Parvathi Bhairaiah | 11th Ward President | Kallakunta Colony | the Leaders Page

Parvathi Bhairaiah

11th Ward President, Kallakunta Colony, Siddipet, Telangana, TRS

I am Parvathi Bhairaiah, a committed political leader and social worker from Kallakunta Colony in Siddipet, Telangana. From a young age, I believed in helping people and standing by them in difficult times. After completing my education at ZP High School in Siddipet, I started my real estate business while also taking care of my family responsibilities. Later, I joined the Telangana Rashtra Samithi (TRS) Party with a strong desire to serve society and work for the welfare of the people. Through hard work and dedication, I earned the opportunity to serve as the Ward President of the 11th Ward in Siddipet.

I actively participated in the Telangana Movement and worked along with party members for the formation of Telangana State. I have always focused on solving public issues and improving basic facilities in the colony, including roads, drainage systems, street lights, water supply, and temple development. During the COVID-19 pandemic, I supported poor and needy families by providing food, medicines, masks, sanitizers, and financial assistance. My journey in politics is completely dedicated to public service, social welfare, and the development of society. I strongly believe that a true leader is one who always stands with the people and works sincerely for their better future.

Parvathi Bhairaiah

11th Ward President 

Early Life & Academic Journey of Parvathi Bhairaiah

Shri Bhairaiah was born on 1st January 1976 in Kallakunta Colony, Siddipet District, Telangana. He is the son of Shri Parvathi Chandramma and Smt. Parvathi Balaiah. Coming from a humble background, he was raised with strong values of hard work and simplicity. He completed his Secondary School Certificate (SSC) from Zilla Parishad High School, Siddipet. Bhairaiah believed in practical education and chose a simple academic path that laid a strong foundation for his future endeavours.

Professional Growth and Career

Soon after completing his education, Shri Bhairaiah ventured into the real estate sector. He established his own real estate business in Siddipet and has successfully managed it ever since. While building his entrepreneurial career, he simultaneously fulfilled his family responsibilities with great dedication. His experience in the real estate industry gave him deep insights into development, infrastructure, and public needs.

Joining in Bharath Rashtra Samithi (BRS) 

Parvathi Bhairaiah | 11th Ward President | Kallakunta Colony | the Leaders Page 

Parvathi Bhairaiah initiated his political journey in his formative years, showcasing a natural aptitude for leadership through his enthusiastic involvement in the Telangana Statehood Movement via youth-focused efforts. Inspired by the visionary guidance of eminent Indian Politician and BRS Party Founder Shri. Kalvakuntla Chandrashekar Rao (KCR) Parvathi Bhairaiah joined in the Bharat Rashtra Samithi (BRS) . This pivotal association established a sturdy foundation, catapulting him toward prominent leadership positions and molding his subsequent contributions within the party’s organizational framework.

Ward President – 11th Ward, Siddipet

Due to his unwavering commitment and outstanding performance as a party worker, Parvathi Bhairaiah was appointed as the Ward President of 11th Ward, Siddipet. In this role, he has been relentlessly working for the welfare of the people, addressing their grievances, and striving for the overall development of his ward. His selfless service has earned him immense love and admiration from the local community.

Participation in Telangana Movement

Parvathi Bhairaiah | 11th Ward President | Kallakunta Colony | the Leaders Page 

Parvathi Bhairaiah emerged as one of the most dedicated and influential voices in the historic Telangana Movement in 2011 during his role as Ward President. He played a significant and active role in the prolonged struggle for the creation of a separate Telangana state, passionately advocating for the bifurcation of the erstwhile unified Andhra Pradesh.

Driven by deep conviction and regional pride, he participated with unwavering commitment in all major phases of the movement, including Sakala Janula Samme, Vanta Varpu, the iconic Million March, and numerous teachers dharnas and agitations. His consistent presence on the ground, tireless activism, and strong organisational skills made her a formidable force in mobilising people and amplifying the demand for statehood. As a part of the fight for the state of Telangana, Bhairaiah has organized Padayatra and fought for Telangana State along with TRS Members.

