Abbanagoni Ajay Yadav | Division Chief Secretary | Vanasthalipuram | TRS | the Leaders Page

Abbanagoni Ajay Yadav

Division General Secretary, Vanasthalipuram, Saroornagar, Ranga Reddy, LB Nagar, Telangana, TRS

 

Abbanagoni Ajay Yadav is an Indian Politician of TRS and Division General Secretary of Vanasthalipuram in Saroornagar Mandal at Ranga Reddy District in the Indian State of Telangana.

Early Life and Education:

On the 20th of August 1977, Ajay Yadav was born to a couple Mr. Abbanagoni Ramulu and Mrs: Abbanagoni Krishnamma resided in the village of Vanasthalipuram in Saroornagar Mandal at Ranga Reddy District in the Indian State of Telangana.

In the year 1995, Ajay Yadav acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Marriguda in Nalgonda and completed his 2-years course of Intermediate from Salivahana Junior College at Marriguda in Nalgonda in the year 1998.

Career in Politics:

Ajay Yadav is deeply committed to Social Service and is constantly willing to contribute to the prosperity of the country. His passion to serve people prompted him to enter politics. He became involved in politics and began his political career as a Member of the CPI Party.

The Communist Party of India(CPI) is the oldest communist party in India and one of the eight national parties in the country. The CPI was founded in Kanpur on 26th December 1925.

He contributed significantly to the Party’s development by participating in every event. He was elected an Active Leader by Party Officials who acknowledged his abilities to assist the public in whatever way feasible at any given time as a Party Worker.

In the year 2000, Ajay Yadav switched from CPI to Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Ajay Yadav was a sincere TDP Party Activist right from his joining and propagation of its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

Later, he was designated as the Division Youth Cheif Secretary of Karmanghat in the year 2008, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Ajay Yadav was credited for having successfully carried out the responsibility of being Division Youth President of Karmanghat from TDP in the year 2010. His continuous effort and hard work promoted him as Minority Leader and he currently serving in the position.

His ongoing dedication and true attention gained him the elected position of Division Vice President of Karmanghat from TDP in 2012, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

In the year 2014, Ajay switched from TDP to Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

Recognizing Ajay Yadav’s services to the people, he was appointed as the GHMC Division Rural Committee Member of Vanasthalipuram from the TRS in 2016 to empower him to fulfill his obligations and tackle the issues.

Later, he was designated as the Division General Secretary of Vanasthalipuram from TRS in 2022, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Samaikyandhra Movement :

Ajay Yadav was an Andhra Pradesh Activist, He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state by providing intellectual support.

Telangana Movement:

Ajay Yadav was a Telangana Activist, During Telangana Movement i.e., from 2004-2014, Durga Prasad played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • If anyone in the village encounters any problem, Naveen Kumar will be at the forefront of the problem and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Ajay Yadav has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social Activities:

  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • During his reign, roads were constructed as part of the colony’s socio-economic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious of the National Leaders Birth Anniversary in the areas of the weaker section.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.

Pandemic Activities:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During the first and second waves of Corona, Ajay Yadav offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Ajay Yadav acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Ajay Yadav responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Ajay Yadav sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Ajay Yadav assisted people by providing meals to them on following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

 

Plot No: 01, Colony: Shakthi Nagar, Landmark: Chinthalakunta, Village: Vanasthalipuram, Mandal: Saroornagar, District: Ranga Reddy, Constituency: LB Nagar, State: Telangana, Pincode: 500074.

Email: [email protected]

Mobile No: 9440445563.

 Bio-Data of  Mr. Abbanagoni Ajay Yadav

Abbanagoni Ajay Yadav | Division Chief Secretary | Vanasthalipuram | TRS | the Leaders Page

Name: Abbanagoni Ajay Yadav

DOB: 20-08-1977

Father: Mr. Abbanagoni Ramulu

Mother: Mrs. Abbanagoni Krishnamma

Present Designation: Division General Secretary 

Education Qualification: Completed Intermediate

Permanent Address: Vanasthalipuram, Saroornagar, Ranga Reddy, LB Nagar

Contact No: 9440445563.

 

 

“Leadership is the creation of an environment in which others can self-actualize in the process of completing the job.”

