Abdul Hafeez Khan | MLA | Kurnool | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Abdul Hafeez Khan

MLA, YSRCP, Kurnool, Andhra Pradesh.

Abdul Hafeez Khan is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kurnool. He was born in 1978 to Abdul Moiz Khan in Kurnool.

In 2003, Hafeez Khan has completed a Post Graduate M.S(Master of Science in Computer Information Systems) University of Detroit-Mercy, Detroit Michigan USA.

Abdul Hafeez Khan started his political journey with the Congress Party. Hafeez Khan was a Member of the Congress Party.

In 2011, Y.S. Jagan Mohan Reddy invited Khan to hoist the YSRCP Party flag in Kurnool and joined the YSRCP.

Hafeez Khan was served as a District Minority Convenor of YSRCP in Kurnool, Andhra Pradesh.

Hafeez Khan was worked in Incharge of YSRCP in Kurnool. In 2019, Hafeez Khan serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kurnool, Andhra Pradesh.

Recent Activities:

  • As soon as the traders brought their problems to the attention of Kurnool MLA Hafiz Khan and the Collector informed MLA to support him. The Collector also responded positively.
  • Andhra Pradesh State Labor Minister Shri Gummanoor Jayaram and City MLA Hafeez Khan were the chief guests at the inaugural function of distribution of free tricycles, wheelchairs, and hearing aids to children with special needs at Kurnool Collectorate Sunyana Auditorium.

H.No. (Old) 56/92E & (New) H.No. 56-02-228, Roshan Ghat Street, Fort, Kurnool-518001.

E-Mail:[email protected]
Contact Number: +91-9396671600

Party Activities

సి.సి రోడ్లు నిర్మాణం శంఖుస్థాపన

కర్నూలు నగరంలోని 18వ వార్డు జోహరాపురం నందు సి.సి కాలువలు మరియు సి.సి రోడ్లు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు శంఖుస్థాపన చెయ్యడం జరిగింది.

ఉద్యాన వన ప్రారంభోత్సవం

 44వ వార్డు అశోక్ నగర్ పాలకొట్టాల ఉద్యాన వన ప్రారంభోత్సవం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు చెయ్యడం జరిగింది.

స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో

CAA, NRC, NPR బిల్లును వ్యతిరేకిస్తూ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు భారీ తీరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.

నగర పర్యటన సందర్భంగా

18వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి కర్నూలు నగర పర్యటన సందర్భంగా అధికారుల యంత్రాంగంతో కలిసి పనులను సమీక్షిస్తున్న జిల్లా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు.

రిలే నిరాహార దీక్ష

విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూల్ నగర స్థానిక ధర్నా చౌక్ నందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు దీక్ష శిబిరానికి చేరుకొని, మాట్లాడి దీక్ష చేపట్టిన విద్యార్థులకు జ్యూస్ తాపించి దీక్ష విరమింపచేయడం జరిగింది.

మైనారిటీ సమావేశంలో

విజయవాడ నగర స్థానిక తాడిపల్లిలో జరిగిన వైస్సార్సీపీ మైనారిటీ సమావేశంకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, జగనన్న సలహాదారుడు రామ కృష్ణ రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో

కర్నూలు నగరంలోని వైస్సార్సీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి మరియు యువజన విభాగం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, న్యాయవాదులు మరియు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

మనబడి నాడు-నేడు కార్యక్రమానికి భూమి పూజ..

కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తాం – ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.

}
1978

Born in Kurnool

}
2003

Completed Post Graduation

M.S(Master of Science in Computer Information Systems) University of Detroit-Mercy, Detroit Michigan USA.

}

Joined in the Congress

}

Senior Leader

of Congress Party in Kurnool

}
2011

Joined in the YSRCP

}

District Minority Convenor

Of YSRCP in Kurnool

}

Incharge

of YSRCP in Kurnool

}
2019

MLA

of YSRCP in Kurnool