Sunkari Raju

Sunkari Raju

MLC, Ranga Reddy, Shambhipur, Qutbullapur, Medchal - Malkajgiri, Telangana, TRS

Sunkari Raju is a Member of the Legislative Council(MLC) of Ranga Reddy, Telangana from the TRS Party.

He was born on 04-01-1980 to S. Anjaneyulu and S. Vinoda in Shambhipur Village of Qutbullapur Mandal. He completed SSC. He has his own Business. Sunkari Raju married Lavanya.

He Started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS).  He was the Telangana warrior and was he follows the footsteps of KCR who was leading TG agitation in 2002.

He worked as the State Youth President of the TRS Party, Telangana. In 2016, He was elected as a Member of the Legislative Council(MLC) of Ranga Reddy, Telangana.

H. No. 7-13/1, Shambhipur Village, Qutbullapur Mandal, Medchal – Malkajgiri Dist.

Email: [email protected]

Contact :+91-9949202383

Recent Activities

ఈచ్ వన్.. ప్లాంట్ వన్

మంత్రి కేటీఆర్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్.. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు..

చెక్కుల పంపిణీ

బౌరంపేట్ లోని ప్రాధమిక వ్యవసాయశాఖ కార్యాలయంలో 227 మంది వ్యవసాయశాఖ సభ్యులకు పంట రుణాలు చెక్కులను అందచేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మీదుల బాలరెడ్డి గారు, సీనియర్ నాయకులు ఎస్ వి క్రిష్ణ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలీస్ గోవింద్ రెడ్డి గారు, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గౌరవ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 250 మంది జర్నలిస్టలకు  మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ భవన్ లో నిత్యావసర సరుకులు పంపిణి చేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కె పి వివేకానంద గారు, ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ “కరోనా” మహమ్మారి సమయంలో జర్నలిస్టులు కుటుంబం గురుంచి, ప్రాణ భయంని పక్కన బెట్టి విధి నిర్వహణ చేస్తున్నారని, ఎలాంటి సందర్భంలో నైనా జర్నలిస్టలకి అన్నివిధాలా అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిధుల బాలరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

TelanganaStateFormationDay

Paid tributes to martyrs at the Telangana Martyrs Memorial in Dundigal Municipality & Nizampet corporation on the occasion of TelanganaStateFormationDay. #6YearsOfTelangana.

రక్తదాన కార్యక్రమంలో

కరోనా వైరస్‘ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి, దీంతో క్యాన్సర్ రోగులు తలసీమియా బాధితులు రక్తం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన గౌరవ మంత్రి కేటీఆర్ గారు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తానే స్వయంగా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా చేయాలని పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ లో ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంభీపూరు రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదాన కార్యక్రమం చేపట్టారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ గారిని మరియు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో ఈరోజు MLC శంబీపూర్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మలో నూతనంగా నిర్మిస్తున్న మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి  ప్ర‌గ‌తిభ‌వన్ లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ గారిని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి త‌మ ఒక్కో నెల జీతం మొత్తం రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేశారు.

నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ శ్రీ రామ రక్ష

నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ శ్రీ రామ రక్ష అని శంబీపూర్ రాజు అభివర్ణించారు. రాష్ట్రంలో నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని. దీనికి ఉదాహరణగా MLC శంబీపూర్ రాజు గారు ఈ రోజు 17మందికి 532500రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తూ తెలిపారు.ఈ సందర్భంగా MLC గారు మాట్లాడుతూ నిరుపేదలకు చేయూతనందిస్తు వారి కుటుంబాల్లో వెలుగు నింపడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో వున్న పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలా పని చేస్తోందని, అదీ తన ఆధ్వర్యంలో అందజెస్తున్నందుకు సంతోష్ంగా వుందన్నారు.

కేటీఆర్ చొరవతో వికలాంగునికి ద్విచక్ర వాహానం...

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ గారి సూచన మేరకు స్ధానిక ఎమ్మెల్సీ శ్రీ శంబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు వాహానాన్ని తన నిధులతో కోనుగోలు చేసి, ఈ రోజు ప్రగతి భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో శివకు అందిచారు. మంత్రి శ్రీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శంభిపూర్ రాజు, స్దానిక ఎమ్మెల్యే శ్రీ కెపి వివేకానంద గారి సమక్షంలో శివకు ద్విచక్రవాహానాన్ని అందించారు.

Roadshow campaigning

Roadshow campaigning for #LoksabhaElections2019 at 127Div Rangareddy Nagar,130Div Subhashnagar,131Div Qutbullapur,132Div Jeedimetla, Pragathinagar &Nizampet with MLA Kp Vivekanand Garu, Malkajgiri MP candidate Marri Rajshekar Reddy Garu &Corporators. Feel glad for the encouragement & support from people.

Flood Victims

Sunkari Raju | 2016-MLC | Ranga Reddy | Telangana | TRS | TRS Youth President | Shambhipur | Qutbullapur | Medchal - Malkajgiri | theLeadersPage

Inaugurations of Development Works

News Paper Clippings

}
04-01-1980

Born in Shambhipur

Medchal – Malkajgiri 

}

Completed SSC

}

Joined in the TRS Party

}

State Youth President

of TRS Party, Telangana.

}
2016-2022

MLC

of Ranga Reddy, Telangana.