 

Recent Activities

అభివృద్ధి కార్యక్రమం

శక్తి నగర్ రోడ్ నెంబర్ 2లో డ్రైనేజ్ వాటర్ మంచినీటి ట్యాంకులకు పోతున్నాయని ఇంట్లోకి పోతున్నాయని అజయ్ యాదవ్ గారి దృష్టికి తేవడంతోటి సంబంధించిన అధికారులకు చెప్పి దగ్గరుండి చేపియడం జరుగుతుంది.

సందర్శించిచడం

తెలంగాణ అంబేద్కర్ భవన్ సచివాలయాన్ని సందర్శించిన అబ్బనగొని అజయ్ యాదవ్ వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

సమావేశం

శక్తి నగర్ రోడ్ నెంబర్ 7 లో సీసీ రోడ్డు గురించి జిహెచ్ఎంసి ఏఈ గారు ప్రజ్ఞ మేడంతో మాట్లాడడం జరుగుతుంది అబ్బనగొని అజయ్ యాదవ్

సమావేశం

తెలంగాణ అంబేద్కర్ భవన్ సచివాలయం గృహప్రవేశం రోజు మంత్రి మల్లారెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొనడం జరిగింది అబ్బనగోని అజయ్ యాదవ్

అంబేద్కర్ జయంతి

శక్తి నగర్ కమిటీ హాల్ లో అంబేద్కర్ జయంతి కాలనీవాసులతో నిర్వర్తించిన అబ్బనగొని అజయ్ యాదవ్

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన – శక్తి నగర్ కాలనీవాసులు మరియు వనస్థలిపురం డివిజన్ లోని శక్తి నగర్ చౌరస్తా వద్ద వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది

ఉగాది పంచాంగం కార్యక్రమం

శక్తి నగర్ కమిటీ హాల్ లో ఉగాది పంచాంగం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అబ్బనగోని అజయ్ యాదవ్ గారు, మరియు వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి.

బహుమతి అందజేత

భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వర్తించడం జరిగింది. ముఖ్యఅతిథిగా వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు పాల్గొని విన్నర్స్ రన్నర్స్ బహుమతులు ఇవ్వడం జరిగింది. 

పుట్టినరోజు సందర్భంగా

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా 17 ఫిబ్రవరి నాడు వనస్థలిపురం టిఆర్ఎస్ ఆఫీసులో ఘనంగా వేడుకలు నిర్వహించిన అబ్బనగోని అజయ్ యాదవ్ గారు.

పైప్ లైన్

శక్తి నగర్ రోడ్ నెంబర్ 1మరియు 2/2 వాటర్ సమస్య చాలా రోజుల రోజుల నుండి ఉండడం తోటి రోడ్ నెంబర్ వన్ సిసి రోడ్డు వేయడంతో పైప్ లైన్ వేయడానికి ఇబ్బంది అవుతుందని ఫ్యూచర్లో వాటర్ వర్ క్స్ జిఎం వినోద్ కుమార్ మరియు ఏయ్ సాయి శ్రీనివాస్ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి గారితో పిలిపించి దగ్గరుండి పైప్ లైన్ ఏపీయడం జరిగింది

గణతంత్ర దినోత్సవం

శక్తి నగర్ లో తపోసియా స్కూల్ లో 74 గణతంత్ర దినోత్సవం లో చీఫ్ గెస్ట్ గా వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ పాల్గొనడం జరిగింది

అయ్యప్ప పూజా కార్యక్రమం

శక్తి నగర్ లో కమిటీ హాల్లో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు, అని రాజు గారు, స్వామిని సన్మానించడం జరిగింది

నూతన సంవత్సరం వేడుకలు

శక్తి నగర్ లో కమ్యూనిటీ హాల్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించిన కాలనీవాసులు మహిళా సోదరులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బన గోని అజయ్ యాదవ్ గారు రావడం జరిగింది.

కలుపు చెట్లు తీసివేయుట

శక్తి నగర్ రోడ్ నెంబర్ 4 లో చెట్లు కొమ్మల ఉన్నాయని డాక్టర్ శాంతి బాబు గారు అజయ్ గారి దృష్టికి రావడంతో, సంబంధించిన అధికారులతో మాట్లాడి దగ్గరుండి తీసేయడం జరిగింది.