Major Developmental & Social Activities

  • Infrastructure Development: Parvathi Bhairaiah has played a key role in executing several developmental works in his ward, including construction of CC Roads, installation of bore wells, erection of street lights, desilting of drainage systems, and resolving drinking water issues.
  • Temple Development: He was instrumental in the establishment and development of temples in Kallakunta Colony and provided necessary infrastructure and equipment for their smooth functioning.
  • Support to the Needy: He regularly organizes food distribution programs for orphaned children, elderly people, and the underprivileged. He has also extended financial assistance to migrant workers and families facing crises, especially those affected by the death of earning members.
  • Public Grievance Redressal: Parvathi Bhairaiah is known for actively fighting for people’s issues and persistently following up with authorities to resolve local problems.

Humanitarian Endeavors During the COVID-19 Crisis by Shri Parvathi Bhairaiah

  • Parvathi Bhairaiah diligently provided protective gear, disinfectants, and sustenance to the disadvantaged, augmenting these efforts with significant monetary support. He has consistently aided those left jobless due to the pandemic, extending vital resources to individuals facing financial distress.
  • Parvathi Bhairaiah orchestrated an enlightening campaign on coronavirus prevention, delivering accurate guidance to safeguard the community from the devastating virus. At nearby medical facilities, he introduced the distribution of protective equipment and sanitizing supplies to men showing signs of infection, bolstering frontline health precautions.
  • Throughout the COVID-19 outbreak, he worked relentlessly around the clock, meticulously ensuring the well-being of the population with profound commitment. His open accessibility serves as a source of comfort, especially for the region’s most impoverished citizens, embodying his all-encompassing service philosophy.
  • Acknowledging the fragility of those in self-isolation, Parvathi Bhairaiah actively delivered essential supplies for a specified period, strictly adhering to recommended health guidelines. To enhance awareness of social distancing and protective measures against the COVID-19 outbreak, he led a powerful initiative promoting alertness and accountability within the community.

HNO: 6-62, Street: Prashanth Nagar, Village: Kallakunta Colony, District & Constituency: Siddipet, State: Telangana, Zip Code: 502103

Mobile: 9701573025, 9398769995

“మీరిచ్చిన ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వంతో 11వ వార్డులో నిర్వహించిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు.”

Mr. Parvathi Bhairaiah with Prominent Leaders

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు  గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

పట్టణ 1టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీఐ మహేందర్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 

Recent Activities

వోట్ మ్యాపింగ్ కార్యక్రమం

24-05-2026 మరియు 25-05-2026 మన 11వ వార్డు కాళ్లకుంట కాలనీ లోని రైతు బజార్ ప్రక్కన మహిళా భవన్ లో వోట్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ ఓటు హక్కును కోల్పోకుండా ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. 

జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మరియు పార్వతి భైరయ్య గారు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజాసేవలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

సంక్రాంతి సందర్భంగా

11వ వార్డు పరిధిలోని కాళ్లకుంట కాలనీలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతి భైరయ్య గారు కాలనీ వాసులకు గాలిపటాలను పంపిణీ చేశారు.పండుగ ఆనందాన్ని ప్రతి ఇంటికీ చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.సంక్రాంతి సంస్కృతిని సజీవంగా ఉంచే ఈ చర్యను స్థానికులు అభినందించారు.

క్రిస్మస్ వేడుక

సిద్దిపేట పట్టణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పార్వతి భైరయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజ ఐక్యతను పెంపొందించే ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

దర్శనం

సిద్దిపేట పట్టణంలోని హరీశ్ రావు నగర్ కాలనీలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ 16వ వార్షికోత్సవ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి లక్ష్మినరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది.

సమావేశం

మెదక్ పార్లమెంటు ఎన్నిక సందర్భంగా సిద్దిపేట పట్టణ BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హరీష్ గారి పిలుపు మేరకు 11వ వార్డు BRS పార్టీ పార్వతి భైరయ్య గారు వార్డు BRS పార్టీ కార్యకర్తలతో హాజరు కావడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.    

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ గారి జన్మదిన సందర్భంగా సిద్దిపేట పట్టణ 11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో పార్వతి భైరయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

సామాజిక సేవ

సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్లకుంట కాలనీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్వతి బైరయ్య గారు, కాలనీలోని ఒక ఆడబిడ్డ వివాహం సందర్భంగా తన వంతు సహాయంగా సన్న బియ్యం రైస్ బ్యాగ్‌లను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది.

