Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page

Abdulgani Chicha

Youth General Secretary, Vijayawada, Andhra Pradesh, YSRCP

 

Abdulgani Chicha is an Indian politician and Youth General Secretary of Vijayawada from the political party YSRCP.

EARLY LIFE AND EDUCATION

He was born on May 31, 1991, in the place of Vijayawada, to a couple named Md Kharimbi and Basha.

In 2008, He acquired his Secondary Board of Education at SKPVV Hindu High School located at Vijayawada and Studied Intermediate from Syed Apalswamy Junior College in the year 2010.

Later in 2013, He Obtained a Bachelor’s degree at Vijayawada’s Syed Apalswamy Degree College.

CAREER IN POLITICS

In 2017, Abdulgani Chicha debuted into active politics through the Yuvajana Sramika Rythu Congress Party (often called YSRCP or YCP) to follow in YS Jagan’s footsteps and do his part to help the people in a better way.

He has been a Party Activist from the day he joined the party, working all day for the party’s growth by attending every scheduled meeting.

For his impressive performance during his services, He was designated as the Youth General Secretary of Vijayawada to serve the people in all ways by working thoroughly all the time for the benefit of humanity, citing code of conduct and disciplinary concerns since 2017.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Raju assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates YS Rajashekar Birth & Death anniversary, distributes sweets to the villagers, and also conducts Cultural and Traditional programs in the Schools.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • YSRCP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • He was involved in the Gadapa Gadapa YSR Program which is about the interaction with the villagers and also to come to know about their livelihood and ways of earning.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.
H.no: 4-4/4-9/21, Village & Mandal: Vijayawada, District: Krishna, Assembly: Krishna West, State: Andhra Pradesh, Pincode: 520009
Email: [email protected]

Mobile: 8688686414

Recent Activities

బస్సు యాత్ర

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం నందు స్థానిక శాసన సభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మాజి మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ అర్ సిపి అధ్యక్షులు విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు

జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం

34,37,38 డివిజన్లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు

చెక్ అందజేత

2లక్షల రూపాయిల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందచేసిన మాజీ మంత్రి వెలంపల్లి స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి గల వెలంపల్లి శ్రీనివాస్ గారి ఇంటివద్ద శుక్రవారం నాడు 2లక్షల రూపాయిల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అందచేశారు.పశ్చిమ నియోజకవర్గంలో గల 48వ డివిజన్ కు చెందిన గుండపురెడ్డి నితిన్ ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయుంచుకొని సి యం సహాయం కోరారు దానిలో భాగంగా ఈ రోజు చెక్కును అందచేశారు లబ్దిదారుడు చెక్కును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ ఆత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు,పిళ్ళా సూరిబాబు,అబ్దుల్ గని చిచ్ఛా,తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ముతవల్లి కోటాలో జరగనున్న ఎన్నికల్లో వక్ఫ్ బోర్డ్ సభ్యునిగా పోటీచేయుచున్న జనాబ్ షేక్.ఖాజ గారు “లక్కీ ఉస్మాన్ మస్జీద్” తాడేపల్లి లో జుమా నమాజ్ అనంతరం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

నూతన సిమెంట్ రోడ్లు వేసిన సందర్బంగా

వెలంపల్లి శ్రీనన్నయ్య గారి పుట్టినరోజు పురస్కరించుకొని పంజా సెంటర్ నుండి గణపతిరావు రోడ్ మరియు తమ్మిన పోతురాజు గారి రోడ్లను నూతన సిమెంట్ రోడ్లు వేసిన సందర్భముగా ఈ రోడ్లను ప్రారంభించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారితో కలిసి అబ్దుల్గాని చిచా గారు పాల్గొనడం జరిగింది.