పరిశీలన

శక్తి నగర్ లో రోడ్ నెంబర్ 2 డ్రైనేజీ మ్యానువల్ నుండి నీళ్లు వాటర్ సంపులోకి వస్తున్నాయని రాజేంద్రప్రసాద్ సార్ నర్సాపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్ గారి దృష్టికి తేవడంతోటి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఎంక్వయిరీ చేపించి చేపియ్యడం జరిగింది

ఆహ్వానం

వనస్థలిపురం డివిజన్ లో స్విమ్మింగ్ పూల్ ఇనగ్రేషన్ సందర్భంగామున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారిని వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు ఆహ్వానించడం చెప్పడం జరిగింది.

జయంతి వేడుకలు

వనస్థలిపురం డివిజన్ శక్తి నగర్ కాలనీలో సంక్షేమ సంఘం ప్రాంగణంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది నేటి సమాజంలో అలనాటి త్యాగధనుల జీవితాలపై అవాస్తవాలను వ్యాప్తి చేసే సంస్కృతిని నిరోధించడానికి దేశభక్తి భావంతో ప్రతివారూ ముందుకు రావాలని యువతలో వారిపట్ల ఆదరణ అభిమానం పెంచేలా చర్యలు తీసుకొని రాకపోతే మనకు వచ్చిన స్వాతంత్రం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హాజరైన సభ్యులు కోరడం జరిగింది.

నవరాత్రుల ఉత్సవాల భాగంగా

శక్తి నగర్ లో నవరాత్రుల ఉత్సవాల భాగంగా చండీ హోమం కమ్యూనిటీ హాల్లో నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు కాలనీవాసులు పిల్లలు వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు.

సన్మానం

జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్స్ కి సన్మానం చేయడం జరిగింది. కరోనా మెమోరీ నుంచి ప్రజలను కాపాడి వాళ్ళ ప్రాణాలని కుటుంబాలని పక్కనపెట్టి ఎంతో సేవ చేసి కరోనని ఎదుర్కొని ప్రాణాలు కాపాడినటువంటి జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్స్ కి శక్తి నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సన్మానం చేయడం జరిగింది.

గ్రామాభివృద్ధి కార్యక్రమం

శక్తి నగర్ రోడ్లు రిపేర్ శక్తి నగర్ రోడ్ నెంబర్ 10లో రోడ్డు గుంతలు పడడంతో సంబంధించిన జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి చేపీయడం జరిగింది. 

సన్మానం

దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్న గారికి డాక్టరేట్ పురస్కారం సందర్భంగా శక్తి నగర్ వాసులు పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్ట రాజశేఖర్ రెడ్డి వనస్థలిపురం డివిజన్ ప్రెసిడెంట్ చింతల రవికుమార్ గుప్తా వనస్థలిపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి అబ్బనగోని అజయ్ యాదవ్ గారు కాలనీవాసులు కాసర్ల వెంకటరెడ్డి గారు, ఎండి ఖాదర్ రవీందర్ రెడ్డి గారు, రమేష్ గంజి గారు, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, వి ఎల్ రావు గారు, శంకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారు ఊరేగింపు

శక్తి నగర్ లో అంగరంగ వైభవంగా అమ్మవారు ఊరేగింపుతో బోనాలు ఒగ్గు లు ఆటపాటలతో మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుతో అమ్మవారికి బోనం సమర్పించ సమర్పించడం జరిగింది. వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగోని అజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తొలి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి ముఖ్య శంకరమ్మ గారు అతిథిగా పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

వర్ధంతి

భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలాం గారి 7వ వర్ధంతి సందర్భంగా వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ వద్ద స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ కురుమ గారు తదితరులు పాల్గొని డా.అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

మొక్కలు నాటిన సందర్బంగా

శ్రీదేవిరెడ్డీసుధీర్రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శక్తి నగర్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగోని అజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖరరెడ్డి గారు పాల్గొనీ జమ్మి చెట్టు మరియు ఇతర మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఎండి ఖాదర్ భాయ్ వంగాల రామ్ రెడ్డి గారు, గంజి కృష్ణ గారు,శంకరయ్య గారు, నాయిని రామ్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, రమేష్ గారు, బుచ్చిరెడ్డి గారు, పొడిసెట్టి సత్యనారాయణ గారు, హనుమంతరావు గారు, దుర్గాప్రసాద్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సత్యం గుప్తా గారు, రామ్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాభివృద్ధి కార్యక్రమం