ఓటు

11వ వార్డు కాళ్లకుంట కాలనీ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.అభివృద్ధి పనులను కొనసాగించేందుకు టి. హరీశ్ రావు గారిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రత్యేక ప్రార్థనలు

సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్లకుంట కాలనీలో ప్రియతమ నేత తన్నీరు హరీష్ రావు గారికి 1,50,000 ఓట్ల భారీ మెజారిటీ రావాలని ఆకాంక్షిస్తూ దర్గా సమీపంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

బోనాల పండుగ సందర్భంగా

సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్లకుంట కాలనీలో నిర్వహించిన బోనాల పండుగ సంబురాల్లో పార్వతి భైరయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పండుగ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని నింపారు.

దసరా పండుగ సందర్భంగా

ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి అభివృద్ధి ఆలోచనలో భాగంగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చే ప్రక్రియలో సహకరిస్తున్న పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు నూతన పట్టు వస్త్రాలు బహుకరించడం జరిగింది.

వస్త్రాలు పంపిణి

ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు రూపొందించిన స్వచ్ఛ సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చే ప్రక్రియలో సహకరిస్తున్న పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు నూతన పట్టు వస్త్రాలు బహుకరించడం జరిగింది..

ప్రచారం

సిద్ధిపేట పట్టణం 11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్స్ గారు మరియు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి గారు మరియు గౌరవ కౌన్సిలర్లు మరియు తోటి కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి తిరిగి నాయకులు హరీశన్న గారు చేసిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ మన హరీషన్న గారిని 1,50,000 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలని కోరడం జరిగింది.

శంకుస్థాపన

 సిద్ధిపేట పట్టణం కాళ్లకుంటకాలనీ లోనీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు హరీష్ రావు తన్నీరు గారు .

73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు

సిద్దిపేట పట్టణం 11వ వార్డులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,నాయకులు,చిన్నారులు అందరూ పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేయడం జరిగింది.

పధవి పురస్కారం

సిద్దిపేట 1టౌన్ సి.ఐ శ్రీ సైదులు గారు డిఎస్పిగా పదోన్నతులు పొందిన సందర్భంగా సి.ఐ గారికి మర్యాదపూర్వకంగా అభినందలు తెలిపిన సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్లకుంటకాలనీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య,మరియు మిట్టపల్లిబాలమల్లు, గాలి మల్లేశం, దాసరిదేవేందర్, కొల్లూరి కృష్ణమూర్తి, కెమ్మసారంనర్సింలు .

మొక్కలు నాటడం

సిద్దిపేట పట్టణంలో కాళ్ళకుంటకాలనీలో 5వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్వతి భైరయ్య గారు మొక్కలు నాటడం జరిగింది.

బోరు రిపేర్

సిద్దిపేట పట్టణం కాళ్ళకుంటకాలనీలో హనుమాన్ దేవాలయం వద్ద బోరు రిపేర్ చేయించడం జరిగింది.

పోలియో చుక్కలు

సిద్దిపేట పట్టణం కాళ్ళకుంటకాలనీలో పోలియో చుక్కలు కార్యక్రమంలో పార్వతి భైరయ్య గారు పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అవగాహన సదస్సు

సిద్దిపేట పట్టణంలో కాళ్ళకుంటకాలనీలో టీబీ పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్లకుంటకాలనీలోని రైతుబజార్ లోపలికి వెళ్ళే దారిలో ప్రమాదకర గుంతలు ఉండడంతో వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు మోరం పోపించడం జరిగింది.

మైకు సెట్టులు అందజేత

సిద్దిపేట మున్సిపల్ 27వ వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు కాళ్లకుంటకాలనీలో ప్రతి విషయం ప్రతి ఒక్కరి అందచేయాలని ఉద్దేశ్యంతో మైకు సెట్టులు ఏర్పాటు చేయడం జరిగింది.

గౌరవనీయులు రాష్ట్ర ఆర్థికశాఖ హరీష్ రావు గారి సారథ్యంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారి సూచనల మేరకు సిద్దిపేట శుద్దిపేట మార్చడానికి రైతు బజార్లలో మరియు ప్రాథమిక పాఠశాలలో గడ్డి మందు కొట్టించడం జరిగింది.

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నిర్వహించిన పార్టీ కమిటీ ఎన్నికలలో 27వ వార్డు కాల్లకుంటకాలని బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుగా పార్వతి భైరయ్య గారిని పెద్దమనుషులు మరియు వార్డు ప్రజల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.