జయంతి సందర్బంగా

భారత స్వాతంత్య్ర యోధులు అల్లూరి సీతారామరాజు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు కొణిజేటి రోశయ్య గారు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గార్ల జయంతి సందర్బంగా భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు అల్లూరి సీతారామరాజు గారు, కొణిజేటి రోశయ్య గారు, వంగవీటి మోహన్ రంగా గార్ల చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలలో కలిసి , జిల్లా వక్ఫ్ బోర్డ్ సభ్యులు MD హబీబుల్లా గారు, చిచ్చా బ్రదర్స్.

బక్రీద్ పండుగ సందర్భంగా

పలుచోట్ల బక్రీద్ నమాజులో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలుచోట్ల జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు

యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

సందర్శన

గుంటురు రహదారిపై నంబూరు గ్రామంలో ఉన్న సిర్రాజుల్ ఉలూం మదరసా నందు ఎర్పాటు చేసిన హజ్ యాత్రికుల బస కెంద్రంను సందర్శించిన మాజి మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు హజ్ యాత్రికులను కలిసి వారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొని, అనంతరం యాత్రికులకు హజ్ క్యాంపు వద్ద నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులకు జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించి యత్రికులకు హజ్ ముబారక్ తెలియజేసారు.

పెళ్లి రోజు శుభాకాంక్షలు

రాయన నరేందర్ కుమార్ భాగ్యలక్ష్మి గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ఎన్ టి ఆర్ జిల్లా వక్ బోర్డ్ డైరెక్టర్ హబిబుల్లా గారి జన్మదినం సందర్భంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ అర్ జిల్లా కార్యాలయం లో అభిమాన నాయకుడు ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజక వర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనన్న ఆశీస్సులు తీసుకొని వారి సమక్షం లో కేక్ కటింగ్ చెయ్యటం జరిగింది.

25 వ వార్షికోత్సవ కార్యక్రమం

శ్రీ గౌతమ్ స్కూల్స్ 25 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మాత్యులు, NTR జిల్లా అధ్యక్ష్యులు, విజయవాడ పశ్చిమనియోజకవర్గము శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనన్నయ్య తోకలిసి అబ్దుల్లాని చిచ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

కలిసిన సందర్భంలో

వై ఎస్ ఆర్ సి పి వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు “గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన అబ్దుల్ గాని చిచ్చా గారు.

 

 ఎన్ టి ఆర్ జిల్లా వక్ బోర్డ్ డైరెక్టర్ హబిబుల్లా గారి జన్మదినం సందర్భంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ అర్ జిల్లా కార్యాలయం లో మా అభిమాన నాయకుడు ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజక వర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనన్న ఆశీస్సులు తీసుకొని వారి సమక్షం లో కేక్ కటింగ్ చెయ్యటం చాలా సంతోషం గా ఉంది అలాగే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదములు మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ మీ Habibulla NTR District Waqf Board Member.

 

ఉరుసు మహోత్సవం

భవానీపురం, హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా నందు నిర్వహించిన 435 వ ఉరుసు మహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజి మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు.
543 స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల 82 లక్షల 57వేల 61 రూపాయలు విలువైన చెక్కు ను అందచేసిన మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు మహిళ లోకం అంతా జగన్ మోహన్ రెడ్డి కి జైజై లు కొడుతున్నారు చంద్రబాబు మాటల మనిషి జగన్ చేతల మనిషి – మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు

చెక్కులు పంపిణి

స్థానిక 48వ డివిజన్ చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపం లో 48,49,మరియు 51వ డివిజన్ల లోని స్వయం సహాయక సంఘాల లోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పధకం క్రింద మూడవ విడత రుసుము విడుదల కార్యక్రమం జరుగింది ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని 543 స్వయం సహాయక సంఘాల లోని 5430 మంది అక్కా చెల్లెమ్మలకు 3 కోట్ల 82 లక్షల 57వేల 61 రూపాయల విలువైన చెక్కు ను అందచేశారు అనంతరం ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మహిళలతో కలిసి పాల అభిషేకం చేశారు.