శక్తి నగర్ లో రోడ్ నెంబర్ 5 మరియు రోడ్ నెంబర్ క్స్ 6 ( స్మార్ట్ సిటీ గేట్ దగ్గర) మరియు రోడ్ నెంబర్ 7 మరియు రోడ్ నెంబర్ 10 లో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టి పది రోజుల పైన అవుతుందని అకాల వర్షాలకు దోమల ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయని వెంకటేశ్వర్ గుప్తా మరియు ధీరజ్ శర్మ గారు మరియు కృష్ణ యాదవ్ మరియు యాదవ రెడ్డి అన్న గారు రోడ్ నెంబర్ 2 లో సత్తిరెడ్డి కాక మరియు రోడ్ నెంబర్ 4 సందీప్ గుప్తా రోడ్లకు అడ్డంగా ఉన్నాయని అజయ్ అజయ్ యాదవ్ గారి కి చెప్పడంతో సంబంధించిన జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి తీపియడం జరిగింది.

మట్టి కుప్పలు

రోడ్ నెంబర్ 6 లో మట్టి కుప్పలు ఏర్పడి బండ్లకు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని అజయ్ గారి దృష్టికి రావడంతో ఎమ్మటే స్పందించి తీపియడం జరిగింది.

 

మెట్రో వాటర్ బోర్డు

హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో ఎండి దాన కిషోర్ మరియు అధికారులతో శక్తినరు వాటర్ సమస్య గురించి అధికారులకు వివరిస్తున్న అజయ్ యాదవ్ గారు .

ట్రాక్టర్లు పంపిణీ

దళిత బంధు పథకాలు ట్రాక్టర్లు పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ యాదవ్ గారు .

బైక్ ర్యాలీ

శక్తి నగర్ లో హనుమాన్ జయంతి రోజు అజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

జై హనుమాన్ జయంతి

జై హనుమాన్ జయంతి రోజు మాజీ కార్పొరేటర్లతో పాల్గొన్న అజయ్ యాదవ్ గారు.

జై హనుమాన్ జయంతి

జై హనుమాన్ జయంతి నాడు విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారితో పాల్గొన్న అజయ్ యాదవ్ గారు.

మట్టిని రక్షించు

ప్రపంచంలో అన్ని వస్తువులు కలుషితమై సేవ్ సాయిల్ మరియు మట్టిని రక్షించు అనే ప్రోగ్రాంలో అజయ్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

దిల్సుఖ్నగర్ కొత్తపేటలో పండ్ల మార్కెట్లో 100 పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగరేషన్ రోజు సందర్భంగా.

డ్రైనేజీ

రోడ్ నెంబర్ 4 మరియు రోడ్ నెంబర్ 8 రోడ్ నెంబర్ 13 డ్రైనేజీ మ్యానువల్స్ కరమైన అని అజయ్ గారి దృష్టికి తేవడంతో సంబంధించిన అధికారులతో మాట్లాడి చేపియడం జరిగింది.

ఫినాయిల్

రోడ్ నెంబర్ ఫోర్ లో ఫినాయిల్ తయారు చేసే కెమికల్ తయారు చేయడంతో చుట్టుపక్కల వాళ్ళకి విపరీతమైన దుర్వాసన వస్తుందని అజయ్ గారి దృష్టికి తేవడంతో ఎమ్మటే వెళ్లి మన్నించిన వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేయటం జరిగింది

కాలనీ సమస్యలు

తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ కార్యక్రమం లో కాలనీ సమస్యల గురించి అధికారులకు వివరించడం జరిగింది.

అకాల వర్షాలకు లోతంటూ ప్రాంతంగా ఉన్న శక్తి నగర్ రోడ్ నెంబర్ 10/2 లో మట్టి ఇసుక కొట్టుకొచ్చి వెహికల్స్ కి రాకపోకలకు ఇబ్బందిగా కరంగా ఉందని కాలనీవాసులు అజయ్ యాదవ్ గారి దృష్టికి తేవడంతో సంబంధించిన అధికారులతో మాట్లాడి దగ్గరుండి చేపేయడం జరిగింది.

