలిసి వారితో మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబుల్యాజ్ గారు.

బదుడే బాదుడు కార్యక్రమం లో

ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామం లో బదుడే బాదుడు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ ఏమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గారు, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబుల్యాజ్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు పాల్గొనడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

గన్నవరం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్.అబుల్యాజ్ ( బాషా ) గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం మరియు శాసనమండలి సభ్యులు,గన్నవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ బచ్చుల.అర్జునుడు గారు…

ప్రచార కార్యక్రమం

రాష్ట్ర తెదేపా పిలుపు మేరకు బాదుడే – బాదుడు ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ చార్జీల,నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో M.L.C,నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ బచ్చుల.అర్జునుడు గారు మరియు ఇతర ముఖ్య నాయకులతో కలసి పాల్గొన్న సందర్భంగా…

ధర్నా కార్యక్రమంలో

నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని కోరుతూ నిరుద్యోగ పోరాట సమితి పిలుపుమేరకు పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు మరియు తెలుగు యువత తరపున విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పలువురు ముఖ్యనేతలు, సహచరులతో కలసి పాల్గొనగా పోలీసువారు అడ్డుకుని అక్రమ అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కి తరలించి నిర్బంధించిన సందర్భం…

రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్న బాబు జన్మదినం సందర్భంగా పామర్రు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో సహచరులతో కలసి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సందర్భంలో…

పరామర్శించిన సందర్భంగా

ఇటీవల హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ.జగన్నాధరావు (బుల్లయ్య) గారిని {మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ.నారాయణ గారి సోదరులు} తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రివర్యులు కొల్లు.రవీంద్ర గారు,మాజీ శాసనసభ్యులు బోడె.ప్రసాద్ గారు, మండల మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్. అబుల్యాజ్,మరియు ఇతర సహచరులతో కలిసి పరామర్శించిన సందర్భంగా…

Telugu Desam Party(TDP) గన్నవరం, హనుమాన్ జంక్షన్ ఎస్ ఆర్ కాన్వేన్షన్ లో జరిగిన తెలుగు రైతు విభాగం వర్క్ షాప్ నకు హాజరైన అబుల్యాజ్ షైక్ గారు.

ప్రమాణ స్వీకారం

గన్నవరం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మేడేపల్లి రమా గారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది

మద్దతు

గన్నవరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వి.ఆర్.ఏ లు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని నిర్వహిస్తున్న నిరసన దీక్షకు గన్నవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీ తరఫునుండి ఇతర ముఖ్య నాయకులతో కలసి సంపూర్ణ మద్దతు,సంఘీభావం తెలియచేసిన సందర్భంగా…

విజయవాడ పార్లమెంట్ సభ్యులు, బెజవాడ తెలుగుదేశం పార్టీ ట్రబుల్ షూటర్ కేశినేని శ్రీనివాస్ (నాని) గారిని మర్యాదపూర్వకంగా కలసిన అబుల్యాజ్ గారు…

మీడియా సమావేశం

తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,10 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇతర ముఖ్య నేతలతో కలసి పాల్గొన్న సందర్భంగా

బాచుల అర్జునుడు గారితో టీడీపీ లీడర్ మన అబుల్యాజ్ గారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతనసంవత్సరాలు శుభాకాంక్షలు తెలిపిన గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ మైనారిటీసెల్ అధ్యక్షుడు షేక్ అబుల్యాజ్ గారు

నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ గారిని కలిసిన టీడీపీ లీడర్ మన అబుల్యాజ్ గారు

ఆశీర్వదం

షేక్ గారి ప్రథమ పుత్రుడు అబుయాజ్ 1వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు గారి ఆశీర్వదం తీసుకోవడం జరిగింది..

ర్యాలీ

పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి, ధరలు తగ్గాలంటూ టీడీపీ పార్టీ ఆధ్వరంలో గన్నవరం నియోజకవర్గం లో ర్యాలీ నిర్వహించడం జరిగింది..