పుట్టినరోజు సందర్భంగా

గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో ఇబ్రహీంపట్నం దగ్గర పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు వేల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పాల్గొన్నారు విజయవాడ సిటీ యూత్ జనరల్ సెక్రెటరీ చిచ్చా బ్రదర్స్ గారు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలు వేడుకలు

48వ డివిజన్లో చిచ్చా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు వేడుకలు జరిగినాయి పశ్చిమ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు 48వ డివిజన్లో చిచ్చా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మూడు రోజులు పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన వారు 5 మంది బహుమతులు ఇవ్వగా రెండో బహుమతి సాధించిన వారు 15 మంది మూడో బహుమతి సాధించిన వారు 30 మంది 48 వ డివిజన్ అత్తులూరి ఆదిలక్ష్మి కార్పొరేటర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పిల్లా జగ్గు ,అయితా కిషోర్ ,కోళ్ల రజిని ,అత్తలూరు పెద్దబాబు , లక్ష్మి ,వరలక్ష్qమి దుర్గారావు ,బాయిన అమర్నాథ్ , నాగు R శ్రీను, జాని ముస్తప్పా తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు గడిచిన కారణంగా, మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మన 48 డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు నందు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమ పాల్గొన్నారు పార్టీ నాయకులు.

గడప గడప

48వ డివిజన్ లోని 152వ సచివాలయం పరిధిలో 127వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది

జన్మదిన సందర్భంగా

జనహృదయ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి మా ప్రియతమా నాయకులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ నగరంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వైకాపా నగర యువజన విభాగం కార్యదర్శి అబ్దుల్ గనీ చిచ్చా గారు.

గడప గడపకు కార్యక్రమం

ఈరోజు 46వ డివిజన్ లో మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు కార్యక్రమంతో తన ‘గడప గడపకు’ కార్యక్రమాన్ని 150 రోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న పశ్చిమ నియోజకవర్గ ముద్దుబిడ్డ,గౌరవ మాజీ మంత్రివర్యులు,మా ప్రియతమ నాయకులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారిని పెద్ద ఎత్తున జరిగిన వేడుకలలో వందలాది మంది అభినందించడం జరిగింది.

వర్ధంతి సందర్భంగా

మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భవానీపురం NTR జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, శాసన మండలి సభ్యులు MD రాహుల్లా గారు, దుర్గ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల వివరాలు

48వ డివిజన్ లోని 153వ సచివాలయం పరిధిలో 142వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గడప గడప

48వ డివిజన్ లోని 152వ సచివాలయం పరిధిలో 127వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది

జయంతి

ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు జరిగిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలలో పాల్గొని వారికి నివాళులర్పించడం జరిగినది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

వినాయక చవితి ఉత్సవం

వినాయక చవితి ఉత్సవం లో భాగం గా పూజ కార్యక్రమం లో అబ్దుల్లాని చిచ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

న్యాయ భేరి బస్సు యాత్ర

రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవాడకు చెరుకున్న సందర్భంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ తో బయలుదేరి రామవరప్పాడు రింగ్ వద్ద సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికి బెంజ్ సర్కిల్ వద్ద జరిగిన సభలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు NTR జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు

గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో

56వ డివిజన్ లో 222వ సచివాలయం పరిధిలో 13వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో పాత రాజరాజేశ్వరీ పేటలోని ఓల్డ్ మస్జీద్ వీధి, జెండా చెట్టు వీధి, మరియు సిద్దార్థ స్కూల్ వీధి మరియు తదితర ప్రాంతాలలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం చివర ఉన్న రైల్వే ఏరియా వద్ద ఉన్న కాలవలో చెత్త బాగా ఉండిపోవడంతో వాటర్ ఫ్లో ఆగిపోయిందని దాని వల్ల బాగా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వెలంపల్లి శ్రీనివాసరావు గారికి తెలపగా ఆ సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మజ్జిగ పంపిణీ

