A.V.S.S.Amarnath Gudivada | MLA | Anakapalle | Visakhapatnam | the Leaders Page

A.V.S.S.Amarnath Gudivada

MLA, YSRCP, Anakapalle, Visakhapatnam, Andhra Pradesh.

Amarnath Gudivada is the MLA from YSRCP of Anakapalle, Visakhapatnam District. He was born on 22-01-1985 to Gurunatha Rao. In 2006, He Completed his Graduate B.Tech. from Avanthi Engineering College(JNTU). Amarnath Married Rangoori Hima Gowri.

In 2006, He started his political journey with the Congress Party and was also served as the youngest Corporator at the age of 21, and won several accolades including the best Corporator of the year award.

He was also the Youngest Member of the District Planning Commission at Visakhapatnam and is renowned for having made improvements in the Bus Rapid Transport system, underground drainages, roads, including innovations like the first of its kind digital classrooms.

He has Conducted a 256 km padayatra in the rural areas of Visakhapatnam as early as 2007 to identify and fight for the issues of the poor. This includes protests against issues like the land occupation of the poor by the government, raising the height of the Babli dam.

In 2011, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Senior LeaderIn 2019, Amarnath is the Member of Legislative Assembly (MLA) of Anakapalle Constituency from the YSRCPVisakhapatnam District of Andhra Pradesh.

Door. No.2-25-16, Village: Mindi, Post: Visakhapatnam, District: Visakhapatnam, Constituency: Anakapalle, State: Andhra Pradesh, Pincode: 530012

E-mail: [email protected]

Contact: +91- 9948333999; 9346333999; 7013267966

 

Party Activities

మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పోలీస్ అధికారులతో బైక్ పై ఒకరిని మించి ఎవరినీ ప్రయాణించవద్దని అవసరమైతే తప్ప బయటకు రావద్దని రోడ్డుమీద గుంపులుగా నిలబడి మాట్లాడితే చర్యలు తీసుకోమని మెడికల్ షాప్ కి వెళ్లే వాళ్లు క్యూ పద్ధతి పాటించాలని రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదని పోలీస్ సిబ్బంది ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించడం జరిగింది దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించాలని కరోన వైరస్ ని తరిమికొట్టాలని చెప్పడం జరిగింది….

అనకాపల్లి బెల్లం మార్కెట్ లో మాస్క్ లు పంపిణి చేయడం జరిగిండి. కూర‌గాయ‌ల దూకాణాల పరిశీలించాం..కూర‌గాయ‌లు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది .ప్రజలు బజార్ కు వచ్చినపుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుకుంటున్నాను..

అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ల్యాండు పూలింగ్ లబ్ధిదారులకు ఎల్. పి. సి. లు గ్రామ సచివాలయంల వద్ద మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది…

ఈరోజు అనకాపల్లి కొత్తూరు పంచాయతీ శారదా బ్రిడ్జి వంతెనపై 19 లక్షల 66 వేలు 650 మీటర్స్ పొడవు LED లైట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది వీటిని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది…

అనకాపల్లి ప్రభుత్వ వైద్యాలయంలో ఈ రోజు YSR కంటి వెలుగు మూడవ విడత కార్యక్రమం లో బాగంగా అధునాతన పరికరాలను శాసనసభ్యులు  శ్రీ గుడివాడ అమర్నాధ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది….

అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ , బ్రాంజ్ మెడల్ సాదించి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మన అనకాపల్లి స్టూడెంట్స్ ని మరియు కోచ్ శ్రీ ఉమామహేశ్వరావు గారిని అభినందించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు…

వంటా వార్పూ కార్యక్రమంలో

అనకాపల్లి పట్టణ యువజన విభాగం ఆద్వర్యంలో ఒక్క రాజదానీ వద్దూ… మూడు రాజధానులు ముద్దు.. కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద వంటా వార్పూ కార్యక్రమంలో మన శాసన సభ్యులు శ్రీ గుడివాడఅమర్నాథ్ గారు పాల్గొనడం జరిగింది.

}
22-01-1985

Born in Visakhapatnam

}
2006

Graduation (B.tech)

B.Tech Avanthi Engineering College (JNTU)

}
2006

Joined in the Congress Party

}
2006

Yongest Corporator

Visakhapatnam

}
2006

Best Corporator of the Year Award

Visakhapatnam 

}
2006

Member of the District Planning commission

at Visakhapatnam

}
2007

Conducted 256 km Padayatra

for the issues of the poor, land occupation

}
2011

Joined in the YSRCP

}
2019

MLA

from Anakapalle constituency