Ratakonda Harsha Vardhan Reddy | Telugu Yuvatha State Spokesperson | the Leaders Page

Ratakonda Harsha Vardhan Reddy

Telugu Yuvatha State Spokesperson, TDP, Andhra Pradesh.

 

Ratakonda Harsha Vardhan Reddy is an Indian Politician of the TDP and the Telugu Yuvatha State Spokesperson of the State of Andhra Pradesh.

Early Life and Education:

On November 13th, 1985, Harsha Vardhan was born to a couple Mr. Ratakonda Chalapathi and Mrs. Murali Durga, and raised in Madanapalle, Annamayya District, Andhra Pradesh.

Harsha Vardhan studied Board of Secondary Education at Bishop Cotton School, located in Bangalore, and completed his Intermediate at Siddhartha Junior College at Madanapalle.

He obtained his Graduation from Gnanambika Degree College at Madanapalle, and he acquired his Post Graduation from Cardiff University, situated in the United Kingdom.

A career in Politics:

Harsha Vardhan always had the greatest passion and zeal to assist those in need. He volunteered his services to the public as a youngster. He has a strong interest in social service.

He entered politics as a result of his commitment to helping people. Harsha Vardhan officially entered politics, and he began his political career with the Telugu Desam Party (TDP).

Ratakonda Harsha Vardhan Reddy | Telugu Yuvatha State Spokesperson | the Leaders Page

Harsha Vardhan was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He is very interested in the party’s policies and goals, as well as our great leader, the former Chief Minister of Andhra Pradesh. He was immensely inspired by the unique schemes Nara Chandra Babu Naidu introduced.

His everlasting dedication and genuine effort earned him the position of Telugu Yuvatha State Spokesperson of Andhra Pradesh in 2021. Since then, he has worked continuously for the people, considered their welfare, and garnered their utmost adoration.   

Family Participation in Politics:

  • Harsha Vardhan served in various positions and served the people. His uncle was also involved in politics, following in his footsteps.
  • Mr. R. Kishna Sagar Reddy – Ex-MLA
  • Mr. Babu Reddy – Ex-MLA
  • Mr. Narasimha Reddy – Ex-MP
  • Mr. R. Narayana Reddy – Ex-MLA
  • Grandfather R. Rangareddy’s – Chittor District Samithi President.

Party Activities:

  • He is constantly fighting over the people’s problems, and petitions are being handed over to the concerned authorities. During the election, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • He has been constantly fighting against the anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes, and pamphlets were distributed to give them some brief information.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for poor people and help them survive their lives.
  • At the request of the TDP, protests are being conducted around the country to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • His family members adopted the village of “Vaddipalle,” where they established agriculture, social services, and a crematorium for the residents, and where all of the community’s issues were resolved.
  • Whenever political leaders’ birthdays are celebrated, Harsha Vardhan takes the opportunity to commemorate the event by arranging a blood donation camp and conducting an Annadanam event in his hometown.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, slippers for the migrants, and meals for orphaned children, were distributed.
  • Many development operations were carried out during his rule, including the construction of roads, the installation of water tanks, the resolution of drainage difficulties, the provision of electricity, and so on.
  • Engaged in Environmental Protection programs such as Palle Pragathi, Swachh Bharath, Clean, and Green, etc.

Pandemic Services:

  • Harsha Vardhan rendered his service to the Madanapalle people even during the corona, which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed financially to them. He donates rice bags, vegetables, and medicine to COVID victims who are suffering from the disease and cannot go out to fetch food.
  • He also helped the poor financially by giving them food and other necessities when they couldn’t find work or food because of the lockdown.
  • Provided the Annadhanam program to the Police, Municipal Workers, and front-line workers who served a lot during the Corona crisis. Conducted awareness programs on the maintenance of physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Awareness camps and seminars were organized on the COVID-19 vaccine and the effects of the virus. organized awareness programs on precautions to be taken to prevent COVID and said there was no need to panic.

H.No: 17-411/50, Landmark: Behind Sheshmahal Theatre, Village: Madanapalle, Mandal: Madanaalle, Constituency: Madanapalle, District: Annamayya, State: Andhra Pradesh, Pincode: 517325.

Email: [email protected]

Mobile: 98853 38310, 98666 96844

Biodata of Mr.Ratakonda Harsha Vardhan Reddy

Ratakonda Harsha Vardhan Reddy | Telugu Yuvatha State Spokesperson | the Leaders Page

Name: Ratakonda Harsha Vardhan Reddy

DOB: November 13th, 1985

Father: Mr.  Ratakonda Chalapathi

Mother: Mrs. Murali Durga

Education Qualification: Post Graduation

Profession: Politician

Political Party: TDP

Present Designation: Telugu Yuvatha State Spokesperson

Permanent Address: Madanapalle, Rajampet, Annamayya, Andhra Pradesh

Contact No: 98853 38310, 98666 96844

అందరిని తనవెంట తీసుకెళ్లేవారు నాయకుడు కాలేదు, అందరితో కలిసి నడిచేవాడు నాయకుడు అవుతాడు….