సమావేశం

వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో టిఆర్ఎస్ పథకాల గురించి కార్యకర్తలకు వివరిస్తున్న అజయ్ యాదవ్ గారు.

సమావేశం

అజయ్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం లో పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

రోడ్ల నిర్మాణం

కాలనీ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా అజయ్ యాదవ్ గారు రోడ్ల నిర్మాణం, కార్యక్రమంలో భాగంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగింది.

స్ట్రీట్ లైట్ల

కాలనీ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మరియు గ్రామంలో ఉన్న ప్రజల కోసం అజయ్ యాదవ్ గారు స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది.

పైప్ లైన్ల

గ్రామాభివృద్ధిలో భాగంగా నీటి కొరతను తగ్గించే క్రమంలో అజయ్ యాదవ్ గారు పార్టీ సభ్యులతో కలిసి పైప్ లైన్లను వేయించడం జరిగింది.

పైప్ లైన్ల

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వలన క్రిమి కీటకాల వ్యాధుల నుండి బయట పడవచ్చు అని గ్రామస్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అజయ్ యాదవ్ గారు వ్యవహరించాడు..

డ్రైనేజీలను శుభ్రపరచడం

డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చనే ఆలోచనతో డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల చేస్తా శుబ్రపరిచిన అజయ్ యాదవ్ గారు.

Party Activities

శక్తి నగర్ రోడ్ నెంబర్ 6 లో వాసవి కన్స్ట్రక్షన్ వాళ్లు డ్రైనేజీ మరియు వాటర్ కనెక్షన్ రోడ్డు నిర్దాక్షణంగా పని అలానే వదిలేశారు రోడ్ నెంబర్ 6 లకు వెహికల్స్ కి వచ్చి పోయే వెహికల్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉందని బైక్ ల మీదకెళ్ళి మహిళలు పిల్లలు కింద పడడం జరుగుతుంది అని సురేందర్ రెడ్డి గారు మరియు అప్పన్న మరియు హరి మోహన్ గారు అజయ్ యాదవ్ గారి దృష్టికి రావడంతో జిహెచ్ఎంసి ఏఈ మేడం ప్రజ్ఞా మేడం గారితో మాట్లాడి దగ్గరుండి వర్షంలో నిలబడి గుంతలు మొరం పోపీయడం జరిగింది .

కాలనీ సమస్యలు

కాలనీ సమస్యల గురించి కాలనీవాసులతో పర్యటించడం జరిగింది

కాలనీ సమస్యలు

కాలనీ సమస్యల గురించి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన కాలనీవాసులు వివరించడం జరిగింది

చెత్తాచెదారం

ఓపెన్ ప్లాట్లు చెత్తాచెదారం పేరుకు పోయి దోమలు ఈగల ఎక్కువ వస్తున్నాయని విష జ్వరాలు వస్తున్నాయని చెప్పడంతో జిహెచ్ఎంసి వాళ్ళతో క్లీన్ చేయడం జరిగింది.

ఎమ్మెల్యే గారిని కలిసిన కాలనీవాసులు

వాటర్ బోర్డు చెక్

మంచినీటి పైపుల్లో కలుషిత నీరు వస్తుందని అజయ్ గారి దృష్టికి రావడంతో సంబంధించిన వాటర్ బోర్డు అధికారులతో పిలిపించి చెక్ చేయటం జరిగింది

ఆర్థిక సహాయం

శక్తి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 13 కరుణ కాలంలో చెంగాలమ్మ మరణించడంతో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో అనాధగా మారిన మెంటల్ హ్యాండికాపుడు బాలుడికి ఆర్థిక సాయంగా ముందల నుండి కాలనీ వాసుల సహకారంతో మనీ రూపంగా బియ్యం స్వరూపంగా ఇవ్వడం జరిగింది

కాలనీ సమస్యలు

ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారితో కాలనీ సమస్యలు వివరిస్తున్న అజయ్ యాదవ్ గారు.

చింతలకుంట ఐలమ్మ జంక్షన్ దగ్గర కాలనీవాసులు రోడ్డు దాటే ప్రయత్నంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని అక్కడ స్పీడ్ బ్రేకర్లు గాని సిగ్నల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తున్న అజయ్ యాదవ్ గారు.