వెల్లంపల్లి సూర్య నారాయణ గారు, మహాలక్ష్మి గారు – అవనీష్ వారి జ్ఞాపకార్థం రాజరాజేశ్వరి పేట ఫ్లై ఓవర్ డౌన్ నందు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమమును ప్రారంభించి మజ్జిగ పంపిణి చేసిన మాజి మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్య లక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ యలకల చలపతిరావు గారు, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు పడిగపాటి చైతన్య రెడ్డి గారు, కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు తదితరులు పాల్గొన్నారు

కలిసిన సందర్భం లో ..

రాజకీయ నాయకుడిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు మొక్కను  అందచేయయడం జరిగింది.

వన్ టౌన్, కాళేశ్వరరావు మార్కెట్ ఇందాద్గర్ బిల్డింగ్ నందు ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు శ్రీ గౌస్ మొహిద్దీన్ గారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు SB అంజద్ బాషా గారు, మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు MD రుహుల్లా గారు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు, జైన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా గారు, జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు హబీబుల్లా గారు, యూనస్ గారు తదితరులు పాల్గొన్నారు

 

పాల అభిషేకం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవయానీయులైన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి చిత్ర పాఠానికి పాల అభిషేకం చేయడం జరిగింది

అమ్మవారి దర్శనం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ… మరోపక్క ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కోరుకునే వారి మనసులు మార్చాలని అమ్మవారిని వేడుకుంటూ విజయాలకు నెలవైన విజయదశమి రోజున 48వ డివిజన్ లోని శివ నాగ మందిరంలో అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన 48 వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి గారు ,అత్తలూరి పెద్దబాబు ,పిల్ల జగ్గు ,CHICHA ,అయితా కిషోర్ ,రాళ్లపల్లి లక్ష్మీ ,టి వరలక్ష్మి ,ఆర్ శీను ,శివ నాయకులు పాల్గొన్నారు

ఆవిష్కరణ

43వ డివిజన్ లోని ఊర్మిళ నగర్ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేప్పట్టిన సామజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీమంత్రివర్యులు, ఎన్.టి.ఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు.

శుభాకాంక్షలు

NTRజిల్లా అభివృద్ది మండలి ఛైర్మన్‌గా (కేబినెట్‌ హోదాలో)విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు మన ప్రియతమా నాయకులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు నియమితులైన సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గాని చిచ గారు , ఎం డి హబీబ్ గారు

చలివేంద్రం

48 వ డివిజన్ చిట్టినగర్ సెంటర్ లో కూడాఏర్పాటు చేసిన “చలివేంద్రం”ను ప్రారంభించిన పశ్చిమ శాసనసభ్యులు,NTR జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. వెలంపల్లి శ్రీనివాస్ గారు,ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు వైసిపి నాయకులు పాల్గొన్నారు

ఇఫ్తార్ విందు

స్థానిక 46వ డివిజన్ అలీ నగర్ అడ్డరోడ్ లో వైకాపా నాయకులు అబ్దుల్ గని చిచా గారి ఆద్వర్యంలో శుక్రవారం నాడు 2 వేల మంది ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ విందులో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

అబ్దుల్లాని చిచ్చ గారి అన్నయ్య పశ్చిమ నియోజకవర్గ ముద్దు బిడ్డ మాజీ దేవాదాయశాఖ మంత్రి వర్యులు పశ్చిమ నియోజక వర్గ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని NTR జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది
కొవ్వూరి లక్ష్మణ్ గారి జ్ఞాపకార్ధం 47 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబెర్ కూరాకుల నాగ గారు మరియు తదితరులు పాల్గొన్నారు

చలివెంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో

46 వ డివిజన్ పాల ఫ్యాక్టరీ వద్ద చలివెంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు మరియు మన అబ్దుల్గాని చిచ్చా గారు ..