 

Recent Activities

యువ దళం పాదయాత్ర

యువ దళం పాదయాత్ర

యువ దళం పాదయాత్రలో లోకేష్ గారితో హర్ష వర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

నిరసన

జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని, యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా రోడ్డున పడేసారని మదనపల్లె పట్టణం లో టమాటాలు అమ్మిన తెలుగు యువత సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఆయుబ్ గారు, నియోజకవర్గ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ్ గారు, ప్రణయ గారు, ప్రధాన కార్యదర్శి బావజాన్ గారు, శ్రీ రాములు గారు, తంబళ్లపల్లె నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి మరియు పార్లమెంట్ గారు, కాన్స్టిట్యూన్సీ తెలుగు యువత సభ్యులు పాల్గొన్నరు.

నివాళి

చెంగమ్మ గారికి నివాళులు అర్పించిన సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, పోతబోలు గ్రామం, హరిజనవాడకు చెందిన సీనియర్ కార్యకర్త రమణప్పగారి భార్య చెంగమ్మ గారు అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీనియర్ నాయకులు రాటకొండ బాబు
రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర SC సెల్ ఉపాధ్యక్షులు సుధాకర్ గారు, రమణ గారు, హరిజనవాడ గ్రామస్థులు నరసింహులు గారు, శ్రీనివాసులు గారు, రవి గారు మరియు పోతబోలు గ్రామస్థుల నివాళులు అర్పించారు.

సమావేశం

మదనపల్లె టిడిపి సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి గారితో సమావేశమైన టిడిపి పట్టభద్రులు యం ఎల్ సి అభ్య ర్ధి డా” కంచర్ల శ్రీకాంత్ గారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు.

ప్రెస్ మీటింగ్

ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కించ పరచడం.1986లొ దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, యువత కోసం వైద్య రంగ సేవలను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ని స్థాపించారు.1998లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తారక రామారావు గారు రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలను, తెలుగు వారి ప్రయోజనాల కోసం చేసిన కృషిని గౌరవించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం గా మార్చారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి మహనీయుడి పేరుని మార్చాలనుకోడం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించ పరుచదమే అని హర్ష వర్ధన్ మాట్లాడాడు.

నివాళి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మరణం ప్రజలకు, పార్టీకి తీరని లోటు. మదనపల్లె EX MLA రాటకొండ సాగర్ రెడ్డి, రాటకొండ బాబు రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబందాలు కలిగి కాళహస్తి MLA గా అయిదు సార్లు గెలిచి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మన మధ్య లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము భవదీయ రాటకొండ బాబు రెడ్డి గారు, మదనపల్లె నియోజకవర్గం సీనియర్ నాయకులు రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.

న్యాయం కోసం

రాజకీయ ఘర్షణలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రాజంపేట పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, లోకేష్ గారిని పరామర్శించి ధైర్యం చెప్పిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, సందిరెడ్డిపల్లి శిద్ధా రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని పోలీస్ శాఖ వారిని కోరారు.

సమావేశం

రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు మరియు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర మరియు పార్లమెంట్ (తిరుపతి, రాజంపేట, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు)కు సంబంధించి ఒంగోలులో జరిగిన జోన్4 సమావేశానికి హాజరయ్యారు.

పుట్టినరోజు వేడుక

మహానాడు పండుగలో నారా లోకేష్ గారు,నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గార్లతో నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి R హర్ష వర్ధన్ రెడ్డి గారు ,రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు R విష్ణు వర్ధన్ రెడ్డి గారు గారు పాల్గొన్నారు.

అన్నదానం

తెలుగు ప్రజల గుండెచప్పుడు,ఆరాధ్య దైవం, పోజ్యానీయులు నందమూరి తారక రాముడు గారి పుట్టిన రోజు సందర్భంగా మదనపల్లి NTR సర్కిల్ వద్ద తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టిన టిడిపి సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు అభిమానులు కొత్తపల్లి సర్పంచ్ d లక్ష్మీదేవి గారు, సెంకరా అమ్మినేని నరేంద్ర బాబు గారు, చింతమాని సీనప్ప గారు, మార్పురి బాబు గారు, బోయపాటి ప్రకాష్ గారు, లాయర్ సురేష్ నాయుడు గారు, G రాంగోపాల్ నాయుడు గారు, C నంద కుమార్ గారు, S రెడ్డెప్ప గారు, L చలపతి గారు, ముడి చిన్న సీలప్ప గారు, సందిరెడ్డిపల్లి శిద్దా రెడ్డి గారు, కాపా పాపయ్య గారు, NTR పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిపి అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