రైన్ వాటర్ సమస్య

వర్షాకాలంలో నిత్యం రైన్ వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులతో పైప్లైన్ ఇనాగరేషన్ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది

కరోనా వాక్సిన్

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా అజయ్ యాదవ్ గారు టీకాను వేసుకోవడం జరిగింది.

సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్

శక్తి నగర్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మున్సిపల్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారీ చేయించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న అజయ్ యాదవ్ గారు.

శ్రీకాంత్ ఆచారి జయంతి

తెలంగాణ రెండో విడత ఉద్యమకారుడు అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి జయంతి సందర్భంగా అయిన విగ్రహానికి పూలమల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

దీక్ష

కేంద్రం వూరి కొనాలని రైతు సపోర్టుగా దీక్ష లో పాల్గొన్న అజయ్ యాదవ్ గారు.

జెండా కార్యక్రమం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురం డివిజన్ కాంప్లెక్స్ దగ్గర జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ధర్నా

రైతు భరోసా ధర్నాలో ఉత్సవంగా పాల్గొన్న అజయ్ యాదవ్ గారు మరియు పార్టీ నాయకులు.

శక్తి నగర్ రోడ్ నెంబర్ 13 లో డాగ్స్ చిన్నపిల్లల కరుస్తున్నాయని విపరీతంగా ఉన్నాయని అజయ్ యాదవ్ దృష్టికి తేవడంతో సంబంధించిన అధికారులతో మాట్లాడి కుక్కలని పట్టించడం జరిగింది.

అకాల వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో జిహెచ్ఎంసి ఏఈ ప్రజ్ఞ మేడం తో మాట్లాడి చేపేయడం జరిగింది.

కోవిడ్ సెకండ్ డోర్స్

శక్తి నగర్ లో కోవిడ్ సెకండ్ డోర్స్ 100% కంప్లీట్ అయిందని జిహెచ్ఎంసి ఏఈ గారు ప్రజ్ఞ మేడం మరియు కోవిడ్ సంబంధించిన ఇన్చార్జి కాలనీకి 100% కోవిడ్ కంప్లీట్ అయిందని సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

పింఛన్

కాలనీలో సుదర్శన్ గుప్తా కు 57 ఏళ్లు నిండిన అని పింఛన్ ఇవ్వడం జరిగింది.

శక్తి నగర్ లో కలుషిత నీరు వస్తుందని అజయ్ యాదవ్ దృష్టికి రావడంతో సంబంధించిన అధికారులతో మాట్లాడి టెస్ట్ చేయటం జరిగింది

రోడ్ నెంబర్ 4 /E మాన్యువల్ కూల్ పోతే సంబంధించిన అధికారులతో మాట్లాడి దగ్గరుండి చేపేయడం జరిగింది.

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

వనస్థలిపురం డివిజన్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మద్దతుగా టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మరియు డిజిటల్ రాజశేఖర్ రెడ్డి గారు సతీమణి జిట్ట సుధా రాజశేఖర్ రెడ్డి గారు మద్దతుగా అజయ్ యాదవ్ గారు  పాల్గొన్నారు.

ర్యాలీ

వనస్థలిపురం జిహెచ్ఎంసి ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మద్దతుగా ర్యాలీకి బయలుదేరుతున్న కాలనీవాసులు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎల్బీనగర్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న అజయ్ యాదవ్ గారు.

 

సీసీ రోడ్డు కార్పొరేటర్ జిట్

శక్తి నగర్ రోడ్ నెంబర్ 12 లో సీసీ రోడ్డు కార్పొరేటర్ జిట్ట రాజశేఖర్ రెడ్డి తో జిహెచ్ఎంసి ఏరియల్ కమిటీ మెంబర్ అజయ్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.

అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ యాదవులకు 1000 గజాలలో బిల్డింగ్ ఇనగరేషన్ కి బయలుదేరుతున్న అజయ్ యాదవ్ గారు.

పాట కార్యక్రమంలో

హస్తినాపురంలో సదర్ సమ్మేళన దున్నపోతుల ఆట యాదవుల పాట కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ యాదవ్ గారు .