సుభాష్ చంద్ర బోస్ జయంతి

సిద్దిపేట పట్టణం10వ వార్డులో సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ బింగిబాల్ లక్ష్మి-రాజేశం గారు, 13వవార్డు కౌన్సిలర్ రాపెల్లి విఠొభ గారు, మరియు స్థానిక వార్డు తెరాస అధ్యక్షుడు మల్లారెడ్డి గారు,11వ వార్డు తెరాస నాయకులు పార్వతి భైరయ్య గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

రైస్ బ్యాగ్స్ పంపిణీ

సిద్దిపేట మున్సిపల్ 27వ వార్డు కాళ్ల కుంట కాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు ఏ. ఆపదకైన, ఆడబిడ్డ వివహనికైన, తన వంతు సహాయంగా ,సన్న బియ్యం రైస్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.

వైద్య బృందం రక్త పరీక్షలు

ఫలీరీయా నేపథ్యంలో కాళ్లకుంటకాలనీలో 27వ వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారి సహకారంతో జిల్లా వైద్య బృందం రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది.

పూస్తే మట్టెలు అందజేత

నిరుపేద కుటుంబంలోని ఆడబిడ్డ పెళ్ళి సందర్భంగా 27వ వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు తన వంతు సహాయంగా పూస్తే మట్టెలు అందజేశారు.

స్వఛ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో

స్వఛ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు అధికారులకు సహకరించి సూచనలు ఇవ్వడం జరిగింది.

కార్తీక పౌర్ణమి వేడుకలు

సిద్దిపేట మున్సిపల్ 27వ వార్డు కాళ్ల కుంట కాలనీలో లక్ష ఒత్తులతో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించిన పార్వతి భైరయ్య గారు.

బైక్ ర్యాలీ

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక&ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారి పిలుపు మేరకు పార్లమెంట్ లో తెలంగాణ పై ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యల పై సిద్దిపేట పట్టణంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండా కండువలతో బైక్ ర్యాలీలు తీస్తూ నిరసన చేయడం జరిగింది.

మ్యాచ్

సిద్దిపేటలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ట్రోఫీలో భాగంగా మొదటి మ్యాచ్ పార్వతి భైరయ్య గారి టీమ్ గెలవడం జరిగింది.

దసరా సంబరాలు

సిద్దిపేట పట్టణం కాళ్ళకుంటకాలనీలో దసరా సంబరాలు లో పాల్గొన్న పార్వతి భైరయ్య గారు.

అభినందనలు

సిద్దిపేట జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన సిద్దిపేట పట్టణ 11వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్వతి భైరయ్య గారు.

గాలి పటాలు పంచడం

11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా గాలి పటాలు పంచడం జరిగింది.

మీడియా సమావేశం

మీడియా సమావేశంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా..

సన్మానం

ప్రముఖ నాయకుడిని గౌరవప్రధానంగా కలిసి సన్మానం చేయడం జరిగింది..

జయంతి

తెరాస పార్టీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

బైక్ ర్యాలీ

తెరాస నాయకులతో కలిసి బైక్ ర్యాలీ లో పాల్గొన్న భైరయ్య గారు..

అభివృద్ధి కార్యక్రమాలు

సిద్ధిపేట పట్టణం కాళ్లకుంటకాలనీ లోనీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ..

మట్టెలు, ముక్కుపుడక అందజేత

సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్ళకుంటకాలనీ TRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు కాళ్ళకుంటకాలనీలోని నిరుపేద మైనార్టీ యువతి వివాహం సంధర్భంగా తన వంతు సహాయంగా మట్టెలు, బంగారు ముక్కుపుడక, మరియు 50 కిలోల సన్న బియ్యం అందజేయడం జరిగింది.

పూస్తే మట్టెలు అందజేత

పేద ఆడబిడ్డకు పూస్తే మట్టెలు అందజేస్తున్న పార్వతి బైరయ్య గారు..

బియ్యం పంపిణీ

గ్రామంలో నివసిస్తున్న పేదలకు పార్వతి బైరయ్య గారు సన్న బియ్యం అందజేయడం జరిగింది.