చురుగ్గా బీటీ రోడ్ పనులు

పగలు, రాత్రి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన రోడ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు అన్నారు

కెటి రోడ్ అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు నగరపాలక సంస్థ కమిషనర్ రంజిత్ బాషా గారితో కలిసి పర్యవేక్షించారు

త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి వాడుకలోకి తేవాలని సూచించారు

చీరల పంపిణీ

మన ప్రియతమ నాయకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఏకైక తనయురాలు అయినటువంటి వెల్లంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సాయి అస్విత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 48వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆఫీసు వద్ద నగర YSRCP యూత్ ప్రధాన కార్యదర్శి & 48వ డివిజన్ వై ఎస్ ఆర్ సి పి నాయకులు అబ్దుల్ గని చిచా ఆద్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

ప్రత్యేక పూజ కార్యక్రమంలో

భవానిపురం పున్నమి ఘాట్ వద్ద ఉన్న శ్రీ దుర్గ భవాని దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవదాయ శాఖమంత్రివర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ యారడ్ల ఆంజనేయ రెడ్డి గారు, 39, 42, 44 డివిజన్ ల కార్పొరేటర్ లు గుడివాడ నరేంద్ర రాఘవ గారు, పడిగపాటి చైతన్య రెడ్డి గారు ,మైలవరపు రత్నకుమారి గారు, స్థానిక నాయకులు రేలంగి బుజ్జి గారు, తదితరులు పాల్గొన్నారు.

37వ డివిజన్ మాడపాటి క్లబ్ లో జరిగిన హోలీ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర దేవదాయ శాఖామాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు

అభివృద్ధి కార్యక్రమం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు తెలియజేసారు.

రూ.428.73 లక్షల వ్యయంతో 37 వ డివిజన్ బోడెమ్మ హోటల్ నందు సిసి రోడ్, వర్షపు నీటి మళ్లింపుపైపులైను మరియు ఫుట్ పాత్ లను ప్రారంభించి అనంతరం డివిజన్ లో జరగవలసిన పలు అభివృద్ధి పనుల పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్లు చటర్జి గారు, అప్పాజీ గారు మరియు అధికారులతో కలిసి రాష్ట్ర దేవదయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

కలిసిన సంధర్బములో

ప్రముఖ ఫంక్షన్ లో సెంట్రల్ ఎమ్మెల్యే మలాది విష్ణు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది..

కలిసిన సమయంలో

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యువజన జనరల్ సెక్రటేటీ అబ్దుల్ గని చిచ గారు..

పార్టీ కార్యక్రమంలో

పార్టీ కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ పార్టీ నాయకుడుతో మన చిచ గారు..

జన్మదిన వేడుక

విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సన్మాన కార్యక్రమం

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం నిర్వహించి వారిని అభినందించిన వైస్సార్సీపీ పార్టీ సభ్యులు..

బైక్ ర్యాలీలో భాగంగా

ఎన్నికల సమయంలో

ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ ఎమ్మెల్యే గారితో ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న వైస్సార్సీపీ పార్టీ సభ్యులు..

ప్రచారంలో

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి గారితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది..

కార్యక్రమంలో

పార్టీ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారితో విజయవాడ ఎమ్మెల్యే మరియు అబ్దుల్ గని చిచ గారు..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

దుర్గాఘాట్ నందు ఎపిటిడిసి అమరావతి బోటింగ్ క్లబ్ వారి బోట్లను పునః ప్రారంభించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు..

పరిశీలనం

శ్రీ విజయేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ శాఖమాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు
ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది..

కలిసిన సంధర్బములో

కర్నూల్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యువత ప్రధాన కార్యదర్శి చిచ గారు..

కార్యక్రమంలో

పశ్చిమ వివిధ డివిజన్ లలో రూ.1,60,30,000/- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ, మినిస్టర్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు మరియు మున్సిపల్ కమిషనర్ రంజిత్ బాషా గారు ప్రోగ్రాంలో పాల్గొన్నారు..