స్వాతంత్ర దినోత్సవం

స్వాతంత్ర భారత ఉద్రోత్సవంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పిలుపుమేరకు మంగళవారం శక్తి నగర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ గీతం జనగణమన ఆలాపన కార్యక్రమం నిర్వహించబడింది

స్వాతంత్ర దినోత్సవం

శక్తి నగర్ లో ఆగస్టు 15 స్వాతంత్ర భారత ఉద్రోత్సవం జెండా పండుగ కార్యక్రమం నిర్వహించబడింది అబ్బన గోని అజయ్ యాదవ్ వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యక్రమం నిర్వహించబడింది

సన్మానం

నల్లగొండ జిల్లా రైతు సేవ సభ్యులు సభ్యుడు స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ కంచర్ల విజయేందర్ రెడ్డి పద్మ గార్లను మరియు రామశీల జయరాం రెడ్డి గారులు శక్తి నగర్ కమిటీ హాల్లో మహిళా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించడం జరిగింది

Recent Activities

హోలీ సంబరాలు

హోలీ సందర్భంగా అజయ్ యాదవ్ తో పాటు కాలనీవాసులు అందరు కలిసి హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు.

రిటైర్మెంట్

శక్తి నగర్ రోడ్ నెంబర్ 9 లో ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన సందర్భంలో కాలనీవాసులు షీల్డ్ కవర్తో రవీందర్ రెడ్డి ఫ్యామిలీని సత్కరించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగోని అజయ్ యాదవ్ మరియు కాలనీ పెద్దలు కాసర్ల వెంకటరెడ్డి ఎండి ఖాదర్ వంగాల రామ్ రెడ్డి గంజి కృష్ణ దుబ్బాక గోపాల్ రెడ్డి సుభాష్ రెడ్డి పొడి శెట్టి సత్యనారాయణ వర్జిని లక్ష్మణరావు జింకపల్లి రాంరెడ్డి నాయన రామ్ రెడ్డి శంకరయ్య సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సన్మానించడం

శక్తి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల దినోత్సవం రోజు వనస్థలిపురం లో ఉన్న విలేకరుల ను సన్మానించడం జరిగింది

అన్నదాన కార్యక్రమం

శక్తి నగర్ కాలనీలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వనస్థలిపురం సిఐ సత్యనారాయణ సార్ ఎస్సై రాజు అజయ్ యాదవ్ కె.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు

శానిటేషన్

అజయ్ యాదవ్ గారు శక్తి నగర్ రోడ్ నెంబర్ 10 లో శానిటేషన్ చేయించడం జరిగింది మరియు చెత్తను బండి లో వేయించడం జరిగింది

సన్మానించడం

శక్తి నగర్ వినాయక మండపంలో వనస్థలిపురం సిఐ సత్యనారాయణ స్వామి సన్మానించడం జరిగింది

స్ట్రీట్ లైట్

వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్ గారు దగ్గరుండి శక్తి నగర్ రోడ్ నెంబర్ 14 లో మారం అపార్ట్మెంట్ దగ్గర స్ట్రీట్ లైట్ కొరకు స్తంభం నాటి లైటు వేపియడం జరిగింది

శానిటేషన్

వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బన గోని అజయ్ యాదవ్ గారు వనస్థలిపురం డివిజన్ శక్తి నగర్ కాలనీలో శానిటేషన్ వర్కర్స్ కి చెత్త లిఫ్టింగ్ కొరకు చెత్త డబ్బులు పంపిణీ చేయడం జరిగింది.

సన్మానించడం

జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్స్ ని కరోనాతో ఎంతో కష్టపడి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కాలనీవాసులకు సేవ చేసి ప్రాణాలను కాపాడిన ఫౌండేషన్ వర్కర్స్ కి సన్మానించడం జరిగింది

దుర్గామాత ఊరేగింపు

శక్తి నగర్ కాలనీలో దుర్గామాత ఊరేగింపు ఉత్సవాలలో భాగంగా మహిళా సోదరిమణులు ఆటపాటలతో కోలాటాలతో ఊరేగింపు చేయడం జరిగింది

దసరా వేడుకలు

శక్తి నగర్ లో బతుకమ్మ కార్యక్రమాలు , దసరా వేడుకలు విజయవంతంగా జరపడం జరిగింది

డ్రైనేజీ క్లీనింగ్

వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్ గారు శక్తి నగర్ కాలనీలో డ్రైనేజీ క్లీన్ చేపించడం జరిగింది

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

On Occasion Of Meeting

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు “కల్వకుంట్ల కవిత” గారిని మర్యాపూర్వకముగా కలిసి వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగోని అజయ్ యాదవ్ గారు.

టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

కురుమ సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అజయ్ యాదవ్ గారు.

దేశం కోసం సరిహద్దుల్లో బార్డర్లో ఉద్యోగం చేసి ఎల్ఐసి లో ఉద్యోగం విరమణ చేసి సందర్భంలో వంగాల రాంరెడ్డి గారిని కలిసి సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు “ రాజారాం యాదవ్ ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

నాగార్జునసాగర్ శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ నోముల భగత్ గారిని వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని “అజయ్ యాదవ్ “మర్యాదపూర్వ కలవడం జరిగింది

వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్బనగొని అజయ్ యాదవ్ గారు శక్తి నగర్ కాలనీ సమస్యలు మరియు వనస్థలిపురం డివిజన్లో ఉన్న సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని కలిసి సన్మానిస్తున్న అజయ్ యాదవ్ గారు.

కర్మన్ గట్టు మాజీ కార్పొరేటర్ సుష్మా మధుసూదన్ రెడ్డి గారిని కలిసిన పార్టీ కార్యకర్తలు మరియు అజయ్ యాదవ్ గారు.

తెలంగాణ భవన్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అజయ్ యాదవ్ గారు.

హస్తినాపురంలో సదర్ ప్రోగ్రాం లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని కలిసిన అజయ్ యాదవ్ గారు .

Videos

 అబ్బనగోని అజయ్ యాదవ్ గారు శక్తి నగర్ కాలనీలో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది

శక్తి నగర్ కాలనీలో వాటర్ సమస్య ఉన్నదని అజయ్ యాదవ్ దృష్టికి రావడంతో మార్నింగ్ 4 గంటలకు వచ్చి వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిపించి చెక్ చేయటం జరిగింది

శక్తి నగర్ కాలనీలో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కరెంటు పేస్ పోతున్నదని కాలనీవాసులు అజయ్ యాదవ్ గారికి దృష్టికి తీసుకురావడంతో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి వైరింగ్ చేంజ్ చేయడం జరిగింది

అబ్బనీ అజయ్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రోడ్ నెంబర్ 10 లో మాన్యువల్ కటించడం జరిగింది

టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు మరియు కలెక్టరేట్ ఆఫీస్ ఓపెనింగ్ కు బయలుదేరిన వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు

శక్తి నగర్ కాలనీలో అకాల వర్షాలకు కురిసిన రోడ్లు పాడవడంతో వీటి ప్యాచ్యులేపిస్తున్న అజయ్ యాదవ్ గారు

శక్తి నగర్ రోడ్ నెంబర్ 10 లో గడ్డి చెట్లు మలవడంతో దోమల ఎక్కువగా ఉన్నాయని చెప్పడం తోటి సత్యనారాయణ గుప్త అజయ్ యాదవ్ గారికి దృష్టికి తేవడంతో దగ్గరుండి క్లీన్ చేపేయడం జరిగింది

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి గారి శక్తి నగర్ కా లనీ వాసులు సన్మానించడం జరిగింది

Party Activities

News Paper Clippings

}
20-08-1977

Born in Vanasthalipuram

Saroornagar, Ranga Reddy, LB Nagar

}
1995

Studied SSC Standard

From Zilla Parishad High School at Marriguda in Nalgonda District

}
1996

Joined in CPI

}
1996

Party Activist

Of CPI

}
1998

Completed Interemdiate

From Salivahana Junior College at Marriguda in Nalgonda District.

}
2000

Joined in TDP

}
2000

Party Activist

Of INC

}
2010

Division Youth President

Of Karmanghat

}
2012

Division Vice President

Of Karmanghat

}
2014

Joined in TRS

}
2014

Party Activist

Of TRS

}
2016

GHMC Division Rural Committee Member o

Of  Vanasthalipuram

}
2022-Till Now

Division General Secretary

Of Vanasthalipuram