మద్దతు

సిద్దిపేట నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియతమ నేత తన్నీరు హరీష్ రావు గారికి సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ ముదిరాజ్ సంఘం వారు సంపూర్ణ మద్దతు తెలిపి ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు మిద్దె రవి,ముదిరాజ్ నాయకులు ధర్మ ముదిరాజ్ మరియు 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ BRS పార్టీ & ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పార్వతి భైరయ్య గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.

వస్త్రాలు పంపిణీ

ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి అభివృద్ధి ఆలోచనలో భాగంగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చే ప్రక్రియలో సహకరిస్తున్న పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు నూతన పట్టు వస్త్రాలు బహుకరించడం జరిగింది.

సన్మానం

సిద్దిపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం A/C ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని గజమాలతో సన్మానించడం జరిగింది.

ప్రచారం

ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు సిద్దిపేటలో చేసిన అభివృద్ధి గురించి కరపత్రం రూపంగా సిద్దిపేట పట్టణ BRS పార్టీ అధ్యక్షులు సంపత్ కోండం గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్ళకుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారి ఆధ్వర్యంలో కాళ్ళకుంటకాలనీలో ప్రతి ఇంటింటికి తిరిగి వివరిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.

శుభాకాంక్షలు

ప్రియతమ నాయకులు గౌరవనీయులు సిద్దిపేట పట్టణ BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కొండం సంపత్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పార్వతి భైరయ్య గారు

స్వాగతం

11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో బోనాల పండుగ సందర్భంగా విచ్చేసిన ప్రియతమ నాయకులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక&ఆరోగ్య శాఖమంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం

 సిద్దిపేట పట్టణం 11వ వార్డులో కాళ్ళకుంట కాలనీలో దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలకు విచ్చేసిన గౌరనీయులు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడం జరిగింది.

లైసెన్స్

గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మొదటి విడతలో 11వ వార్డు కాళ్ళకుంటకాలనీకి చెందిన 51 మంది యువతి, యువకులకు లైసెన్సులు ఇప్పిచ్చే కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా లెర్నింగ్ లైసెన్సులు ఇప్పించడం జరిగింది.ఈ సందర్భంగా 11వ వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు గారి సొంత ఖర్చులతో యువతకు లైసెన్స్ లేవని మంచి మనసుతో ఆలోచించి మంత్రిగారు ఇట్టి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి గారికి వార్డు ప్రజల పక్షాన, ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

సదస్సు

 సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో సిద్దిపేట 1వ టౌన్ పోలీస్ వారు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

బైక్ ర్యాలీ

 సిద్దిపేట పట్టణం 11వ వార్డు కాళ్ళకుంటకాలనీలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు 11వ వార్డు BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారి ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Pandemic Services

50 కిలోల బియ్యం పంపిణీ

తేది (10-03-2021) న సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్ళకుంటకాలనీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు కాళ్ళకుంటకాలనీలోని నిరుపేద మైనార్టీ యువతి వివాహం సంధర్భంగా తన వంతు సహాయంగా మట్టెలు,బంగారు ముక్కుపుడక, మరియు 50 కిలోల సన్న బియ్యం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దాసరిఎల్లం,దేవేందర్,గాలి మల్లేశం,నారాయణ,ఆనందచారి,మహేష్ చారి,మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

కూరగాయల పంపిణీ

కరోనా కష్టకాలంలో సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్లకుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు తన వంతు సహాయంగా ఇంటి ఇంటికి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది.

భోజన ప్యాకెట్లు పంపిణీ

కరోనా కష్టకాలంలో సిద్దిపేట మున్సిపల్ 27వ వార్డు కాళ్ల కుంటకాలనీ BRS పార్టీ అధ్యక్షులు పార్వతి భైరయ్య గారు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

మాస్కుల పంపిణీ

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను అందచేయడం జరిగింది.

Mr. Parvathi Bhairaiah with Shri. Thanneeru Harish Rao

Activities Undertaken by Parvathi Bhairaiah

Party and Social Activities

Distribution of Masks, Sanitizers, Vegetables, Rice, and Household Essentials

Newspaper Clippings & Pamphlets

}
01-01-1976

Born in Kallakunta Colony

Siddipet, Telangana

}

Studied Schooling

From ZP High School, Kallakunta Colony

}

Joined in the TRS

}

Party Activist

From TRS, Kallakunta Colony

}

11th Ward President

From TRS, Kallakunta Colony