శుభాకాంక్షలు

విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘము నూతన అధ్యక్షుడిగా నియమితులైన పల్లపోతు మురళి కృష్ణ (కొండపల్లి బుజ్జి) గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న అబ్దుల్ గని చిచ గారు..

కార్యక్రమంలో

సెంట్రల్ నియోజక వర్గం,రాజీవ్ నగర్ లోని మాస్టర్ మైండ్స్ స్కూల్ నందు ఎర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రివర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు..
గాంధీజి మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ మండెపూడి ఛటర్జీ నగర పాలక సంస్థ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు

చేస్తున్న సందర్భంలో

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత గారితో అలా…. ప్రక్కన మా ప్రియతమా నాయకులు వెలంపల్లీ శ్రీనివాసరావు గారు పరిచయం చేస్తున్న సందర్భంలో

కలిసిన సందర్భంలో

NTRజిల్లా అభివృద్ది మండలి ఛైర్మన్‌గా (కేబినెట్‌ హోదాలో) విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు మన ప్రియతమా నాయకులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు నియమితులైన సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గాని చిచ, ఎం డి హబీబ్.

 Among Politicians

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అబ్దుల్ గని చిచ గారు..
ఆంధ్ర ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నుండి మాజీ MLC, MLA మరియు MP కొణిజేటి రోశయ్య గారిని గౌరవప్రదంగా కలిసిన అబ్దుల్ గని చిచ..
విజయవాడ పశ్చిమ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ గారి వెన్నంటే ఉంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న అబ్దుల్ గని చిచ గారు..
టాలీవుడ్ హాస్య నటుడు ఆలీ గారితో మన అబ్దుల్ గని చిచ గారు..
ఆంధ్ర ప్రదేశ్ హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ మంత్రి వర్యులు సుచరిత గారిని పార్టీ కార్యక్రమంలో కలవడం జరిగింది..
పేర్ని నాని గారితో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ గారు మరియు అబ్దుల్ గని చిచ గారు..
సత్తెనపల్లె ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో కార్యక్రమంలో భాగంగా కలవడం జరిగింది..
కృష్ణా జిల్లా, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ సభ్యుడు కొడాలి నాని గారిని కలవడం జరిగింది..
నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో విజయవాడ యూత్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని చిచ గారు..
విజయవాడ యూత్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని చిచ గారికి శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ గారు..
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు గారితో మన అబ్దుల్లాని చిచ గారు..
విజయవాడ తూర్పు (అసెంబ్లీ నియోజకవర్గం), ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి దేవినేని అవినాష్ గారిని కలిసిన విజయవాడ యూత్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గని చిచ గారు..
గ్రామ పర్యటనలో భాగంగా రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో విజయవాడ పశ్చిమ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ గారు మరియు విజయవాడ యూత్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని చిచ గారు..
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుండి 16వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యుడు యర్రం వెంకట సుబ్బారెడ్డి గారితో…
వల్లభనేని వంశీ గారిని గౌరవ ప్రదంగా కలిసిన విజయవాడ యూత్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని చిచ గారు..
పార్లమెంటు సభ్యుడు V. విజయసాయి రెడ్డి గారితో మన విజయవాడ యూత్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని చిచ గారు..

Party Activities

Abdulgani Chicha with Prominent Leaders

Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page
Abdulgani Chicha | Youth General Secretary | Vijayawada | YSRCP | the Leaders Page

News Paper Clippings

Pamphlets

Videos

}
31-05-1991

Born in Vijayawada

}
2008

Finished School

at SKPVV Hindu High School, Vijayawada

}
2010

Studied Intermediate

}
2013

Obtained Graduation

at Vijayawada’s Syed Apalswamy Degree College

}
2017

Joined YSRCP

}
2017-Till Now

Youth General Secretary

of Vijayawada