ముస్తాబాద్ గ్రామంలోని హజరత్ సయ్యద్ ముస్తఫా ఔలియా దర్గాలో గన్నవరం మండల మైనారిటీసెల్ అధ్యక్షుడు షేక్ అబుల్యాజ్ ఆధ్వర్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ కరోనా నుండి కోలుకుని ప్రజాజీవితంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మచిలీపట్నం పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు మండవ.అన్వేష్, తదితరులు…

ముస్తాబాదలో గన్నవరం మండల మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ అబుల్యాజ్ అధ్వర్యంలో మన యువ నాయకుడు శాసన మండల సభ్యులు లోకేష్ అన్న పుట్టినరోజు కేక్ కటింగ్ లో బాగంగా మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పేరు పేరు నా అభినందనలు అని తెలియపరిచారు 

వైసీపీ దుండగుల దాడి

గన్నవరంలో వైసీపీ దుండగుల చేతిలో ధ్వంసం ఐనా కార్లు పార్టీ ఆఫీస్ వైసీపీ దుండగుల దాడి లో నా కార్ ధ్వంసం చేసినారు

జయంతి

గ్రామ సర్పంచ్ లకు కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్ళించి వారికి ఉండే అధికారాలను నిర్వీర్యం చేయడం పై గాంధీ జయంతి సందర్భంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గన్నవరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి ఆయన విగ్రహానికి పాలాభిషేకం సర్పంచ్ లు కోరుతున్న 11 డిమాండ్ల వినతిపత్రాన్ని విగ్రహానికి అందజేసిన కార్యక్రమంలో M.L.C, నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ బచ్చుల.అర్జునుడు గారు మరియు ఇతర సహచరులతో కలసి పాల్గొన్నారు.

మైనారిటీల సమస్యల కొరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసిన గన్నవరం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబుల్యాజ్… చీమలదండు లక్ష్మి దుర్గ క్యాన్సర్ వ్యాదితో బాధపడుతు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. దానికి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వైద్యం నిమిత్తం సహకరిస్తాను అని హామీ ఇచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. కార్యక్రమంలో గన్నవరం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబుల్యాజ్, సమన్వాయ కమిటీ సభ్యులు చీమలదండు రామకృష్ణ, సురోజు రాము మండవ నీలేష్, ఈశ్వర్ ప్రసాద్, పాల్గొనడం జరిగింది.

నిరాహార దీక్ష

ఎన్ టి ఆర్ వైద్య  విశ్వావిద్యాలయం పేరును కుట్రపూరీతంగా తొలగించడాన్ని నిరసిస్తూ గన్నవరం లో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టిడిపి పార్టీ నాయకులు

పాదయాత్ర

 యువ నాయకులు, తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు 27 వ తేదీ నుండి యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర తలపెట్టిన తరుణంలో కడపలో గల అమీర్ పీర్ దర్గాలో దర్గాలో చాదర్ సమర్పించిన అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ప్రజల శ్రేయాసుకై ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించి లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Party Activities

  Mandal Minority Cell President Abulyaj Shai with TDP Officials

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారిని సవినయముగా కలిసిన షైక్ బాషా గారు.

Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage

TDP Leader Abulyaj Shaik and Party members took part in the Election Campaign 

Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage
Abulyaj Shaik(Basha) | Gannavaram Mandal Minority Cell President | TDP | Village Committee Secretary | Party Activist | Mustabada | Gannavaram | Krishna | Andhra Pradesh | theLeadersPage

News Paper Clippings

 Party Programs Videos

}
22nd June 1993

Born in Mustabada village

}
2009

Completed SSC

at Kongali Ramaiah high school

}
2011

Intermediate

from Sri Chaitanya junior college located at Eluru

}
2014

Graduation(Degree)

at Yakir Hussain degree college, Vijayawada

}

Business

 Suzuki Showroom

}
2014

Political Entry

through the TDP

}
2017-2019

Village Committee Secretary

}
2020

Contested as Ward Member

 from Mustabada

}
2021

Mandal Minority Cell President

of Gannavaram from TDP