వినతి పత్రం

టిడిపి రాష్ట్ర నాయకత్వం పిలుపు తో మదనపల్లి సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఎదుట రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారి అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన రాజంపేట తెలుగు యువత నాయకులు, ఈకార్యక్రమంలో రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనమోహరెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసి తన మాయ మాటలు చెప్పి రాష్ట్ర యువతను దగా చేసిన మోసపు రెడ్డి గారు, అధికాంలోకి వచ్చి మూడు వసంతాలు నిండిన యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి ఒక్కొక్కరికి మూడువేల రూపాయాలు ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా పంగనామాలు పెట్టినజగన్ మోసపు రెడ్డి గారు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు,లేకుంటే తెలుగు దేశం పార్టీ తరుపనధ్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ సంద్భంగా రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు తెలుగుయువత అయుబ్ గారు, బోయపాటి రాణా గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, సందిరెడ్డిపల్లే శిద్ధా రెడ్డి గారు, మదనపల్లె కలక్టరేట్ లొ ఆర్డీఓ మురళి గారికి విన్నతి పత్రం అందజేశారు.

నివాళి

మాజీ మంత్రివర్యులు యం.రఘుపతి నాయుడు గారికి నివాళులు అర్పించిన రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, కర్ణాటక మాజీ మంత్రి వర్యులు యం. రఘుపతి నాయుడు గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన రాటకొండ యువనాయకులు, కర్ణాటక రాష్ట్రం మల్లేశ్వరం నియోజకవర్గం నుండి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది విద్యాశాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన యం. రఘుపతి నాయుడు గారి మరణం తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, భరత్ గారు, ప్రేమ కుమార్ గారు, సందిరెడ్డిపల్లి శిద్దారెడ్డి గారు.

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రి వర్యులు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాటకొండ బాబు రెడ్డి గారు, సీనియర్ నాయకులు మదనపల్లి నియోజకవర్గం రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు గారు.

తిరునాల

చెన్నకేశవ స్వామి వారి తిరునాలలో పాల్గొన్న సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు చెన్నకేశలలో పాల్గొని టిడిపి అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, పోతబోలు గ్రామం, భుమకవారిపల్లిలోని చెన్నకేశవ స్వామి వారి తిరునాలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్న టిడిపి సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, కర్నూల్ మాజీ మంత్రి వర్యులు వేముల రామ్ భూపాల్ చౌదరి గారి కుమారుడు వేముల సుమన్ చౌదరి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, సందిరెడ్డిపల్లి శిద్దారెడ్డి గారు, రమణ గారు మరియు పోతబోలు సర్పంచ్ ఈశ్వరయ్య గారు, కృష్ణ గారు, కేశవ గారు, కోయాలోలపల్లి వెంకటరమణ గారు, కృష్ణప్ప గారు మరియు పోతబోలు గ్రామస్థులు పాల్గొన్నారు.

పూజ

లాభాల గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు బొమ్మనచెరువు వాసులు సాకల నారాయణ గారి కుమారుడు చరణ్ గారు లాభాల గంగమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాటకొండ బాబు రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిచడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, శిద్ధా రెడ్డి గారు, C.నారాయణ గారు, CB. గుర్రప్ప గారు, నల్లబోతుల నాగిరెడ్డి గారు, కుమార్ గారు, బొమ్మనచెరువు సిద్ధులు మరియు బొమ్మనచెరువు గ్రామస్థులు పాల్గొన్నారు. పిమ్మట కార్యకర్తలతో సమావేశం అయ్యి వారు ఏదురుకుంటున్న ఇబ్బందులను, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

నివాళి

కొత్తపల్లి పంచాయతీ సంద్ధిరెడ్డిపల్లికి చెందిన తెలుగుదేశంపార్టీ వీరాభిమాని రెడ్డెప్ప ఐవర్ గారికి నివాళులు అర్పించిన సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శిద్దారెడ్డి గారు, మల్లికార్జున గారు, S.రెడ్డెప్ప గారు, K. పాపయ్య గారు, కాయల సుధా గారు, S.K.రెడ్డెప్ప గారు, రమణ గారు మరియు సంద్ధిరెడ్డిపల్లి గ్రామస్థులు రెడ్డెప్ప ఐవర్ గారి అంతిమయత్రలో పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు మదనపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు శ్రీ రాటకొండ బాబు రెడ్డి గారి నివాసంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్‌రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్‌ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్ధన్‌రెడ్డి గారు, మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్‌తేజ గారు, ప్రణయ్‌ గారు, సందీప్‌ గారు, రాటకొండ బాబురెడ్డి యువసేన అమ్మినేని నరేంద్ర గారు, మార్పూరిబాబు గారు, చింతమాను శ్రీనివాసులు గారు, మాజీ డైరెక్టర్‌ శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. రామచంద్ర, EX సర్పంచ్ రాజా రెడ్డి గారు, శివ మల్లికార్జున గారు, మహేష్ గారు, చంద్ర గారు, శంకర గారు, హరి గారు, పద్యాల చెన్నకేశవ గారు, లాయర్ సురేష్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు, సిద్ధారెడ్డి గారు, రెడ్డప్ప గారు, మల్లికార్జున గారు, రమణ గారు, అయూబ్ గారు, వెంకటేష్ గారు, మణి గారు, రాముడు గారు, అనిల్ గారు, రెడ్డిశేఖర్ గారు, రెడ్డి సామి గారు, కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన

మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ఆందోళన కార్యక్రమంలో భాగంగా మదనపల్లె పట్టణం NVR కళ్యాణమండపం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల నేతృత్వంలో జరగబోవు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రజలు, మేధవులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు సహృదయంతో విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రయాలను, సలహాలను, సూచనలను ఇచ్చి ఈ కార్యాక్రమాన్ని ముందుకి నడిపించే ప్రక్రియలో తమ వంతు సహాయ సహాకారాలను అందించన రాటకొండ బాబు రెడ్డి గారు, నాయకులు, రాటకొండ హర్ష గారు, రాష్ట్ర తెలుగుయువత
ప్రతినిధి రాటకొండ విష్ణు గారు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కలక్టరేట్ ముట్టడి

రాష్ట్ర వ్యాప్తంగా కలక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో చిత్తూరు కలెక్టరేట్ ని చుట్టుముట్టి నిరుద్యోగుల కోసం ధర్నా చేసిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండా హర్షవర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు రాటకొండా విష్ణువర్ధన్ రెడ్డి గారు, తిరుపతి తెలుగు యువత అధ్యక్షుడు రవి గారు, తంబళ్లపల్లె తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి గారు, తెలుగు యువత కార్యకర్తలు శిద్ధారెడ్డి గారు, రమణ గారు, ఆయుబ్ గారు, సుదర్శన్ మరియు మదనపల్లె గారు, చిత్తూరు గారు, తిరుపతి గారు, తంబళ్లపల్లె గారు, పుంగనూరు తెలుగు యువతతోపాటు టీ ఎన్ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ పలు విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. అక్కడ ఉన్న పోలీసుల వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

నివాళి

రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు గారి తండ్రిగారైన గుండ్లపల్లి శ్రీనివాసులు గారికి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్థన్ రెడ్డి గారు, శిద్దారెడ్డి గారు, రమణ గారు, వారి కుటుంసభ్యులకు మనోధైర్యానిచ్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శివరాత్రి

శివరాత్రి పండుగ సందర్భంగా మదనపల్లి నియోజకర్గం వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండలొ వెలసిన భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకున్న సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్ష వర్ధన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు రాటకొండ యి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అమ్మినెని నరేంద్ర బాబు గారు, సురేష్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు, లాయర్ గణపతి గారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులతోపాటు వేంపల్లి గ్రామస్థులుతో కలసి మాట్లాడి శివరాత్రి శుభకాంక్షలు తెలియజేసారు.

నివాళి

టేకులపాలెం సీనియర్ నాయకుడు లక్ష్మన్న మాతృ వియోగం సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్థన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ నియజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి గారు, శిద్దారెడ్ గారు, మల్లికార్జున గారు పాల్గొన్నారు.

Harsha Vardhan met with Prominent leaders

పీలేరు నియోజకవర్గం ఇంచార్జి ” నల్లారి కిశోరె కుమార్ రెడ్డి ” మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ” నారా . చంద్రబాబు నాయుడు “గారిని కలవడం జరిగింది.

 Activities undertaken by Harsha Vardhan

ప్రెస్ మీట్

తెలుగు జాతియ ముద్దుబిడ్డ శ్రీ నందమూరి తారక రామారావు వర్దంతి

సమావేశం

పార్టీ మీటింగ్

 శ్రీ.రాటకొండ బాబు రెడ్డి గారి పుట్టినరోజు వేడుక

Party Activities

News Paper Clippings & Pamphlets

Videos

}
13-11-1985

Born in Madanapalle

Annamayya, Andhra Pradesh.

}

Studied SSC Standard

 from Bishop Cotton High School, Bangalore.

}

Completed Intermediate

 from Siddhartha Junior College, Madanapalle.

}

Acquired Graduation

from Gnanamabika Degree College, Madanapalle.

}

Post Graduation

from Cardiff University, United Kingdom

}
2001

Joined in TDP

}
2001

Party Activist

of TDP, Madanapalle.

}
Since 2021

Telugu Yuvatha State Spokesperson

 of Andhra Pradesh, TDP.